Today Rasi Phalalu (31 July 2024)Today Rasi Phalalu (31 July 2024)

,

Today Rasi Phalalu (31 July 2024) Astrology And Horoscope Puja Full Information In Telugu

ఈరోజు రాశి ఫలాలు 31 July 2024 Today Rasi Phalalu

  • మేష రాశి,మేష రాశి వారికి ఈ రోజు  చెడ్డవారితో  గొడవ పడే సూచనలు కనిపిస్తున్నాయి.  అందుకే మీ స్నేహితులతో కానీ మీ బంధుమిత్రులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి.  అలాగే ఈరోజు మేష రాశి వారికి తలనొప్పి సమస్య కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు,  జాగ్రత్తగా మాట్లాడండి.  వీలైనంతవరకు అయితే మౌనాన్ని పాటించండి.

 Today Rasi Phalalu (31 July 2024) 

  • వృషభ రాశి, వృషభ రాశి వారికి ఈ రోజు  వ్యాపారం పట్ల  చిన్నచిన్న అడ్డంకులు ఎదురవుతాయి. మీరు మనోధైర్యంతో  ఆ చిన్న చిన్న అడ్డంకులను కూడా అధికమించి  వ్యాపారం పట్ల  ఆసక్తి పెరుగుతుంది.   ఏ పని మొదలుపెట్టిన ఆ పని ఆలస్యంగా  చేసి పరిగణలు కనపడుతున్నాయి.  అందుకే  ఆలస్యాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి.  అప్పుడే వ్యాపారం పట్ల  మంచి ధన లాభం కలుగుతుంది.
  • మిధున రాశి, మిధున రాశి వారికి ఈ రోజు ప్రధానంగా  ధన పరంగా  ఈరోజు ఎక్కువగా  ఖర్చు చేసేలా కనిపిస్తుంది.  మంచి కోసమే ఖర్చు చేస్తారు.  ఆ ఖర్చులు విషయంలో కొద్దిగా  పొదుపుగా వాడడం మంచిది,  ఆర్థిక ఆరోగ్యం పట్ల  మంచి అభిప్రాయం కనిపిస్తుంది.   ఈ రోజు మిధున రాశి వారికి చాలా బాగుంది.
  • కర్కాటక రాశి,కర్కాటక రాశి వారు ఈ రోజు  ప్రధానంగా  ఏ పని చేసిన  ఆ పని  దివ్య  గా  దివ్యంగా పూర్తవుతుంది.  ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది.ఈ రోజు కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. అలాగే పనిమీద ఆసక్తి ఉంటుంది.పని చేస్తే  విజయ ఉంటుంది.
  • సింహరాశి, సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా విద్య పరంగా  సూచనలు కనిపిస్తున్నాయి.  అంటే  విద్య పట్ల ఆసక్తి ఉంటుంది.ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అవుతారు.  ర్యాంక్ కొడతారు.  వాళ్ళ అనుకున్న  సీట్  వాళ్లకు దొరుకుతుంది.  సింహ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
  • కన్య రాశి,  కన్యా రాశి వారికి ఈ రోజు  కన్య రాశి వారికి   కుటుంబంలో  విడిపోయే అనుకూలత కనిపిస్తుంది.  అందుకే  కన్య రాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి.  వీలైనంతవరకైతే మౌనాన్ని పాటించండి.  ఎవరితో మాట్లాడిన చిరునవ్వుతో మాట్లాడండి.
  • తులారాశి, తులా రాశి వారికి ఈ రోజు  ఏ పని చేసినా  ఆ పని మీద  ఆసక్తి ఉండదు.  అలాగే ధనపరంగా కూడా  నష్టం వచ్చే సూచనలు కనిపిస్తుంది.  అందుకే మీరు ధనం ఖర్చు చేసేటప్పుడు. ఒకటికి పది సార్లు ఆలోచించి కట్ చేయండి.  వీలైనంతవరకైతే పొదుపు చేయడానికి ప్రయత్నించండి.  పని మీద ఆసక్తి తక్కువ ఉంది కాబట్టి, మనోధర్యంతో  ఆ పనిని  చేస్తే  ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది.
  • వృశ్చిక రాశి, వారికి ఈ రోజు  ఏ పని చేసిన  ఆ పని మీద ఆసక్తి ఉండదు.మనోధర్యంతో మీరు  ఆ పని మీద ఆసక్తి పెట్టి  పని చేస్తే విజయవంతంగా పూర్తవుతుంది.  ఈరోజు  జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు తగినంతగా ఉండాలి.  అలాగే  ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.  ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా  ఉండాలి.
  • ధనుస్సు రాశి, ధనుస్సు రాశి ఈరోజు  ధన పరంగా చాలా బాగుంది.  అంటే  ధనం  ఎవరి నుండో ఒకరి నుండి మీ చేతిలోకి ధనం వస్తుంది. ఈరోజు ధనస్సు రాశి వారికి  ధనపరంగా చాలా బాగుంది. ఆస్తి దర్గాజాలు ఉన్న ఈరోజు  తొలగిపోతాయి.  ధనస్సు రాశి  ఈరోజు చాలా బాగుంది.
  • మకర రాశి, మకర రాశి వారికి ఈ రోజు  సేవా కార్యక్రమాల్లో దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనే  సూచనలు కనిపిస్తున్నాయి.  సేవా కార్యక్రమాల్లో కూడా   మకర రాశి వారు  పాటిస్తారు.మకర రాశి వారికి ఈ రోజు  దేవాలయాల్లో కూడా సేవలు చేస్తారు. మకర రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల  ఫలితాలే కనిపిస్తున్నాయి.  ఏ పని చేసిన అది  దివ్యంగా పూర్తవుతుంది.  మీరు చేసే పనిలో అనుకూలత కనిపిస్తుంది.  మకర రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
  •  కుంభరాశి, కుంభరాశి ఈరోజు  అనవసరంగా  ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.  ఆ ప్రయాణాన్ని అధికమించేటట్టు చేసుకోండి. అప్పుడే  నీకు బాగుంటుంది.  ఇంకా ధనపరంగా  కూడా  నష్టాలు కనిపిస్తున్నాయి.   అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు  ఆలోచించి చేయండి.  వీలైనంత వరకు పొదుపుగా వాడుకోండి.
  •  మీన రాశి, మీన రాశి ఈరోజు ప్రధానంగా  చేసే పనిలో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అందుకే మీరు మనోధర్యంతో  వాటిని పట్టించుకోకుండా.  మీ పని చేసుకుంటూ, వెళ్తే  విజయవంతంగా పూర్తవుతుంది.  ఈరోజు  అలాగే  అంతర్జాతీయ  శత్రువులు  ఈరోజు మీ వెంట పడతారు.  కనిపిస్తున్నాయి.  అందుకే మీరు జాగ్రత్తగా  ఉండాలి.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *