Tirunakkara Mahadeva Temple Timings 2026

By TempleInsider

Published On:

Tirunakkara Mahadeva Temple Timings 2026

Join WhatsApp

Join Now

Tirunakkara Mahadeva Temple Timings 2026 | pooja schedule, opening and closing hours తిరునక్కర మహాదేవ ఆలయ దర్శన సమయాలు..?

Tirunakkara Mahadeva Temple Timings 2026
Tirunakkara Mahadeva Temple Timings 2026

(introduction) పరిచయం,

Tirunakkara Mahadeva Temple భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కోటాయం నగరం ఊరు మధ్యలో Tirunakkara Mahadeva Temple పవిత్రమైన దేవాలయం కొలవై ఉంది. ఈ దేవాలయంలో మహా శివుడు కొల్లవై ఉన్నారు.

ఉన్న తిరునక్కర మహాదేవర్ ఆలయం మధ్య కేరళలోని 108 పూజనీయమైన శివాలయాలలో ఒకటి ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల నాటిది ఈ ఆలయం అంతేకాకుండా అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అతి పురాతన శివాలయాలలో కూడా ఈ ఆలయం ఒకటి ఈ తిరునక్కర మహాదేవ ఆలయం కొట్టాయం పట్టణానికి సుమారుగా ఒక్క కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ తిరునక్కర మహాదేవ ఆలయం కొలువైంది. ఈ ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ ఉంది.

అతి సమీపంలో బస్ స్టాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి అలాగే ఆలయానికి మొదటి ప్రవేశ ద్వారంలో ఇటీవల నిర్మించబడిన గణపతి కోసం ఒక చిన్న ఆలయం ఉంది.

ప్రవేశ ద్వారం దాటిన తర్వాత, ఆలయ పవిత్ర మెట్లకు దారితీసే పెద్ద మైదానం మనకు కనిపిస్తుంది. భక్తులు పవిత్రంగా భావించే మెట్లపై ఒక మర్రి చెట్టు ఉంది. అంతేకాకుండా ఈ ఆలయం ఆ పరమశివుడికి ఎంతో అంకితం చేయబడిన లేమని కూడా చెప్పుకోవచ్చు.

Tirunakkara Mahadeva Temple Darshan Timings తిరునక్కర మహాదేవ ఆలయ దర్శన సమయాలు..?

దర్శన కాలంప్రారంభ సమయంముగింపు సమయం
తెల్లవారుజామున దర్శనాలు04:00 AM11:30 AM
సాయంత్రం దర్శనాలు05:00 PM08:30 PM

 

గమనిక: పండుగలు, విశేష పూజల సమయంలో దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Temple guidelines

  • భక్తుల ఆరోగ్య భద్రత కోసం తిరునక్కర మహదేవ ఆలయ దర్శన సమయంలో మాస్క్ తప్పనిసరి.

  • తిరునక్కర మహదేవ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. సాధారణ దర్శనమే కాబట్టి భక్తులకి ఉచితంగానే లభిస్తుంది.
  • తిరునక్కర మహదేవ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి అలాంటి వస్తువులు మీరు తీసుకు వెళ్ళరాదు.
  • తిరునక్కర మహదేవ ఆలయ దర్శనానికి వెళ్లిన తరువాత దర్శన సమయం 20 నిమిషాల 30 నిమిషాలు పడుతుంది.
  • తిరునక్కర మహదేవ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ స్థానికంగా మారవచ్చు.

తిరునక్కర మహదేవ ఆన్లైన్ బుకింగ్(Online Booking)..?

తిరునక్కర మహదేవ ఆలయ దర్శనానికి Online Booking అందుబాటులో లేదు, కనుక మీరు తిరునక్కర మహాదేవ ఆలయ నీకు వచ్చి మీకు దర్శనం టికెట్ కావాలి. అంటే క్యూ లైన్ లో వెళ్లి కౌంటర్లు మీరు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆలయానికి ఆన్లైన్ బుకింగ్ లేదు కాబట్టి కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుని ఆలయానికి వచ్చి ఆలయంలో దర్శన కౌంటర్లు టికెట్ తీసుకోవాలి.

తిరునక్కర మహదేవ ఆలయ డ్రెస్సింగ్ కోడ్

తిరునక్కర మహదేవ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెలపంచ, తెల్ల చొక్కా ఇలాంటి మన హిందూ సాంప్రదాయం దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు పరమశివుడి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు ఆ స్వామివారు తప్పకుండా నిర్వహిస్తారు. అంతేకాకుండా మీకు ఆలయ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.

Tirunakkara Temple Pooja Timings Temple Schema 

  • తిరునక్కర మహాదేవ ఆలయంలో ప్రత్యేక పూజ ఆ పూజా సమయాలు..?
  • 04:00 AM నుండి తెల్లవారుజామున 04:20 AM వరకు నడ తురక్కల్ పూజ జరుగుతుంది.
  • తిరునక్కర మహాదేవ ఆలయ అభిషేకం జరిగే సమయాలు..?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో అభిషేకం ఏ సమయంలో జరుగుతుందంటే తెల్లవారుజామున 04:30 AM నుండి తెల్లవారుజామున 05:00 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ గణపతి హోమం జరిగే సమయాలు..?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో గణపతి హోమం ఏ సమయంలో జరుగుతుందంటే తెల్లవారుజామున 05:10 AM నుండి తెల్లవారుజామున 05:50 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో గణపతి హోమం కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ ఉషా పూజ జరిగే సమయం..?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో ఉషా పూజ ఏ సమయంలో జరుగుతుందంటే తెల్లవారుజామున 05:50 AM నుండి ఉదయం 06:15 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో ఉషా పూజ జరుగుతుంది.
  • తిరునక్కర మహాదేవ ఆలయ ఎత్రిత పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో ఎత్రిత పూజ ఏ సమయంలో జరుగుతుందంటే ఉదయం 06:25 AM నుండి ఉదయం 06:40 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో ఎత్రిత పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర ఆలయ శ్రీబలి పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయ శ్రీబలి పూజ ఏ సమయంలో జరుగుతుందంటే ఉదయం 06:50 AM నుండి ఉదయం 07:20 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో శ్రీబలి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ పంతీరడి పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో పంతీరడి పూజ ఏ సమయంలో జరుగుతుందంటే ఉదయం 7:30 AM నుండి ఉదయం 10:30 AM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో పంతీరడి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ ఉచ్చ పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో ఉచ్చ పూజ ఏ సమయంలో జరుగుతుందంటే ఉదయం 11:00 AM నుండి ఉదయం 11:20 AM వరకు తిరునక్కర మహాదేవ ఆలయంలో ఉచ్చ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ ఉచ్చ శ్రీబలి పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయ ఉచ్చ శ్రీ బలి పూజ ఏ సమయంలో జరుగుతుందంటే ఉదయం 11:20 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరునక్కర మహాదేవ ఆలయంలో ఉచ్చ శ్రీబలి పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునక్కర మహాదేవ ఆలయ దీపారాధన జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో దీపారాధన ఏ సమయంలో జరుగుతుందంటే సాయంత్రం 06:30 PM నుండి రాత్రి 07:20 PM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
  • తిరునక్కర మహాదేవ ఆలయ అతాజ పూజ జరిగే సమయం.?
  • తిరునక్కర మహాదేవ ఆలయంలో అతాజ పూజ ఏ సమయంలో జరుగుతుందంటే రాత్రి 7:30 PM నుండి రాత్రి 07:40 PM వరకు తిరునక్కర మహాదేవ ఆలయంలో అతాజ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

Tirunakkara Mahadeva Temple Annadhanam తిరునక్కర మహాదేవ ఆలయంలో అన్నదానాలు సమయం..?

తిరునక్కర మహాదేవ ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునక్కర ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Tirunakkara Mahadeva Temple Daily Darshan Schedule తిరునక్కర మహాదేవ ఆలయంలో రోజువారి దర్శన సమయాలు..?

వారముఉదయం దర్శన సమయంసాయంత్రం దర్శన సమయం
సోమవారం (Monday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
మంగళవారం (Tuesday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
బుధవారం (Wednesday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
గురువారం (Thursday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
శుక్రవారం (Friday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
శనివారం (Saturday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM
ఆదివారం (Sunday)04:00 AM – 11:30 AM05:00 PM – 08:30 PM

 తిరునక్కర మహాదేవ ఆలయంలో విశ్రాంతి సమయాలు..?

తిరునక్కర మహాదేవ ఆలయంలో విశ్రాంతి జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM‌ నుండి సాయంత్రం 03:00 PM‌ వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో విశ్రాంతి జరుగుతాయి.

Tirunakkara Mahadeva Temple opening and closing time తిరునక్కర మహదేవ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

తిరునక్కర మహాదేవ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజాము 03:30 AM నుండి రాత్రి 09:00 PM‌ సమయానికి తిరునక్కర మహదేవ ఆలయం మూసి వేయబడుతుంది.

Tirunakkara Temple Festivals Kerala తిరునక్కర మహదేవ ఆలయ ఉత్సవాలు ..?

1, సంస్కృతిక ప్రదర్శన,
2, తులా ఉత్సవం,
3, మిధున ఉత్సవం ,
4, చిరునక్కర అరటు.

ఈ ఉత్సవాలన్నీ తిరునక్కర మహాదేవ ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతాయి. మీరు ఒక్కసారి పండుగ చూస్తే మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభవాలనుభూతులు ఈ పండుగలు జరిపిస్తారు. ఇక్కడిను భక్తుడు కాబట్టి మీరు ఈ నాలుగు ఉత్సవాలను చూడండి మీకు మర్చిపోలేని అనుభూతిని మిగులుతాయి.

History of Tirunakkara Mahadeva Temple, Kottayam తిరునక్కర మహదేవ ఆలయ చరిత్ర..?

తిరునక్కర మహదేవ ఆలయం శివుడికి అంకితం ఎంతో చేయబడిన ఈ ఆలయం 16వ శతాబ్దంలో తెక్కుంకూర్ రాజులచే నిర్మించబడిందని నమ్ముతారు. శతాబ్దాలుగా, ఇది భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఈ నిర్మాణ శైలి గేబుల్డ్ పైకప్పులు, వృత్తాకార గర్భగుడి మరియు సంక్లిష్టంగా చెక్కబడిన ఆలయ కళలతో విలక్షణమైన కేరళ ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది ఇవి పురాతన విశ్వకర్మ స్థపతిలను సూచిస్తాయి.

 

తిరునక్కర మహాదేవ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం, ముఖ్యంగా కుమారకోమ్, 20వ శతాబ్దం చివరి నుండి పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. కేరళలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మరియు కుమారకోమ్ యొక్క పచ్చదనం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి, వారు ప్రశాంతతను మరియు ప్రశాంతమైన జీవనశైలిని కోరుకుంటారు.

దీని ఫలితంగా ఆలయ పరిసరాల్లో వివిధ రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు మరియు హౌస్‌బోట్ సేవలు అభివృద్ధి చెందాయి. హిందూ దేవాలయాలు ప్రార్థనా స్థలాలుగా ఎదగడం అనేది 1వ సహస్రాబ్దిలో వేద మతం నుండి తాత్కాలిక ఆవరణలలో త్యాగ ఆచారాలపై దృష్టి సారించి, పురాణాలలోని దేవుళ్ళు మరియు దేవతల కథలు మరియు భక్తుడు మరియు దేవత మధ్య వ్యక్తిగత సంబంధాన్ని నొక్కి చెప్పే భక్తి (“భక్తి”) ఉద్యమాల అభివృద్ధిపై ఆధారపడిన భక్తి మతం వైపు మారడంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది.

ఈ ఆలయం త్వరగా భారతదేశంలోని అత్యంత కళాఖండమైన దృశ్య కళలకు కేంద్రంగా మారింది నిజానికి, హిందూ దేవాలయాలు భారతదేశంలోని అత్యంత అద్భుతమైన కళ మరియు వాస్తుశిల్పాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా పురాతన ఆలయాలలో ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆ పరమశివుడికి ఆలయం అంటే ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.

Tirunakkara Mahadeva Temple Architecture (Vastu Shastra) తిరునక్కర మహాదేవ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

తిరునక్కర మహాదేవ ఈ ఆలయంలో Architecture వివిధ ప్రదేశాలలో వివిధ ఉప దేవతలకు మందిరాలు ఉన్నాయి. ఆగ్నేయ ప్రవేశ ద్వారం అయ్యప్ప మరియు గణేశుడి మందిరాలను కలిగి ఉంటుంది. నాగ ప్రతిష్టలు కూడా ఈ మందిరాలకు దగ్గరగా ఉన్నాయి. వాయువ్య విభాగంలో, కేరళ అంతటా అనేక హిందూ మందిరాలలో సాధారణంగా కనిపించే చెత్తి (అడవి జ్వాల) పువ్వు ఉంది.

తూర్పు భాగంలో సుబ్రహ్మణ్య మరియు దుర్గా విగ్రహాలు ఉన్నాయి.ఆలయంలోని రెండు అంతస్తుల శ్రీకోవిల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. మరియు ఇది బంగారు ఫినియల్‌తో అలంకరించబడింది. శ్రీకోవిల్ మూడు ప్రత్యేక గదులను కలిగి ఉంది.

పశ్చిమాన ఒకటి గర్భగృహం, దీనిలో శివలింగ విగ్రహం ప్రతిష్టించబడింది. పార్వతి దేవి విగ్రహం పంచలోహాలతో ప్రతిష్టించబడిన్నారు. ఈ సముదాయంలో శివుడు మరియు దశావతారాల కథలను వర్ణించే అనేక కుడ్యచిత్రాలు ఉన్నాయి.

దర్శనానికి వచ్చిన భక్తాదులకు ఆలయం పూర్తిగా తిరగడానికి అనుమతి లేదు తిరునక్కర మహదేవ్ ఆలయం దర్శించే వేటకులకు ప్రధాన ఆకర్షణ ఒక సంప్రదాయ కేరళ సంస్కృతి ఉత్సవాలు చూసే అవకాశం భక్తులకు ఉంటుంది. అత్యంత ప్రసిద్ధ కార్యక్రమం వార్షిక ఆలయ ఉత్సవం ఇది మలయాళ నెల మీనం (మార్చి-ఏప్రిల్) లో జరుగుతుంది.

ఈ ఉత్సవంలో అలంకరించబడిన ఏనుగుల ఊరేగింపు, సాంప్రదాయ కథాకళి ప్రదర్శనలు మరియు కేరళ సంస్కృతికి ప్రతిరూపమైన ఆచారాలు ఉంటాయి. ఈ పండుగ స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత సాంప్రదాయ కళలు మరియు నైపుణ్యాలను కూడా సంరక్షిస్తుంది.

తిరునక్కర మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

తిరునక్కర మహదేవ ఆలయాన్ని సందర్శించడం ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి అనేది ఎంతో ప్రశాంతంతో ఉంటుంది.కాబట్టి మీరు సందర్శించడానికి చాలా బాగుంటుంది.

లేదా మీరు సందర్శించడానికి ఇంకొక సమయం కూడా ఉంది. ఆ సమయం నవంబర్ లేదా మార్చి ఈ సమయంలో ప్రకృతి అందాలు కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుంటే ఈ సమయంలో వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది.

ప్రకృతి అంతేకాకుండా ఈ సమయంలో భక్తులు కూడా ఆలయానికి తక్కువగా ఉంటారు. మీకు దర్శన భాగ్యం కూడా చాలా తొందరగా అయిపోతుంది. మీకు సందర్శించడానికి కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు.

Must-Visit Places Inside Tirunakkara Mahadeva Temple తిరునక్కర మహదేవ్ ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు..?

1, ఉప దేవాలయాలు,
2, కుడ్యచిత్రాలు,
3, శ్రీకోవిల్ ,
4, అనాకొట్టిల్,
5, వాస్తు శిల్పాలు,
6, పురాతన విగ్రహాలు.

ఈ ప్రదేశాలన్నీ తిరునక్కర మహాదేవ ఆలయానికి అతి సమీపంలో ఉన్నాయి. కొన్ని ప్రదేశాలైతే ఆలయంలోనే ఉన్నాయి ఈ ప్రదేశాలు మీరు ఒక్కసారి చూసినట్లయితే మీకు మర్చిపోలేని కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. అంత అద్భుతంగా ఈ ఆరు ప్రదేశాలు ఉన్నాయి.

మీరు ఒక్కసారి ప్రదేశాలు చూడండి మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి. అంతే కాకుండా ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభూతులు కలుగుతాయి.

Official Contact Number of Tirunakkara Mahadeva Temple తిరునక్కర మహదేవ ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం, Tirunakkara Mahadeva Temple.
  • గ్రామం, తిరునక్కర గ్రామం.
  • జిల్లా, కొట్టాయం జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

Best Ways to Reach Tirunakkara Mahadeva Temple Kerala తిరునక్కర మహాదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి.?

రోడ్డు మార్గం, తిరునక్కర మహదేవ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి కొట్టాయం పట్టణానికి వచ్చి అక్కడి నుండి తిరునక్కర మహదేవ ఆలయానికి రావాల్సి ఉంటుంది.

రైలు మార్గం, తిరునక్కర మహదేవ ఆలయానికి భక్తులకు రైలు సౌకర్యం అందుబాటులో హైదరాబాదు నుండి కొట్టాయం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి దానికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్సు లేదా టాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం, తిరునక్కర మహదేవ విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు ఇక్కడి నుంచి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరునక్కర మహదేవ ఆలయానికి దూరం సుమారుగా 92 కిలోమీటర్ల దూరంలో తిరునక్కర మహాదేవ ఆలయం కొలువైంది.

Tirunakkara Mahadeva Temple Map Location, Kottayam

ముగింపు..?

మీరు తిరునక్కర మహదేవ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. తిరునక్కర మహదేవ ఆలయ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఎనర్జీ తోడవుతుంది. కేరళ అందాలను దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతారు.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?

1. తిరునక్కర మహాదేవ ఆలయం మన దేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో కోటాయం నగరం ఊరు మధ్యలో Tirunakkara Mahadeva Temple పవిత్రమైన దేవాలయం కొలవై ఉంది.

2. తిరునక్కర మహాదేవ ఆలయ రోజు దర్శన సమయాలు.?
జవాబు, తిరునక్కర మహదేవ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరునక్కర మహదేవ్ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునక్కర మహదేవ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. తిరునక్కర మహదేవ ఆలయ ప్రత్యేకత ఏమిటి.?
జవాబు, ఆలయ గోడలపై ఉన్న అద్భుతమైన కుడ్యచిత్రాలు మరియు పురాణ గాథలను ప్రతిబింబించే శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

4. తిరునక్కర మహాదేవ ఆలయానికి Online booking ఉందా లేదా లేదా.?
జవాబు, తిరునక్కర మహదేవ ఆలయానికి ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో లేదు కనుక మీరు సరాసరి తిరునక్కర మహదేవ ఆలయానికి వచ్చి అక్కడి దర్శన టికెట్ కౌంటర్లు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి.

5. తిరునక్కర మహదేవ ఆలయంలో కొలువై ఉన్న ప్రధాన దైవం ఎవరు..?
జవాబు, చిరునక్కర మహదేవ ఆలయంలో కొలువై ఉన్న ప్రధాన దైవం సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ ఆలయంలో కొలువై ఉన్నారు.

6. తిరునక్కర మహాదేవ ఆలయంలో ముఖ్యమైన పండుగలు ఏమిటి.?
జవాబు, ప్రతి ఏటా మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిగే ఫాల్గుణ ఉత్సవం (ఆరాట్టు) ఇక్కడ అతిపెద్ద వేడుక. ఇది 10 రోజుల పాటు అట్టహాసంగా జరుగుతుంది.

Leave a Comment