Today Rasi Phalalu (18-08-2024)ఈరోజు రాశి ఫలాలు

By TempleInsider

Published On:

Today Rasi Phalalu (18-08-2024)

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu (18-08-2024) Sunday Astrology And Horoscope In Full Information In Telugu,
  • మేషరాశి, ఈరోజు ప్రధానంగా కోర్టు సమస్యలు ఉంటే, అవి రోజు అంతగా బాగాలేవు అందుకే ఎవరితో మాట్లాడేటప్పుడు, అయినా జాగ్రత్తగా మాట్లాడాలి కోర్టు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అలాగే కుటుంబ పరంగా కూడా ఘన నష్టం కలిగే, సూచనలు కనిపిస్తున్నాయి. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. వీలైనంతవరకు పొదుగ్గా చేయడానికి ప్రయత్నించండి.

 Today Rasi Phalalu (18-08-2024) 

  • వృషభ రాశి, ఈరోజు ప్రధానంగా ఉద్యోగ పరంగా చాలా బాగుంది. అలాగే వ్యాపార రంగాల్లో కూడా వృషభ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది, ధన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం పట్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి. రోజు వృషభ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
  • మిధున రాశి, ఈరోజు ప్రధానంగా గృహంలో చేసే పని అనుకూలిస్తుంది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది. ఒకరి మాట ఒకరి జవదాటరు. కుటుంబ పరంగా ఈరోజు మిధున రాశి వారికి చాలా బాగుంది.
  • కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా ఉద్యోగ పరంగా చాలా బాగుంది. మీ యజమాని పట్ల మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా దివ్యంగా జరుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఉద్యోగపరంగా చాలా బాగుంది.
  • సింహరాశి, ఈరోజు ప్రధానంగా ప్రయాణం చేస్తారు. అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన ఉంటుంది. మీ పనులు చాలా దిగంగా జరుగుతాయి. సింహరాశి వారికి ఈరోజు పనిచేసేటప్పుడు, అనుకూలతలు కనిపిస్తున్నాయి.
  • కన్య రాశి, ఈరోజు ప్రధానంగా నర దిష్టి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు అలాగే కుటుంబ పరంగా కూడా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందుకే కుటుంబంతో వ్యవహరించేటప్పుడు, జాగ్రత్తగా వ్యవహరించండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి వెల్లుల్లి పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, పెట్టుకొని వెళ్ళండి, ఆంజనేయ సింధూరం కూడా పెట్టుకోవడం అప్పుడే మీకు మంచి జరుగుతుంది.
  • తులారాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు చిన్నచిన్న వాటికి భయపడుతూ ఉంటారు. అందుకే వాటిని అధికమించే ప్రయత్నం చేయండి. అలాగే తులా రాశి వారికి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు. ఒకటికి పది సార్లు ఆలోచించి కరెక్ట్ చేయండి. పనిచేసేటప్పుడు, ప్రతికూల పరిస్థితిలే కనిపిస్తున్నాయి. వాటిని అధిగమిస్తే విజయాలు
  • వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా గృహాల్లో శుభకార్యాలు చేసేటప్పుడు, అవి అంతిమంగా అనుకూలిస్తాయి. ధన లాభం కలిగి, సూచనలు కూడా వృశ్చిక రాశి చాలా బాగా కనిపిస్తుంది. శుభకార్యాలు చేసుకునే వారికి ఈరోజు చాలా బాగుంది.
  • ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా ప్రయాణాలు చేసి నిజంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల్లో విజయం అతిమంగా తన లాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కూడా ధనస్సు రాశి వారికి చాలా బాగుంది.
  • కుంభరాశి, ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా విజయ మంది. పురుచుకుంటారు. అలాగే వ్యాపారం పట్ల ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అదే మీ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది.
  • మీన రాశి, ఈరోజు ప్రధానంగా స్త్రీ సౌఖ్యం అంటే, స్త్రీల పట్ల వాళ్ళ ఆలోచన తీసుకొని మీనరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా విజయాలు సాధిస్తారు. అలాగే వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టే దివ్యంగా జరుగుతాయి. మీన రాశి వారికి ఈ రోజు స్త్రీల పట్ల గౌరవం ఉంటుంది. చాలా బాగుంది.

ధన్యవాదములు..!

Leave a Comment