Tiruvannamalai Arunachaleswarar Swamy TempleTiruvannamalai Arunachaleswarar Swamy Temple

Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Darshan And Pooja In Abhishkam Full Information In Telugu,

తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple)

పరిచయం, అరుణాచలేశ్వర దేవాలయం,  భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై జిల్లాలో, తిరువన్నామలై  గ్రామంలో  అరుణాచలం ఆలయం  కొలవై ఉంది. తమిళనాడు నుండి  తిరువన్నమలై  దేవాలయానికి 169  కిలోమీటర్ దూరం ఉంది. తిరుపతి నుండి తిరువన్నామలై 195  కిలోమీటర్ దూరం ఉంది. చెన్నై నుండి తిరువణ్ణామలై  197  కిలోమీటర్ దూరం ఉంది.

తిరువణ్ణామలైలో ఉన్న అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయం ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయం తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలో ఉన్న  Arulmigu Arunachaleswara Temple  పర్వతానికి సమీపంలో ఉంది. ఈ పర్వతాన్ని శివుని రూపంగా భావించి, ఈ ఆలయాన్ని నిర్మించారు.

అరుణ చలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి  ప్రతి  భక్తులు   ఆలయాన్ని సందర్శించడానికి  కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయానికి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని మన హిందువులు  సంప్రదాయ పద్ధతిలో పూజలు వ్రతాలు, మరియు ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని రెండు రకాలుగా పిలవబడతారు.  మొదటి Arulmigu Arunachaleswarar Temple tiruvannamalai  లేదా  అరుణాచలం ఆలయం Arunachalam Temple అని కూడా పిలుస్తారు.

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ  సమయాలు (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Timings)

  • తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ  సమయాలు ఉదయం, 5:30 AM నుండి  మధ్యాహ్నం, 1:00 PM  వరకు పూజలు మరియు హారతులు దర్శనాలు జరుగుతాయి.
  • తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ  సమయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 2:00 PM  వరకు పూజలు జరగవు ఆలయం గ్రామంలో ఉంటుంది.
  • తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ సమయం సాయంత్రం, 3:00 PM నుండి రాత్రి 8:30 PM   వరకు ఉంటుంది.

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ టికెట్ ధరలు, ( Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Ticket Prices,)

  • తిరువన్నమలై  ఆలయం  టికెట్ భక్తులకు ఉచితం,
  • తిరువన్నమలై ఆలయ దర్శనం టికెట్ ధర, 20/-
  • తిరువన్నమలై ఆలయ అతి దీర్ఘ దర్శనం టికెట్ ధర, 50/-
  • తిరువన్నమలై ఆలయ స్పెషల్ టికెట్  ధర, 100/-
  • తిరువన్నమలై ఆలయ డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
  • తిరువన్నమలై ఆలయం  మొబైలు మరియు  కెమెరా అందుబాటులో లేవు,
  • తిరువన్నమలై ఆలయంలో ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • తిరువన్నమలై మాస్క్ లేనిదే ప్రవేశం లేదు,

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ  ప్రతిరోజు సమయాలు (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Daily Timings)

  • సోమవారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,
  • మంగళవారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,
  • బుధవారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,
  • శుక్రవారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,
  • శనివారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,
  • ఆదివారం, తిరువన్నమలై  దేవాలయం ఉదయం, 5:30 AM నుండి 3:00 PM  వరకు మరియు 3:00 PM  నుండి 8:30 PM  వరకు ఉంటుంది,

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Start and End Timings)

  • తిరువన్నమలై   దేవాలయం దర్శనం సమయాలు మరియు టికెట్స్,  ఆన్లైన్ టికెట్, దర్శనం టికెట్, టుమారో టికెట్, సండే టికెట్, ఆఫీసర్ వెబ్సైట్, టుడే దర్శనం టికెట్,
  • తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి దేవాలయం  ఉదయం ప్రారంభం సమయాలు, 5:30 AM నుండి 8:30 PM వరకు పూజలు జరుగుతాయి తదుపరి  ఆయం మూసి  వేయబడుతుంది.

తిరువన్నమలై  అరుణాచలేశ్వర  స్వామి  ఆలయ పూజ సమయం (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Pooja Timings)

  • తిరువన్నమలై   ఆలయంలో  కో పూజ  సమయం, 5:00 AM  నుండి 5:15 AM వరకు,
  • తిరువన్నమలై ఆలయంలో ఉషకళ  పూజ సమయం, 5:30 AM  నుండి 7:00 AM వరకు,
  • తిరువన్నమలై ఆలయంలో  కాల సంధి పూజ సమయం, 8:00 AM నుండి 9:30 AM వరకు
  • తిరువన్నమలై  ఆలయంలో  ఉచ్చికాల పూజ సమయం, 10:00AM  నుండి 11:30 AM
  • తిరువన్నమలై  ఆలయంలో సాయరక్ష పూజ సమయం సాయంత్రం, 5:30 PM   నుండి 7:00 PM వరకు,
  • తిరువన్నమలై  ఆలయంలో ఇరండంకల పూజా సమయం, 8:00 pm నుండి 9:00 pm నుండి 
  • తిరువన్నమలై  ఆలయంలో అర్థ జామ పూజ  సమయం  రాత్రి, 09:00 pm   నుండి 09:30 pm  వరకు

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయం  సేవ ధరలు వివరాలు (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Service Prices Details)

  • స్వామి  అమ్మ  స్పెషల్  అభిషేకం రూపాయలు, 2500.00/-
  • పాలు అభిషేకం  రూపాయలు, 1000.00/-
  • రుద్రాభిషేకం  రూపాయలు, 5000.00/-
  • వినాయగర్  స్వామి  అమ్మన్ స్పెషల్ అభిషేకం  రూపాయలు, 3000,00/-
  • పంచ మోత్రికల్  అభిషేకం మరియు వినాయగర్  స్వామి అమ్మన్  సుబ్రహ్మణ్యం  మరియు  చండికేశ్వర 
  • అభిషేకం రూపాయలు, 4500.00/-
  • పరివార  మూర్తి  సనాతి  పాలు అభిషేకం  రూపాయలు,1000.00/-
  • 1008 సంగుపూజ స్పెషల్ అభిషేకం  పూజా రూపాయలు,10000.00/-
  • తీరు కల్యాణ  ఉత్సవం స్పెషల్  అభిషేకం పూజ రూపాయలు, 8500.00/-
  • అన్నదాన సేవా కార్యక్రమం ఒకరోజు  రూపాయలు, 105000.00/-

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయం చరిత్ర (History of Tiruvannamalai Arunachaleswarar Swamy Temple)

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయం చరిత్ర మీ ఆలయం గొప్పతనం  మరియు  చరిత్ర గురించి తెలుసుకుందాం.ఈ దేవాలయం  1975 వ సంవత్సరంలో  విశ్వకర్మచే దేవాలయాన్ని నిర్మించినట్లు పురాణాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని జ్యోతిర్లింగం అని కూడా అంటారు.   

తిరువన్నమలై  రాజు గోపురాన్ని  217  గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లు చరిత్ర చెప్తున్నాయి.  పిల్లర్ మండపం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు,  ఈ దేవాలయంలో శిల్ప కళాశాల అద్భుతంగా ఉంది నేటి నాగర్ గతాన్ని గుర్తుచేస్తుంది.     రమణ  ఆశ్రమ ము 1950లో  పునర్ నిర్మించారు.  భల్లాల మహారాజు మహానందిని  నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది.  

తిరువన్నమలై  అరుణాచలేశ్వర స్వామి ఆలయ ఆర్కిటెక్చర్స్ (Tiruvannamalai Arunachaleswarar Swamy Temple Architectures)

అరుణాచలేశ్వర స్వామి అనగా ‘అగ్ని లింగం’ అని అర్ధం. పంచభూత స్థలాలలో అగ్ని లింగం ఈ ఆలయంలో ఉంటుందని నమ్మకం. ఈ ఆలయం 21 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆలయ గోపురాలు మరియు ఇతర నిర్మాణాలు. 

ఆగ్నేయ భారతదేశ శిల్పకళకు ఒక ప్రత్యేకతగా నిలుస్తాయి.

ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తుతో ఉన్నది, ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి.ఈ ఆలయంలోని ప్రధాన దేవత అరుణాచలేశ్వర డిని, పార్వతి దేవిని “ఉన్నముళ్లమ్మ” అని పిలుస్తారు.

కార్తిక దీపం
తిరువన్నమలై కార్తిక దీపం ఉత్సవం ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధమైనది. ప్రతి సంవత్సరం కార్తిక మాసం పౌర్ణమి రోజున అర్ణాచల పర్వతంపై భారీ దీపం వెలిగిస్తారు. ఈ దీపం శివుని రూపాన్ని ప్రతిబింబిస్తుందని భక్తులు నమ్ముతారు.

గిరి ప్రదక్షిణ

ఆలయ పక్కనే ఉన్న  అరుణాచలం పర్వతం చుట్టూ 14 కి.మీ. మేర పాదయాత్ర చేస్తారు. దీన్ని గిరి ప్రదక్షిణ అని పిలుస్తారు. శివభక్తులు ఈ ప్రదక్షిణ చేసి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

గిరి ప్రదక్షణ  చేసే సమయం ఉదయం, 4:00 AM   నుండి 10:00 AM   వరకు అయితే మీరు గిరి ప్రదక్షిణాలు చేయవచ్చు,  తర్వాత ఎండ ఎక్కువగా ఉండటం, వల్ల  మీకు గిరి ప్రదక్షిణాలు చేయడం ఇబ్బందిగా కనిపిస్తుంది.  

సాయంత్రం, 6:00 PM  నుండి రాత్రి, 10:00 PM  వరకు చేయవచ్చు,గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు, మీరు  ఆరోగ్యంగా ఉండాలి .  14 కిలోమీటర్ ఉంటుంది. గిరి ప్రదక్షిణాలు  చేయడం వల్ల మీకు  పుణ్యాలు లభిస్తాయి.  ఆధునిక అనుభవాన్ని పొందుతారు.

ఆలయ శిల్పకళా వైభవం

ఈ ఆలయం ద్రావిడ శిల్పకళలో నిర్మించబడింది. ఇది 9వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మింపబడింది. అనంతరం చోళులు, విజయనగర సామ్రాజ్య కాలంలో మరింత విస్తరింపబడి, శిల్పకళలో ఉన్నత స్థానంలోకి తీసుకువచ్చారు.

తిరువన్నమలై ఆలయంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు (must watch places in Tiruvannamalai temple)

  • రాజగోపురం,
  • కంబట్టు ఇలియానార్,
  • శివగంగ తీర్థం,
  • 1000 పిల్లర్ మండపం,
  • పటాల లింగం,
  • గోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం,
  • పెద్దనంది,
  • కళ్యాణ సుందరేశ్వర ఆలయం,
  • బలాల గోపురం,
  • కాలభైరవ దేవాలయం,
  • బ్రహ్మ తీర్థం  బ్రహ్మ లింగం,
  • అరుణగిరి  నాథ ఐడోల్,
  • అమ్మని అమ్మనా గోపురం రూకు సమాధి,
  • కిల్లి గోపురం మోహిని,
  • వాక్కుల  వృక్షం,
  • అరుణగిరి  మండపం,
  • పెద్ద మండపం,
  • స్థూల  సూక్ష్మ ర్,
  • అపిత కుంచంబ  సన్నిధి,
  • చిత్రగుప్త ఆలయం,
  • పంచభూతాల లింగాలు,
  • పేదరి అమ్మన్ టెంపుల్,
  • ట్రీ ఆప్ తో పిదరి అమ్మన్,
  • అరుణాచలేశ్వర్  ఆలయం,

అరుణాచల గిరి ప్రదక్షిణ 8 లింగాల సమయంలో సందర్శించాల్సిన ఆలయం (temple to visit during arunachala giri pradakshina 8 lingalu (

  • అగ్ని లింగం,
  • యమలింగం,
  • ఇంద్రా లింగం,
  • నైరుతి లింగం,
  • వరుణ లింగం,
  • వాయు లింగం,
  • కుబేర లింగం,
  • ఈశాన్య లింగం,

మీరు  గిరి ప్రదక్షిణలు  చేసే సమయంలో  ఈ ఎనిమిది లింగాలు మీరు దర్శనం చేసుకోవాలి. 

తిరువన్నమలై ఆలయం చేరుకునే మార్గాలు (Ways to reach Thiruvannamalai Temple)

రోడ్డు మార్గం, Arulmigu Arunachaleswarar Temple tiruvannamalai దేవాలయానికి  రాష్ట్రాల నుండి  రవాణా సౌకర్యం ఉంది,   ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు దివ్యచక్ర వాహనాలు దేవాలయానికి అందుబాటులో ఉన్నాయి.

  • చెన్నై నుండి తిరువన్నమలై ఆలయం 195 కిలోమీటర్ దూరం ఉంది.
  • తిరుపతి నుండి  తిరువన్నమలై ఆలయానికి 193 కిలోమీటర్ దూరం ఉంది,
  • కడప నుండి తిరునమలై ఆలయానికి 94  కిలోమీటర్ దూరం ఉంది.
  • బెంగళూరు నుండి తిరువన్నమలై ఆలయానికి 206 కిలోమీటర్ దూరం ఉంది.

తిరువన్నమలై కి రోడ్డు, రైలు మరియు  రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. చెన్నై నుండి తిరువన్నమలై దూరం సుమారు 200 కి.మీ.

రైలు మార్గం,   తిరువన్నమలై   దేవాలయానికి రైలు మార్గం నందు  సౌకర్యం అందుబాటులో ఉంది. బెంగళూరు నుండి ఆలయానికి వెళ్లాలంటే ముందుగా  క్రిష్ణగిరికి వెళ్లాలి,  అక్కడినుండి  వేలూరు  వెళ్లాలి,  అక్కడి నుండి  తిరువన్నమలై  ఆలయానికి బయలుదేరవచ్చు  డైరెక్టుగా ట్రైన్లు లేవు,

  • బెంగళూరు నుండి ఆలయానికి 210 కిలోమీటర్ దూరం ఉంది,
  • చెన్నై నుండి ఆలయానికి 216 కిలోమీటర్ దూరం ఉంది,

విమాన మార్గం, తిరునామలై దేవాలయానికి  విమాన సదుపాయాలు అన్ని ప్రాంతం నుండి ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.  హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు బెంగళూరు నుండి  బెంగళూరు ఎయిర్ పోర్ట్ మరియు తిరుపతి, ఎయిర్పోర్ట్  మరియు చెన్నై ఏర్పాటు,  విమాన సదుపాయాలు ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.

  తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  తిరునామాలై  అరుణాచలేశ్వర స్వామి దేవాలయం సమయాలు.?
జవాబు, అరుణాచలం  దేవాలయం ఉదయం సమయాలు, 5:30 AM నుండి 03:30 PM వరకు మరియు 03:00 PM  నుండి  రాత్రి 8:30 PM  వరకు,

2.  అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఉత్తమ సమయంలో ఎప్పుడు.?
జవాబు,  అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఉత్తమ సమయాలు  మార్చి మరియు సెప్టెంబర్ నెలలో ఉత్తమ సమయాలని చెప్పుకోవచ్చు. 

3.  అరుణాచలం  గిరి ప్రదక్షణ చేసేటప్పుడు చూడవలసిన ఎనిమిది లింగాలు ఏవి.?
జవాబు, అరుణాచలం గిరి ప్రదక్షణ చేసేటప్పుడు చూడవలసిన ఎనిమిది లింగాలు మరియు దర్శనం చేసుకోవాల్సింది, కూడా 8 లింగాలు అవి మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

4.  తిరునామలై ఆలయం ప్రత్యేకత ఏమిటి.?
జవాబు,  తిరునామలై  దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే. ఈ ఆలయానికి మీరు సందర్శిస్తే  ఎన్నో పుణ్యాలు జరుగుతాయి. ఆలయానికి ప్రత్యేకత గుర్తింపు కూడా ఉంది.  ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది.

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *