Thiruparankundram Murugan Temple Timings 2025
పరిచయం, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో దిండిగల్ జిల్లాలో Thiruparankundram అనే గ్రామంలో అభివృద్ధి చెందింది Thiruparankundram Murugan Temple Timings 2025 . తమిళనాడులో ఉన్న ఆరు దివ్య క్షేత్రాలలో ఐదే వాది ఈ తిరుపరంకుండ్రం దివ్య క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నామ స్మరణంతో పునీతమైన పునీతమైన పుణ్యక్షేత్రం తిరుపరంకుండ్రం, తిరుపతికి 66 కిలోమీటర్ దూరంలో ఉంటుంది,
మదురై నుండి 124 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శ్రీ వల్లి దేవి సేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తమిళనాడులో ప్రముఖమైనదిగా ప్రముఖ దేవాలయంగా నేటికీ అభివృద్ధి చెందింది.
ఈ పుణ్యక్షేత్రాన్ని తనగై తమిళ్లో పిలుస్తారు. తనగై అంటే శాంతి పూర్తి అని అర్థం. భక్తాదులు కోరికలు తీరుస్తారు కాబట్టి శాంతిని కూడా కలుగుతుంది కాబట్టి ఈ క్షేత్రానికి తీరుతనై అని పేరు వచ్చింది.
తమిళనాడులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వేలాదిమంది భక్తాదులు తలుతూ వస్తావ్ అంటారు. స్వామివారి దర్శనం కోసం ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. స్వామివారి స్వయంభుగా వెలిచిన స్వామి వారు చెప్తా ఉంటారు.
Thiruparankundram Murugan Temple Timings (తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయ సమయాలు)
- దర్శనం టికెట్, 20/-
- తాత్కాలిక దర్శనం టికెట్,50/-
- అతి దీర్ఘ దర్శనం టికెట్,100/-
- ఆలయ డ్రెస్సింగ్ కోడ్, సంప్రదాయ దుస్తులు,
- కెమెరా మరియు మొబైల్ అనుమతి లేవు,
- ఆలయం దర్శనం సమయాలు, 30 నిమిషాల నుండి 50 నిమిషాల వరకు,
- ప్రసాదం అందుబాటులో ఉంది,
- బ్యాగు మరియు లగేజ్ కౌంటర్ ధర, 20 నుండి 50
- తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:30 PM వరకు ఉంటుంది.
Thiruparankundram Murugan Temple Daily Timings (తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు)
- సోమవారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
- మంగళవారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
- బుధవారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
- గురువారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:30 PM వరకు
- శుక్రవారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
- శనివారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
- ఆదివారం, తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం రోజువారీ సమయాలు ఉదయం, 05:30 AM నుండి మధ్యాహ్నం, 01:00 PM మరియు సాయంత్రం, 04:30 PM నుండి రాత్రి, 09:00 PM వరకు
Thiruparankundram Temple Start and Closing timings (తిరుపరంకుండ్రం ఆలయం ప్రారంభ మరియు ముగింపు సమయాలు)
తమిళనాడులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఆలయానికి ప్రారంభం మరియు ముగింపు సమయాలను తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మీకు ఎంతో సమయం సేవ్ అవుతుంది. మీరు ఆ సమయానికి దర్శనానికి వెళ్ళవచ్చు. అందువల్ల టైం షెడ్యూల్ పూజ షెడ్యూల్ ను వివరాలు తెలుసుకోవాలి.
Thiruparankundram Temple opening timings | 05:30 AM TO 01:00 PM |
Thiruparankundram Temple Closing timings | 04:30 PM TO 09:30 PM |
Thiruparankundram Temple Break Timings (తిరుపరంకుండ్రం ఆలయ విరామ సమయాలు)
దేవాలయం భక్తార్థులకు మరియు పూజారులకు విశ్రాంతి సమయాలు ఈ క్రింద రాయబడి ఉంటాయి. భక్తాదులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రకృతి మైన చెట్లలో కొండల మధ్యలో చల్లని వాతావరణం లో విశ్రాంతి తీసుకోవచ్చు.
Thiruparankundram Temple Break timings | 01:30 TO 03:30 PM |
Thiruparankundram Temple Daily Pooja Schedule (తిరుపరంకుండ్రం ఆలయ రోజువారీ పూజా షెడ్యూల్)
Pooja Schedule | Pooja Timings |
తిరువనందాల్ పూజ | 05:30 AM TO 06:00 AM |
విల్లా పూజ | 07:00 AM TO 07:30 PM |
కలసంద పూజ | 08:00 AM TO 08:30 AM |
తిరు కాల సంధి పూజ | 10:30 AM TO 11:00 AM |
ఉచిక్కల పూజ | 12:30 PM TO 01:00 PM |
సాయి రక్ష పూజ | 05:30 PM TO 06:00 PM |
అర్ధజామ పూజ | 08:30 PM TO 09:00 PM |
పల్లియారై పూజ | 09:00 PM TO 09:15 PM |
Arulmigu Subramaniya Swamy Temple Pooja Price 2025
తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పూజ వివరాలు ఆలయం ఉత్సవాలు అభిషేకాలు రేట్లు మార్పులు తేడా ఉంటాయి. అమ్మవారికి మరియు స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి మంచి రోజులు మరియు భక్తాదులు స్వామివారిని దర్శించడానికి అభిషేకం చేయించడానికి ధరలు క్రింద రాయబడి ఉన్నాయి.
Pooja | Price |
తంగా విల్ అభిషేకం | 2000, రూపాయలు |
సమూంగా స్పెషల్ అర్చన | 2000, రూపాయలు |
ఉర్చవర్ ప్రత్యేక అర్చన | 2000, రూపాయలు |
ఉభయ తిరు కల్యాణం | 1000, రూపాయలు |
Thiruparankundram Temple Festival (తిరుపరంకుండ్రం ఆలయ ఉత్సవం
- పంగుని ఉతిరం,
- తీర్థ ఊర్చవం,
- తిరు తేరోట్టం,
- తిరుకల్యాణం,
- పట్టాభిషేకం,
- శూరసంహార లీలయి,
- కార్తీక పౌర్ణమి,
- పౌర్ణమి, అమావాస్య,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి, తమిళనాడులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వంగుని ఉత్తరం ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తార్థులు ఈ ఉత్సవానికి సందర్శిస్తారు. ఈ ఉత్సవం రెండు రోజులు జరుగుతుంది.
స్వామివారి కల్యాణం ఉత్సవం ఆరోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. స్వామి వారికి అభిషేకాలు ఎంతో పుష్కలంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు 15 రోజులు లేదా 12 రోజులు చాలా ఘనంగా జరుగుతాయి. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లి అమ్మవారిని కళ్యాణోత్సవం జరుగుతుంది.
Thiruparankundram Temple History (తిరుపరంకుండ్రం ఆలయ చరిత్ర)
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం,? ఈ దేవాలయం చాలా ప్రాచీన దేవాలయంగా భావిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించారు, పాండే రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చింతించారు. తారకాసుర రాక్షసుడు సంహారం కోసం దేవతలు కోరిక మేరకు పరమశివ హంసతో మార్గ షష్టి సుద్ద నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారు.
ఈ మార్గ షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి లేదా స్కంద షష్టి పిలుస్తారు. పూర్వం తారక అనే రాక్షసుడు శివుడు అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరారు. బాలుడు తో తప్ప ఇతరులతో సావులేని వారు కోరారు. దాంతో తారకాసురుడు నాకు చావు లేదని ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. దాంతో దేవతలందరూ వెళ్లి విష్ణు వద్దకు పరమశివుడు వర్ణించిన కొడుకు చేతిలో తారకాక్షలు మరణం సంభవిస్తుందని విష్ణువు చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాక్షుడు తో యుద్ధం చేసి రాక్షసి సంహరించారు.
దేవతలకు అద్భుతమైన ఇంద్రుడు కుమార్తె అయిన దేవయానిని వివాహం చేసుకోమని సుబ్రహ్మణ్యస్వామి అడుగుతారు. దాంతో వివాహం జరుగుతుంది. ఈ దేవాలయంలో స్వామివారి కి అభిషేకాలు చేయరు. స్థూలానికి మాత్రమే అభిషేకం చేస్తారు.
Thiruparankundram Temple Way to Reach తిరుపరంకుండ్రం ఆలయానికి చేరుకునే మార్గం
- రోడ్డు మార్గం, తమిళనాడులో ఉన్న మురుగన్ దేవాలయానికి రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు నుండి తమిళనాడు రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి మదురై బస్టాండ్ కు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆలయానికి బస్సులు లేదా కార్లు అందుబాటులో ఉన్నాయి.
- రైలు మార్గం, తమిళనాడులో ఉన్న మురుగన్ దేవాలయానికి రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి హైదరాబాద్ వంటి రైలు సదుపాయాలు ఉన్నాయి. తమిళనాడులో ఉన్న మధురై రైల్వే జంక్షన్ వెళ్లాలి అక్కడి నుండి ఆలయానికి రోడ్డు మార్గం ముందు ప్రయాణం చేయాలి.
- విమాన మార్గం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చేరుకోవడానికి బెంగళూరు ఎయిర్ పోర్ట్ మరియు చెన్నై ఏర్పాటు తిరుపతి ఎయిర్పోర్ట్ మరియు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తమిళనాడులో ఉన్న మధురై ఎయిర్పోర్ట్లో దిగాలి అక్కడ నుండి రోడ్డు ప్రయాణం ఆలయానికి చేరుకోవచ్చు.
ముగింపు,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధత్మిక అనుభూతిని కలుగుతుంది. మీరు కోరిన కోరికలు మరియు సంతాన ప్రాప్తి మరియు అష్ట అశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవనం ఉంటుంది. ఈ స్వామివారికి అమావాస్య లేదా పుణ్యము రోజున అభిషేకం చేయించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతుంది. సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి దద్దుర్ల ప్రసాదాలు తీసుకొని పోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతుంది.