Today Rasi Phalalu 14-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)

By TempleInsider

Published On:

Today Rasi Phalalu 14-August-2024

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu 14-August-2024 on Wednesday Astrology And Horoscope In Full Information In Telugu,

Today Rasi Phalalu 14-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)

  • మేషరాశి, ఈరోజు ప్రధానంగా బుద్దిన్ బ్రింషం కలిగే సూచన కనిపిస్తున్నాయి. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలా ఆలోచించి తీసుకోకుంటే ప్రతికూల ఫలితాలే కనిపిస్తాయి. అందుకే ఈ పని ప్రారంభించిన ఆలోచించి ప్రార్థించండి. అని నష్టాలు వచ్చినా మేష రాశి వారు  వాటిని అధికమించే మనోధైర్యం తోడవుతుంది. 

 Today Rasi Phalalu 14-August-2024 

  • వృషభ రాశి, ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామి అయిన వారితో చిన్నచిన్న గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు. మీ జీవిత విశేషాలు కానీ మీ ఇంట్లో విశేషాలు కానీ మాట్లాడేటప్పుడు. జాగ్రత్తగా మాట్లాడండి అలాగే దంపతులిద్దరూ చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. అందుకే వాళ్లతో  మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు మంచి జరుగుతుంద.
  • మిధున రాశి, ఈరోజు ప్రధానంగా మాతృభావన కనిపిస్తున్నాయి. అంటే అమ్మ ప్రేమ లభిస్తుంది. అమ్మ నుంచి వచ్చే ప్రాపర్టీలు కూడా ఈ రోజుల్లోకి వస్తాయి. కూడా ఈరోజు చాలా బాగుంది మిధున రాశి వారికి రోజు చాలా బాగుంది అని చెప్పొచ్చు.
  • కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా గృహాల్లో ఏవైనా శుభకార్యాలు జరుపుకునేటప్పుడు. అవి దివ్యంగా జరుగుతాయి. ఏదైనా ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభిస్తుంది. శుభకర్యాలు ఈరోజు చాలా దివ్యంగా జరుగుతాయి.
  • సింహరాశి, ఈరోజు ప్రధానంగా సహోదరులు పట్ల వేదాలుంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. కుటుంబం పట్ల ఆనందకరంగా గడుపుతారు. ఈరోజు సింహ రాశి వారికి చాలా బాగుంది. 
  • కన్య రాశి, ఈరోజు ప్రధాన గృహంలో చేసే శుభకార్యాలు చాలా దివ్యంగా జరుగుతాయి. ఏవైనా శుభకార్యాలు ఉంటే, కూడా ఈరోజు కన్యా రాశి వారికి చాలా దీర్ఘంగా జరుగుతాయి. అలాగే ధనం కోసం చేసే పనిలో ధనం లభిస్తుంది. ఈరోజు ధన సౌఖ్యం
  • తులారాశి, ఈరోజు ప్రధానంగా  దేవాలయ  అనుగ్రహం కనిపిస్తుంది. అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది. అసాధ్యం అనుకునే పనులు కూడా సాధ్యంగా జరిగిపోతాయి. అలాగే ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి చాలా దివ్యాంగం. 
  • వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా మిత్రులతో కానీ బంధుమిత్రులతో, కానీ చిన్న చిన్న గొడవలు జరిగే సూచనలు అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి చిగురు నవ్వుతో మాట్లాడండి. వీలైనంత వరకు అయితే  మౌనం పాటించండి. అలా చేస్తే ఏ ఇబ్బందులు ఉండవు.
  • ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూలత కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించిన విజయం గా సాగుతుంది. కానీ ధన ధనం ఖర్చు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్. చేయండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు. ఒకటికి పది సార్లు ఆలోచించి చేయండి. ఈరోజు అనారోగ్య ఆరోగ్య సమస్యలు ఉంటే అన్ని తొలగిపోతాయి.
  • మకర రాశి, ఈరోజు ప్రధాన కుటుంబంలో కొత్త కొత్త ఆనందాలు, కలిగే సూచన కనిపిస్తుంది. కుటుంబం పట్ల చాలా బాగుంది. అలాగే ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంది.
  • కుంభరాశి, ఈరోజు ప్రధానంగా గృహంలో చేసే శుభకార్యాలు ఆ శుభకార్యాలలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు కుంభ రాశి వారికి శుభకార్యాలలో చాలా బాగా జరుగుతాయి. 
  • మీన రాశి, ఈరోజు ప్రధానంగా ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కొంచెం పనిలో అనుకూలత కనిపిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు తిరిగే ఉండదు. ఏ పని చేసినా ఆ పనిలో అనుకూలత ఉంటుంది.

   ధన్యవాదములు..!

Leave a Comment