పరిచయం, వారాహి అమ్మవారు దీక్ష ఎలా చేయాలి. 6 జూలై 2024 నుండి 5 జూలై 2024 వరకు వారాహి అమ్మవారిని తూర్పు దిక్కున పెట్టి పూజించుకోవాలి. Varahi Ammavaru Deeksha 2024 చేసేవారు. అఖండ దీపం పెట్టాలా లేదా అంటే. మీ దీక్షను బట్టి మీరు అఖండ దీపం పెట్టాలా వద్దా అనేది మీ ఇష్టం.
వారాహి అమ్మవారు దీక్ష ఎలా పాటించాలి, అంటే జేష్ట మాసం చివరలో మరియు ఆషాడ మాసం ప్రారంభంలో పాటించాలి. ఆషాడ తిది వారాహి అమ్మవారు వారాలు 9 రోజులు కూడా దీక్షను పాటించవచ్చు. దీక్షను 9 లేదా 11 రోజులు పాటిస్తారు.
వారాహి అమ్మవారు దీక్ష స్త్రీలు మరియు పురుషులు పాటించవచ్చా (Varahi Ammavaru Diksha can be practiced by women and men?)
స్త్రీలు మరియు పురుషులు చేయవచ్చా అంటే. వారాహి అమ్మవారి దీక్ష ఇద్దరూ చేయవచ్చు. కానీ కొన్ని నియమాలు పాటించాలి. 11 రోజులు పాటు సాత్విక ఆహారాలు పాటించాలి. అంటే మాంసాహారం మీరు భుజించరాదు. మద్యం ముట్టుకోకూడదు. ఉపవాసం ఉండేవారు. ఫలాలు జ్యూస్ వంటి తీసుకోవాలి.
అమ్మవారిని నిత్యం ధ్యానం చేస్తూ ఉండాలి మరియు పూజ చేస్తూ ఉండాలి. ఉదయం మధు సాయంత్రం పూజలు పాటించాలి, వారాహి అమ్మవారు రాత్రి సమయంలో పూజ చేస్తే చాలా మంచి శుభాలు కలుగుతాయి.
ఈ దీక్ష చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేసుకోవాలి. చెప్పులు ధరించరాదు. మీరు ఎక్కడికి పోయినా సరే చెప్పులు వేసుకో రాదు. మీరు మీ దీక్షను పాటించేవారు దుస్తులు ఎరుపు లేదా పసుపు వస్త్రాలు ధరించాలి. ఒక కండువా తీసుకోవాలి.బ్రహ్మచర్యం పాటించాలి. ఈ దీక్షను పాటించేవారు. నేలపైన నిద్రించాలి.
వారాహి అమ్మవారు దీక్షలు ఉన్నవారు. అబద్ధాలు మోసాలు ఉండరాదు. అమ్మవారి ధ్యానంలో మాత్రమే ఉండాలి.
వారాహి అమ్మవారు దీక్ష పూజ ( Varahi Ammavaru Deeksha Pooja)
వారాహి అమ్మవారు దీక్ష పూజలు ఉదయం లేదా సాయంత్రం పూజలు చేయవచ్చు.
- ఉదయం, 5:00 AM నుండి 8:00 AM వరకు చేయవచ్చు.
- సాయంత్రం, 7:00 PM నుండి 9:00 PM వరకు అమ్మవారి పూజలు చేయాలి.
నైవేద్యం, పులిహోర, బెల్లంతో చేసిన పానకం, దద్దోజనం, చక్కెర పొంగలి, వెజిటేబుల్ అన్నం, పాయసం, వంటి మీరు నైవేద్యంగా పెట్టాలి.
వారాహి అమ్మవారు దీక్షలో ఉన్నవారు. శ్లోకాలు మరియు మంత్రాలు ప్రతి నిమిత్తం చదవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకంతో మీ వద్ద సమర్పించుకోవాలి.
వారాహి దీక్ష వాల్ల ప్రయోగనాలు (Varahi initiation experiments)
వారాహి అమ్మవారు దీక్ష చేయడం వల్ల ప్రయోజనాలు శత్రువుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. విజయాలు మీరు సాధిస్తారు. మీకు ఎటువంటి నష్టాలు కలగదు. మీరు ఏమైనా కోరిక ఉంటే ఈ దీక్ష చేయడం వల్ల ఒక వారంలో మీ కోరికను నెరవేరుతాయి. ఇటువంటి శత్రువుల బాధ నుండి మీరు విముక్తి పొందగలరు. వారాహి అమ్మవారు శక్తివంతమైన తల్లి. ఏమైనా ఒక సమస్య ఉంటే వెంటనే తొలగిపోతుంది. రాజకీయపరంగా శత్రుపరంగా ఉన్న శత్రువులను వెంటనే తొలగిపోతాయి.
ముగింపు
వారాహి అమ్మవారు దీక్షను భక్తి నానాలతో పూజించాలి. అమ్మవారి ధ్యానంలో మీరు భంగం అవ్వాలి . మీరు చేసే ప్రతి పూజ అమ్మవారు చేయాలి. అమ్మవారు దీక్షను పూజించని వారు. కోరికలు సంతాన భాగ్యం రాజ్యయోగం శత్రువు వినాశనం తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)
1. వారాహి అమ్మవారు దీక్ష ఎవరు పాటించారు.?
జవాబు. వారాహి అమ్మవారి దీక్ష పిల్లల నుండి పెద్దవార వరకు దీక్షను పాటించాలి.
2. బాలాజీ అమ్మవారు దీక్ష వల్ల ప్రయోజనాలు.?
జవాబు. వారాహి అమ్మవారు దీక్ష ప్రయోజనాల వల్ల శత్రువు విముక్తి సంతాన భాగ్యం కలుగుతుంది.
3. వారాహి అమ్మవారు దీక్ష ఎన్ని రోజులు పాటించాలి..?
జవాబు. 9 లేదా 11 రోజులు వారాహి అమ్మవారి దీక్ష పాటించాలి
4. వారాహి అమ్మవారు దీక్షలో ఎటువంటి దుస్తులు పాటించాలి.?
జవాబు, వారాహి అమ్మవారు దీక్షలో దుస్తులు ఎరుపు మరియు పసుపు వంటి వస్త్రాలు ధరించాలి.