Undavalli Cave VijayawadaUndavalli Cave Vijayawada
Undavalli Cave Vijayawada Darshan Timings History Full Information In Telugu,

పరిచయం,
ఉండవల్లి  గుహలు  ఆలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా లో  విజయవాడ సమీపాన తాడేపల్లి మండలంలో  ఉండేవల్లి  గుహలు  స్వయంభుగా  Undavalli Cave Vijayawada  వెలిసాయి. గుంటూరు నుండి  ఉండవల్లికి ఊహలు 31 కిలోమీటర్ ఉంది. 

విజయవాడ ఉండవల్లి గుహలు  కి 10 కిలోమీటర్ ఉంది. తూర్పు దిక్కులో ఉండవల్లి గుహలు ఉన్నాయి. 29 మీటర్లు పొడవు, 16 మీటర్లు వెడల్పుతో  ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఎంత పద్మ నామ స్వామి  అంకితం చేయబడింది. గుహల్లో అనంత పద్మనాభ స్వామికి  ఉన్నారు ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఏకశిలా విగ్రహం సైని రూపంలో ఉంది.

ఉండవల్లి గుహలు విజయవాడ సమయాలు (Undavalli Caves Vijayawada Timings)

 మాస్క్ లేనిది ప్రవేశం లేదు, 

  • ఉండవల్లి గుహలు టికెట్ ఉచితం, 
  • ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • మొబైల్ మరియు కెమెరాలు అందుబాటులో లేవు,
  • చేతిలో వాటర్ బాటిల్  పెట్టుకో వెళ్లాలి,

ఉండవల్లి గుహలు  టికెట్ ధరలు,   ఆన్లైన్ బుకింగ్,   టికెట్స్ ప్రైస్,   ఎంట్రీ టికెట్,   ఉచితం,

  • ఉండవల్లి గుహలు ఉదయం సమయం, 9:00 AM  నుండి 1:00 PM వరకు ప్రవేశం ఉంటుంది.
  • ఉండవల్లి గుహలు మధ్యాహ్నం, 1::00 PM  నుండి 2:00 PM  విశ్రాంతి  సమయాలు.
  • ఉండవల్లి గుహలు  మధ్యాహ్నం, 2:00 PM   నుండి 5:30 PM  వరకు  తెరిచే ఉంటుంది.

ఉండవల్లి గుహలు విజయవాడ ప్రతిరోజు సమయాలు (Undavalli Caves Vijayawada Daily Timings)

  • సోమవారం,  ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 5:30 PM వరకు ఉంటుంది.
  • మంగళవారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 5:30 PM వరకు ఉంటుంది.
  • బుధవారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 5:30 PM వరకు ఉంటుంది.
  • గురువారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 5:30 PM వరకు ఉంటుంది.
  • శుక్రవారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 5:30 PM వరకు ఉంటుంది.
  • శనివారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 6:00 PM వరకు ఉంటుంది.
  • ఆదివారం, ఉండవల్లి గుహలు ఉదయం, 9:00 AM నుండి 6:30 PM వరకు ఉంటుంది.


ఉండవల్లి గుహలు విజయవాడ ఈరోజు సమయాలు (Undavalli Caves Vijayawada Today Timings)

ఉండవల్లి గుహలు  ఈరోజు సమయాలు  9:30 AM  నుండి  ప్రారంభం ఉంటుంది, పురాణాత అయిన గుహలు చూడడానికి  కృష్ణా నది ఒడ్డు తీరాన ఉన్న ఉండవల్లి గుహలను    సందర్శించడానికి  యువకులు వస్తూ ఉంటారు. వారికి ఈరోజు  సమయాలు, ఉదయం 9:00 AM   నుండి 5:30 PM  వరకు  తెరిచి ఉంటుంది,

ఉండవల్లి గుహలు చరిత్ర (History of Undavalli Caves)

ఉండవల్లి గుహలు  ప్రాచీన  చరిత్రకు గుర్తుగా విజయవాడలో ఉండవల్లి గృహాలు ఉన్నాయి. వాటి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉండవల్లి గుహలు క్రీస్తుశకం 6 శతాబ్దంలో చాణుక్య చాణుక్య రాజు  పాలనలో  సంకష్టపం చేశారు. క్రీస్తు శకం 7 శతాబ్దాల్లో ఉండవల్లి గుహలు నిర్మించినట్లు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి.

ఉండవల్లి గుహల్లో ఉన్న శిల్పాలను ధ్వంసం చేసిన  కొంత మంది రాజులు  కొంతకాలానికి క్రీస్తు శకం  16 శతాబ్దంలో చాణుక్య రాజులతో పాలనలో చాలా అభివృద్ధి చెందింది. 

ఉండవల్లి గుహల్లోనా  కనకదుర్గమ్మ ఆలయానికి,  పానకం లక్ష్మీనరసింహస్వామికి గుహలో నుండి మార్గం ఉంది. భారతీయ పునరుత్వ సర్వేక్షణ ఆధ్వర్యంలో ఉంది.  

ఉండవల్లి గృహాలు నిర్మాణం మరియు లక్షణాలు (Undavalli houses architecture and Features)

ఉండవల్లి గుహలు  ఐదవ అంతస్తుల నిర్మాణం ఉంది.  మొదటి అంతస్తులో  8 స్తంభాలు  రెండు గదులు విశాలమైన మండపం ఉంది. రెండో అంతస్తులు 12 స్తంభాలు  ఏకశిలా  అనంత పద్మనాభ స్వామి  20 అడుగులు  ఎత్తులో  ఏకశిలా  లో ఉంది. గరుకవంతుడు  గురువు పక్కన ఉన్నారు. వాస్తుశిల్పం చాలా అద్భుతంగా ఉన్నాయి. మూడవ అంతస్తులు  రెండు గదులు ఉన్నాయి. పెద్ద కొండపైన  గుహలు నిర్మించారు. 

విశాలమైన  ప్రదేశంలో వాతావరణం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. 4 అంతస్తు  ఒక గది మాత్రమే ఉంటుంది.  చాళుక్య నాటి  ఉండలు గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి నిర్మాణం  ఎక్కడ లేదు. పెద్ద కొండలు చీల్చే అందులో గుహాలు ఏర్పాటు చేశారు.  పక్కన ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది.

ఉండవల్లి  గుహలు చేరుకునే మార్గాలు, (Ways to reach Undavalli Caves,)

రోడ్డు మార్గం,  ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు  ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది.మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలకు సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు మార్గం,  ఉండవల్లి గృహ కు సదుపాయాలు  గుంటూరులో రైల్వే జంక్షన్  మరియు విజయవాడలో  రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుండి ఆలయానికి 30 కిలోమీటర్లు ఉంది విజయవాడ నుండి ఉండవల్లి గుహకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నన్ను కూడా ఉండవల్లి గుహకు పోవడానికి సదుపాయాలు ఉన్నాయి.

విమానం మార్గం,  ఉండవల్లి గుహలకు  సందర్శించడానికి విమాన సదుపాయాలు ఉన్నాయి.   విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, ఉండవల్లి గుహలు కు రోడ్డు ప్రయాణం చేయాలి. విజయవాడ నుండి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జాగ్రత్తలు,

ఉండవల్లి గుహలకు పోయేటప్పుడు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, మీరు సందర్శించేటప్పుడు  మాస్కో ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. చేతిలో వాటర్ బాటిల్ కన్ఫర్మ్ ఉండాలి. లగేజ్ మీరు బ్యాగులు అనుమతి లేదు. 

ముగింపు,

ఉండవల్లి గుహలను చూడడానికి వచ్చిన మీరు ఏకశిల అనంతపద్మనాభ స్వామి దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక అనుభూతాలు పొందుతారు. పచ్చటి చెట్లు మధ్య  వాతావరణం పక్కన నదుల మధ్య ఉన్న గుహలను  సందర్శించి  మీరు  ఒక మంచి అనుభూతిని పొందుతారు.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  ఉండవల్లి గుహలు ఏ కాలం నాటిది.?
జవాబు,  ఉండవల్లి గుహలు  క్రీస్తు శకం 6 శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.

2.  ఉండవల్లి గుహలు  సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు,  ఉండవల్లి గుహలు సందర్శించడానికి అక్టోబర్ మరియు  ఫిబ్రవరి నెలలో ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు.

3.   ఉండవల్లి గుహలు  సమయాలు .?
జవాబు, ఉండవల్లి గృహాలు సమయం ఉదయం, 9:24 am  నుండి ప్రారంభం అవుతుంది.

4.   ఉండవల్లి  గృహాలకు విమాన సదుపాయాలు ఉన్నాయా.?
జవాబు, ఉండవల్లి గుహలు  విమాన సదుపాయాలు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది.?

5.  ఉండవల్లి గృహాలు  చాళుక్య  నాటి శిల్పకత.?
జవాబు, ఉండవల్లి గుహలకు శిల్పాలు చాలా ప్రత్యేకించి చెప్పుకోవచ్చు.  

 ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *