Today Rasi Phalalu 24-Aguste-2024Today Rasi Phalalu 24-Aguste-2024

Today Rasi Phalalu 24-Aguste-2024 Saturday Astrology And Horoscope Today Full Information In Telugu

Today Rasi Phalalu 24-Aguste-2024 (ఈరోజు రాశి ఫలాలు)

  •  మేషరాశి, ఈరోజు ప్రధానంగా  దైవబలం చాలా బాగా మేషరాశి వారికి కనిపిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.  పనులు జరగవు అనుకునే పనులు కూడా ఈరోజు జరిగిపోతాయి.  గొప్ప గొప్ప వ్యక్తుల ఆశీర్వాదం తీసుకుంటారు.  ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఈరోజు  చాలా బాగుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అన్ని తొలగిపోతాయి.

 Today Rasi Phalalu 24-Aguste-2024 

  •  వృషభరాశి, ఈరోజు మనసుకి  కొద్దిగా  చెడు కలిగి, సూచనలు కనిపిస్తున్నాయి.  అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  చిన్న చిన్న విషయాలకి ఆలోచన చేస్తూ  అందులోనే  ఉండకుండా  పనిచేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే, మీరు అన్ని విజయాలు అందిపుచ్చుకుంటారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చిన ఈరోజు తట్టుకునే శక్తి  వృషభ రాశి వారికి ఉంది.
  •  మిధున రాశి, ఈరోజు  మీరు  అనుకునే పనులు  కొద్దిగా అడ్డంకులు వల్ల ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.  మీరు అందుకు  మీకు అడ్డంకులు తెచ్చే వాళ్లతో  మాట్లాడేటప్పుడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి.  వాహనాలు నడిపేటప్పుడు  కొద్దిగా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ సింధూరం పెట్టుకొని  దుర్గాదేవి  దర్శనం చేసుకుని వెళ్ళండి.
  •  కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా  అప్పులు చేయడం, వలన ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంత వరకు ఈరోజు అప్పులు చేయడానికి ప్రయత్నించకండి, అలాగే అప్పులు చేసిన  వాళ్లు ఈరోజు కొద్దిగా ఒత్తిడికి గురవుతారు.  అయినా మీరు  అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే విజయాలన్నీ పుచ్చుకుంటారు.
  •  సింహరాశి, ప్రధానంగా గృహాలు వెళ్లడానికి  చేసే పనులు  ఈరోజు మీకు చక్కగా అనుకూలిస్తాయి.  అలాగే శుభకార్యాలు చూసుకోవాలనుకుంటే కూడా ఈరోజు మీకు చాలా బాగా ఉంది. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు గృహాల్లో కూడా వెళ్ళవచ్చు, సింహరాశి వారికి ఈరోజు  గృహాల్లో  వెళ్లడానికి చాలా బాగుంది.
  •  కన్య రాశి, ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగాల్లో వ్యాపారంగల్లో కన్య రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగ రంగాల్లో  మీకు ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.  వ్యాపార రంగంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభం వచ్చేలా ఈరోజు కనిపిస్తుంది.  ఈరోజు కన్యా రాశి వారికి  ఒక స్థిరత్వం ఏర్పడుతుంది.
  • తులారాశి, ఈరోజు ప్రధానంగా  మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతే,  వాహనాలను  బైక్ కానీ కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చక్కగా అని కొలుస్తాయి.  కుటుంబ పరంగా కూడా ఈరోజు  తులా రాశి వారికి చాలా బాగుంది. ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా తులా రాశి వారికి జరిగిపోతాయి.
  •  వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా విద్యారంగాల్లో వృశ్చిక రాశి వారికి చాలా దివ్యంగా ఉంది.  ఉద్యమ మీద ఆసక్తి కలిగి,  మంచి మార్కులు తెచ్చుకుంటారు ర్యాంక్ కొడతారు. ఉద్యోగ రంగాల్లో ఈరోజు  వృచ్చిక రాశి వారికి చాలా బాగుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే  యోగం కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది.
  •  ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా  ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో  ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగ రంగాల్లో అంటే  వాళ్ల యజమాని పట్ల ఫుల్ సపోర్ట్ వాళ్లకే ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభం వస్తుంది.  విద్యారంగాల్లో కూడా ఈరోజు  ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది.
  •  మకర రాశి, ఈరోజు ప్రధానంగా బంధువుల పరంగా విభేదాలు ఏర్పడే సూచనలు మకర రాశి వారికి చాలా దివ్యంగా కనిపిస్తుంది. అందుకే మీరు ఈరోజు  బంధువులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, కుటుంబ సభ్యులతో కూడా  జాగ్రత్తగా మాట్లాడితే, మీకు ఈ రోజు అన్ని విజయాలు.
  •  కుంభరాశి, మీరు ఈ రోజు ప్రధానంగా  అనేక చోట్ల అప్పు  చేసి ఉంటే, అప్పులు ఈ రోజు తీరిపోతాయి.  ఈరోజు అలాగే కుంభరాశి వారికి  కూడా ఈ రోజు లభిస్తుంది. అనేక రకాలుగా  ధనం చేతికి వస్తోంది.  మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి.  ఈరోజు కుంభ రాశి వారికి ఏ అడ్డంకులు లేకుండా అన్ని తొలగిపోతాయి.
  •  మీన రాశి, ఈరోజు ప్రధానంగా  శత్రువులు పెరుగుతారు. వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడండ, అలాగే ఈరోజు మీ పనులకు చిన్నచిన్న అడ్డంకులు కలుగుతుంటాయి. వాటిని అధిగమించి  మీరు పని చేస్తే మీరు అంతిమంగా చేయాలనిపించుకుంటారు.  మీకు ఎవరైనా శత్రువులు ఉంటే కూడా ఈరోజు వాళ్లతో  ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి, అప్పుడు మీకు అడ్డంకులు రావు

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *