Top 10 ancient Shiva temples to visit in Andhra Pradesh 2025Top 10 ancient Shiva temples to visit in Andhra Pradesh 2025

Top 10 ancient Shiva temples to visit in Andhra Pradesh 2025 Know Its History And Darshan Details In Telugu

Top 10 ancient Shiva temples to visit in Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్ 2025లో సందర్శించాల్సిన టాప్ 10 పురాతన శివాలయాలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్లాలి.?

మన భారత దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ టాప్ Top 10 ancient Shiva temples to visit in Andhra Pradesh 2025 చాలా పవిత్రంగా మరియు సంస్కృతి సాంప్రదాయ అలవాటులతో పూజలు మరియు పునస్కారాలు మరియు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పురాణతమైన దేవాలయాలు మరియు వాస్తు శిల్పాలు దేవాలయాలు అందాలతో పాటు శివాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 

వాటి వివరణ ఈ క్రింద తెలుసుకుందాం.?  ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుత దేవాలయాలు గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా మన దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప దేవాలయాలు వింటూ ఉంటాము కదా.!  ఆంధ్రప్రదేశ్లో శివునికి  అంకితమైన విశిష్టత మైన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం?

Amareswara Swamy Temple (అమరేశ్వర స్వామి దేవాలయం)

అమరేశ్వర స్వామి దేవాలయం ఎక్కడుందంటే,  పల్నాడు జిల్లాలో అమరావతి లో ఉంది.  పంచారామ క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటని చెప్పుకోవచ్చు,  ఈ దేవాలయం  శివలింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెల్లటి పాలరాతితో శివలింగం ఆవిర్భవించింది.


ఈ దేవాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.  పురాణాతమైన దేవాలయంలో రాజగోపురం చుట్టూ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవాలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఉత్సవాలు మహాశివరాత్రి మరియు నవరాత్రుల్లో కళ్యాణం ఉత్సవాలు జరుగుతాయి.  భక్తాదులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.

Amareswara Swamy Temple Timings,

ఉదయం, 05:00 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM  వరకు, సాయంత్రం 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM ఉంటుంది.

Ashta Someshwara Temple Draksharamam (అష్ట సోమేశ్వర ఆలయం ద్రాక్షారామం)

అష్ట సోమేశ్వర ఆలయం చాలా పవిత్రమైన మరియు సంప్రదాయ ఆచారాలతో కొలువై ఉంది.

ద్రాక్షారామం శివలింగాన్ని సూర్యదేవుడు ప్రతిష్టించారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఎనిమిది సెల్లో 8 శివలింగాలు చంద్రదేవుడు ప్రతిష్టించారు. 

ఉత్తర దిశలో ఉన్న వెల్ల, దక్షిణ దిక్కులో ఉన్న కోటిపల్లి, తూర్పు దిక్కులో ఉన్న కోలంక,  పశ్చిమ దిశలో ఉన్న వెంటూరు, ఈశాన్యంలో ఉన్న పెనుమాల, వాయువు దిక్కులో ఉన్న సోమేశ్వరం,  ఆగ్నేయంలో దిక్కులో దంగేరు, నైరుతిలో కోరుమిల్లి ఇలా ఎనిమిది శివలింగాలు ప్రతిష్టించారు. భక్తతుల ప్రతినిత్యం దర్శనం చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి వస్తూ ఉంటారు.

Ashta Someshwara Temple Timings Draksharamam,

ఉదయం, 05:30 AM  నుండి మధ్యాహ్నం, 12:00P PM  వరకు మరియు సాయంత్రం, 04:00 PM నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.

Bhairavakona Temple (భైరవకోన దేవాలయం)

 భైరవకోన దేవాలయం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రకాశం జిల్లాలో, చంద్రాపురం మండలంలో, భైరవకోన గ్రామంలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ భైరవకోనలో ఉన్న దేవాలయం శివునికి అంకితమైనది.

భైరవకోన గుహలు ఈ దేవాలయం  క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించారు. వైవిధ్యమైన పరమేశ్వర ని గుహలు ఈ దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. మహాబలిపురంలోని రాప్కార్ట్ దేవాలయాలు మాదిరిగానే ఈ ప్రాంతంలో దేవాలయం ఉండడం,

కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో గుహలతో పాటు పచ్చటి చెట్లు మరియు సహజమైన జలపాతాలు ఉన్నాయి. ఈ గుహల్లో శివుని యొక్క ఎనిమిది రూపాయలైనా. శశి నాగు, రుద్ర, విశ్వేశ్వర, నగరేశ్వర, రామేశ్వర, భార్గేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగాల రూపంలో ఉన్నాయి.

 భైరవకోన గుహల్లో బ్రహ్మోత్సవాలు కార్తీకమాసం మహాశివరాత్రి సమయంలో ఈ దేవాలయం సందడిగా ఉంటుంది. అంతేకాదండోయ్ పెద్ద సంఖ్యలో యాత్రకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

Bhairavakona Temple Timings

ఉదయం, 08:00 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM  సాయంత్రం, 04:00 PM  నుండి రాత్రి, 08:00 PM  వరకు ఉంటుంది.

Chalukya Kumararama Bhimeswara Temple Samalkot (చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవాలయం సామర్లకోట)

చాళుక్య కుమార  రామ భీమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలో ఈ దేవాలయం ఉంది. పంచారామ క్షేత్రంలో ఈ ఒక్క క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ దేవాలయం శివునికి అంకితమైనది.

భీమేశ్వర స్వామి దేవాలయంలో 14 అడుగుల శివలింగం తెల్లటి పటిక లింగం రూపంలో ప్రసిద్ధి చెందింది. ఈ స్వామివారిని కుమారి స్వామి అని కూడా పిలుస్తారు.పిఠాపురం వద్ద లభించే శాసనాలు చరిత్ర ఆధారంగా బట్టి  చాణుక్యపాలెంలో బీమా పరిపాలనలో నిర్మితమైనదని ఆధారాలు ఉన్నాయి.  ఈ దేవాలయం ద్రవిడ శైలి నిర్మాణంగా చెప్పుకోవచ్చు , బలమైన రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు.  ఐదు అంతస్తుల రాజగోపురం చాలా అద్భుతంగా నిర్మించారు. మధ్యయుగ చాళుక్యులకు ఇంజనీరింగ్ సంప్రదించడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది.

Chalukya Kumararama Bhimeswara Temple Timings

ఉదయం, 04:00 AM  నుండి మధ్యాహ్నం, 01:00 PM  వరకు మరియు సాయంత్రం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.

Kapila Theertham Temple (కపిల తీర్థం ఆలయం)

కపిలతీర్థం తిరుపతిలో కొలువై ఉంది.  ఈ దేవాలయం తిరుమల కొండల పాదాల వద్ద ఉన్న పర్వతాల సముదాయంలో ఒక పర్వత ప్రదేశం ద్వారా కపిలే తీర్థం ఉంది.  కపిల ముని తపస్సు చేసిన పుణ్యం ప్రదేశం ఇది. కాబట్టి దీనిని కపిల తీర్ధంగా ప్రసిద్ధి చెంది ఉన్నది. 

ఈ దేవాలయం తిరుపతి కొండల జల ప్రవేశం వద్ద ఈ దేవాలయం. ఉంది ప్రకృతి వనంలో కొండల మధ్యలో ఈ దేవాలయం చాలా అందంగా ఉంటుంది.

Kapila Theertham Temple Timings

ఉదయం, 06:00 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM  వరకు సాయంత్రం, 03:00 PM  నుండి రాత్రి, 08:00 PM వరకు ఉంటుంది.

కోటిపల్లి శివాలయం అమలాపురం

ఈ దేవాలయం అమలాపురానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది,  ఈ కోటపల్లి శివాలయం చారిత్రకంగా హిందువులు అభ్యాసానికి రూపొందింది. తత్వ శాసనానికి గొప్ప స్థానంగా నిలిచింది.  ఈ దేవాలయం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.

కోటిపల్లి శివాలయం అమలాపురం

ఉదయం, 06:00 AM  నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు మధ్యాహ్నం, 03:00 PM  నుండి రాత్రి, 08:00 PM  వరకు,

Ksheerarama Temple Palakollu ( క్షీరరామం ఆలయం పాలకొల్లు)

క్షేరా రామలింగేశ్వర  స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో పాలకొల్లు అనే గ్రామంలో కొలువైంది.  పంచారామ క్షేత్రంలో ఈ ఒక్క దేవాలయం ప్రసిద్ధి చెందింది. క్షీర రామ పార్వతి సముదుడైన సమతుడైన ఈ ఆలయం శివునికి అంకితమైనది.

క్షణరామంలో ఒకరోజు  దర్శనం చేస్తే వారణాసిలో ఒకరోజు గడిపినట్లే అని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలోని ఐదు శక్తివంతమైన శివాలయంలో ఒకటైన ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి పొంది ఉన్నది.    క్షీర రామ రాజగోపాలం 120 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గోపురం ఆంధ్రప్రదేశ్లో లోని దేవాలయాల గోపురం అన్నిటిలో అత్యున్నత ఎత్తైన గోపురంగా ప్రసిద్ధి చెందింది.

శ్రీ రామలింగేశ్వర స్వామి వెలసిన మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది,  ఈ దేవాలయం 10  లేదా 12 శతాబ్దాల్లో నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి,

Ksheerarama Temple Timings Palakollu

ఉదయం, 05:30 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM  వరకు మరియు సాయంత్రం, 04:00 PM  నుండి రాత్రి, 10:00 PM  వరకు ఉంటుంది.

Kukkuteswara Swamy Temple Pithapuram (కుక్కుటేశ్వర స్వామి దేవాలయం పిఠాపురం)

కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం అనే గ్రామంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది.అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు.

ఈ దేవాలయం ప్రాంగణంలో అనేక  ఉప దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి గారు పొంది ఉన్నారు.  ఈ దేవాలయం శివునికి అంకితమైనది.

స్పటిక లింగ రూపంలో స్వయంభుగా వలసిన స్వామి  శివలింగానికి ఎదురుగా భారీగా ఉన్న ఏకశిలా నందీశ్వరుడు 18  మహాశక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైన పురుభూతిక శక్తి అమ్మవారు ఇక్కడ ఉండడం విశేషం, వీరితోపాటు దత్తాత్రేయ అనే అంశంతో స్త్రీ పాద వల్లభుని రూపంలో దేవాలయం సరస్వతి మాత దేవాలయాలతో పాతదయ ఆధ్యాత్మికమైన ప్రశాంతతతో చాలా ప్రకృతి అందాలతో విలువలు ఆడుతుంది.

Kukkuteswara Swamy Temple Timings

ఉదయం, 05:00 AM  నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 08:30 PM వరకు

Srisailam Temple (శ్రీశైలం దేవాలయం)

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో నంద్యాల పట్టణంలో శ్రీశైలం ప్రాంగణంలో ఈ దేవాలయం ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

18 శక్తిపీఠలలో ఒక శక్తి పీఠంగా వెలిచిన మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో మల్లికార్జున స్వామి పూజలు అందుకుంటున్నారు. రెండేవా శతాబ్దాలకు చెందిన దేవాలయం చెప్తారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదిని పాతాళ గంగ అంటారు.

పాతాళ గంగను చేరుకోవడానికి 85 మెట్లు దిగివవలసిన ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. పాతాళ గంగ నీటితోనే శివలింగాన్ని అభిషేకం చేస్తారు. శ్రీరామ నిర్మించబడిన సహస్ర లింగం  పాండవులుచ్చే ఐదు శివలింగాలు నియమించబడిన ఉన్నాయి.

Srisailam Temple Timings

ఉదయం, 05:30 AM  నుండి మధ్యాహ్నం,12:00 PM వరకు సాయంత్రం,  03:30 PM నుండి  రాత్రి, 10:00 PM వరకు ఉంటుంది.

Palli Konde Swara Swamy Temple Tirupati (పల్లి కొండే శ్వర స్వామి దేవాలయం తిరుపతి)

పల్లకొండ ఈశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో  సురుటుపల్లె గ్రామంలో  మీ దేవాలయం ఉంది. క్షీర సాగర మదనంలో వచ్చిన హలహలాన్ని సేవించిన శంకరుని శాంతింపజేసిన  పార్వతి మాతను ఇక్కడ చూడవచ్చు.

చూడడానికి ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో సుమారు 90 నుంచి 120 మధ్యలో దేవత సంఖ్యలు మూర్తులు ఎక్కువగా మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తాదులకు భక్త ఆధారాలతో పూజలు చేసుకోవాలి.

Palli Konde Swara Swamy Temple Timings

ఉదయం, 06:30 AM  నుండి మధ్యాహ్నం, 12:30 PM  వరకు మరియు సాయంత్రం. 04:30 PM  నుండి రాత్రి, 09:30 PM వరకు ఉంటుంది.

Sangameshwara Swamy Temple Nandyala (సంగమేశ్వర స్వామి దేవాలయం నంద్యాల)

సంగమేశ్వర స్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో  వీరాపునాయని పల్లి  మండలంలో అనిమేల గ్రామంలో వేసవి సమయంలో నూట 20 రోజులు మాత్రమే దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. 

మిగిలిన రోజులు నీటిలో మునిగిపోయి. ఉంటుంది. ఈ దేవాలయంలో శివునికి అంకితమైంది.  ఏడు నదులు కలిసే చోటు ఈ స్థలం ఉండడంతో ఈ స్థలాన్ని సంగమేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఈ ఏడు నదులలో ఆ అనే నది మాత్రమే పురుషుడు మామతో కలిగి ఉంది. 

మిగిలిన నదులు కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమానది, మలపహారిణి, ఈ ఆరు నదులు  స్త్రీ పేరుతో కలిగి ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న శివ లయన్ని దక్షిణ కాశీగా పిలువబడతారు. ఈ దేవాలయం ప్రాంగణంలో పూర్వీకుల పేరుతో పిండాలు చేస్తూ ఉంటారు.

Sangameshwara Swamy Temple Timings

ఉదయం, 06:00 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు సాయంత్రం, 03:00 PM నుండి రాత్రి, 07:00 PM వరకు ఉంటుంది.

Somarama Temple Bhimavaram  (సోమరామం దేవాలయం భీమవరం)

 శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో భీమవరం అనే గ్రామంలో  సోమేశ్వర స్వామిగా కులవై ఉన్నారు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయంలో పరమేశ్వరుడు సోమేశ్వర స్వామిగా కులవై ఉన్నారు. పౌర్ణమి రోజున శ్వేత వర్ణంలో  అమావాస్య సమయంలో నలుపు రంగుగా ఇక్కడ శివలింగం రంగులు మార్చుతుందని చెబుతూ ఉంటారు.

Somarama Temple Timings Bhimavaram 

ఉదయం, 05:00 AM  నుండి మధ్యాహ్నం, 12:00 PM వరకు సాయంత్రం, 03:00 PM  నుండి రాత్రి, 09:00 PM వరకు ఉంటుంది.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *