Thiruvambady Sri Krishna Temple Timings Thrissur 2026 – Darshan, History Pooja & Travel Guide Temple Insider తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం దర్శన సమయాలు
పరిచయం, తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం గురించి 2026 వ సంవత్సరంలో తెలియజేయునది, ఏమనగా
తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో త్రిసూర్ నగరంలో తిరువం బడి శ్రీకృష్ణ దేవాలయం కొలువైంది. అంతేకాకుండా ఈ ఆలయం త్రిసూర్ నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కొలువైంది.
తిరువంబడి శ్రీ కృష్ణ దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రం, త్రిస్సూర్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. తిరువంబడి కృష్ణ దేవాలయం యొక్క ప్రధాన భాగం ప్రేమ, కరుణ మరియు జ్ఞాన స్వరూపమైన శ్రీకృష్ణునికి ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ, ధూపం సువాసనలు మరియు భక్తుల కోలాహలం మధ్య, మీరు మీ ప్రియమైన దైవం సమక్షంలో సాంత్వన మరియు అంతర్గత శాంతిని పొందుతారు.

ఈ ఆలయంలోని ప్రధాన దేవతలు కృష్ణుడు మరియు బాల భద్రకాళి, వీరిద్దరూ సమానంగా ముఖ్యమైనవారు. ఇక్కడ గణేశ, శాస్త మరియు బ్రహ్మల మందిరాలు ఉన్నాయి. మరియు ఆలయం వెనుక గణేశుని మందిరం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఆలయం శ్రీకృష్ణ శ్రీకృష్ణుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు.
మరియు పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటని ప్రాణే కథనాలు చెబుతుంటారు. ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్న స్వామి వారు ఆ శ్రీకృష్ణుడే ఇక్కడ కొలువై ఉన్నారు.
Thiruvambady Sri Krishna Temple timings తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం దర్శన సమయాలు
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple Guidelines
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. సాధారణ దర్శనమే కాబట్టి భక్తాదులకి ఉచితంగానే లభిస్తుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని ఆలయ దర్శనానికి వెళ్ళరాదు.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ఇద్దరు స్థానికంగా మారవచ్చు.
Thiruvambady Temple pooja list And Timings Kerala తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ ప్రత్యేక పూజ సమయాలు
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో నడతురక్కల్ పూజ జరిగే సమయం తెల్లవారుజామున 04:20 AM నుండి తెల్లవారుజామున 04:50 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయంలో నడతురక్కల్ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో వాకచార్తు పూజ జరిగే సమయం తెల్లవారుజామున 05:10 AM నుండి ఉదయం 06:00 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో వాకచార్తు పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఉషా పూజ జరిగే సమయం ఉదయం 07:30 AM నుండి ఉదయం 08:00 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఉష పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఉచ్చ పూజ జరిగే సమయం ఉదయం 10:10 AM నుండి ఉదయం 10:40 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఉచ్చ పూజ కార్యక్రమం జరుగుతాయి.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దీపారాధన జరిగే సమయం సాయంత్రం 06:20 PM నుండి రాత్రి 07:10 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
- తిరువంబడి కృష్ణ ఆలయంలో అతళ పూజ జరిగే సమయం రాత్రి 08:10 PM నుండి రాత్రి 08:30 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో అతళ పూజ జరుగుతుంది.
Thiruvambady Sri Krishna Temple Thrissur Pooja And Prices తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ ప్రత్యేక పూజలు మరియు వాటి ధరలు
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఆయుర్సుక్త పుష్పాంజలి పూజ చేయడానికి ధర ₹70 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో నే పాయసం పూజ చేయడానికి ధర ₹230 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో వావు పూజ చేయడానికి ధర ₹280 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో సుదర్శనం హోమం చేయడానికి ధర ₹610 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో చందనం చార్తే పూజ చేయడానికి ధర ₹1,010 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో వివాహం చేయడానికి ధర ₹1,100 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో నిత్యా సీవేలి చేయడానికి ధర ₹1,020 రూపాయలు పడుతుంది.
- తీరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో తిరువోణ హోమం చేయడానికి ధర ₹1,300 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో నిరమాల చేయడానికి ధర ₹1,810 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో త్రికాల పూజ చేయడానికి ధర ₹5,010 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో నిరమాల స్పెషల్ ధర ₹5,020 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి కృష్ణ ఆలయంలో తాండ్రికాలభం పూజ చేయడానికి ధర ₹5,030 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో విలక్కుమడం పూజ చేయడానికి ధర ₹8,020 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో చందనం చార్తి ముఝుకాప్పు పూజ చేయడానికి ధర ₹10,100 రూపాయలు పడుతుంది.
- తిరువంబడే శ్రీకృష్ణ ఆలయంలో ఒరు దివసతే పూజ చేయడానికి ధర ₹15,010 రూపాయలు పడుతుంది.
- తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఉదయాస్థమాన పూజ చేయడానికి ధర ₹25,100 రూపాయలు పడుతుంది.
Thiruvambady Sri Krishna Temple Dressing Code
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ డ్రెస్సింగ్ కోడ్
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచా ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లినట్లయితే మనకు తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Thiruvambady Online Booking తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ ఆన్లైన్ బుకింగ్
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో లేదు కనుక మీరు కొద్దిగా ఇబ్బంది. పడకుండా సరాసరి ఆలయ దగ్గరికి వచ్చి ఆలయం టికెట్ కౌంటర్ దగ్గర మీ డబ్బులు ఇచ్చే టికెట్ తీసుకుంటే చాలా మంచిది. అంతే కాకుండా కొద్దిగా ఇక్కడ ఇబ్బంది ఉంది. కనుక మీరు కొద్దిగా ఇబ్బంది. పడకుండా ఆలయ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకుంటే చాలా బాగుంటుంది.

Thiruvambady Temple Daily Darshan Details తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ రోజు వారి దర్శనం సమయాలు
- సోమవారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Thiruvambady Krishna Temple Break Time తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ విశ్రాంతి సమయాలు
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో విశ్రాంతి జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Thiruvambady Krishna Temple Opening And Closing Time తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ ప్రారంభం మరియు ముగింపు సమయాలు
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం మూసి వేయబడుతుంది.
Thiruvambady Temple festivals Thrissur Kerala తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ ఉత్సవాలు
1, శ్రీకృష్ణ జయంతి,
2, తిరు ఉత్సవం,
3, వైకుంఠ ఏకాదశి,
4, దేవి నవరాత్రులు.

తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఈ పండుగలు ఎంతో ఘనంగా జరుగుతాయి.అంతేకాకుండా ఈ పండుగలు జరిగే సమయాన ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నెన్నో ఆలయంలో జరుపుతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఈ నాలుగు మీరు ఒక్కసారి ఈ పండుగలు చేస్తే మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి.
Thiruvambady Temple History తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ చరిత్ర
తిరువంబడి శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఈ తిరువంబడి ఆలయ చరిత్రకు సంబంధించిన పురాతన ఆధారాలు 16వ శతాబ్దం నాటివి. ఈ ఆలయం పూర్వం త్రిచూర్ పట్టణానికి వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడక్కలత్తూరులో ఉండేది.
గ్రామస్థులు విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశానికి తరలించి, కందనాథ్ మనలోని సంతానం లేని దంపతులకు దాని సంరక్షణను అప్పగించారు. ఆ దంపతులు తమ ఇంటి ఆవరణలోని ఒక మండపంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొడుంగల్లూరు భగవతికి పరమ భక్తులుగా, వారు క్రమం తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించేవారు.
వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు, వారు తరచుగా కొడుంగల్లూరుకు ప్రయాణించలేకపోయారు, అందువల్ల వారు భగవతి విగ్రహాన్ని శ్రీకృష్ణ గర్భగుడి ఎడమ వైపున ప్రతిష్టించారు.తిరువంబడి కృష్ణ దేవాలయం అద్భుతమైన కేరళ శైలి వాస్తుశిల్పంతో నిర్మించబడింది.
అసలు ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడినప్పటికీ, ప్రస్తుత నిర్మాణాన్ని 18వ శతాబ్దంలో కొచ్చి పాలకుడైన రాజా రామ వర్మ (శక్తిన్ తంపురాన్ అని కూడా పిలుస్తారు) ఆదేశించారు. కొడుంగల్లూరు భగవతికి అంకితం చేయబడిన ఒక స్తంభం ఈ ఆలయంలో ఒక భాగం. తిరువంబడి కృష్ణ దేవాలయంలో ప్రధాన దైవం ఉన్నికృష్ణుడు, అంటే శ్రీకృష్ణుని బాల రూపం. ఈ దైవం ఒక చేతిలో వేణువును, మరొక చేతిని చాచి పట్టుకొని ఉంటారు.
శ్రీకృష్ణుని విగ్రహానికి ఎడమ వైపున దేవి విష్ణుమాయ రూపంలో భగవతి దేవి ప్రతిష్ఠించబడింది. త్రిస్సూర్ ప్యాకేజీలలో తప్పక చేర్చవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి భౌతికంగా అంతేకాకుండా ఈ ఆలయం అతి పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అంటే ఆ శ్రీకృష్ణునికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి.
తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయ వాస్తు మరియు విశిష్టత
తిరుగుబడి శ్రీకృష్ణ ఆలయంలో గర్భగుడి నుండి శ్రీకృష్ణుని విగ్రహాన్ని వేరు చేసి త్రిస్సూర్‌కు వెళ్లారు. వారు ‘కందనాతు మన’కు చేరుకుని వారి సహాయం కోరారు. ఆ సమయంలో అక్కడ ఒక జంట మాత్రమే నివసిస్తున్నారు మరియు వారికి పిల్లలు లేనందున వారు దుఃఖంలో ఉన్నారు.
వారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసినప్పుడు, వారు దానిని తమ బిడ్డగా భావించి, ఆ ప్రాంగణంలోని ఒక మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ దంపతులు కొడుంగల్లూరు భగవతి అమ్మవారి భక్తులు. ఒకసారి, నంబూదిరి అనారోగ్యం కారణంగా తాము మళ్లీ ఆలయాన్ని సందర్శించలేమని నిరాశతో వారు కొడుంగల్లూరు ఆలయ దర్శనం ముగించుకుని వెళుతున్నారు.
అతని ఇంటికి చేరుకున్న తర్వాత, నంబూదిరి ఒక చోట ‘ఒళక్కూడ’ (తాటి ఆకులతో చేసిన గొడుగు) ఉంచారు. అంతేకాకుండా ఈ ఆలయంలో అతి పురాతన శిల్పాలు విగ్రహాలు అంతేకాకుండా అవి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి.
అంతేకాకుండా అవి పురాతనవి ప్రార్థన శిల్పాలని పురాణ కథనాలు చెబుతున్నాయి. వాటిని ఒక్కసారి చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. మీరు తప్పకుండా ఆలయ దర్శనం అయిన తర్వాత ఆ పురాతన విగ్రహాలని సందర్శించి దర్శించి దర్శిస్తే మీకు మరువలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి.
కలుగుతాయి అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో ప్రసిద్ధి గల ఆలయం అని చెప్పుకోవచ్చు ఈ ఆలయం అంటే ఆ శ్రీకృష్ణుడికి ఎంతో అంకితం చేయబడిన లేవని కూడా చెప్పుకోవచ్చు.
Best time to visit Thiruvambady Krishna Temple తిరువంబడి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు
తిరుగుబడి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన గుప్తా సమయాలు మే ఆగస్టు నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడి వాతావరణం ఎంతో ప్రశాంతతతో ఎంతో అందంగా ఉంటుంది. మీలో ఎవరైనా ప్రకృతి అందాలను చూడాలనుకున్న ప్రతి అందాలని ఆస్వాదించాలి.
అనుకున్న ఈ మే లేదా ఆగస్టు నెలలో వస్తే చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఆ సమయంలో దర్శనానికి కూడా భక్తులను తక్కువగా ఉంటారు. మీరు సందర్శించడానికి చాలా మంచి సమయం చెప్పుకోవచ్చు. మీరు సందర్శించడానికి వచ్చే ఇక్కడ కొన్ని పురాతన శివలింగాలు కొన్ని పురాతన విగ్రహాలను మాత్రం తప్పకుండా సుందరించండి వాటిని సందర్శిస్తే మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి.
తిరుగుబడి శ్రీకృష్ణ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు
1, అతిరపల్లి జలపాతాలు,
2, గురువాయూర్ ఆలయం,
3, బైబిల్ టవర్ త్రిసూర్,
4, త్రిస్సు మ్యూజియం,
5, విలంగన్ హిల్స్.
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలోని ఇవన్నీ ప్రదేశాలు ఉన్నాయి. మీరు ఎన్నో మర్చిపోలేని అద్భుతాలను చూస్తారు అంతే కాకుండా ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైన ప్రదేశాలు మీరు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ఈ ఐదు ప్రదేశాలు చూడండి.
మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతిని మిగులుతాయి. అంతేకాకుండా ఆలయంలో కొన్ని పురాతన శివలింగాలు పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా చూడండి మీకు మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి కలుగుతాయి.
తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ సంప్రదింపు నంబర్లు
- స్థానం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం.
- గ్రామం, తిరువంబడి అనే గ్రామం.
- జిల్లా, త్రిసూర్ జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
How To Reach Thiruvambady Sri Krishna Temple తిరువంబడి శ్రీకృష్ణ ఆలయానికి ఎలా చేరుకోవాలి
రోడ్డు మార్గం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయానికి రోడ్డు రవణ సౌకర్యం అందుబాటులో ఉంది.కనుక మీరు సరాసరి జిల్లాకి వచ్చి అక్కడి నుండి తిరువబడి శ్రీకృష్ణ ఆలయానికి రావాల్సి ఉంటుంది.
రైలు మార్గం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయానికి రైలు రామ సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న త్రిశూర రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం నుంచి త్రిసూర్ రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 03 కిలోమీటర్ల దూరంలో తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం కొలువైంది.
విమానం మార్గం, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయానికి విమాన రవాణా సౌకర్యం లేదు కనుక సమీపాన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది.కొచ్చిన్ అంతర్జాతీయ విమాన విమానాశ్రయం నుంచి తిరువంబడి శ్రీకృష్ణ ఆలయానికి దూరం సుమారుగా 55 కిలోమీటర్ల దూరంలో తిరగబడి శ్రీకృష్ణ ఆలయం కొలువైంది.
Thiruvambady Sri Krishna Temple Location Map
ముగింపు
మీరు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. మీరు ఇక్కడ చూసిన అద్భుతమైన ప్రదేశాలు అందమైన దృశ్యాలు మీకు మర్చిపోలేని అనుభవాలను కల్పిస్తాయి. అంతేకాకుండా మీరు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
ప్రశ్న జవాబులు
.1. తిరువంబడి శ్రీకృష్ణ మన భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో త్రిసూర్ నగరంలో తిరువం బడి శ్రీకృష్ణ దేవాలయం కొలువైంది.
2. తిరగబడి శ్రీకృష్ణ ఆలయ రోజు వారి దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 09:00 PM వరకు తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
3. ప్రధాన దైవం ఎవరు.?
జవాబు, ఇక్కడ ప్రధాన దైవం ఉన్నికృష్ణుడు బాలకృష్ణుడు ఆయనతో పాటు భద్రకాళి యోగమాయ విష్ణుమాయ అమ్మవారికి కూడా సమాన ప్రాముఖ్యత ఉంది.
4. తిరువంబడి శ్రీకృష్ణ ఆలయంలో ఏ ఏ పండుగలు జరుగుతాయి.?
జవాబు, 1 శ్రీకృష్ణ జయంతి,
2 తిరు ఉత్సవం,
3 వైకుంఠ ఏకాదశి,
4 దేవి నవరాత్రులు.
5. శ్రీకృష్ణ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు ఏవి.?
జవాబు,1 అతిరపల్లి జలపాతాలు,
2 గురువాయూర్ ఆలయం,
3 బైబిల్ టవర్ త్రిసూర్,
4 త్రిస్సు మ్యూజియం,
5 విలంగన్ హిల్స్.
6. ఆలయ విశిష్టత ఏమిటి.?
జవాబు, ఒకే గర్భగుడిలో ఇద్దరు బాలమూర్తులు బాలకృష్ణుడు మరియు బాలకాళీ పూజలందుకోవడం ఇక్కడి ప్రత్యేకత.త్రిస్సూర్‌లో బంగారు ధ్వజస్తంభం కలిగిన ఏకైక ఆలయం ఇదే,
మ సమాచారం మీకు నచ్చినట్లయితే TempleInsider.com ఫాలో అవ్వండి.?







