Varalakshmi Vratha Katha Puja 2024Varalakshmi Vratha Katha Puja 2024

Varalakshmi Vratha Katha Puja 2024 Puja Timings And Vayanam Full Information InTelugu,

వరలక్ష్మీ వ్రత కథ పూజ 2024 (Varalakshmi Vratha Katha Puja 2024)

పరిచయం,  హిందూ స్త్రీలు తన  సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి,  తగిన మార్గాన్ని  తీసి ఉంచమని  పార్వతి దేవి పరమేశ్వరుడు ని కోరిక కోరింది.  పరమేశ్వరుడు  వరలక్ష్మి వ్రతాన్ని గురించి తెలుపుతూ  వీరపండుతులు చెబుతున్నారు.!  Varalakshmi Vratha Katha Puja 2024 

సోత మహాముని పూర్వం   స్త్రీలకు  సౌభాగ్యాలతో  వ్రతం ఒకటి  ఉంది.  పూర్వం  పార్వతికి శివుడు చెప్పారు, ఇప్పుడు మేము మీకు చెప్తాం  అని ముని అన్నారు.

పరమేశ్వరుని  పార్వతి దేవి  ఏ వ్రతం చేస్తే స్త్రీలు  సౌభాగ్యాలతో  ఉంటారు చెప్పండి. అని అడగగా  సుఖ సంతోషాలతో   ఉంటారో అలాంటి  వ్రతం చెప్పండి.

వరలక్ష్మీ వ్రతం  ఆ శ్రావణ మాసంలో శుక్ల  పౌర్ణమికి ముందుగా వచ్చే  శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేయండి.

 లక్ష్మి పూజ సామాగ్రి  వరలక్ష్మి పూజ సామాగ్రి,

పీఠం,   అమ్మవారి ఫోటో,   చీర ,జాకెట్ ముక్కలు,   అమ్మవారి అలంకరించి నగలు,     వాయనం గా, ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు  ,  తమలపాకులు, మరియు మామిడి ఆకులు,   దూరం కట్టడానికి విడి పువ్వులు,  ఫోటోకి వేయడానికి పూలదండ,   పసుపు, కుంకుమ,  అక్షంతులు,  దీపారాధన చేయడానికి ఒత్తులు,   కర్పూరం,   దీపరాధం చేయటానికి నువ్వుల లేదా  నూనె, బొమ్మలు,  ఏనుగు విగ్రహాలు,  ఎందుకు ఖర్జూరాలు,  సెనగలు,  దూరం కట్టడానికి తెల్లటి దారం,  అగ్గిపెట్టె,  గ్రంథం,  రెండు కొబ్బరి కాయలు,  కలశం,   అగరబత్తులు,  బియ్యం పిండి,  వ్రతం పుస్తకం,  కలశం రాగి లేదా ఇత్తడి,  దీపరాధన వస్తువులు,  మరియు  రాగి సొమ్ము,  అరటిపండు మరో దానిమ్మ పండ్లు, జిల్లేడు ఆకులు, పంచదార,

 వరలక్ష్మి పూజ సమయము

  • వరలక్ష్మి పూజ తెల్లవారుజామున  ఉదయం  పూజ సమయం, 4:00 AM   నుండి 8:00 AM   వరకు అమ్మవారు వరలక్ష్మి  వ్రతం పూజలు చేసుకోవచ్చు,
  • వరలక్ష్మి వ్రతం పూజ సాయంత్రం, 6:00 PM  నుండి 8:00 PM  వరకు  పూజలు చేసుకోవచ్చు,

 వరలక్ష్మి అమ్మవారికి  9 రకాలుగా 5 రకాలుగా నైవేద్యం

వరలక్ష్మీ అమ్మవారికి నైవేద్యం అంటే చాలా ఇష్టంగా ఇతను చెప్పుకోవచ్చు,  పూజ చేసే ఒక రోజు ముందు  వండి సమర్పించుకోవాలి,  అలాగే అమ్మవారికి సమర్పించడం నైవేద్యాలు  అందులో  పోలికము,  క్షీరామము,  పులిహోర,  బూరెలు, అలాగే పిండి వంటలతో పాటు  ఫలాలతో పాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇందులో ముఖ్యంగా ద్రాక్ష రసం, మరియు నిమ్మరసం, అమ్మగారికి ప్రీతిక భావిస్తారు. మరియు శనగలు  వడపప్పు,   మరియు  చలివిడి బెల్లం  అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. 

 వరలక్ష్మి వ్రతం వాయనం ముత్యవదులకు ఎంతమందికి ఇవ్వాలి.?

వరలక్ష్మి వ్రతం వాయనం ముత్యవదులకు ఎంతమందికి ఇవ్వాలి,  వాయనం ఒక బుట్టల సిద్ధం చేసుకుని  పువ్వులు ఆకులు ఒక్కలు వంటి  వస్త్రాలు  అన్నిటినీ పక్కన పెట్టుకోండి.     పసుపు, కుంకుమ, గాజులు, పూలు వంటి,  బుట్టలో చూసుకోండి.  ఫలాలు  శనగలు అందులో పెట్టుకోండి.   ఎవరికి ఇవ్వాలి అనుకుంటే,  ముత్తైదులకే వాడడం సమర్పించుకోవచ్చు.  చేయడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలతో పాటు  అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

 వరలక్ష్మీ వ్రతం ఉపవాసం   ఆచరించాలా.?

వరలక్ష్మీ వ్రతం ఉపవాసంతో  ఉండాలి.  రోజుకు  కూడా ఉపవాసం ఉండాలి. అంటే  ఒంటి పూట భోజనం చూసుకోవాలి,  ఉదయం మరి సాయంత్రం టిఫిన్  చేయవచ్చు. మీరు వ్రతాన్ని చేసేటప్పుడు, మంచిపైన  నిద్రపోరాదు.  నేలపైన పడుకోవాలి. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత వాయనం  ఇవ్వాలి.  ఉపవాసంతో చేయడం,  వల్ల మీరు చాలా  అష్టైశ్వర్యాలు మీకు సొంతం అవుతాయి.

 ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *