Taurus Rasi Palalu August 2024 (వృషభ రాశి ఫలాలు ఆగస్టు)

By TempleInsider

Published On:

Taurus Rasi Palalu August 2024

Join WhatsApp

Join Now

Taurus Rasi Palalu August 2024 Horoscopes and Astrology Telugu Full Information,

వృషభ రాశి ఫలాలు ఆగస్టు 2024

  • వృషభరాశి వారికి  ఆగస్టు నెల మొత్తం అనుకూలంగా ఉంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అందుకే మీరు ఏ పని చేసినా  ఆ పని విజయవంతం అవుతుంది . విద్యార్థులకి బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి  ఎందుకంటే  విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. 

 Taurus Rasi Palalu August 2024 

  • ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వస్తాయి  విద్యార్థులకు ఆగస్టు నెల  చాలా బాగుంది . అలాగే  వ్యాపారాలు చేసే వారికి ఇతరుల పట్ల  ఏ చెడు ఉండదు  వ్యాపార కూడా చాలా బాగా సాగుతుంది ఉంటుంది.
  • ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి  ఉద్యోగం లేక బట్ తిరిగేవారికి  వాళ్ల పనికి తగిన  ఉద్యోగం దొరుకుతుంది.  వాళ్ళ సర్టిఫికెట్స్ తగ్గిన జగన్ దొరుకుతుంది.  ఉద్యోగం చేసే వాళ్ళకి  వాళ్ళు యజమాని పట్ల  సపోర్ట్  ఉంటుంది.

వాళ్ళు ఏ పని చేసినా అది విజయవంతంగా సాగిపోతుంది.

  • విద్యార్థినికి  ఉద్యోగాలు చేసే వాళ్ళకి  వ్యాపారం చేసే వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం చాలా బాగుందని చెప్పుకోవచ్చు .వృషభ రాశి వారికి  చాలా బాగుంది  గతంలో ఉన్నవంటి   సమస్యలన్నీ
  • తొలగిపోతాయి.  పెండింగ్ ఏ పనులు ఉన్నా విజయవంతంగా సాగుతూ  ఉంటాయి.  ఆగస్టు నెలలో ఉద్యోగం చేసేవారు ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు  అసలు వాళ్ళకి పని చేసినట్టే ఉండదు  ఇంటికి వెళితే ప్రశాంతత  ఉంటుంది.
  • కుటుంబం పట్ల  ఆనందంతో  ఉంటారు  మీకు ఇంతకుముందున్న సమస్యలన్నీ  ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ ఇలాంటివన్నీ ఆగస్టు నెలలో తగ్గిపోతాయి  వృషభ రాశి వారికి  కుటుంబ సభ్యులకు కూడా  మంచి మంచి వార్తలు ఉంటూ ఉంటారు.
  • మీకు ఆగస్టు నెలలో  బైక్ గాని కారు గాని  ఆటో గాని కొనుక్కోవడానికి  ధన సౌకర్యం లభిస్తుంది అలాగే కొత్త కొత్త వాళ్లతో పరిచయాలు చేసుకుంటారు  ఆ పరిచయాలు  చాలా మంచిదారులకి  చోటు చేసుకుంటాయి.
  • వృషభ రాశి వారికి  వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఉద్యోగం చేసే వారికి చాలా  మంచి నేల అని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా తొందర తొందరగా పూర్తి అవుతుంది  మీరు పనులు చేసేటప్పుడు మీకు అపజయం ఉండదు 
  • మీరు ఏ పని చేస్తే ఆ పని విజయవంతంగా సాగుతుంది కుటుంబంలో  అనుభూతి పెరుగుతుంది ఒకరంటే ఒకరు  ప్రేమగా ఉంటారు  కానీ మాట ఒకరు జవదాటరు  కుటుంబం పట్ల  చాలా బాగుంటుంది.
  • మొత్తంగా చూసుకుంటే  ఆగస్టు నెల  వృషభ రాశి వారికి  చాలా అనుకూలమైన నెల  వృషభ రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 4,11,13,20,22,26,31  ఇవి ఆగస్టులో కలిసి వచ్చే తేదీలు  ఈ తేదీల్లో ఏ ముఖ్యమైన పనైనా చేసుకోవచ్చు .
  • 1,6,8,16,18,24,29  ఇవి వృషభ రాశి వారికి కలిసి రాని తేదీలు వీటిలో ఏ పని చేయొద్దండి.
  •  ప్రధానంగా  వృషభ రాశి వారికి  కంటక శని దోషం  అనేది నడుస్తుంది.  ఇది అప్పుడప్పుడు వృత్తిపరంగాచికాకులు ఇస్తుంది కాబట్టి  కంకట  శని దోషం పోవాలంటే.
  • ప్రతిరోజు స్నానం  చేశాక  ఓం శనైశయారా   శం నమః  అని ఈ మంత్రం 21 ఒక్క సారి  జపించాలి.  అలాగే  దశరధ శని స్తోత్రం  అని ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని  రోజు  చదవటం కానీ వింటాం కానీ చేస్తే వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనట్టి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి.
  • అలాగే వృషభ రాశి  వాళ్ళకి  వీలైనప్పుడు నవగ్రహాల్లో  శని విగ్రహానికి  నువ్వు నూనె పోయటం శని విగ్రహం దగ్గరికి నీళ్లు నీలం రంగు పుష్పం ఉంచడం  శనికి ప్రియమైన నల్లని పూలు నాలుగు దానం చేస్తే   ఇచ్చినందువల్ల  కటక శని దోషం  తొలగిపోయి. ఆగస్టు నెలలోఇంకా  అద్భుతమైన  సంఘటనలు జరుగుతాయి.  ఇవి  ఆగస్టు నెలలో  మీకు చాలా  మంచి జరుగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నా జవాబు (Answer to frequently asked questions)

  1. వృషభ రాశి వారు ఆగస్టు నెలలో ఏ దేవుని పూజించాలి, ఎవరు పూజించాలి.?
    జవాబు, వృషభ రాశి వారు ఆగస్టు నెలలో నవగ్రహాలను పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నువ్వుల నూనె పూజ చేయడం, వల్ల నవగ్రహాలకు చాలా మంచి లాభాలు పొందుతారు.
  2. వృషభ రాశి వారు మగవారు మరియు ఆడవారు ఎప్పుడు పూజ చేయాలి ఉదయమా లేదా సాయంత్రం.?
    జవాబు, వృషభ రాశి వారు మగవారి మరియు ఆడవారు ఉదయం, 6:00 AM నుండి 9:00 PM వరకు పూజ చేయాలి, సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు చేయవచ్చు.

ధన్యవాదములు..!

Leave a Comment