Today Rasi Phalalu 07-August-2024 Astrology And Horoscope on wednesday Full Information In Telugu,
Today Rasi Phalalu 07-August-2024 (ఈరోజు రాశి ఫలాలు 07 -ఆగస్టు-2024)
- మేషరాశి, ఈ రాశి వారు ఈ రోజున, ఈరోజు ప్రధానంగా మాత్ర సౌఖ్యం ఉంటుంది, తల్లిగారు విషయంలో ముందుచూపు ఉంటుంది. తల్లి కోసం ఆస్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మేషరాశి వారు చేసే ప్రతి పనులు అనుకూలంగా ఉంటుంది. విద్య రంగం మరియు వ్యాపార రంగం మరియు రాజకీయపరంగా వారికి ఈ రోజు మంచి ఫలితాలు సూచనలు ఉన్నాయి.
- వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ రోజున సంతాన ఫలితం కనిపిస్తూ ఉంటాయి. మీ పిల్లలు చేస్తే ప్రతి పనిలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనులు ఉన్నంత స్థాయికి ఎదగడానికి ప్రయత్నాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు పనులు కలిసి వస్తాయి.
- మిధున రాశి, ఈ రాశి వారికి ఈ రోజు మిత్రులు వల్ల ప్రయోజనాలు ఈరోజు ఉన్నాయి. జీవిత భాగ్య స్వామి వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి బాగానే ఉంటుంది.
- కర్కాటక రాశి, వారు ఈ రోజున, శత్రువుల భావన ఎదుట వాళ్లతో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఎదుటివారితో మాట్లాడే విధానం మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కర్కటక రాశి వారు వ్యాపారం తరంగ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎదురు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి.
- సింహరాశి, ఈరోజు రాశి వారికి ప్రయాణాలు పరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింహ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. మీరు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవడం మంచిది. దుర్గ నామం చదువుకొని ప్రయాణం చేసే మంచి ఫలితాలు పొందుతారు.
- కన్య రాశి, రోజు ఈ రాశి వారికి విద్యారంగంలో చాలా అనుకూలంగా ఫలితాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షల్లో రాయడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు చూసి పనులు ఈరోజు కలిసి వస్తుంది.
- తులా రాశి, ఈ రోజు వృత్తిపరంగా ఎంతో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగం రంగంలో మరియు వ్యాపారి రంగంలో కూడా అత్యున్నత స్థాయికి ఎదగడానికి అనుకూరిస్తాయి. ఉద్యోగం రంగంలో వారికి ప్రమోషన్లు పొందే యోగం ఈరోజు ఉంది.
- వృశ్చిక రాశి, ఈ రాశి వారు ఈరోజు భద్ర సౌకర్యం ఉంటుంది. సోదరులతో అభిప్రాయాలు తొలగిపోతాయి. ముక్కుమైన పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాలలో వారికి కూడా అనుకూలంగా కాలం ఉంటుంది.
- ధనుస్సు రాశి, ఈ రాశి వారు ఈ రోజు ప్రధానంగా దైవదర్శనం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
- మకర రాశి, ఈరోజు ఈ రాశి వారికి అనారోగ్యం భవనాలు ఈరోజు వెంటాడుతుంటాయి. అనారోగ్యం భవనాలు తొలగింపు చేసుకోవడానికి. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం మంచిది. ఆర్థిక పరంగా వ్యవహారాల్లో మకర రాశి వారు వెనక ముందు చూస్తుంటారు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు, ఒకటికి పది సార్లు మీరు ఆలోచించండి,
- కుంభరాశి, ఈ రాశి ఈరోజు ప్రధానంగా విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు, మరియు వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు, మీరు జాగ్రత్తగా ఉండాలి,
- మీన రాశి, ఈ రాశి వారు ఈ రోజు, పని చేసేటప్పుడు, భగవంతుడు అనుగ్రహం మీకు తోడు ఉంటుంది. శివ అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పొందుతారు.
12 రాశి లు ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలంటే, ఈరోజు శ్రావణ మంగళవారం రోజు కాబట్టి గౌరీదేవి అనుగ్రహం కలుగును వ్యాపారంగంలో అద్భుత ఫలితాలు పొందుతారు, గౌరీదేవి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.