Today Rasi Phalalu 25-August-2024Today Rasi Phalalu 25-August-2024

Today Rasi Phalalu 25-August-2024 Astrology And Horoscope Full Information InTelugu

Today Rasi Phalalu 25-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)

  • మేషరాశి, ఈరోజు మేష రాశి వారికి సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. మేష రాశి వారికి వాళ్ళు చెప్పిన మాట ఎవరైనా ఈరోజు వింటారు. మీరు చెప్పిందే వేదం చేసింది శాసనం అనే ఉంటుంది.

 Today Rasi Phalalu 25-August-2024 

  • వృషభరాశి, ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ పరంగా కొంచెం గొడవలు ఉన్నాయి. వాళ్లు సంతోషంగానూ నవ్వుతూ మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
  • మిధున రాశి, ఈరోజు మిధున రాశి వాళ్ళకి శుభ కార్యక్రమాలు చేయడానికి బాగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలుసుకుంటారు. సంతోషంగా ఉంటారు. మీరు బాగా అందరితో కలిసి ఉంటారు.
  • కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి సాంకికంగా గౌరవంగా చెమ్మగిల్లి. సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండడం, మంచిది మీ కీర్తి మీ పేరును తగ్గిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
  • సింహరాశి, రోజు సింహ రాశి వారికి బంధుమిత్రులతో కలుసుకునే అవకాశం ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు దానివల్ల మన శాంతంగా ప్రశాంతంగా ఉంటారు.
  • కన్య రాశి, ఈరోజు కన్య రాశి వారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటుంది. శిరోబాద తలనొప్పి బాధ వెంటాడుతుంది. హృదయానికి ఆందోళన చేయకరుస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే టైం కి భోజనం చేయాల. సరైన సమయానికి నిద్రించండి మెడిటేషన్ చేయడం కూడా మంచిది.
  • తులారాశి, ఈరోజు తులారాశి వారికి బంధుమిత్రులను తలుచుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. వాళ్లతో మీరు సంతోషాన్ని ఎత్తి గతాన్ని చెపుతూ ఉంటారు. మీరు పొందిన విజయాలను వాళ్లతో చెప్పుకుంటారు. దానివల్ల బ్రహ్మాండమైన ఆనందాన్ని పొందుతారు.
  • వృశ్చిక రాశి, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి. అధికారుల ఇంటికెళ్లి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • ధనస్సు రాశి, ఈరోజు ధనుస్సు రాశి వారికి విశేషమైన ధన లాభం ఉంది. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి ఈరోజు ధనుస్సు రాశి వారికి ఏమి చేసినా బాగుంటుంది.
  • మకర రాశి, ఈరోజు మకర రాశి వారికి సంఘంలో గర్వం తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు, మీరు అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.
  • కుంభరాశి, ఈరోజు కుంభ రాశి వారికి ఐ యాంకి ధన లోపం కలిగి. సూచనలు ఉన్నాయి. ఇలాంటి ఎలా చేసిన తన లాభం కుంభరాశి వారికి అనుకూలిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది. మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
  • మీన రాశి, ఈరోజు మీన రాశి వారికి సంఘంలో మాటకు, విలువ ఉన్నట్టుండి పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు అవుతాయి. మీ మాటకు విలువ గర్వం పెరగడం ద్వారా మీరు ఒక కొత్త సితికి వెళ్లగలుగుతారు.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *