Thirunelli Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Thirunelli Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

Thirunelli Temple Timings 2026 – Darshan, Pooja, History & Travel Guide Wayanad Kerala తిరునెల్లి ఆలయ దర్శన సమయాలు..?

పరిచయం, Thirunelli Temple Darshan Timings 2026 లో తెలియజేయునది. ఏమనగా తిరునెల్లి ఆలయం మన భారత దేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో బ్రహ్మ గిరి కొండ పక్కన ఉన్న కర్ణాటక సరిహద్దుల్లో ఈ Thirunelli Temple కొలువై ఉంది.

ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అంతేకాకుండా ఆ శ్రీమహావిష్ణువుకి ఈ ఆలయం ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఈ ఆలయం పురాతన క్షేత్రాలలో ఎంతో పవిత్రమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ తిరునెల్లి ఆలయం మనంతవాడి పట్టణానికి దూరం సుమారుగా 34 కిలోమీటర్ల దూరంలో ఈ Thirunelli Temple కొలువైంది. తిరునెల్లి ఆలయం అన్ని ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది,

Thirunelli Temple Darshan Timings 2026
Thirunelli Temple Darshan Timings 2026

ప్రధానంగా పూర్వీకుల ఆచారాల కోసం. బ్రహ్మగిరి పర్వతం నుండి ప్రవహించే పాపనాశిని నది ఒడ్డున ఈ ఆచారాలు నిర్వహిస్తారు. ఈ నదికి అన్ని మానవుల పాపాలను కరిగించే దైవిక శక్తి ఉందని నమ్ముతారు. ఆలయం యొక్క మరొక ప్రధాన ఆకర్షణ పవిత్ర శిల,ఇక్కడ ప్రజలు తమ పూర్వీకుల కోసం ప్రార్థిస్తారు.

ఆలయం యొక్క పశ్చిమ వైపున శివుడికి అంకితం చేయబడిన గున్నిక గుహ ఆలయం ఉంది. ఆ విధంగా తిరునెల్లి త్రిమూర్తులందరి ప్రత్యేక ఉనికితో ఆశీర్వదించబడుతుంది.అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందిన ఆలేమని చెప్పుకోవచ్చు.

Thirunelli Temple Darshan Timings 2026 తిరునెల్లి ఆలయ దర్శన సమయాలు..?

తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Temple Guidelines

  • తిరునెల్లి ఆలయ దర్శనానికి క్యూలైన్లు వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి భక్తాదులకి ఉచితంగానే లభిస్తుంది.
  • తిరునెల్లి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ఇలాంటి వస్తువులు తీసుకొని ఆలయ దర్శనానికి వెళ్ళరాదు.
  • తిరునెల్లి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ దగ్గర స్థానికంగా మారవచ్చు.

Thirunelli Temple Online Booking తిరునెల్లి ఆలయ ఆన్లైన్ బుకింగ్

తిరునెల్లి ఆలయ దర్శనానికి official website thirunelli temple online booking అందుబాటులో లేదు కనుక మీరు కొద్దిగా ఇబ్బంది. పడుకోకుండా తిరునెల్లి ఆలయ దగ్గరికి వచ్చి దర్శన కౌంటర్లు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఈ ఆలయానికి ఆన్లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులో లేదు కనుక మీరు కొద్దిగా ఇబ్బంది. పడకుండా ఆలయం దగ్గరికి వచ్చి ఆలయ కౌంటర్లు దర్శనానికి టికెట్ తీసుకోవాలి.

Thirunelli Temple Pooja Timings తిరునెల్లి ఆలయ పూజ మరియు ఇతర సేవ సమయాలు.?

  • తిరునెల్లి ఆలయంలో అభిషేకాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి ఉదయం 06:30 AM వరకు తిరునెల్లి ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి.
  • తిరునెల్లి ఆలయంలో పితృ పూజ జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి ఉదయం 07:00 AM వరకు తిరునెల్లి ఆలయంలో పితృ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరునెల్లి ఆలయంలో ఉషా పూజ జరిగే సమయం ఉదయం 07:00 AM నుండి ఉదయం 08:20 AM వరకు తిరునెల్లి ఆలయంలో ఉషా పూజ జరుగుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో పంతీరడి పూజ జరిగే సమయం ఉదయం 10:30 AM నుండి ఉదయం 11:30 AM వరకు తిరునల్లి ఆలయంలో పంతీరడి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

Thirunelli Temple Pooja Prices తిరునెల్లి ఆలయ పూజా మరియు ఇతర సేవ ధరలు

  • తిరునెల్లి ఆలయంలో పాయసం నివేదన చేయడానికి ధర ₹40 రూపాయలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో అభీష్ట కార్య సిద్ధి పూజ చేయడానికి ధర ₹110 రూపాయలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో పితృబలి పూజ చేయడానికి ధర ₹260 రూపాయలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో తిల హోమం చేయడానికి ధర ₹1,100 వేల రూపాయలు పడుతుంది.

Thirunelli Temple Vehicles Parking Price తిరునెల్లి ఆలయం దగ్గర వాహనాలని పార్కింగ్ ధర

  • తిరునెల్లి ఆలయంలో కార్ పార్కింగ్ ధర ₹50 రూపాయలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో బైక్ పార్కింగ్ ధర ₹30 రూపాయలు పడుతుంది.
  • తిరునెల్లి ఆలయంలో సైకిల్ పార్కింగ్ ధర ₹10 రూపాయలు పడుతుంది.

తిరునెల్లి ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dressing code)..?

తిరునెల్లి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది‌.అంతేకాకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వామి వారి అనుగ్రహం కూడా మనకు తప్పక లభిస్తుంది.

Thirunelli Temple Daily Darshan Guide తిరునెల్లి ఆలయ రోజువారి దర్శన సమయాలు..?

  • సోమవారం, Thirunelli Temple Darshan Timings 2026 ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, Thirunelli Temple Darshan Timings 2026 ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు తిరునెల్లి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Thirunelli Temple Break Time తిరునెల్లి ఆలయ విశ్రాంతి సమయాలు..?

తిరునెల్లి ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయం మధ్యాహ్నం 01:30 PM నుండి సాయంత్రం 04:00 PM‌ వరకు తిరునెల్లి ఆలయంలో విశ్రాంతిని జరుగుతాయి.

Thirunelli Temple Opening And Closing Timings తిరునెల్లి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు

తిరునెల్లి ఆలయం ప్రారంభ సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి తిరునెల్లి ఆలయం మూసి వేయబడుతుంది.

Thirunelli Temple Festivals తిరునెల్లి ఆలయ ఉత్సవాలు..?

Thirunelli Temple Darshan Timings 2026

1, బలి దర్పణం,
2, విష్ణు పండుగ,
3, మహాశివరాత్రి,
4, పుత్తరి పండుగ.

తిరునెల్లి ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఇవే ఈ పండుగలు ఎంతో విశిష్టతతో ఎంతో వినయంతో ఈ పండుగలు జరిపిస్తారు.అంతే కాకుండా ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అంటే ఎంతో అద్భుతంగా జరుగుతాయి. వాటిని చూడడానికి భక్తాదులు వేల సంఖ్య అంత అద్భుతంగా ఇక్కడి పండుగలు జరుగుతాయి.

History Of Tirunelli Temple తిరునెల్లి ఆలయ చరిత్ర

తిరునెల్లి ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు. అంటే ఈ ఆలయాన్ని 8వ లేదా 9వ శతాబ్దంలో చర వంశానికి చెందిన కులశేఖరుడు సుమారుగా 1,000 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించారు. 

18 పురాణాలను రాశారు. మత్స్య పురాణం, స్కంద పురాణం, నరసింహ పురాణం, పద్మ పురాణం మరియు అనేక ఇతర పురాణాలు మరియు హిందూ గ్రంథాలు అందమైన విష్ణు ఆలయాన్ని బ్రహ్మ నిర్మించాడని పేర్కొన్నాయి, ఇది సుందరమైన సహ్య లోయలో, సాటిలేని అందం కలిగిన అడవి మధ్యలో ఉంది. మరియు ఈ గ్రంథాలలో దీనిని “సహ్యమలక క్షేత్రం” అని పిలిచేవారు.

Thirunelli Temple Darshan Timings 2026
Thirunelli Temple Darshan Timings 2026

రోడ్లు వేసేటప్పుడు, కులశేఖర పాలనలో ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తూ 9వ మరియు 10వ శతాబ్దాల నాటి నాణేలను ప్రజలు పొందారని చెబుతారు. ఈ వాస్తవాలన్నీ తిరునెల్లి శతాబ్దాలుగా ఉత్తర కేరళలో ఒక ముఖ్యమైన పట్టణం మరియు యాత్రా కేంద్రంగా ఉండేదని చూపిస్తున్నాయి. బ్రహ్మగిరి అటవీ ప్రాంతంలో ఉన్న తిరునెల్లి ఆలయం దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగా దక్షిణ కాశీగా పిలువబడుతుంది.

ఈ ఆలయాన్ని తరచుగా బీహార్‌లోని గయతో పోల్చారు మరియు మరణించిన ఆత్మల కోసం నిర్వహించే ఆచారాలకు ప్రసిద్ధి చెందారు. అక్కడ ఆచారాలు నిర్వహించడం ద్వారా, మరణించిన ఆత్మలకు విముక్తి అంతిమమని చెబుతారు. ఈ ఆలయం చతుర్భుజ రూపంలో విష్ణువుకు అంకితం చేయబడింది. గణపతి మరియు నాగం ఉప దేవతలు ఉన్నారు. అంతేకాకుండా ఇయ్యాలే మట్టి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి గల పవిత్రమైన ఆలయం చెప్పుకోవచ్చు.

తిరునెల్లి ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

తిరునెల్లి ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు అంటే ఈ ఆలయాన్ని చర వంశానికి చెందిన కులశేఖరుడు సుమారుగా 1,000 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించాడరు. పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆలయాన్ని బ్రహ్మ దేవుడు నిర్మించాడని నమ్ముతారు.

ఆయన ఒక హంసపై భూమి చుట్టూ తిరుగుతూ బ్రహ్మగిరి కొండల మంత్రముగ్ధమైన అందాన్ని గమనించాడు. ఆయన అక్కడికి దిగి ఒక ఆమ్ల చెట్టు కింద విష్ణువు విగ్రహాన్ని కనుగొన్నాడు. ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి, ఆ ఆలయాన్ని సహ్యమలక ఆలయం అని పిలిచాడు.

బ్రహ్మ దేవుని కోరిక మేరకు విష్ణువు ఆ ప్రాంత జలాలను కూడా పవిత్రం చేసి, అన్ని పాపాలను కడిగే సామర్థ్యాన్ని ఇచ్చి దీవించాడు. అందుకే అక్కడి నదిని పాపనాశిని అని పిలుస్తారు, అంటే అన్ని పాపాలను కడిగే ప్రవాహం. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం, బ్రహ్మ దేవుడు విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నప్పుడు,

పక్షుల రాజు గరుడుడు తిరునెల్లి పైన అమృతకుంభ (జీవితపు అమృతం అయిన అమృత కుండ)తో ఎగురుతూ ఉన్నాడు. గరుడుడు ఆ ప్రదేశం మీదుగా ప్రదక్షిణ చేశాడు మరియు కొన్ని అమృత చుక్కలు సమీపంలోని ప్రవాహంలో పడ్డాయి, తద్వారా పాపనాశిని పాపాలను శుద్ధి చేసే శక్తిని పొందేలా చేసింది.

తిరునెల్లి ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు, పురాతన గ్రంథాలు మరియు గ్రంథాలలో సూచనలు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని బ్రహ్మ స్వయంగా నిర్మించాడు, అతను ఆమ్ల చెట్టు (భారతీయ గూస్బెర్రీ) కింద విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ‘తిరునెల్లి’ అనే పేరు ‘ఆమ్ల’ (మలయాళంలో నెల్లీ) నుండి వచ్చింది.

ఇది ఆలయం యొక్క పౌరాణిక మూలాలను హైలైట్ చేస్తుంది.ఆలయ నిర్మాణం సాంప్రదాయ కేరళ శైలికి నిదర్శనం, క్లిష్టమైన శిల్పాలు, గ్రానైట్ స్తంభాలు మరియు వాలుగా ఉన్న టైల్డ్ పైకప్పుతో.గర్భగుడిలో చతుర్భుజ (నాలుగు చేతుల) విష్ణువుగా చిత్రీకరించబడిన విష్ణువు విగ్రహం ఉంది.

అతను శంఖం, చక్రం, గద మరియు కమలం పట్టుకుని ఉంటాడు. ఆలయ సముదాయంలో పాపాలను కడిగే శక్తి ఉందని నమ్మే పాపనాశిని అనే పవిత్ర చెరువు కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఆలేమంటే ఆ శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టకరమైన అంకితం చేయబడిన ఆలయం చెప్పుకోవచ్చు.ఈ ఆలయం అతి పవిత్రమైన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పుకోవచ్చు.

తిరునెల్లి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

తిరునెల్లి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడి ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. మీరు ప్రకృతి అందాలని ఆస్వాదించాలి. అనుకుంటే ఈ అక్టోబర్ లేదా మార్చి నెలలో చాలా బాగుంటుంది.

అంతే కాకుండా ఇంకొక సమయం ఏప్రిల్ నెలలో కూడా తిరునెల్లి ఆలయాన్ని సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో విష్ణు పండుగ జరుగుతుంది. ఇక్కడ కొలువైంది. సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి ఆయన గుర్తుగా ఇక్కడ ఈ పండుగలు జరిపిస్తారు. ఈ పండు గురించి భక్తాలు వీళ్ళ సంకల్లో తరలివస్తారు.ఎంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది. మీరు సందర్శించడానికి ఈ ఏప్రిల్ నెలలో మంచిదని చెప్పుకోవచ్చు.

తిరువెల్లి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

1, కురువ గురువ ద్వీపం,
2, ఇరుపు జలపాతం,
3, పాపనాశని తీర్థం,
4, కళింది నది,
5, త్రిశ్శిలేరి శివాలయం,
6, పక్షి పాతాళం.

ఈ ప్రదేశాలన్నీ ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రదేశాలు అంటే ఆలయంలోనే ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతతతో ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రదేశాలలో కొన్ని పురాతన శిల్పాలు పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి.

మీరు వాటిని చూస్తే మీకు మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. అంతేకాకుండా ఈ ప్రదేశాలను చూస్తే మీకు ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభవాలు కలుగుతాయి. మీరు తిరునెల్లి ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ప్రదేశాలు చూడండి మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి.

Thirunelli Temple Accommodation తిరునెల్లి ఆలయ వసతి గృహాలు..?

  • తిరునెల్లి ఆలయంలో వచ్చిన తర్వాత మీకు వసతిగృహం వాలియత్ హోమ్‌స్టే ఇది ఆలయానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ ఒక రోజుకి room charges ₹500 మీరు ఇక్కడ ఫ్యామిలీతో కానీ మీరు సింగిల్ గా వస్తే ఇక్కడ ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి.
  • తిరునెల్లి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఉండడానికి కూమన్‌కొల్లి హెరిటేజ్ రిట్రీట్ ఇది ఆలయానికి అతి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ ఒక రోజుకి room charges ₹700 రూపాయలు ఉంటుంది ఇక్కడ మీరు సింగిల్స్ కానీ ఫ్రెండ్స్ తో కానీ బ్యాచిలర్స్ వచ్చిన ఇక్కడ స్టేట్ చేయడానికి చాలా బాగుంటుంది.
  • తిరునెల్లి ఆలయ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఉండడానికి దక్షిణ కాశి హోటల్ ఉంది. ఇక్కడ ఏసీ రూములు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రోజుకి room charges ₹1,500 రూపాయలు పడుతుంది ఇక్కడ మీరు ఫ్యామిలీతో ఉండడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Thirunelli Temple Contacts  తిరునెల్లి ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం, తిరునెల్లి ఆలయం.
  • గ్రామం, తిరునెల్లి గ్రామం,
  • జిల్లా, మనంతవాడి జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

How to Reach Thirunelli Temple తిరునెల్లి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, తిరునెల్లి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.కనుక మీరు సరాసరి మనంతవాడి పట్టణానికి వచ్చి అక్కడినుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. మనంతవాడి పట్టణం నుంచి తిరునెల్లి ఆలయానికి దూరం సుమారుగా 33 కిలోమీటర్ల దూరంలో తిరునల్లి ఆలయం కొలువైంది.

రైలు మార్గం, తిరునెల్లి ఆలయానికి రైలు రణ సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన మైసూర్ రైల్వే స్టేషన్ ఉంది.మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి తిరునెల్లి ఆలయానికి దూరం సుమారుగా 122 కిలోమీటర్ల దూరంలో తిరునెల్లి ఆలయం కొలువైంది.

విమాన మార్గం, తిరునెల్లి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి బస్సు కి రావాల్సి ఉంటుంది. తిన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరునెల్లి ఆలయానికి దూరం సుమారుగా 102 కిలోమీటర్ల దూరంలో తిరునెల్లి ఆలయం కొలువైంది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?

1. తిరునెల్లి ఆలయం మన దేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో బ్రహ్మగిరి కొండ పక్కన కర్ణాటక సరిహద్దుల్లో తిరునెల్లి ఆలయం కొలువైంది.

2. తిరునెల్లి ఆలయానికి ఉన్న ఇతర పేర్లు ఏమిటి.?
జవాబు, దీనిని “దక్షిణ కాశీ” అని మరియు “సహ్యమలక క్షేత్రం” అని కూడా పిలుస్తారు.

3. తిరునెల్లి ఆలయంలో ఏ పండుగలు జరుగుతాయి.?
జవాబు, 1 బలి దర్పణం,
2 విష్ణు పండుగ,
3 మహాశివరాత్రి,
4 పుత్తరి పండుగ.

4. తిరునెల్లి ఆలయ పాపనాశిని నది ప్రాముఖ్యత ఏమిటి.?
జవాబు, ఆలయం సమీపంలో ప్రవహించే పాపనాశిని ప్రవాహంలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

హిందూ టెంపుల్ సమాచారం మీకు నచ్చినట్లయితే TempleInsider.com ఫాలో అవ్వండి.?

Leave a Comment