Today Rasi phalalu Telugu 22-07-2024
Today Rasi phalalu Telugu 22-07-2024 జూలై 22 తారీకు 2024 రాశి ఫలాలు శుభ ముహూర్తాలు తెలుసుకుందాం.!
శుభ సమయం, ఉదయం, 06:00 AM నుండి ఉదయం 07:00 AM వరకు
సాయంత్రం, 4:55 PM నుండి 5:30 PM వరకు
దుర్ముహూర్తం, మధ్యాహ్నం సమయం, 12:48 PM నుండి మధ్యాహ్నం 01:40 PM వరకు
మధ్యాహ్నం 03:24 PM నుండి మధ్యాహ్నం సమయం, 04:16 PM వరకు
వర్జ్యం, రాత్రి సమయం 02:00 AM నుండి రాత్రి 03:28 AM వరకు
ఈరోజు రాశి ఫలాలు తెలుగు 22-07-2024 జూలై 22 తారీకు సోమవారం దిన ఫలాలు గురించి పరిశీలిస్తే బహుళ పాడ్యమి మధ్యాహ్నం 01:12 pm నిమిషాల వరకు ఉంది. తర్వాత వాడేమి విదియ తిధి వచ్చింది. Today Rasi phalalu Telugu 22-07-2024
శ్రావణ నక్షత్రం రాత్రి 10:20 pm నిమిషాల వరకు ఉంది. సోమవారం శ్రావణ నక్షత్రం కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది.
శ్రవణా నక్షత్రం అన్న ప్రసన్న, నామకరణము, శ్రీమంతము, చెప్పులు కుట్టించడం, అక్షరభాషం కార్యక్రమంలో చేసుకోవచ్చు.
12 రాశులు శుభ ఫలాలు
- మేషరాశి, శరీరానికి ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది. జీవితంలో అత్యున్నత ఎదుగుడానికి చేసే ప్రయత్నం ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి.
- వృక్షభ రాశి, ఈ రాశి వారికి ఈరోజు శత్రువులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువు వృద్ధి ఉంటుంది. కాబట్టి మీ వెనుక గోతులు తీసే వ్యక్తులతో మీరు అపరిమితంగా ఉండాలి. మీకు నర దిష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెప్ప వెల్లుల్లి రెప్ప జేబులో పెట్టుకొని ప్రయాణం చేసేది మంచిది.
- మిధున రాశి, ఈ రాశి వారికి ఈ రోజు చేస్తున్న ప్రతి పనులు కూడా శిరస్వం పొందడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదైనా కొనుక్కోవడానికి ఆసక్తి చూపించడానికి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ప్రాపర్టీ కొనే అవకాశాలు ఉన్నాయి.
- కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ రోజున అనారోగ్యాలు ఎక్కువగా వెంటాడే అవకాశం ఈరోజు ఉంది. సరైన సమయానికి భోజనం చేసి మంచిది. బీపీ షుగర్ ఉన్నవారికి ఈరోజు జాగ్రత్త చూసుకోవాలి.
- సింహరాశి, ఈ రోజు సింహ రాశి వారికి ప్రధానంగా అనారోగ్య సమస్య ఎదుర్కొని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా అకార కలశములు చోటు చేసుకునే సింహ రాశి వారికి ఉన్నాయి.
- కన్య రాశి, ఈ రాశి వారికి ఈ రోజున ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్న గిల్లె సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ రోజున గౌరవ మర్యాదలు భంగం కలిగించే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి.
- తుల రాశి, ఈ రాశి వారికి ఈ రోజు చెప్పేదేమిటంటే ప్రధానంగా శరీర సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యంతో ఉంటారు. ఈరోజు ప్రధానంగా తులా రాశి వారు మానసిక ప్రశాంతంగా పొందే సూచనలు ఉంటాయి.
- వృశ్చిక రాశి, ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగాలు మరియు అధికారులతో పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు అనుకున్న అధికారులతో మీరు ప్రమోషన్లు తీసుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది.
- ధనుస్సు రాశి, ఈ రాశి వారికి ఈ రోజు చెడ్డవారితో స్నేహాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ధన నష్టం అలాగే సూచనలు కనిపిస్తాయి.
- మకర రాశి, ఈ రాశి వారికి ఈ రోజు పరంగా పై అధికారులతో పొంది సూచనలు ఉంటాయి. ఈరోజు మంచి అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. మకర రాశి వారు ఈ రోజు ఏ పని అనుకున్న విజియంగా సాధిస్తారు.
- కుంభరాశి, ఈ రాశి వారికి ఈ రోజున సర్వ కార్యములు విజయాలు లభించే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబం పరంగా, మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. కార్యసిద్ధిని పొందుతారు.
- మీన రాశి, ఈరోజు మీన రాశి వారు ఆరోగ్యం పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి అనారోగ్యం పరంగా ఇబ్బందులు కలుగవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి.
- 12 రాశులు అనుకున్న పనులు దిక్కు విజయంగా పూర్తి అవ్వాలంటే సోమవారం రోజున “సోం సోమాయ నమః” అని మంత్రం చదవాలి. 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకొని మీరు ప్రయాణం చేసేది మంచిది.