Today Rasi Phalalu (26 july 2024) Astrology And Horoscope Friday Full Information In Telugu,
- మేష రాశి, ఈరోజు మేష రాశి వారికి సోదర సోదరీమణులతో విజయాన్ని అందుకుంటారు. అంటే సోదరుడికి సహాయం చేసే తట్టు ఈరోజు చేస్తారన్నమాట మేష రాశి వారు సహాయం చేస్తారు. సోదరులకు మేష రాశి ప్రతి పనిలో మేష రాశి వారు ఆలోచించి పనిచేస్తారు. వాళ్ళు చేసే పనికి విజయం ఉంటుంది అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్త వింటారు ఇంకా మేషరాశి వారు సర్పదోష నివారణ నుంచి బయటపడతారు.
Today Rasi Phalalu (26 july 2024)
- వృషభ రాశి, నూతన అవకాశాల్ని మంచిగా ఉపయోగించుకుంటారు. ఏదో ఒక గవర్నమెంట్ పనిలో ఉద్యోగం వస్తుంది. వారి చేసే పనికి విజయం ఉంటుంది. సంతానం సాంకేతిక విద్యలో కూడా వాళ్ళు ముందులో ఉంటారు శుభవార్త వింటారు జై రంగంలో కూడా చాలా బాగా ఉంటుంది. సిద్ధ గంధాన్ని ఉపయోగిస్తారు. వృషభ రాశి వారు అలాగే దుర్గా కవచనాన్ని పఠించడం వల్ల సోహల్తాలు లభిస్తాయి.
- మిధున రాశి, గతంలో ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ధనం చేతికేందుతుంది. మిధున రాశి వారు ఆరావళి కింగ్కమును ఉపయోగించడం వలన దుర్గా స్తుతిని ప్రకటించడం శ్రేయ స్తుతి మిధున రాశి వారికి చాలా బాగుంది.
- కర్కాటక రాశి, వృద్ధి ఉపయోగకారాలతో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే వ్యాపార రంగాల్లో కూడా మంచి వాళ్లతో స్నేహం చేస్తారు. స్నేహం చేసిన వారితో మీరు పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటారు. కర్కాటక రాశి వారు నాగ సింధూరాన్ని ధరించడం. లక్ష్మీ అష్టోత్తరత శతనామాలను పాటి శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి బాగుంది.
- సింహరాశి, మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడి పడతాయి ఆ పనులని సాధించుకుంటూ వెళ్తారు దీర్ఘకారిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పట్టించుకోకుండా వాటిని బయటపడి పిస్తారు. లక్ష్మీ తామర వద్దతో దీపారాధన చేయటం లలిత దేవి ఆశ్రమ చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి సింహరాశి చాలా బాగుంది.
- కన్య రాశి, వ్యాపారాలలో కొటేషన్లు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. మీరు ఏ పని చేసినా మీరు విజయవంతంగా కొనసాగుతారు. సామర్థం లేని వారికి వ్యాపారం అప్పగించి కొంత నష్టపోతారు. అది కాక పట్టించుకోక మీరు మళ్ళీ ముందడుగు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఉద్యోగంలో కన్యా రాశి వారు చందనాన్ని ఉపయోగించడం గో సేవ చేయడం. వలన మీరు చాలా మీకు శుభాలు కలుగుతాయి.
- తులారాశి, పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించండి. సంతానం కలుగుతుంది. ఇంకా విద్యారంగంలో కూడా చాలా బాగుంటుంది. హనువంశక ఆస్తులు కూడా కూడబెట్టు తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోషాల చేయడం వల్ల చాలా బాగుంటుంది.
- వృశ్చిక రాశి, అదృష్ట పరంగా మేలు జరుగుతుంది. అలాగే వ్యాపార పనిలో కూడా చాలా లాభం వస్తుంది. వ్యాపారం పట్ల రహస్యం వృశ్చిక రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రం పట్టించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వారు మీకు శుభాలు కలుగుతాయి.
- ధనస్సు రాశి, పనుల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంతాలు కూడా వెళ్తారు అక్కడ కూడా చాలా బాగుంటుంది. అలాగే పలుకుబడి. ఉన్న వాళ్ళని కూడా కలుస్తారు. ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని వ్యవహరించడం అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనాన్ని పాటించడం కూడా విశేషకరం మంచిది.
- మకర రాశి, అప్రిది భాగస్వామిని కలుసుకుంటారు. మీరు చేసే పనిలో కూడా ఫలితం ఉంటుంది. అలాగే మిత్రులతో సహాయ సహకారాలు అందిస్తారు. మీరు చేసే పనికి విజయం ఉంటుంది. అలాగే మీకు వ్యాపారం పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. వ్యాపారంలో ధన లాభం కూడా ఉంటుంది. మకర రాశి వారి ఐశ్వర్య దుత్వాన్ని శ్రీ శ్రీ లక్ష్మీ వినిత స్తోత్రాన్ని పాటించడం విశేషకారం.
- కుంభరాశి, చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు సంతాన సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారం పట్ల ధన లాభం కూడా ఉంటుంది. ఉద్యోగంలో మీరు చేసే పనికి విజయం గా ఉంటుంది. విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తూ చేయడం. వలన దుర్గాష్టమి స్తోత్రం పాటించడం వలన శుభం జరుగుతుంది.
- మీన రాశి రాబడి అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపారం పట్ల ధన లాభం కూడా ఉంటుంది. ఆస్తి విభేదాలు తీర్చుకుంటారు మానసిక ఆనందం ఉంటుంది. నూతన వస్తువులు కూడా పంచుకుంటారు. ఉద్యోగంలో విజయం ఉంటుంది. మీన రాశి వారు నవగ్రహ ఒత్తులతో అగ్రహ నవగ్రహ స్తోత్రం పాటించడం. విశేషకరం శుభ ఫలితాలు ఉంటాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)
- 12 రాశుల వారు జూలై నెలలో ఏమి చేయాలంటే.?
జవాబు, 12 రాశుల వారు బయటకు వెళ్లే సమయంలో బెల్లం ముక్క వేసుకొని వెళ్లడం వల్ల శుభాలు కలుగుతాయి. - 12 రాశుల వారు ఈ నెలలో ఏ దేవుని పూజించాలి. ఎవరు పూజించాలి.?
జవాబు, 12 రాశుల వారు ఈ శుక్రవారం రోజున దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి పూజ జరుపుకోవడం వల్ల కొన్ని దోషాలు పోతాయి. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. - 12 రాశుల వారు ఈ సమయాలు పూజించాలి.?
జవాబు, 12 రాశులు వారు శుక్రవారం ఉదయం , 5:30 AM నుండి 9:00 AM వరకు పూజించాలి. మరియు సాయంత్రం, 5:00 PM నుండి 8;00 PM వరకు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి పూజలు చేసుకోవాలి.