Today Rasi Phalalu 4-August-2024 Astrology And Horoscope Full Information In Telugu,
Today Rasi Phalalu 4-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)
- మేష రాశి, ఈరోజు ప్రధానంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి. ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు బంధుమిత్రులని కలుసుకుంటార, వాళ్లతో ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. మేష రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
- వృషభ రాశి, ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబం పట్ల ఏవైనా అడ్డంకులు ఉన్న ఈ రోజు తొలిగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారికి వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఏం మాట్లాడినా ఆ మాటలకు అర్తం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారికి చాలా బాగుంది.
- మిధున రాశి, ఈరోజు మిధున రాశి వారికి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు ఏ పని అనుకుంటే ఆ పని దివ్యంగా జరుగుతుంది. అలాగే ప్రతి పనిలో గౌరవం మర్యాదలు అనుకూలిస్తున్నాయి. ఈరోజు మిధున రాశి వారికి కుటుంబ పరంగా ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్న అవి ఈరోజు తొలగిపోతాయి. ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మిధున రాశి వారికి చాలా బాగుంది.
- కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా మనోధైర్యం పెరుగుతుంది. ఏ పనినైనా ధైర్యంతో ముందడుగు వేస్తారు అలాగే మీకు ఇష్టమైన వస్త్రాలు ఈరోజు ధరించుకుంటారు. ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తుంది . ఈరోజు కర్కాటక రాశి వారి కి ఏ పని చేసిన అనుకూల ఆసక్తులు కనిపిస్తున్నాయి.
- సింహరాశి, ప్రతి పనిలో అనుకూలతల కనిపిస్తున్నాయి. ఏ పనికి అడ్డంకులు ఉండవు ఈరోజు సింహ రాశి వారికి ప్రతి పనిలో విజయమే ఉంటుంది. అలాగే ఇంకా కుటుంబ పరంగా కూడా చాలా బాగా ఉంది. ఈరోజు సింహ రాశి వారికి ఏ పని అనుకుంటే ఆ పని చాలా బాగా జరుగుతుంది.
- కన్య రాశి, ఈరోజు ప్రధానంగా ఏ పని చేయాలనుకున్న ఆ పనిలో ఎక్కువ విజయాలే కనిపిస్తున్నాయి. కన్య రాశి వారికి ఉద్యోగ రంగంలో చాలా బాగుంది. మీ యజమాని పట్ల మిక్స్ సపోర్ట్ ఉండడం. మీరు అనుకున్న ప్రాజెక్టులు మీకు అనుకూలంగా రావడం, ఇలాంటివి ఉద్యోగ రంగంలో కనిపిస్తున్నాయి. అలాగే మీరు పని చేసే చోట మీకు గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. కన్యా రాశి వారికి ఈరోజు చాలా బాగుంది.
- తులారాశి, ఈరోజు మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు, ప్రమాదాలు ఎదురయ్యే అనుకూలతలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు ఈరోజు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాణం చేసేటప్పుడు, ఆంజనేయ సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది. అలాగే తులారాశి వారికి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అందుకే మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయండి.
- వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా గౌరవ మర్యాదలు తగ్గిపోయే, సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చేసే సంఘంలో ఈ కీర్తికి మీరు పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే, విధంగా జరిగే సంఘటనలు ఉన్నాయి. అందుకే మీరు కాస్త జాగ్రత్తలు వహించండి ఈరోజు వృచ్చిక రాశి వారు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇంకా కొన్ని సంఘటనలో మనో వేగం ఉంటుంది. ఆ మనో వేగాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం మంచిదిఈరోజు వృశ్చిక రాశికి వారికి చాలా బాగుంది.
- ధనుస్సు రాశి, ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయాలు అందిపుచ్చుకోవచ్చు, ధనుస్సు రాశి వారికి అనుకోకుండా ఉంచినటువంటి, సమస్యలు వస్తాయి. సమస్యలను మీరు అధికమించే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు విజయం తోడు అవుతుంది. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి.
- మకర రాశి, ఈరోజు ప్రధానంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి, చేసే ప్రయత్నాలు అనుకూలి,స్తే శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. ఈరోజు మకర రాశి వారికి ఏ పని చేసిన విజయం ఉంటుంది.
- కుంభ రాశి, ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూలత కనిపిస్తుంది . ఏ పనిలో అయినా అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి ఈరోజు శుభకార్యాలు జరుపుకునే అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఏ పనిలో అయినా అదృష్టం ఉంటుంది. మీకు ఈరోజు అదృష్టం చాలా బాగుంది. కుంభ రాశి వారికి ఈరోజు చాలా బాగుంది.
- మీన రాశి,ఈరోజుప్రధానంగా మీన రాశి వారికి ఏ పని ప్రారంభించినా, కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయత్న కార్యసిద్ధి యోగం ఉంది. బంధుమిత్రులతో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడితే బంధువులతో మిత్రులతో కలిసి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు.