వారాహి అమ్మవారు పరిచయం, వారాహి దేవి అమ్మవారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి. ఎప్పటి వరకు ఉంటాయి. అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజించాలి.నైవేద్యాలు సమర్పించాలి. ఈ Varahi Ammavaru Ashadha Gupta Navratri Puja 2024 నవరాత్రులలో కలశ స్థాపన మరియు ఆ కొండ దీపం చేసుకునేవారు. ఏ రోజున ప్రారంభించాలి. వారాహి అమ్మవారు పూజలు ఏ సమయంలో చేయాలి. అమ్మవారు తొమ్మిది రోజులు పూజలు చేసుకునేవారు. ఏ సమయంలో ఏమి చేయాలి. ఇలాంటి అన్ని విషయాలు గురించి చెప్పబడుతుంది.
వారాహి అమ్మవారు, గ్రీష్మ రుతువు పోయి, ఆషాఢ మాసం రైతులకు ఎంతో కీలకమైన మాసాలు, పూర్వకాలం నుండి పురాణాల ద్వారా సస్యశ్యామలం కావడానికి భూమాత రూపమైన వరాహి అమ్మవారు,పూజించడానికి ఆనవాయితీగా వస్తుంది. వారాహి అమ్మవారు పూజించడం, వల్ల అష్టసుఖాలు కలుగజేస్తుంది. అమ్మవారు సత్య దేవతగా దాన్య దేవతగా కూడా పిలవబడుతుంది.
వారాహి దేవి లలితమ్మవారికి సర్వ సైన్య అధ్యక్షురాలు, దండనాలు దేవత కూడా అంటారు. పరా శక్తి రూపంలో ఉగ్రరూపమైన అమ్మవారు వారాహి రూపుగా గెలిచింది.
వారాహి అమ్మవారు పూజ సమయాలు (Varahi Ammavaru puja timings)
దుస్తులు సంప్రదాయ దుస్తులు
- ఉదయం, 4:00 AM నుండి 6:30 AM వరకు పూజా కార్యక్రమంలో అన్ని చేసుకోవాలి. సూర్యోదయం ముందే ఈ అమ్మవారు పూజలు చేసుకోవాలి.
- సాయంత్రం, 6:00 PM నుండి 8:00 PM వరకు అమ్మవారు పూజలు ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి. వారాహి అమ్మవారు రాత్రి సమయాన పూజలు ఎంతో దీపకరమని చెప్పుకోవచ్చు.
వారాహి గుప్త నవరాత్రులు తారీకు మరియు సమయాలు (Varahi Gupta Navratri Dates and Timings)
- వారాహి అమ్మవారు నవరాత్రులు పూజా మరియు తారీకు తేదీ నెల జూలై నెల రోజున 6 తేదీ శనివారం నుండి 15 తారీకు ఆదివారం వరకు పూజలు అఖండ దీపాలు అమ్మవారిని అలంకరిస్తారు.
- ఆషాఢ శుద్ధి పాడమి నుండి ఆషాఢ శుద్ధి నవమి రోజు వరకు అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు మరియు వారాహి నవరాత్రులు కూడా పిలువబడుతుంది.
- ఆషాఢ గుప్తా నవరాత్రులు 2024 స్వస్థ శ్రీ చంద్రమాన శ్రీ కోదరి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షం జూలై 6 తేదీ 2024 శనివారం నుండి ప్రారంభమై 15 జూలై 2024 సోమవారంతో ఈ నవరాత్రులు ముగింపు అవుతాయి.
వారాహి అమ్మవారు మొదటి రోజు మరియు 9వ రోజు వివరాలు (Varahi Ammavaru 1st day and 9th day details)
- మొదటి రోజు, వారాహి అమ్మవారు మొదటి రోజు 6 జూలై 2024 శనివారం రోజున ఆషాఢ శుక్ల ప్రాడ్యమి రోజు అమ్మవారికి పూజలు జరుగుతాది. 5 జూలై 2024 శుక్రవారం నుండి తెల్లవారుజామున 3.57 AM నుండి 6 2024 శనివారం రాత్రి మరియు తెల్లవారుజామున 3.48 PM నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు,
- నవరాత్రులు రోజు అమ్మవారికి కలశం మరో ఆ కొండ దీపం పెట్టుకొని పూజలు చేసేవారు. వారు 6 జూలై శనివారం రోజున శుభోదయం కి ముందే అఖండ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన ఉంటుంది.
- మొదటి రోజున అమ్మవారు పూజించేవారు శ్రీలిపుత్ర అవతారంలో పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు అమ్మవారిని ఇంద్రాణిదేవుగా పూజించాలి.
- మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం, పాలతో చేసిన నైవేద్యం మరియు పొంగలి.
- రెండో రోజు, 7 జూలై 2024 ఆదివారం రోజు ఆషాఢ శుక్ల విదియ పూజ ప్రారంభం, 6 జూలై 2024 శనివారం తెల్లవారుజామున 3:49 PM నిమిషాల నుండి ప్రారంభమై ఏడు జూలై 2024 ఆదివారం తెల్లవారుజామున, 4:17 AM నిమిషాల వరకు శుక్ల విదియ ఉంటుంది.
- రెండవ రోజు అమ్మవారి దుర్గ రూపంలో పూజించేవారు. బ్రహ్మచారిగా పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు బ్రహ్మి దేవిగా పూజించాలి.
- రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం, కట్టె పొంగలి మరియు పులిహారతో అమ్మవారిని నైవేద్యం స్వీకరించాలి.
- మూడవరోజు, 8 జూలై 2024 సోమవారం రోజు అనగా ఆషాఢ శుక్ల తదియ తిధి పూజ ప్రారంభం, 7 జూలై 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున, 4:18 AM నిమిషాలకు ప్రారంభమై 8 జూలై 2024 సోమవారం తెల్లవారుజామున , 5:09 AM వరకు తదియ తిధి ఉంటుంది. పూజ మీరు చేసుకోవచ్చు.
- మూడేవా రోజు అమ్మవారి పూజించేవారు. దుర్గాదేవిగా పూజించేవారు చంద్రగంటగా దేవి పూజించాలి. అష్ట అమ్మవారిగా పూజించేవారు వైష్ణవి దేవిగా పూజించాలి.
- మూడోవ రోజు అమ్మవారికి నైవేద్యం, బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నంతో అమ్మవారికి సమర్పించుకోవాలి.
- నాలుగవ రోజు, 9 జూలై 2024 మంగళవారం రోజు ఈరోజు తిధి ఆషాఢ శుక్ల చవితి తిధి పూజ ప్రారంభం, 8 జూలై 2024 సోమవారం తెల్లవారుజామున, 5:10 AM నిమిషాలకు ప్రారంభమై 10 జూలై 2024 బుధవారం ఉదయం, 6:38 AM నిమిషాల వరకు చవితి తిథి ఉంటుంది. పూజలు చేసుకోవచ్చు.
- నాలుగవ రోజు అమ్మవారిని పూజించేవారు. దుర్గ దేవి అవతారం పూజించేవారు. కుష్మాండ దేవిగా పోషించాలి. అష్ట మాతలో అమ్మవారిని పూజించేవారు. మహేశ్వరి దేవిగా పూజించాలి.
- నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం, దద్దోజనం మరియు అల్లం గారెలు అమ్మవారికి సమర్పించుకోవాలి.
- ఐదవ రోజు, 10, జూలై 2024 బుధవారం తిధి రోజు ఆషాఢ శుక్ల పంచమి తిథి పూజ ప్రారంభం, 10, జూలై 2024 బుధవారం ఉదయం, 6:39 AM నిమిషాలకు పూజ ప్రారంభమై, 11 ,జులై 2024 గురువారం ఉదయం, 8:22 AM నిమిషాలు వరకు పంచమి తిధి ఉంటుంది. పూజలు చేసుకోవచ్చు.
- ఐదవ రోజు అమ్మ వాళ్లు పూజించేవారు. నవ దుర్గ దేవిగా పూజించేవారు, స్కంద మోతగా పూజించాలి. అష్ట మాత కూలతో పూజించేవారు కౌమారి దేవిగా పూజించాలి.
- ఐదవరోజు అమ్మవారికి నైవేద్యం,పెసరపప్పుతో చేసిన అన్నం మరియు అన్నం మరియు దద్దోజనం అమ్మవారికి సమర్పించుకోవాలి.
- ఆరవ రోజు, 11, జులై, 2024 గురువారం తిధి రోజు ఆషాఢ శుక్ల షష్టి తిధి రోజు, పూజ ప్రారంభం, 11, జులై, 2024 గురువారం ఉదయం, 8:23 AM నిమిషాలు ప్రారంభమై, 12, జులై 2024 శుక్రవారం ఉదయం, 10:17 AM నిమిషాల వరకు షష్టి తిధి ఉంటుంది. పూజలు చేసుకోవాలి.
- ఆరవ రోజు అమ్మవారు పూజించేవారు. నవదుర్గ రూపంలో పూజించేవారు. కాత్యాయని దేవిగా పూజించాలి. అష్ట మాత రూపంలో పూజించేవారు. చాముండి దేవిగా పూజించాలి.
- అమ్మవారికి నైవేద్యం, పులిహోర అన్నం లేదా కేసరి స్వీట్ తో అమ్మవారికి సమర్పించుకోవాలి.
- ఏడవ రోజు, 12, జులై, 2024 , శుక్రవారం రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిధి పూజ ప్రారంభం 12, జూలై, 2024 , శుక్రవారం ఉదయం, 10:18 AM నిమిషాల నుండి 13, జులై , 2024 శనివారం మధ్యాహ్నం, 12:18 PM నిమిషాల వరకు సప్తమి తిధి ఉంటుంది. అమ్మవారిని పూజించుకోవచ్చు.
- ఏడవ రోజు అమ్మవారిని పూజించేవారు. నవ దుర్గ రూపంలో పూజించేవారు కాలరాత్రి అమ్మవారు పూజించాలి. అష్ట మాత గా పూజించేవారు. శాకంబరి దేవిగా పూజించాలి .
- ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యం శాఖ అన్నం. మరియు కదంబం కూరగాయలతో పూజించి అమ్మవారికి నైవేద్య సమర్పించుకోవాలి.
- 8వ రోజు, 13, జులై , 2024, శనివారం తిధి రోజు ఆషాఢ శుక్ల అష్టమి తిధి పూజ ప్రారంభం, 13, జూలై, 2024, శనివారం మధ్యాహ్నం, 12:19 PM నిమిషాలు ప్రారంభం 14, జులై , 2024, ఆదివారం రోజు మధ్యాహ్నం, 2:12 PM నిమిషాల వరకు అష్టమి తిధి ఉంటుంది. అమ్మవారిని పూజించుకోవాలి.
- 8వ రోజు అమ్మవారిని నవదుర్గ దీపిక పూజించేవారు. మహాగౌరదేవుగా పూజించాలి.అష్టమాతగా పూజించేవారు. వారాహి దేవిగా పూజించాలి.
- 8వ రోజు అమ్మవారికి నైవేద్యం. చక్కెర పొంగలి లేదా బెల్లం పాకంతో స్వీటుతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి.
- 9వ రోజు, 14,జులై, 2024, శనివారం ఈరోజు తిధి ఆషాఢ శుక్ల నవమి తిధి పూజ ప్రారంభం, 14, జులై, 2024 ఆదివారం మధ్యాహ్నం, 2:13 AM నిమిషాలకు ప్రారంభమై 15, జూలై, 2024, సోమవారం మధ్యాహ్నం, 3:52 PM నిమిషాల వరకు నవమిత్తిది ఉంటుంది. అమ్మవారు పూజించుకోవాలి.
- 9వ రోజు అమ్మవారు పూజించేవారు. నవ దుర్గ రూపంలో పూజించేవారు సిద్ధి ధాత్రిగా పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు లలిత దేవిగా పూజించాలి.
- 9వ రోజు నైవేద్యం అమ్మవారికి పాయసంతో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి.తొమ్మిది రోజులు పాటు నైవేద్యం చేయడం టైం లేదు మరియు కుదరదు అనుకునేవారు.అమ్మవారికి ఎంతో ప్రీతంగా ఇష్టమైన బెల్లంతో చేసిన పాలకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి.
వారాహి అమ్మవారి ఉద్వాసన
తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు. వారాహి అమ్మవారి ఉద్వాసన
రాత్రి సమయంలో పూజ చేసేవారు, 14 జులై 2024 ఆదివారం రాత్రి సమయంలో పూజ చేసేవారు, అమ్మవారికి పూజా కార్యక్రమంలో చేసుకొని దీప దూప నైవేద్యాలు సమర్పించి. అమ్మవారు కలశాన్ని మరియు పీఠాన్ని మూడుసార్లు కదిలించాలి.
ఉదయం పూజ చేసుకునేవారు, 15 జులై 2024 సోమవారం ఉదయం పూజ చేసుకునేవారు. అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకొని దీప దూప నైవేద్యం సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని మూడుసార్లు కదిలించాలి.
వారాహి అమ్మవారు మంత్రం (Varahi Ammavaru Mantra)
వారాహి అమ్మవారు మంత్రం 9 సార్లు చదవాలి, రెండు నిమిషాలు పాటు మంత్రం జపించాలి.
ఒకటే వ మంత్రం,
ఓం శ్రీమ్ వం శ్రీమ్ ఓం.!
రెండే వ మంత్రం,
ఓం హ్రీం వారాహి హరి ఓం.!
నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు 108 లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాలను చదవండి. చాలా శుభాలు కలుగుతాయి.
వారాహి అమ్మవారు తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Varahi Ammavaru Frequently Asked Question Answer)
1, వారాహి అమ్మవారు మగవారు కుంకుమ పూజ చేయవచ్చా.?
జవాబు, వారాహి అమ్మవారు మగవారు చేయవచ్చు.
2, వారాహి అమ్మవారు పూజలో కలశం మరియు ఆ కండ దీపం కచ్చితంగా పెట్టాలా.?
జవాబు. అమ్మవారు పూజలో కలశం మరియు ఆ కండ దీపం మీకు హాని వారికి ఉంటే మాత్రం పెట్టండి. లేకపోతే సాధారణంగా అయినా కూడా పూజలు చేసుకోవచ్చు.
3. ఉద్యోగం చేసేవారు మరియు వ్యాపారం చేసేవారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఏం చేయాలి.?
జవాబు. తొమ్మిది రోజులు చేయాలని మీ సంకల్పం ఉంటే చాలు. ముఖ్యమైన పంచ ఉపచారాలు అంటే దీపం ధూపం తో నైవేద్యం తాంబూలం నీరాజనం నమస్కారం చేసుకోండి. ఇవన్నీ చేయండి చాలు అమ్మవారు మనకు ఆఫీసులో ఉంటాయి. మూడు రోజులు సమయాన చేయవచ్చు.
4, తొమ్మిది రోజులు నైవేద్యం చేయలేని వాళ్ళు ఏం చేయాలి.?
జవాబు. తొమ్మిది రోజులతో పాటు అమ్మవారికి నైవేద్యం స్తోమత లేని వారు. బెల్లం పాకంతో అమ్మవారికి సమర్పించుకోవాలి.
5. వారాహి అమ్మవారికి ఇష్టమైన పూలు మరియు ఫలాలు ఏమిటి.?
జవాబు, వారాహి అమ్మవారికి పూలు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ఎంతో ఇష్టం, దానిమ్మ పండు తో అమ్మవారికి పూజలు చేయండి.
6. వారాహి అమ్మవారు గర్భవతులు పూజలు చేయవచ్చా.?
జవాబు. గర్భవతులు ఈ పూజలు కంపల్సరిగా చేయవచ్చు. ఏడు నెల లో లోపు ఉన్నవారు మాత్రమే చేయవచ్చు. ఏడే నెల దాటిన వారు పురిటితో సమానం.
7. వారాహి అమ్మవారు ఫోటో మా ఇంట్లో లేదు ఏం చేయాలి.?
జవాబు. నెట్లో వెతికి అమ్మవారిని ప్రింట్ అవుట్ తీసుకొని జిరాక్స్ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దేవతల్లో దుర్గ దేవి, అయినా లక్ష్మీ దేవి, అయినా లలితా దేవి, ఏ రూపంలో ఉన్న అమ్మవారినైనా ఈ నవరాత్రులలో పూజించుకోవచ్చు.
8. వారాహి అమ్మవారు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఫోటోని ఏం చేయాలి .?
జవాబు, వారాహి అమ్మవారు ఫోటో ఇంట్లో ఉంటే మంచిది. లేదా పారే నీళ్లలో అమ్మవారిని నిమజ్జనం చేయండి.