Tiruvannamalai temple full information Darshan Timings And Pooja Abhishekam In History Full Information In Telugu And English
Tiruvannamalai temple full information
తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అణ్ణామలైయార్ ఆలయం శివునికి అంకితమై ఉన్న అత్యంత ప్రాచీనమైన, ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శైవ సంప్రదాయంలో ఉన్న పంచభూత స్థలాలలో ఒకటి, ఇక్కడ శివుడు అగ్ని (అగ్నిలింగం) రూపంలో పూజించబడతాడు. Tiruvannamalai temple full information
తిరువణ్ణామలై దేవాలయం ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న దేవాలయం ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.తమిళనాడులో అతిపెద్ద దేవస్థానం తిరువణ్ణామలై దేవస్థానం అంటారు. రెండు రకాలు పేర్లు ఉన్నాయి. మొదటిది అరుణాచలం పిలుస్తారు. మరో పేరు తిరువణ్ణామలై పిలవబడుతుంది. భక్తాదులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించడానికి వస్తూ ఉంటారు.
తిరువణ్ణామలై దేవాలయం ఫుల్ వివరాలు ( Tiruvannamalai Temple Full Details)
- రాజగోపురం,
- కంబత్తు ఇలియానార్,
- శివగంగ తీర్థం,
- 1000 పిల్లర్ మండపం,
- పాతాళ లింగం,
- గోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం,
- పెద్దనంది,
- కళ్యాణ సుందరేశ్వర ఆలయం,
- బలాల గోపురం,
- కాలభైరవ దేవాలయం,
- బ్రహ్మ తీర్థం బ్రహ్మ లింగం,
- అరుణగిరి నాథ ఐడోల్,
- అమ్మని అమ్మనా గోపురం రూకు సమాధి,
- కిల్లి గోపురం మోహిని,
- వాక్కుల వృక్షం,
- అరుణగిరి మండపం,
- పెద్ద మండపం,
- స్థూల సూక్ష్మ ర్,
- అపిత కుంచంబ సన్నిధి,
- చిత్రగుప్త ఆలయం,
- పంచభూతాల లింగాలు,
- పేదరి అమ్మన్ టెంపుల్,
- ట్రీ ఆప్ తో పిదరి అమ్మన్,
- అరుణాచలేశ్వర్ ఆలయం,
- రాజగోపురం, (raja gopuram) తిరువణ్ణామలై దేవస్థానం దగ్గర తూర్పున రాజగోపురం ఉంది.14 అంతస్తులో ఉంది. ఈ రాజగోపురం 217 ఎత్తు ఉంది.ఆలయం ప్రత్యేకత గుర్తింపు కూడా ఉంటుంది. ఈ రాజ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆ రాజ గోపురం దాటుకుని గుడిలోకి వెళ్తున్నప్పుడు, ఎడం వైపున శక్తి గణపతి అనే ఒక గణపతి కనిపిస్తాడు.
- ఆయన పక్కనే తంబురాతో ఒక సాధువు మీకు కనిపిస్తాడు. ఆయనే అరుణగిరి నాథుడు అరుణగిరి నాధుడు. గణపతి స్వామి అక్కడే ఉన్నారు. అలాగే మీరు గుడిలోకి వెళ్తే, ఎడమ వైపున మీరు చూడవలసిన రెండో ప్రదేశం కనిపిస్తుంది. దానినే
- కంబత్తు ఇళయనాథ ఆలయం, అని పిలుస్తాం, ఎందుకు ఆలయంలో కుమారస్వామి ఉన్నాడంటే. ఆలయంలో ఒక స్తంభం లో నుంచి కుమారస్వామి బయటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే కుమారస్వామి ఆలయానికి విపరీత భక్తుడు కుమారస్వామి అప్పుడు ప్రౌడ రాయలవారు అక్కడికి వచ్చారు.
- సంబంధారణుడు అనే ఒక వ్యక్తి అక్కడ కాళికాదేవికి ఉపవాసం ఉండేవాడు. అతనకు కుమారస్వామి అంటే అసూయ పడేవాడు ఎందుకంటే. కుమారస్వామి అక్కడికి వచ్చినప్పుడు. అతని చేసేది. ఏది అది సక్సెస్ అయ్యేది కాదట అందుకే కుమారస్వామి అంటే అతనికి అసూయ అందుకే నేను కాళికాదేవి భక్తుడు కదా నేను ఇక్కడ.
- కాళికాదేవిని ప్రత్యక్షం చేపిస్తాను. ఈ కంబుత్తు ఇళయనాథ స్వామిని కుమారస్వామిని ప్రత్యక్షం చెయ్యమని అడిగాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం కాలేదు. కుమారస్వామి మాత్రం స్థంభంలో నుంచి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని చూసి ప్రౌడ రాయలవారికి కళ్ళు పోయాయి. ఎందుకంటే ఆయన స్వామి స్తంభం లో నుంచి బయటికి రావడం చూసి ఆ వెలుతురికి కళ్ళు పోయాయి అందుకే ఆలయానికి
- స్తంబోత్ బావ ఆలయం, అని పేరు వచ్చింది. ఆలయం వెనకాలే
- వలేకాపు మండపం, అని ఒక మండపం ఉంది. ఆ మండపంలో ప్రతి ఆట ఆషాడ మాసంలో గాజులు పండగ జరుగుతుంది. మీరు ఆషాడం మాసంలో వెళ్ళగలిగితే. మాత్రం గాజుల పండుగ జరిగేటప్పుడు. మీరు అక్కడ ఒక్క గాడు సంపాదించగలిగితే మీకు సంపూర్ణ సౌభాగ్యం లభిస్తుంది. అని గట్టి నమ్మకం అక్కడ అమ్మవారిది. అంత మహిమగల గాజులు అవి మీరు ఒక్కటి సంబంధించిన మీకు చాలా మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన మూడవ ప్రదేశం గుడిలోనే పక్కనే ఉన్న
- శివగంగ తీర్థం, పక్కనే ఉంటుంది. శివగంగ తీర్థం అనేది పురాణాల్లో ఉండేది. ఇది తర్వాత కనిపించలేదు. అప్పుడు అక్కడ ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారు భార్యకి ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏమిటంటే tiruvannamalai లో ఒక పెద్ద సముద్రం కావాలి, అనే కోరిక కోరింది. అప్పుడు రాజుగారు ఉన్నట్టుండి.
- tiruvanamlai లో అంత పెద్ద సముద్రం ఎలా తీసుకురావాలి. అని అడిగాడు అంత పెద్ద సముద్రం కాకపోయినా అలాంటిది. ఒకటి ఏర్పాటు చేస్తాను. అని చెప్పాడు ఒక పెద్ద సముద్రం లాంటిది. తవ్వించాడు, ఆవిడ పేరు మంగ రాయక్కసి ఆవిడనే తిరుమల అంబా అని కూడా పిలుస్తారు. అది అందుకే tiruvanamlai పేరుతో తిరుమల సముద్రం అని పిలుస్తారు.
- అది అరుణాచలేశ్వరుడు ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఆ తిరుమలాంబ సముద్రం ఉంది. అక్కడినుండి ఒక పైపు పెట్టి ఆ అరుణాచలేశ్వరి ఆలయం దగ్గరికి శివగంగ తీర్థంలోకి ఆ నీళ్ళు తీసుకొచ్చి వదిలాడు పురాణాలలో ఈ శివగంగ తీర్థం ఉందన్నారు. కదా అందుకే 2002లో ఈ శుభ్రంగా తీర్థంలో తవ్వి తీస్తే ఒక బుగ్గ కనిపించింది. అక్కడి నుండి నీళ్లు వస్తున్నాయి. వాటి వల్లే ఇప్పుడు శివగంగా తీర్థంలో నీళ్లు ఉన్నాయి. అందుకే పురాణాలలో చెప్పేవన్నీ ఎక్కడో ఒకచోట నిజం ఉంటుందని, చెప్పడానికి ఇదొక నిదర్శనం.మీరు గుడిలో 4 గో ప్రదేశం
- 1,000 కాళ్ల మండపం, కుడి వైపున గుడిలో కనిపిస్తుంది.ఎడం వైపున శివగంగ తీర్థం ఉంటే ఎడమవైపున ఈ 1,000 కాళ్ల మండపం ఉంది. అది చాలా పెద్ద మండపం అది ఒక ఊరంతుంటుంది. అది శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు.
- ఆ మండపంలో శిల్పకళ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్దగా కట్టించారు. మండపంలో శిల్పాలు కూడా చాలా చాలా బాగుంటాయి.ఒక్కో శిల్పానికి ఒక్కో దేవుడు చరిత్ర ఉంటుంది. శిల్పాలు కూడా చాలా బాగున్నాయి.తర్వాత మనం గుడిలో చూడవలసిన 5 ప్రదేశం
- పాతాళ లింగం, ఇది రాయలవారు ముందే ఆయన శరీరం విడిచిపెట్టిన చోటు ఈ పాతాళ లింగం రమణ మహర్షి అక్కడికి వచ్చి తపస్సు చేశాడు, ఆయన తపస్సు చేసేటప్పుడు. అక్కడ మొత్తం పొదలు పొదులుగా చెట్లు చెట్లు గా ఉండేవి, పక్షులు పశువులు తినాయి. అప్పుడు 19 49లో బాగు చేశారు. రమణాశ్రమంగా తీర్చిదిద్దారు. మీరు ఆ
- రమణాశ్రమం, చుట్టూ తిరిగితే మాత్రం రమణ మహర్షి ఎలా తపస్సు చేశాడు. అంతా ఫోటోలు తీసి మీకు అక్కడ పెట్టి ఉంటారు. మీరు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి. మనం తర్వాత గుడిలో 6 పదేశం ఏమిటంటే ఈ పాతాళ లింగం పక్కనే ఒక
- పెద్ద నంది, కనిపిస్తుంది. ఆనంది ఒక మండపంలో ఉంటుంది. ఆ మండపాన్ని,
- బల్లాల మహారాజు, అనేవారు ఆ మండపాన్ని కట్టి ఆనందిని అక్కడ నిర్మించారు. ప్రతినెల మాష ప్రదోషం అని వస్తుంది. ఆ రోజు మీరు నందిని చూశారా చాలా అంటే చాలా బాగుంటుంది. దీపాలతో వెలిగిపోతుంటాడు. నందీశ్వరుడు, మీకు వీలైతే మాత్రం ఆరోజు నందీశ్వరుని చూడడానికి అరుణాచలేశ్వరుడు వెళ్లడానికి ప్రయత్నించండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఆయన దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది.మనం గుడిలో 7వా ప్రదేశం చూస్తే ఇది మీరు గుడిలో బల్లాల మహారాజు గోపురం ముందు చూస్తే
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపురం, కనిపిస్తుంది. అదేంటంటే గోపురం ఎత్తుగా కనిపిస్తుంది. అరుణగిరి నాథుడు, ఉండేవాడు ఆయనకి తల్లిదండ్రి లేడు, అక్కే ఉండేది ఆయన సుబ్రహ్మణ్య స్వామికి విపరీత భక్తుడు వేశ్య నాలుడైపోయాడు అప్పటి నుండి తన అక్క చూసుకునేది. ఆవిడ చాలా గొప్ప ఆవిడ అలా వేశ్య లాయుడు అయిపోయాడని, తన అక్క తన బాధ చూడలేక పెళ్లి చేసింది. పెళ్లి చేసిన వేషనాలడిగా ఉండేవాడు.
- ఇంకా ఒకరోజు తన అక్కకి ఇసుక పుట్టి ఇక నీకు డబ్బులు ఇవ్వలేను రా నీకు కావాల్సింది. ఏస్యమే కదా నన్ను తీసుకో అన్నది. ఆ మాట వినగానే అరుణగిరి నాథుడు అక్క నా వల్లే కదా ఇదంతా పెద్దక్క నాకు ఇది. వద్దు అని సుబ్రమణ్య స్వామి గోపురం ఎక్కి కింద. పడేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఆయనని కాపాడుతాడు కాపాడి అప్పుడు ఆయన నాలుక మీద బీజే అక్షరాలు రాశాడు. అలా పట్టుకున్న ప్రదేశమే గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అందుకే వెలిశాడు. మీరు ఆలయంలోకి వెళ్లి చూస్తే అరుణగిరి నాథుడు అక్కడే ఉంటాడు.తర్వాతది 8వ ప్రదేశం గుడిలో బల్లాల గోపురం ఎడం పక్కన
- కళ్యాణ సుందరేశ్వర మండపం, ఉంది. అక్కడ వివాహాలు జరుగుతాయి. పెళ్లి చేసుకున్న వాళ్లు కొన్ని కారణాలవల్ల విడిపోవడం సహజం కానీ అయ్యో మేము విడిపోతున్నాం మేము కలవాలి. ఎప్పుడు కలిసే ఉండాలి. అనుకున్నా వాళ్లు ఇక్కడకు వచ్చి దర్శించుకుంటే వాళ్లు కచ్చితంగా కలుస్తారు. అదే ఇక్కడ నమ్మకం.ఇక గుడిలో మనం చూడవలసిన 9వ ప్రదేశం
- భల్లాల గోపురం, ఈ గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు. అందుకే దీనికి బల్లాల గోపురం అని పేరు వచ్చింది. గుడిలో మనం చూడవలసిన ప్రదేశం 10వా
- కాలభైరవ ఆలయం, వస్తుంది. ఆ ఆలయం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అక్కడ దర్శించుకుంటే, మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు గుడిలో చూడవలసిన 11వ ప్రదేశం దాని పక్కనే
- బ్రహ్మ తీర్థం, అనే ఒక తీర్థం ఉంటుంది. మీరు అక్కడ స్నానం చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. మీరు స్నానం చేశాక ఆ బ్రహ్మ తీర్థం ముందే,
- బ్రహ్మ లింగం, అని ఒక ఆలయం ఉంటుంది. అక్కడ ప్రదర్శనలు దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 12వ ప్రదేశం ఆ బ్రహ్మ తీర్థం పక్కలోనే
- అరుణగిరి నాథుడి విగ్రహం, ఉంటుంది. ఆయన దర్శనం ఒక్కసారి చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఎన్నోసార్లు సుబ్రహ్మణ్యస్వామి ఆయన కోసం వచ్చాడు అంతా ఘోర భక్తుడు అరుణగిరి నాథుడు ఆయన దర్శనం చేసుకుంటే మంచిది.
- మనం గుడిలో చూడవలసిన 13వ ప్రదేశం ఆ అరుణగిరి నాథుడు విగ్రహం పక్కల నుంచి ఎడమ వైపున చూస్తే సౌత్ గోపురం అని ఒకటి వస్తుంది ఆ సౌత్ గోపురం పక్కలోనే గోశాల ఉంది. ఇంతకీ ఆ గోశాలలో ఉందంటే, ఒక గోడకి ఇలా సిద్ధరుడు అనే మహనీయుడు జీవ సమాధి. అక్కడ ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్లకపోయినా, బయట నుండి దర్శనం చేసుకున్న చాలా మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 14వ ప్రదేశం అక్కడి నుండి అలాగే కాస్త దూరం వస్తే
- అమ్మని అమ్మ గోపురం, ఉంది ఆ గోపరమే 171 అడుగులు ఉంది. ఆ గోపురాన్ని మనం దర్శనం చేసుకున్న మనకి మన ఇంట్లో వాళ్లకి చాలా మంచి జరుగుతుంది. మనం గుడిలో చూడవలసిన 15వ ప్రదేశం అక్కడే
- కిలి గోపురం, అనేది ఉంటుంది. కిల్లి అనే గోపురం పేరు ఎలా వచ్చిందంటే కిలి అంటే పక్షి ఆ కిలి గోపురం మీద ఎప్పుడు అరుణగిరి నాథుడు. పక్షి రూపంలో వచ్చి అక్కడ జపం చేస్తూ ఉండేవాడట అందుకే కిలిగోపురం అని పేరు వచ్చింది. అక్కడ దర్శనం చేసుకున్న మనకి చాలా మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 16వ ప్రదేశం అక్కడ ఒక
- వక్కుల వృక్షం, ఉంటుంది. ఆ వృక్షం కిందే ఒక సర్కిల్ మాది తెల్లది. గీత గీసి ఉంటారు. ఇప్పుడు అక్కడ దాన్ని మనుషులు చెడిపేశారు. అక్కడి నుండి చూస్తే గుడిలో ఉండే తొమ్మిది. గోపురాలు కనిపిస్తాయి. గుడి మొత్తానికి గోపురాల్ని చూడవలసిన ప్రదేశం ఈ వక్కుల వృక్షమే అంత బాగుంటుందక్కడ గుడిలోకి వెళ్లే ముందు మీరు కూడా అక్కడి నుండి వెళ్ళండి, మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 17వ ప్రదేశం గుడి వెనకాలే ఒక
- అరుణగిరి మండపం, ఆ మండపం మిటి అరుణగిరి యోగి మండపం ఆ ప్రదేశం ఆ మండపం చాలా శక్తివంతమైనది. మండపం మీద పిల్లల్ని ఎక్కించడం, కొబ్బరికాయలు కొట్టడం లాంటివి చేయకండి. అంత మంచిది. కాదు దూరం నుండే దర్శనం చేసుకుని వెళ్ళండి.మనం గుడిలో చూడవలసిన 18వ ప్రదేశం అక్కడున్న మండపం పేరు
- పెద్ద మండపం, అని పిలుస్తారు. అక్కడ పాద మండపం అని పేరు ఎలా వచ్చింది. అనుకుంటున్నారా, అక్కడ స్వయానా అరుణాచలేశ్వరుడు అప్పుడు స్తంభం లో నుంచి బయటికి వచ్చాడు, కదా అప్పుడు నుండి స్వయానా గుడిలో పాదం మోపిన చోటు ఈ పాదం మండపం అప్పటినుండి పాద మండపం అని పేరు వచ్చింది.గుడిలో మనం చూడవలసిన 19వ ప్రదేశం ఆ పాద మండపం పక్కలోనే
- స్థూల సూక్ష్మర్ ఆలయం, ఉంది. అక్కడ మీరు 11 ప్రదేశాలు చేస్తే మీ ఇంట్లో మానసికంగా అనారోగ్య సమస్యలు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 20వ ప్రదేశం ఆ తర్వాత మనం చూడవలసినది
- అబీత గుజ అమ్మవారి ఆలయం, ఆలయం ముందే అష్టలక్ష్మి మండపం ఉంది. ఆ ఆ మండపంలో శిల్పాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ అరుణాచలేశ్వరి గుడిలోనే ఇక్కడ లాంటి శిల్పాలు మరెక్కడ ఉండవు. అంత అద్భుతంగా చెప్పారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి మీకు చాలా మంచిగా చెప్తాను. మనం గుడిలో చూడవలసిన 21వ ప్రదేశం గుడిలోనుండి బయటికి వచ్చినప్పుడు పక్కలో నవగ్రహాలు ఉంటాయి. వాటి పక్కలోనే
- చిత్రగుప్త ఆలయం, ఉంది. ఆయన దర్శనం చేసుకునేటప్పుడు ఆయన ఎదురుగుండా కాకుండా ఆయన పక్కలోనే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో నుండి దర్శనం చేసుకోండి. మన మీద పడకూడదని ఆ కిటికీ తయారు చేశారు ఆ కిటికీ నుండి దర్శనం చేసుకోండి. మనం గుడిలో చూడవలసిన 22వ ప్రదేశం మీరు గుడి మండపంలో నుండి బయటకు వచ్చినప్పుడు. అక్కడే
- పంచభూత లింగాలు, అనే ఆలయం ఉంది. నాలుగు లింగాలు అక్కడే ఉంటాయి . ఈ నాలుగు లింగాలు దర్శనం చేసుకుని మీరు అరుణాచలేశ్వర దర్శనం చేసుకుంటే, మీకు పంచభూతాలు దర్శనం కలిగి. ఆ అరుణాచలమేశ్వరి దర్శనం కూడా కలుగుతుంది.మనం గుడిలో చూడవలసిన 23వ ప్రదేశం ఆ పంచభూతాలు ఆలయం ఎదురుగానే
- పేదరి అమ్మన్ దేవాలయం, అమ్మవారి ఆలయం ఉంది. మనం దర్శనం చేసుకోవాల్సిన 23వ ఆలయం అదే అక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి, మీకు చాలా మంచ జరుగుతుంది. మనం గుడిలో చూడవలసిన 24వ ప్రదేశం అలాగే ఆలయం ఎదురుగానే బిల్వ వృక్షము అశ్వద్ధ వృక్షము ఇవి రెండు కలిసి ఉన్న, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీదే సిద్ధులు సాధువులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్లు దర్శనం చేసుకుంటే కూడా మనకు మంచిది. మనం గుడిలో చూడవలసిన 25వ ప్రదేశం పిచ్చే
- ఇలియానా రా కుమారస్వామి, అక్కడ కొలువై ఉన్నాడు గుడిలో ఐదు ఆరు కుమారస్వామి ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఈ కుమారస్వామి కూడా మహిమగల దేవుడే ఆరోగ్య సమస్యలుంటే అవన్నీ తొలగిస్తాడు. స్వామి
- ట్రీ ఆప్ తో పేదరి అమ్మన్ అమ్మవారు ఆలయం, ఈ దేవాలయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తాధులు దర్శనానికి వచ్చినవారు. అమ్మవారిని దర్శించుకుని వెళతారు. చాలా సంస్కృతికి భావంతో పూజ చేస్తారు.
- అరుణాచలేశ్వర ఆలయం, ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు హారతులు దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మనం గుడిలో చూడవలసిన 26వ ప్రదేశం అదే గుడిలో గర్భాలయం అక్కడ అందరు దైవాలు ఉంటారు అక్కడ దర్శనం చేసుకుంటే మనకి చాలా చాలా మంచి జరుగుతుంది.
- వైశిష్ట్యాలు, ఈ దేవాలయంలో దర్శనం వల్ల అష్ట ఐశ్వర్యాలు, మొక్షం లభిస్తుందని నమ్మకం.
తిరువణ్ణామలై దేవాలయం పండగలు (Tiruvannamalai Temple Festivals)
- కార్తీక దీపం, ఈ ఉత్సవంలో తిరువణ్ణామలై పర్వతం పై కార్తీక నక్షత్రం సమయంలో పెద్ద దీపం వెలిగిస్తారు.
- మహాశివరాత్రి,శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, అర్చనలు, భజనలు నిర్వహిస్తారు. తిరుకార్తికై, దీపోత్సవం సందర్భంగా వివిధ పూజలు, రథోత్సవాలు జరుగుతాయి.తమిళనాడులో తిరువణ్ణామలై దేవాలయం పండగలు చాలా ఘనంగా జరుగుతాయి. తమిళనాడులో అతి పెద్ద దేవాలయం మరియు ఉత్సవాలు చాలా ఘన ఈ దేవాలయంలో జరుగుతాయి. భక్తాదులు ఎందులో సందర్శించడానికి వస్తూ ఉంటారు.
తిరువణ్ణామలై ఆలయం చిరునామా (Tiruvannamalai Temple Address)
- దేవస్థానం, తిరువణ్ణామలై అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయం
- గ్రామము, తిరువణ్ణామలై
- మండలము, తిరువణ్ణామలై
- జిల్లా, అన్నమలై
- రాష్ట్రం,తమిళనాడు (606601
- దేశం, భారతదేశం
- దేవాలయం కాంటాక్ట్ నెంబర్స్, 04175252438