పరిచయం,(introduction) వెయ్యి స్తంభాల దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో కొండ హనుమకొండ గ్రామంలో Thousand Pillar Temple Warangal కొలువై ఉంది. ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. వారంగల్‌లోని వెయ్యి స్తంభాల దేవాలయం.! ఎందరో భక్తాదులు దేవాలయాన్ని సందర్శించడానికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు.
వరంగల్ నుండి హనుమకొండ దేవాలయానికి 9 కిలోమీటర్ దూరం ఉంది. 20 నిమిషాలు సమయం పడుతుంది.వారంగల్‌లో ఉన్న వెయ్యి స్తంభాల దేవాలయం ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం చాళుక్య రాజుల కాలంలో, ముఖ్యంగా రుద్ర దేవా (రుద్రదేవుడు) చే 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తన ఆర్చిటెక్చర్‌కి, అద్భుతమైన శిల్పాలకీ ప్రసిద్ధి చెందింది.
త్రికూటాలయం, ఈ దేవాలయంలో మూడు ప్రధాన గర్భగుడులు ఉన్నాయి – వీటిలో శివుడు, విష్ణువు మరియు సూర్య దేవుడు ఉండేవారు.నందీ విగ్రహం, దేవాలయం ముందు ఉన్న పెద్ద నందీ విగ్రహం ప్రధాన ఆకర్షణ. శిల్పాలు, దేవాలయం ప్రాంగణంలో ఉన్న శిల్పాలు, ఖచ్చితమైన శిల్పకళతో మరియు సరికొత్త కళాత్మకతతో కళాత్మకంగా ఉంటాయి.
వారంగల్ వెయ్యి స్తంభాల దేవాలయం వారసత్వ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా, ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఉత్సవాలు,(Festivals)ముఖ్యంగా శివరాత్రి, దసరా మరియు సంక్రాంతి సందర్భాలలో పర్యటించడం ఉత్తమం. సీజన్ , శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు) సమయం మరింత అనుకూలం.ఈ ఆలయం, భారతదేశం యొక్క ప్రాచీన కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేసే చారిత్రాత్మక స్థలం.
వెయ్యి స్తంభాల దేవాలయం దర్శనం సమయాలు (Thousand Pillar Temple Darshan Timings)
- డ్రెస్సింగ్ కోడ్ కొత్త దుస్తులు,
- ప్రసాదం అందుబాటులో లేదు,
- దేవాలయం టికెట్ ఉచితం,
1000 స్తంభాల దేవాలయం, ఆన్లైన్ టికెట్, బుకింగ్ ఆన్లైన్ టికెట్, దర్శనం టికెట్, ఎంట్రీ టికెట్, ఫ్రీ,
- వెయ్యి స్తంభాల దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం అభిషేకాలు హారతి జరుగుతాయి.
- వెయ్యి స్తంభాల దేవాలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 4:00 PM వరకు దేవాలయంలో విరామం ఉంటుంది.
- వెయ్యి స్తంభాల దేవాలయం సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు దేవాలయంలో పూజలు జరుగుతాయి.
వెయ్యి స్తంభాల దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Daily darshan timings of Thousand Pillar Temple)
- సోమవారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- మంగళవారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- బుధవారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- గురువారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- శుక్రవారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- శనివారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
- ఆదివారం, వెయ్యి స్తంభాల దేవాలయం లో ఉదయం, 6:00 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు దర్శనం హారతి జరుగుతాయి.
వెయ్యి స్తంభాల దేవాలయం చరిత్ర వరంగల్ (History of Thousand Pillar Temple Warangal)
వేయి స్తంభాలు వెయ్యి మందితో నిర్మితమైన ఇవి స్తంభాలు కాకతీయ రాజులే ఈ స్తంభాల్ని ఈ గుడిని నిర్మించారు. త్రిగుతాలయం అనే మూడు విగ్రహాలు కూడా గుడిలో మనం చూడవచ్చు, ఈ గుడిలో ఇంకా 50 విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇది కట్టించిన తర్వాత 600 ఏళ్లు తర్వాత కూడా ఈ గుడిని కట్టించిన వారు ప్రతాపరుద్రుడు అనే రాజు కట్టించాడు.
గుడికి ఎదురుగా సూర్యభగవానుడు నిలుచొని ఉంటాడు. కాకతీయ రాజులు యుద్ధం నుంచి సరాసరి గుడి దగ్గరికి రావాలని గుడిలో స్వరంగ మార్గం ఏర్పరచుకున్నారు.
ఆ సొరంగ మార్గం నుంచి వచ్చి కోనేరు గుడి పక్కలో ఉన్న కోనేరు దగ్గర కోనేరులో సొరంగ మార్గం ఉంది. బయట నుండి వచ్చే 9 కిలోమీటర్లు పడుతుంది. అదే సురంగ మార్గం నుంచి వస్తే నాలుగు కిలోమీటర్ల లోనే వచ్చేస్తారు.
ఇవి వేయి స్తంభాలు గుడిలో గర్భగుడిలో ఆ శివలింగాన్ని చూస్తే అక్కడే ఉండాలనిపిస్తుంది.. అంత బాగుంటుంది బ్రిటిష్ వాళ్ళకు అంటే ముందే ఈ కాకతీయులు ఆ గుడిని నిర్మించి ఆ సురంగ మార్గాన్ని ఎంచుకున్నారు.
అక్కడి నుండి వచ్చి పూజలు చేసేవారు వెయ్యి ఎకరాల స్థలంలో ఉప దేవాలయాలన్నీ కలిపి వేయి స్తంభాలుగా నామకరణం జరిగింది. ఈ గుడి చాలా బాగుంటుంది. చూడండి.!
వెయ్యి స్తంభాల దేవాలయం నిర్మాణం మరియు లక్షణాలు వరంగల్ (Architecture and Features of Warangal Thousand Pillar Temple)
.ఆలయం. దేవాలయం శైవ, వైష్ణవ, శాక్త సంప్రదాయాలకు సంబంధించిన దేవాలయాల సమూహంగా ఉంటుంది. స్తంభాలు, ప్రధాన ఆలయంలో వెయ్యి స్తంభాల నిర్మాణం ప్రత్యేకత.
శిల్పకళా, కదిరి కిందిపు శిల్పం, రాతి శిల్పాలు, వివిధ మూర్తుల గుణాంకాలు.
ఈ 1000 స్తంభాల గుడి వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.. హనుమకొండ అనే గ్రామంలో ఈ 1000 స్తంభాల గుడి నిర్మించారు.
ఈ ఆలయాన్ని మొదట త్రిక్కుట ఆలయం అని పిలిచేవారట ప్రధాన ఆలయం నక్షత్రాయ ఆకార మండపంపై రుద్దేశ్వరుడు విష్ణువు సూర్య భగవాన్ ఆలయాలు అక్కడ ఉంటాయి.. వరుసగా తూర్పు పడమర ఉత్తరం అహంకంగా ఏకపిండపంపై ఉండడం కారణం కాలక్రమేనా ప్రధానాలయంలో 500 స్తంభాలు కళ్యాణ మండపంలో 500 స్తంభాలు మొత్తం వేయి స్తంభాలు ఈ గుడిలో ఉంటాయి..
కాకతీయులు శిల్పకళాకారులతో ఆనాడే శిల్పాలు చెక్కించి ఈ గుడిలో పెట్టారు నక్షత్రాయ కూటమిపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనామూర్తి ముందుగా లింగ రూపంలో భక్తులపై కొంగుబంగారమై కొలువై ఉన్నాడు.
ఉత్తరానికి గుడికి ముఖమైన నందీశ్వరుడు విగ్రహం నల్ల రాయితో చిక్కిన విగ్రహం కళ్యాణ మండపం ప్రధాన గుడి మధ్యలో ఈ నందీశ్వరుడు చాలా అభిమానం కనిపిస్తాడు.
. కైలాసంలో ఉన్న నందీశ్వరుడే భూమికి దిగి వచ్చాడా అనేలా విగ్రహం ఉంది. ఈ గుడి చాలా మహోన్నతమైన గుడి.
వెయ్యి స్తంభాల దేవాలయం చేరుకునే మార్గాలు ( Thousand Pillar Temple Of Reach)
రోడ్డు మార్గం, వెయ్యి స్తంభాల ఆలయానికి రోడ్డు సౌకర్యం అద్భుతంగా ఉంటుంది. వరంగల్ కు అనేక బస్సులు, మరియు జీపులు, దివ్యచక వాహనాలు అందుబాటులో ఉన్నాయి,మీరు దగ్గర్లో ఉన్న వరంగల్ బస్ స్టేషన్ నుండి హనుమకొండ గ్రామానికి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంది. మీరు ఈజీగా దేవాలయానికి చేరుకోగలరు,
రైలు మార్గం, వెయ్యి స్తంభాల దేవాలయం వెళ్ళు మార్గం నందు ఆలయానికి చేరుకోవచ్చు, హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు వరంగల్ రైల్వే స్టేషన్ ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.
విమాన మార్గం, వెయ్యి స్తంభాల దేవాలయం ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాదులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాదు నుండి వరంగల్ 150 కిలోమీటర్ దూరం ఉంది. వరంగల్ నుండి హనుమకొండ కు 9 కిలోమీటర్ దూరం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)
1. వెయ్యి స్తంభాల దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు, వెయ్యి స్తంభాల దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో హనుమకొండ గ్రామంలో ఉంది.
2. వెయ్యి స్తంభాల ఆలయం పూజ సమయాలు.?
జవాబు, వెయ్యి స్తంభాల ఆలయంలో ఉదయం, 6:00 AM నుండి 8:00 pm వరకు పూజలు మరియు దర్శనాలు అభిషేకాలు హారతులు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
3. వెయ్యి స్తంభాల దేవాలయం నిర్మించిన రాజు పేరు ఏమిటి.?
జవాబు, వెయ్యి స్తంభాల నిర్మించిన కాకతీయుల పాలనలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. రాజు పేరు రుద్రరాజు అనే ఆయన దేవాలయాన్ని నిర్మించారు.
4. వెయ్యి స్తంభాల దేవాలయాని ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, వెయ్యి స్తంభాల దేవాలయానికి ఉత్తమ సమయం అక్టోబర్ మరియు ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఉత్తమ సమయం అని చెప్పుకోవచ్చు.
5. వెయ్యి స్తంభాల దేవాలయానికి రైల్వే మార్గం ఉందా.?
జవాబు, వెయ్యి వెయ్యి స్తంభాల దేవాలయానికి వరంగల్ రైల్వే జంక్షన్ ఉంది. అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. 30 నిమిషాల సమయం పడుతుంది. ఆలయానికి చేరుకోవడానికి.