వినాయక చవితి పండగ పూజ 2024
పరిచయం, వినాయక చవితి మరియు పండుగను మన హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 7 తారీకు రోజు వినాయక చవితి పండుగలు ఉత్సవాలు జరుగుతాయి. బుజ్జి వినాయకుడికి సెప్టెంబర్ నెలలో వినాయక చవితి రోజున పూజలు పురషకారులతోపాటు భక్తాదులు వేరే సంఖ్యలో వస్తూ ఉంటారు.! Vinayaka Chavithi Festival Puja 2024 వినాయక చవితి పండుగను యావత్ భారతదేశం అంతా చాలా ఘనంగా జరుపుకుంటారు.
వినాయకుడు పూజ సామాగ్రి
- పసుపు కుంకుమ, ఒత్తులు అగ్గిపెట్టె అలాగే పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోప పీఠాలు కర్పూరాలు ఇంకా పసుపు గణపతి సాంబ్రాణి గుత్తులు, “అక్షింతలు” పసుపులో నీళ్లు వేసి గణపతిని చేసుకోవాలి. అలాగే పన్నీరు కూడా తీసుకోవాలి.

- దీపాలు వెలిగించడానికి ఒక దీపం, పంచ పాత్ర తీసుకోవాలి. ఇద్దరివి హరివిల్లు రెండు తీసుకోవాలి. అలాగే ఒక గంట కూడా తీసుకోవాలి. అలాగే చేతులను నీటిగా తుడుచుకోవడానికి ఒక కర్చీఫ్ అలాగే ఇంటిముందు ముగ్గు పెట్టడానికి బియ్యప్పిండి. వివిధ రకాల పళ్ళు తీసుకోవాలి.
- మీరు వినాయకుడికి ఏమి పెట్టిన దోసకాయ మాత్రం, నైవేద్యంగా ఖచ్చితంగా స్వామివారికి పెట్టాలి. అలాగే చెరుకుదుంటలు పళ్ళు ఫలహారాలు పువ్వులు కూడా దేవుని ముందు పెట్టాలి. కమల ఆకులు స్వామివారికి టెంకాయ కలశం ఉన్నవారు.
- టెంకాయలు రెండు తీసుకోండి. ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగరవత్తులు. కూడా తీసుకోవాలి. అలాగే దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె ఆవు నూనె కానీ మామూలుగానే బయట దొరికే నువ్వు కానీ వాడుకోవచ్చు.
- పూజ గదిలో ఒక పీఠను సిద్ధం చేసుకోండి. పూజ చేసుకోవడానికి అలాగే కలశం ఉన్నవారు. కలశం పెట్టుకోండి, పూజ గదిలో సమర్పించడానికి ఒక జాకెట్ ముక్క లు అలాగే.!
- కలశం చెంబు నీళ్లు మంచివి తీసుకోవాలి. ఇంకా కాసులు కూడా తీసుకోవాలి. ఒక్కలు కూడా పూజ గదిలోకి తీసుకొని సమర్పించుకోవాలి చెక్క మీద పెట్టుకోవడానికి ఒక తెల్లని టవల్ తీసుకోవాలి. బియ్యం కూడా స్వామివారికి సమర్పించాలండి.!పంచామృతాలన్నీ ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు నూనె ఆవు పాలు చక్కెర ఇవి పంచామృతాలు
- ఈరోజు ప్రత్యేకంగా స్వామి వారికి అమ్మ సమర్పించవలసిన ఆకు ఒకటి ఉన్నద తప్పనిసరిగా తుమ్మి చెట్టు ఆకుని స్వామివారికి సమర్పించాలి. కదా తుమ్మి చెట్టు ఆకుకి పువ్వులు కాసినవి తీసుకొని స్వామివారికి సమర్పించాలి.
- అలాగ స్వామివారికి ఆ తుమ్మి చెట్టు ఆకునుండి ఒక పచ్చడి గాని ఒక పలహారం కానీ చేసి నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది. స్వామివారి అనుగ్రహం మీరు పొందుతారు. ఎవరైతే ఈ తుమ్మి చెట్టు ఆకుని పచ్చడిగా చేసుకుని తింటారు. వాళ్లకి ఉన్న జబ్బులన్నీ తప్పనిసరిగా అన్ని తొలగిపోతాయి.
వినాయక చవితి పూజ సమయాలు
వినాయక చవితి 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం.!
స్వస్తి శ్రీ చాంద్రనామ శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షణాయణం వర్ష ఋతువు బా ద్ర పాద మాసం శుక్లపక్షం,
చవితి తిది ప్రారంభం, 06-సెప్టెంబర్-2024 శుక్రవారం ఉదయం, 11:43 నిమిషాల నుండి 7- సెప్టెంబర్-2024 శనివారం మధ్యాహ్నం, 1:41 నిమిషాలు వరకు చవితి తిది ఉంటుంది.
వినాయక చవితి చేసుకోవాల్సింది తారీకు.?
వినాయక చవితి చేసుకోవాల్సింది తారీకు, 7- సెప్టెంబర్-2024 శనివారం రోజున చేసుకోవాలి.
నక్షత్రం చిత్త ఉదయం 10:28 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి
వినాయక చవితి పూజ శుభ సమయాలు
ఉదయం 10:30 మధ్యాహ్నం 1:00 PM లోపు మీరు పూజ చేసుకోవచ్చు, మరియు సాయంత్రం, పూనమ్ పూజ సమయం, స్వామివారికి పూన పూజ ఏ సమయంలో 6:22 PM నుంచి 7:00 PM గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
వినాయకుడు చంద్రుడిని చూడకూడని రోజు
వినాయకుడు ఏ రోజు చంద్రుని చూడకూడదు అంటే 6-సెప్టెంబర్-2024 శుక్రవారం రోజున వినాయకుడు చంద్రుని చూడకూడదు.
వినాయక చవితి ప్రారంభం మరియు ముగింపు తేదీ,
వినాయక చవితి తిది ప్రారంభం సమయాలు, శుక్రవారం, 6- సెప్టెంబర్-2024 ఉదయం, 11:55 AM ప్రారంభంతో మరియు, 7- సెప్టెంబర్-2024 శనివారం మధ్యాహ్నం, 1:51 PM నిమిషాలకు ముగుస్తుంది.
స్వామివారి నైవేద్యం,
బెల్లం ముక్కలు, కుడుములు, బూరెలు, పాలతాలికలు, పాయసం, పులిహోర, వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి. ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి.!
వినాయకుడు మట్టితో చేసిన విగ్రహం,

అలాగే వినాయక చవితి రోజు వినాయకుడు పక్కలో మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని స్వామి వారి దగ్గర పెట్టాలి. వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దివ్యంగా జరిగిపోతాయి.
ఒకవేళ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం, కుడి వైపున తిరిగి. ఉంటే అతి కష్టం మీద మీ కోరిక నెరవేరాలంటే కుడివైపున విగ్రహాన్ని, తెచ్చుకొని పెట్టుకోవాలి. మీ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ వినాయకుడి విగ్రహం ముందుకు ఉంటే, కనుక మనకి విద్య బుద్ధి జ్ఞాన సంపద పెరుగుతుంది. మనకు ఎటు వైపున వినాయకుడి తొండం జరిగిన మనకు అదృష్టమని చెప్పుకోవచ్చు.
యాలకులు 11 గాని 21 కానీ ఈ సంఖ్యలో ఒక దండగ, చేసి మీ పిల్లలతో వినాయక చవితి రోజు వినాయకుడికి వేస్తే మీ పిల్లలు విద్య పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా చాలా చాలా బాగుంటారు వాళ్ళ తర్వాత కూడా పిల్లలు చాలా బాగుంటారు. యాలకులు దేవునికి పిల్లలతో వేపిస్తే చాలా మంచిది.