Today Rasi Phalalu 03, August 2024 Astrology And Horoscope Full Information In Telugu,
Today rasi phalalu 03, August 2024
- మేష రాశి,వారికి ఈ రోజు మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఆ మనసుని ప్రశాంతంగా ఉంచి ఏ బాధలు పెట్టుకోకుండా. మనశ్శాంతితో ఉండాలి.
Today rasi phalalu 03, August 2024
- వృషభ రాశి,ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. అన్నదమ్ములు కలిసి ఉంటారు. ఏ ఆటంకాలు ఉండవు, ఈరోజు వృషభ రాశి వారికి వాళ్లు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. అలాగే అధిక ధన లాభం కూడా ఉంటుంది. ఏ విధంగా అయినా ధనం చేతికి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది.
- మిధున రాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు అన్ని విజయాలే ఉంటాయి. ఏ పని చేసినా దాంట్లో విజయం ఉంటుంది. అప్పు చేయాలా అసలుకి ఉండవు, పట్టింది. బంగారంలో ఉంటుంది. ఏ పని అనుకుంటే ఆ పని విజయంగా సాగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం పట్ల ఏ సమస్య ఉండదు. ఈరోజు మిధున రాశి వారికి చాలా బాగుంది.
- కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా సోదరుల పట్ల విభేదాలన్ని తొలగిపోతాయి. సోదరులతో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబం పట్లో కూడా అన్యోన్యత పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు . ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా బాగుంది.
- సింహరాశి, ఈరోజు ప్రధానంగా ధన లాభం యోగిస్తుంది. ఈరోజు ధనం మీరు కావాలని కోరుకుంటే, చాలు ధనం మీ చేతిలోకి వస్తుంది. ఈ రోజు దానం పట్ల చాలా బాగుంది. సింహరాశి వారికి అనేక మార్గాల్లో ధనం కోసం చేసే పనిలో చాలా బాగుంటుంది. జీవితంలో చేసే ఏ పనైనా ఈరోజు మీకు ఆ పని జరిగిపోయేలా కనిపిస్తుంది.ఈరోజు సింహ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది.
- కన్య రాశి,ఈరోజు ప్రధానంగా వ్యాపారం పరంగా ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారం మీద పెట్టే పెట్టుబడులు. వాటికి రెండింతలుగా మీరు ఈరోజు ధనం పొందుతారు. ప్రతి పనిలో పోరి కనిపిస్తుంది. కన్య రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా దివ్యంగా జరిగిపోతాయి.,
- తులారాశి, ఈరోజు ప్రధానంగా మీరు ఉండే ఊరు విడిచి వేరే ఊరికి ధనం కోసం వెళ్లే సూచనలు అనుకూలిస్తున్నాయి. అలాగే తులా రాశి వారికి ఈ రోజు చెవి పోటు కొద్దిగా అలా అలా లెఫ్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోండి, తులా రాశి వారికి ఈ రోజు బాగుంది.
- వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ధనపరంగా చాలా దివ్యంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అనుకున్న దాని కంటే, ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ధనపరంగా వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ఈరోజు వృచ్చిక రాశి వారికి వాలు అనుకున్న ఆహారం లభిస్తుంది . విందు భోజనమే చేస్తారు.
- ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా ఈరోజు ధనుస్సు రాశి వారికి బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీరు చేసే సంఘంలో కానీ ప్రతి దాంట్లో గొడవలు కనిపిస్తున్నాయి. అందుకే ధనుస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మౌనాన్ని పాటించండి.
- మకర రాశి, ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా చాలా దివ్యంగా కనిపిస్తుంది. విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి. ర్యాంక్ కొడతారు. వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది. ఈరోజు మకర రాశి విద్యార్థులకు మాత్రం చాలా బాగుంది. అలాగే మకర రాశి వారికి ఈ రోజు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించే,అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మకర రాశి వారికి చాలా దివ్యంగా ఉంది.
- కుంభరాశి, ఈరోజు ప్రధానంగా ఆకారమైన భయం ఆందోళన కలుగుతాయి. అందుకే ఎక్కువగా ఆలోచించడం. కానీ దీని మీద ఎక్కువగా మనసుపెట్టిన ఇవి జరుగుతాయి. అందుకే ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకొని వీలైనంతవరకైతే చాలా జాగ్రత్తగా ఉండండి.
- మీన రాశి, మీన రాశి వారికి ఈ రోజు మేనమామతో మంచి ప్రయోజనాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ల వల్ల మంచి సౌఖ్యం కలిగి, సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో ఆసక్తి పెట్టి ఆ పనులు చేస్తారు. అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. మీన రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.