Thanjavur Brihadeeswara TempleThanjavur Brihadeeswara Temple

Thanjavur Brihadeeswara Temple Pooja Timings And Darshan Timings Full Information In Telugu

తంజావూర్ బృహదీశ్వర ఆలయం Thanjavur Brihadeeswara Temple)

పరిచయం, బృహదీశ్వర ఆలయం  భారతదేశంలో  తమిళనాడు రాష్ట్రంలో  తంజావూర్ మండలంలో బాల గణపతి   నగరంలో  బృహదీశ్వర ఆలయం  తంజావూర్ లో  కావేరి నది మరియు  దక్షిణ  ఒడ్డున  Thanjavur Brihadeeswara Temple కొలవై ఉంది. బృహదీశ్వర దేవాలయం  గర్భగుడిలో  శివుడు అంకితమై విశ్వవ్యాప్తంగా  ఉన్నారు. ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇది దేవాలయం చోళ నిర్మాణం  శైలిలో  నిర్మించిన హిందూ దేవాలయం.  ఈ దేవాలయంలో  శివునికి అంకితమైంది. ఈ దేవాలయంలో శివలింగం 3.7 ఎత్తులో ఉంటుంది. మరియు  నంది విగ్రహం 3.7 ఎత్తులో ఉంటుంది. హిందూ సంప్రదాయ ప్రకారం  సంస్కృతి ఆధ్యాయానికి  ప్రాముఖ్యత చూపుతుంది. ఈ దేవాలయం గ్రానైట్తో నిర్మించబడింది.

ఈ దేవాలయం అసలు పేరు రాజా రాజేశ్వరి ఆలయం మరాఠీ రాజులు పరిపాల చేయడం వల్ల దీని  బృహదీశ్వర ఆలయం అని పేరు వచ్చింది.

తంజావూర్ బృహదీశ్వర ఆలయం సమయాలు (Thanjavur Brihadeeswara Temple Timings)

తంజావూర్  బృహదీశ్వర దేవాలయం  ఆలయ దర్శనం టికెట్,  దర్శనం టికెట్,  ఆన్లైన్ టికెట్,  టుడే టికెట్,  టుమారో టికెట్,  సండే టికెట్,  ఆన్లైన్ టికెట్,   టికెట్ ఫ్రీ,

  • తంజావూర్ దేవాలయం  దర్శనం టికెట్, 10/-
  • డ్రెస్సింగ్ కోడ్,   ఏదైనా కొత్త దుస్తులు,  లేదా సంప్రదాయ వస్త్రాలు.
  • ఆలయంలో ప్రసాదం అందుబాటులో లేవు,
  • కెమెరా అండ్  మొబైల్  ఆలయంలో అనుమతి లేదు.
  • మాస్క్ లేనిదే దేవాలయం లోకి ప్రవేశం లేదు.

తంజావూర్  దేవాలయం సమయాలు (Thanjavur Temple Timings)

  •  తంజావూర్ బృహదీశ్వర దేవాలయం  దర్శనం సమయం ఉదయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM  వరకు  మరియు  సాయంత్రం, 04:30 PM నుండి  రాత్రి, 09:00 PM వరకు  ఆలయం  ఓపెన్ ఉంటుంది. దర్శనాలు జరుగుతూ ఉంటాయి.

తంజావూర్ టెంపుల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సమయం (Thanjavur Temple Opening and Closing Timings)

తంజావూర్ టెంపుల్ ఓపెనింగ్ టైం05:30 AM 01:00 PM
తంజావూర్ టెంపుల్ క్లోజింగ్ టైం04:00 PM09:00 PM

తంజావూర్  బృహదీశ్వర  దేవాలయం  ప్రతిరోజు  పూజ మరియు  దర్శనం  సమయాలు (Thanjavur Brihadeeswara Temple Daily Pooja and Darshan Timings)

  • సోమవారం,   తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు  సాయంత్రం, 04:30 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  •  మంగళవారం, తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు  సాయంత్రం, 04:30 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  • బుధవారం,తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు  సాయంత్రం, 04:00 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  • గురువారం,తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు  సాయంత్రం, 04:30 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  •  శుక్రవారం, తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు  సాయంత్రం, 04:30 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  •   శనివారం, తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు  సాయంత్రం, 04:30 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.
  • ఆదివారం, తంజావూరు దేవాలయం ఉదయం సమయం, 05:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:00 PM వరకు మరియు  సాయంత్రం, 04:00 PM   నుండి రాత్రి, 09:00 PM  వరకు ఉంటుంది.

తంజావూర్ బృహదీశ్వర  ఆలయం చరిత్ర (History of Thanjavur Brihadeeswara Temple)

బృహదీశ్వర ఆలయం, తంజావూరులో ఉన్న సంస్కృతి  మరియు ఆచారం అలవాట్లు అత్యంత ప్రఖ్యాత దేవాలయాల్లో ఒకటి.  ఈ ఆలయాన్ని రాజరాజ చోళ 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ భారత దేశంలో చోళ రాజవంశపు  పాలనలో ఈ దేవాలయం కట్టడ శైలి నిర్మించినట్టు పురాణాలు చెప్తారు..  

తంజావూర్  బృహదీశ్వర దేవాలయం చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!   తంజావూర్ దేవాలయం  1000 నాటి  తమిళనాడులో అతిపెద్ద గోపురము  ఉన్న, దేవాలయం గా చెప్పుకోవచ్చు,  ఈ దేవాలయం క్రీస్తు శకం 850 లో  ముత్తలయ్య గాజులు ఓడించి  చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారు.  తర్వాత తంజావూర్ రాజధానిగా చేసుకున్నారు. 

177  ఏళ్ళు నాటి వరకు చోళ  రాజధాని గానే కొనసాగింది.  చోళ పరిపాలనలో  177 నాటికి  దేవళాలు ఎన్నో  నిర్మించారు.  1218లో  సంవత్సరంలో  తంజావూరు పై దండయాత్ర చేసిన  మారవర్మన్ సుందర పాండ్యన్  దేవాలయంపై దండయాత్ర చేశారు.  కొంతకాలానికి  ఢిల్లీ సుల్తాన్ మరియు  అల్లావుద్దీన్ ఖిల్జీ  దక్షిణాదిపై దండయాత్రకు  కొనసాగారు.  

మాలికాపురు కూడా  తంజావూరు పై దాడి చేశారు. తంజావూరులో చోళ సామ్రాజ్యం  ఏర్పడక ముందే  ఇక్కడ  తలికులొత్తు  మహాదేవాలయం  బ్రహ్మకుట్టం దేవాలయం ఉండేవి. చోళ రాజ్యంలో మొదటి దేవాలయం నీసింబాసుధాని దేవతకు గుడి నిర్మించారు.  తంజావూర్ బృహదీశ్వర ఆలయంలో ఎన్నో శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.  చోళ రాజులు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.  

తంజావూరు బృహదీశ్వర దేవాలయం వాస్తుశిల్పం మరియు  లక్షణాలు (Thanjavur Brihadeeswara Temple Architecture and Features)

తంజావూర్ బృహదీశ్వర దేవాలయం  నిర్మాణం. చాలా అద్భుతమైన నిర్మాణం ఈ దేవాలయం తమిళనాడులో  అతిపెద్ద దేవాలయం చెప్పుకోవచ్చు,  తమిళనాడులో దేవాలయం అన్నిటిలో  రాజగోపురం  చాలా పెద్దదిగా  చెప్పుకోవచ్చు, బృహదీశ్వర దేవాలయం నిర్మించడానికి కుండాంతల్ ప్రాంతం నుండి ఈ ఆలయానికి నల్ల రాళ్లు రాళ్లు  దేవాలయం కట్టడానికి తరలించారు.   

తంజావూర్ బృహదీశ్వర ఆలయం నైరుతి దిశలో ఉంది. దేవాలయం చుట్టూ నదులు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవాలయం  పునాది చాలా గట్టిగా వేశారు. ప్రవేశం ద్వారంపై ఐదు అంతస్తుల రాజగోపురం మనకు కనిపిస్తూ ఉంటుంది.   

దక్షిణ భారతదేశంలో  ఇంత పెద్ద రాజగోపురం నిర్మించినట్టు ఆధారాలు లేవు, రాజగోపురం చుట్టూ వాస్తు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద ద్వారా పాలకుల శిల్పాలు ఉన్నాయి.  

నాలుగు గోపురాలు ఈ దేవాలయంలో ఉన్నాయి.  రెండు గోపురాలు దక్షిణం దిశగా ఉన్నాయి.  మరొకటి ఉత్తరం దిశగా గోపురం ఉంది.  మరొకటి పశ్చిమ దిశలో  ఉంది.  ఈ నాలుగు గోపురం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ దేవాలయం చుట్టూ పెద్ద పెద్ద గోడలు కనిపిస్తూ ఉంటాయి.  దేవాలయంలో పెరుగుడై  లో  చిన్న చిన్న ఆలయాలు మనకైతే కనిపిస్తూ ఉంటాయి.

లోపల మండపాలు కూడా ఉన్నాయి.  తిడుచుండ్రు మాలిగైగ మండపాలు  పిలుస్తారు.  దేవాలయంలో మొత్తం  36 దేవాలయాలు ఉన్నాయి.   బృహదేశ్వర దేవాలయంలో దేవతలు కూడా ఆలయాలు నిర్మించాలని  ఆ సంప్రదాయం కూడా ఈ గుడి నుంచి అభివృద్ధి చెందింది. ప్రధాన   గోపురం 13 అంతస్తులో ఉంటుంది.  

ఈ గోపురం కింది  నేల నుండి చూస్తే 60.5 మీటర్లు ఎత్తు ఉంటుంది.  తంజావూర్ బృహదీశ్వర ప్రధాన గోపురం పైనున్న గుండ్రటి  నిర్మాణం బరువు  81 టన్నుల ఉంటుంది. ఈ కట్టడాలన్నీ రాజరాజ  చోళుడు నిర్మాణంలో జరిగినాయి.  చాలా అద్భుతంగా నిర్మించారు. భక్తాదులు సందర్శించడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు.

తంజావూర్ బృహదీశ్వర ఆలయ పండగలు (Thanjavur Brihadeeswara Temple Festivals)

  • కార్తీక పౌర్ణమి, 
  • సంక్రాంతి,
  • మహాశివరాత్రి,
  • హనుమాన్ జయంతి,

తంజావూరు బృహదీశ్వర ఆలయం పండగలు చాలా ఘనంగా జరుగుతాయి. సంవత్సరంలో 364 రోజులు ఈ ఆలయంలో ప్రత్యేకత పూజలు మరియు ఫెస్టివల్ వంటి కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. రథోత్సవం వంటి సాయంత్రం పూట ఆలయంలో ప్రతిరోజు జరుపుతూ ఉంటాయి.

తంజావూర్ టెంపుల్ చేరుకునే మార్గాలు (Ways to reach Thanjavur Temple)

  • రోడ్డు ప్రయాణం,  తంజావూర్ దేవాలయానికి మన రోడ్డు ప్రయాణం చేసుకోవడానికి మూడు రాష్ట్రాల్లో బస్సులు అందుబాటులో ఉన్నాయి,   మంత్రాలయం బస్ స్టాప్ నుండి గుంతకల్లుకు ఉంది అక్కడి నుండి తమిళనాడు వెళ్ళాలి.  బస్సులు మరియు దివచక్ర వాహనాలు కారులు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
  •  రైళ్లు మార్గం,   తంజావూర్ దేవాలయానికి రైలు మార్గం నందు ఆలయానికి పగ్గాలు చాలా ఉన్నాయి.  బెంగళూరు నుండి  ఆలయానికి రైలు మార్గం ఉంది. వరంగల్ నుండి ఆలయానికి రైలు మార్గం ఉంది. చెన్నై నుండి ఆలయానికి రైలు మార్గం ఉంది. విజయవాడ నుండి ఆలయానికి రెండు మార్గం ఉంది.  విజయవాడ నుండి తంజావూర్ రైల్వే స్టేషన్ మరియు తిరుపతి నుండి తంజావూరు రైల్వే స్టేషన్ ట్రైన్ లో ఉన్నాయి, చెన్నై నుండి తంజావూర్  ఇలా ప్రతిరోజు ట్రైన్లు ఉంటాయి.
  • విమాన మార్గం,  తంజావూర్ దేవాలయానికి విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు తిరుపతి ఎయిర్పోర్ట్ మరియు చెన్నై ఏర్పాటు విజయవాడ ఎయిర్పోర్ట్, వంటి ఎన్నో  తంజావూర్ దేవాలయానికి విమానాశ్రయాలు ఉన్నాయి.

 తంజావూర్ వసతి గృహాలు (Thanjavur Hostels)

తంజావూర్ బృహదీశ్వర దేవాలయానికి వెళ్ళిన భక్తాదులకు అక్కడ ఉండడానికి రూమ్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

  1. అబీస్ రెసిడెన్సి,
  2. స్వాత్మ హెరిటేజ్ హోటల్,
  3. హోటల్ జ్ఞానం తంజావూర్,
  4. సంగం హోటల్,
  5. సన్ డెక్స్  మహన్ అండ్  అపార్ట్ హోటల్,
  6. హోటల్ అలియా రెసిడెన్సి,
  7. రామ్స్ ఎల్ ఎన్ హోటల్,

తంజావూర్ టెంపుల్ దర్శనానికి వెళ్లిన భక్తాదులకు రూమ్లో అందుబాటులో ఉన్నాయి. మనకు తక్కువ ధరలకు అయితే రూములు దొరుకుతాయి.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *