Today Rasi Phalalu (09/08/2024)ఈరోజు రాశి ఫలాలు

By TempleInsider

Published On:

Today Rasi Phalalu (09/08/2024)

Join WhatsApp

Join Now

,

Today Rasi Phalalu (09/08/2024) Friday Astrology And Horoscope Full Information In Telugu

ఈరోజు రాశి ఫలాలు 09/08/2024 Today Rasi Phalalu

  • మేషరాశి , మేష రాశి వారికి ఈ రోజు ఏ పని మొదలుపెట్టిన విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు మేష రాశి వారికి జరుగుతుంది. ఈరోజు అనారోగ్య సమస్యలు ఉంటే అన్ని తొలగిపోతాయి. ఈరోజు మేష రాశి వారికి శుభం జరుగుతుంది.

 Today Rasi Phalalu (09/08/2024) 

  • వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి పేరు ప్రతిష్టలు పోయేలా అనుకూలిస్తాయి. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, వీలైనంతవరకు అయితే చిరునవ్వుతో మాట్లాడండి కొన్ని కొన్ని వ్యవహారాలలో దుఃఖము చింత ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి.
  • మిధున రాశి, ఈరోజు మిధున రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా అందుకే అధికమించే ప్రయత్నం చేయండి. ధనం నష్టంకలిగే సూచనలు ఉంటాయి. అందుకే ధనం ఖర్చు పెట్టేటప్పుడు. ఒకటి పదిసార్లు ఆలోచించుకొని చేయండి, కొన్ని ఆపదలలో సంభవిస్తే ఆలోచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ ఆలోచనతో బయటపడే సూచనలు చేయండి.
  • కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి చోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీలువైన వస్తువులను అప్రమత్తం ఉండాలి. వాహనాలు పోగొట్టుకునే అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాహనాల వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.
  • సింహరాశి, ఈరోజు సింహ రాశి వారికి మాత్ర సోహం ఉంటుంది. తల్లి గారికి సమస్యలు ఉన్న తొలగిపోతాయి. ఆస్తులు గొడవలో ఉన్న ఇలాంటి గొడవలు ఉన్న ఈ రోజు తొలిగిపోతాయి. ఈరోజు ప్రతి పనిలో సంతోషం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన సింహ రాశి వారికి దిగ్విజయంగా సాధిస్తారు.
  • కన్య రాశి, ఈరోజు కన్య రాశి వారికి మంచి జరిగా అవకాశాలు ఉన్నాయి. ఆదాయం మరకలు పెరుగుతాయి. అనేక ధనం మార్గాలు కనిపిస్తాయి. విశిష్టమైన పొందే అవకాశం కన్య రాశి వారికి ఉంది.
  • తులారాశి, ఈరోజు తుల రాశి వారికి వివాహాలు శుభ కార్యక్రమాలు చక్కగా అనుకూలిస్తాయి. విశిష్టమైన ధన లాభం కలిగే అవకాశం ఉన్నాయి. అనేక మార్గాలు ధనం సంపాదించే మార్గాలు ఉన్నాయి.
  • వృచ్చిక రాశి, ఈరోజు వృచ్చిక రాశి వారికి విద్యా రంగంలో, ప్రోఅభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షలు రానిచ్చే అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ర్యాంకులు రాణిచ్చే అవకాశాల వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తిరగ లేని విధంగా కనిపిస్తాయి.
  • ధనుస్సు రాశి, ఈరోజు ధనుస్సు రాశి వారికి తండ్రితో వివిధ అభిప్రాయాలు తొలగిపోతాయి. తండ్రితో సంకేతం పెరుగుతుంది. తండ్రితో బంధువుల వల్ల మంచి, ప్రయోజనాలు పొందే అవకాశాలు ధనస్సు రాశి వారికి అనిపిస్తుంది.
  • మకర రాశి, ఈరోజు మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా, కుటుంబ పరంగా అనుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నా కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ బాగా కలిసి ఉంటారు.
  • కుంభరాశి, రోజు కుంభ రాశి వారికి మనోధర్యం పెరుగుతుంది. ప్రతి పనిలో సౌఖ్యం కలిగే ఫలితాలు, కుంభ రాశి వారికి ఉంది.
  • మీనరాశి, ఈరోజు మీనరాశి వారికి బంధుమిత్రులతో గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు, జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఖర్చు పెట్టేటప్పుడు, జాగ్రత్తగా ఉండాలి.

ధన్యవాదములు..!

Leave a Comment