Today Rasi Phalalu 20-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)

By TempleInsider

Published On:

Today Rasi Phalalu 20-August-2024

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu 20-August-2024 Tuesday Astrology And Horoscope Full Information In Telugu

Today Rasi Phalalu 20-August-2024

  • మేషరాశి, ఈరోజు ప్రధానంగా ఉద్యోగ పరంగా చాలా బాగుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభిస్తాయి. వాళ్ళ యజమాని పట్ల సపోర్ట్ ఉంటుంది.

 Today Rasi Phalalu 20-August-2024 

  •  మేష రాశి, వారికి ఈ రోజు ఉద్యోగంలో అన్ని అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్టుగా దివ్యంగా జరుగుతాయి. 
  • వృషభ రాశి, ఈరోజు ఇంట్లో వాళ్ళు పరంగా చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళ మీ పెద్ద అక్కయ్య ఉంటుంది. కదా వారి నుండి ఈరోజు చాలా లాభాలు కలుగుతాయి. అలాగే కుటుంబ పరంగా చాలా బాగుంది. కుటుంబంతో అందరూ ఆనందంగా గడుపుతారు. 
  • మిధున రాశి, ఈరోజు ప్రధానంగా సోదరుల పట్ల విభేదాలన్ని తొలగిపోతాయి. అలాగే సోదరుల వల్ల మంచి లాభాలు కలుగుతాయి. సోదరులు పట్ల ఆస్తి విభాగాలు ఉంటే అవి కూడా ఈరోజు తొలగిపోతాయి. మిధున రాశి వారికి ఈ రోజు సోదరుల వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. 
  • కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు ఎదుటివారి పట్ల గొడవలు జరిగే, సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు. ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. వీలైనంతవరకైతే పొదుపు చేయడానికి ప్రయత్నించండి,
  • సింహరాశి, ఈరోజు ప్రధానంగా ఆందోళన కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వాటిని అధిగమించే, ప్రయత్నం చేస్తే అన్ని అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే సింహ రాశి వారికి ఈ రోజు అబద్ధం చెప్పడం వలన ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా చెప్పడానికి ప్రయత్నించండి ఇప్పుడే మంచి జరుగుతుంది. 
  • కన్య రాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ ప్రతికూల ఫలితాలు కనిపించట్లేదు. ఈరోజు కుటుంబం పట్ల కూడా ఆనందంగా గడుపుతారు ఏ పని అనుకుంటే ఆ పని దివ్యంగా జరుగుతుంది. 
  • తులారాశి, ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. ఏ పనైనా విజయం గా సాధిస్తారు. అలాగే తులా రాశి వారికి ఈ రోజు సంతానం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంతానం వల్ల అత్యున్నత స్థాయికి, వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ల వల్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి. 
  • వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా దేవుడి బలం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారికి దానివల్ల ఏ పని మొదలుపెట్టిన ఆ పని దివ్యంగా జరుగుతుంది. ఈరోజు మీకు తిరిగే ఉండదు వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లయితే,
  • ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా వ్యాపారం పరంగా ఎదుటివారి, వల్ల చిక్కులు చికాకులు ఎదురయ్యే సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి, అలాగే ఉద్యోగ పరంగా కూడా పార్ట్నర్ వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పార్ట్నర్స్ తో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, 
  • మకర రాశి, ఈరోజు ప్రధానంగా అకారమైన శత్రుత్వం  ఏర్పడుతుంది. ఏ కారణం లేకుండా గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు మకర రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. జాగ్రత్తగా మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి, అప్పుడైతే మీకే అడ్డంకులు ఉండవు. 
  • కుంభరాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు కుటుంబ పరంగా చాలా బాగుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. మీరు ఫ్యూచర్లో అత్యున్నత స్థాయికి ఎదగడానికి చేసే పనులు మీకు అనుకూలిస్తాయి, కుంభ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్లు, దివ్యంగా జరుగుతాయి. 
  • మీన రాశి, ఈరోజు ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా, దివ్యంగా జరిగిపోతాయి. దైవబలం చాలా బాగుంది. మీనా రాశి వారికి అలాగే ఈరోజు దేవాలయాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీన రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా దివ్యంగా జరుగుతాయి.

   ధన్యవాదములు..!

Leave a Comment