Vanapalli Pallalamma Talli TempleVanapalli Pallalamma Talli Temple
vanapalli Pallalamma Talli Temple Puja Darshan Timings And History Full Information In Telugu,

పరిచయం, శ్రీ పల్లాలమ్మ  తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో  కొత్తపేట మండలంలో వానపల్లి గ్రామంలో  గౌతమి నది ఒడ్డున  Vanapalli Pallalamma Talli Temple  కొలువై ఉంది.   అమలాపురం నుండి  వానపల్లి 27 కిలోమీటర్  ఉంది. కాకినాడ నుండి  వానపల్లికి 72   కిలోమీటర్ ఉంది. రాజమండ్రి నుండి  వానపల్లికి 30 కిలోమీటర్ ఉంది.

పల్లాలమ్మ అమ్మ  తల్లి అమ్మవారు  భారతదేశంలో ప్రముఖ దేవాలయం ఇది.ఈ దేవాలయం ప్రత్యేకత  ప్రతి ఆదివారం మరియు శనివారం శుక్రవారం పూజలు అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. భక్తతుల ప్రతినిత్యం వస్తూ ఉంటారు.

కోరికలు తీర్చే తల్లి  గ్రామత వెళ్లి  గ్రామ దేవత అందరిని ఆదుకునే అమ్మవారిని కూడా అంటారు.    ఈ దేవాలయం పురనాథమైనది. అమ్మవారి పూజలు చేయడానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. అమ్మవారు దయతో  కోరికలు తీర్చే అమ్మవారు కూడా అంటారు.

వానపల్లి  పల్లాలమ్మ ఆలయ సమయాలు (Vanapalli Pallalamma Temple Timings)


 మాస్క్ లేనిదే గుడ్డి లోపలికి ప్రవేశం ఉండదు, 

  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు, 
  • ఆలయంలో  ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • ఆలయం దర్శనం టికెట్ ఉచిత,
  • కెమెరాలో  మొబైల్స్  ఆలయంలో ప్రవేశం లేదు,
  • పల్లాలమ్మ  తల్లి  దేవస్థానం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM వరకు ఆలయంలో పూజలు హారతి  దర్శనం జరుగుతూ  ఉంటాయి.
  • పల్లాలమ్మ తల్లి దేవస్థానం మధ్యాహ్నం 12:00 PM  నుండి 5:00 PM  వరకు  ఆలయంలో పూజలు కార్యక్రమం జరగవు విరామం ఉంటుంది.
  • పల్లాలమ్మ తల్లి దేవస్థానం సాయంత్రం, 5:00 PM   నుండి 8:00 PM  వరకు  పూజలు  అర్చనలు  దర్శనాలు జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం  ముగింపు వేళ ఉంటుంది.

వానపల్లి పల్లాలమ్మ ఆలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Vanapalli Pallalamma Temple Daily Darshan Timings)

  • సోమవారం,   పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, పల్లాలమ్మ ఆలయం లో ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 5:00 PM  నుండి 8:00 PM  మనకు  పూజలు జరుగుతూ ఉంటాయి.

వానపల్లి పల్లాలమ్మ ఆలయ పండగలు (Vanapalli Pallalamma Temple Festivals)

  •  వైశాఖ  మాసం,
  • జాతర,
  • ఉత్సవాలు,
  • కార్తీక మాసాలు,
  • ఉగాది,


ఉత్సవాలు, పల్లాలమ్మ  అమ్మవారు దేవాలయంలో  ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.  వైశాఖమాసం తిధి  పౌర్ణమి తర్వాత వచ్చే నెల  అమ్మవారు ఆలయంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఉగాది  సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఈ పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆలయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన  వంటకాలతో  పండుగలను జరుపుకుంటారు.

వానపల్లి పల్లాలమ్మ తల్లి ఆలయ చరిత్ర  (History of Vanapalli Pallalamma Thalli Temple)

వానపల్లి  పొల్లాలమ్మ  తల్లి ఆలయ  చరిత్ర అమ్మవారి పురాణం నాగరికత చరిత్రను వైభోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. త్రేతా యుగంలో ఈ దేవాలయం ప్రత్యేకతలు  సీత దేవి వనవాస ప్రాంగణంలో పల్లెలమ్మ   అమ్మవారు  ఈ ప్రాంతంలో ఉండేవారు.  ఈ ప్రాంతంలో ఎక్కువ వానరాలు ఉండడం. వల్ల  అందుకే వానపల్లి గా పిలవబడుతుంది.  

పూర్వం సీతమ్మ తల్లి  గౌతమీ నదిలో  స్నానం   ఆచరించి  ప్రకృతి వనంలో ప్రకృతి దేవి  పూజించారు.ప్రకృతి  దేవి ఆవిర్భరించడం వల్ల  సీత తల్లికి దర్శనం ఇచ్చింది. 

కొంతకాలానికి ఒక ఇంటిలో బండ కింద అమ్మవారు ఉండేది.బండి కింద విగ్రహాన్ని  గమనించి, గ్రామ ప్రజలకు తెలియజేసింది. గ్రామ ప్రజలు అక్కడికి వచ్చి చూడగా   వారిలో ఒకరికి దర్శనమిచ్చి, నా విగ్రహాన్ని పల్లకిలో తీసుకొని  ఊరంతా తిరగండి, ఎక్కడైతే విరిగిన శబ్దం వస్తుందో  అక్కడ చిన్న గుడి కట్టండి. విరిగిన శబ్దం  ఊరు మధ్యలో వచ్చింది. అక్కడ చిన్న గుడి నిర్మించారు. అక్కడ ఆలయాన్ని కట్టించండి , అని కోరగా  ఊరి చివరలో  పల్లకి విరగడం వల్ల అక్కడ అమ్మవారు ఆలయాన్ని నిర్మించారు. చిన్న గుడిని  పుట్టినిల్లు  పెద్దగుడని అత్తారిల్లు అని  పిలువబడతాయి.

వానపల్లి  పల్లాలమ్మ  ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Vanapalli Pallalamma Temple)

రోడ్డు మార్గం, పల్లాలమ్మ దేవస్థానానికి రోడ్డు మార్గం నందు  దేవాలయానికి పోవడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి.   కొత్తపేట నుండి ఆలయానికి 7 కిలోమీటర్ దూరం ఉంది.   రాజమండ్రి నుండి  వానపల్లి దేవస్థానానికి  30 కిలోమీటర్ల దూరంలో ఉంది.   కాకినాడ నుండి  వానపల్లి  దేవస్థానానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులో జీపులు కార్లు దివ్యచక్ర వాహనాలు ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం, మల్లాలమ్మ తల్లి దేవస్థానానికి రైలు మార్గం  అందుబాటులో ఉన్నాయి అమలాపురం రైల్వే జంక్షన్   ఉంది. ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గర్లో రాజమండ్రిలో కూడా రైల్వే జంక్షన్ ఉంది. అక్కడ నుంచి ఆలయానికి  క్యాబ్ మరియు లేదా రోడ్డు మార్గం ఉన్నంత ప్రయోజనం చేయాలి.

 విమానం మార్గం, వానపల్లి గ్రామంలో వెలిసిన  పల్లాలమ్మ దేవస్థానానికి  విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   దగ్గర్లో ఉన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ మరియు కాకినాడ ఎయిర్పోర్ట్  విమాన ఆశ్రమం ఉంది. అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం నందు  పోవాలి  ఒక గంట లేదో రెండు గంటలు  సమయం ఆలయానికి పడుతుంది.

 జాగ్రత్తలు (Precautions)

పల్లాలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులకు జాగ్రత్తలు పాటించాలి. గుడి లోపలికి పోయేవారు మాస్కో ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. అమ్మవారికి  దర్శనం మరియు కళ్ళు తెరుచుకొని మొక్కాలి. ఆలయం శుభ్రంగా ఉంచుకోవాలి.

ముగింపు (The end)

పల్లాలమ్మ తల్లి దేవస్థానానికి సందర్శించడానికి వచ్చిన భక్తాదలకు  ఆధ్యాత్మిక అనుభవాన్ని  కలిగిస్తుంది. గౌతమి నాది ఒడ్డు ఉన్న దేవాలయం  వాతావరణం  ఎంతో  ప్రీతి అనుభూతిని కలిగిస్తుంది. అమ్మవారు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని గట్టిగా ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answer to frequently asked question)

1.  పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది. ?
జవాబు, పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో కొత్తపేట మండలంలో  వానపల్లి గ్రామంలో గౌతమ్యునది ఒడ్డు తీరాన అమ్మవారి క్షేత్రం కొలువై ఉంది.

2.   పల్లాలమ్మ తల్లి ఆలయంలో పూజ  సమయాలు.?
జవాబు, పల్లాలమ్మ తల్లి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి.

3.   పల్లాలమ్మ తల్లి ఆలయం టికెట్ ధరలు  ఎంత.?
జవాబు, పల్లాలమ్మ తల్లి ఆలయం టికెట్ ధరలు భక్తులకు ఉచితం.

4.   పల్లాలమ్మ తల్లి ఆలయం  విమాన సదుపాయాలు ఉన్నాయా  లు.?
జవాబు, పల్లాలమ్మ ఆలయానికి విమాన సదుపాయాలు అందుబాటులో లేవు.

   ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *