పరిచయం,
రంగనాథ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తల్పగిరి మండలంలో రంగనాథ గ్రామంలో పెన్నా నది ఒడ్డు తీరాన స్వామివారు Talpagiri Ranganathaswamy Temple కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో రంగనాథ విష్ణు స్వామిగా పూజలు అందుకుంటున్నారు. లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజలు ఈ దేవాలయంలో అనుకుంటారు. తల్పగిరి నుండి రంగనాథ స్వామి దేవాలయానికి 7 కిలోమీటర్ దూరంలో ఉంది. నెల్లూరు నుండి రంగనాథ స్వామి ఆలయానికి 3 కిలోమీటర్లు ఉంది.
రంగనాథ స్వామి ఆలయ సమయాలు (Ranganatha Swamy Temple Timings)
మాస్క్ లేనిదే ఆలయంలోకి ప్రవేశం లేదు,
- రంగనాథ స్వామి ఆలయ టికెట్ భక్తాదలకు ఉచితం దర్శనం,
- మొబైలు అండ్ కెమెరా, ప్రవేశం లేదు,
- ప్రసాదాలు అందుబాటు లేవు,
రంగనాథ స్వామి దేవాలయం, టికెట్ ప్రైస్, ఆన్లైన్ టికెట్, ఎంట్రీ టికెట్, ఫ్రీ, (Ranganathaswamy Temple, Ticket Price, Online Ticket, Entry Ticket, Free,)
- రంగనాథ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
- రంగనాథ స్వామి ఆలయం మధ్యాహ్నం, 12:00 PM నుండి 5:00 PM ఆలయంలో విరామం లేదా విశ్రాంతి గా ఉంటుంది.
- రంగనాథ స్వామి ఆలయం సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
నెల్లూరు రంగనాథ స్వామి దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Nellore Ranganatha Swamy Temple Daily Darshan Timings)
- సోమవారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- మంగళవారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- బుధవారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- గురువారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- శుక్రవారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- శనివారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
- ఆదివారం, రంగనాథ స్వామి దేవస్థానంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు హారతి జరుగుతాయి.
నెల్లూరు రంగనాథ స్వామి ఆలయం పండగలు (Nellore Ranganathaswamy Temple Festivals)
- వైకుంఠ ఏకాదశి,
- రథోత్సవం,
- బ్రహ్మోత్సవాలు,
- ఉగాది,
- శ్రీ రామ నవమి,
వైకుంఠ ఏకాదశి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో చాలా ఘనంగా జరుగుతాయి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదంతో పూజలు దర్శనాలు జరుగుతాయి.రథోత్సవం రోజున స్వామివారికి అలంకారంతోపాటు రథం మీద గుడి చుట్టూ తిరుగుతారు. స్వామివారికి ఇష్టమైన వస్త్రాలతో అలంకరించి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయ కాలెండర్ లో పండగలు మారుతూ ఉంటాయి. స్వామివారికి సంసరమంతా పండుగలతో అలంకారులతో ఉత్సవాలతో రంగ రంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి.
నెల్లూరు రంగనాథ స్వామి ఆలయ చరిత్ర (History of Nellore RanganathaSwamy Temple)
నెల్లూరులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయానికి వందల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 7 శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శబ్దంలోనిది. పల్లవ రాజులు చక్రవర్తులు ప్రశ్నించినట్టు దేవాదేవతలను చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది.12వ శతాబ్దంలో గర్భగుడి మండపాలను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది.
100 నుండి 300 చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ముత్తు రాల చిన్న నరసింహ చార్యులు వారు 1928వ సంవత్సరంలో అద్దాల మండపం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1849వ సంవత్సరంలో వెంకటాచలం అనే భక్తాడు రంగనాథ స్వామి ఆలయానికి తూర్పు రాజగోపురం నిర్మించారు.12వ శతాబ్దంలో ఉభయ తుడోతండ చోళులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. రంగనాథ స్వామి ఆలయ చరిత్ర నేటి రాజు నుండి పరిపాలనలో అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది.
నెల్లూరు రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు (Architecture and Features of Nellore RanganathaSwamy Temple)
నెల్లూరులో ఉన్న పెన్నన్నది ఒడ్డున ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉంది ఆలయంలో నిర్మాణం మరియు రాజగోపురాలు నిర్మాణం వాటి లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.! పల్లవులు మరియు చోళులు ఈ దేవాలయం నిర్మించారు. రంగనాథ స్వామి ఆలయం క్రీస్తు శకం 6 శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. గోడలతో బలమైన రాయితో నిర్మించారు.
పునాది చాలా గట్టిగా వేశారు. 10 అడుగులు లోతులు పునాది గట్టిగా వేశారు. ఆలయానికి సుమారు 2000 రాయి అయిపోయాయి . ఈ ఆలయానికి ద్రవ్య రూపాలతో ఇసుక కంకర మరియు ద్రవంతో ఆలయాన్ని నిర్మించారు. పట్టిన సమయం మూడు నుండి నాలుగు సంవత్సరాలు కాలం పట్టింది. ఆలయంలో 20 స్తంభాలు ఉన్నాయి.
తూర్పు ఉన్న రాజు గోపురం ఎత్తు 96 అడుగుల ఎత్తు 10 అడుగుల అడ్డంతో ఈ ఆలయం ఉంది గోపురం ఉంది. ముఖ మండపాలు మూడు ఉన్నాయి. ఈ ఆలయం వాస్తు శిల్పాలతో శిల్ప నైపుణ్యంతో సంప్రదాయ సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్నాయి.
శిల్ప వాస్తు కర్ణాటక తమిళనాడు రీతుల్లో ఉన్నాయి. ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది.
నెల్లూరు రంగనాథ స్వామి ఆలయ చేరుకున్న మార్గం (Why To Reach Nellore Ranganathaswamy Temple)
రోడ్డు మార్గం, నెల్లూరులో ఉన్న రంగనాథ స్వామి ఆలయానికి తల్పగిరి నుండి ఆలయానికి 4 కిలోమీటర్లు ఉంది. తిరుచిరాపల్లి రంగనాథ ఆలయానికి 493 కిలోమీటర్లు ఉంది.బెంగళూరు నుండి రంగనాథ స్వామి ఆలయానికి 420 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు మార్గం, రంగనాథ స్వామి ఆలయానికి రైల్వే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుచిరాపల్లి ఆలయానికి 493 కిలోమీటర్లు ఉంది.తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయోగం చేయాలి. 493 కిలోమీటర్ దూరం ఉంది. బెంగళూరు నుండి కూడా రైలు మార్గం ఉంది.
విమానం మార్గం, రంగనాథ స్వామి ఆలయానికి విమల సదుపాయాలు ఉన్నాయి.బెంగళూర్ ఎయిర్పోర్ట్ మరియు తిరుచిరాపల్లి విమల ఆశ్రమం ఉంది. ఇక్కడ నుండి ఆలయానికి 493 కిలోమీటర్లు ఉంది. మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.
ముగింపు
రంగనాథ స్వామి స్వయంభుగా వెలసిన వారు. పెన్నా నది ఒడ్డు తీరాన ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ ఆలయానికి సందర్శించడానికి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. పచ్చని పొలాల్లో వాతావరణంలో కలిసితంతో మీ సంతోషంగా ఉంటారు. స్వామివారు మీరు కోరుకున్న కోరికలను వివరిస్తారు.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answer to frequently asked question)
1. రంగనాథ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తెల్పగిరి సమీపాన నెల్లూరు గ్రామంలో పెన్నా నది ఒడ్డున రంగనాథ స్వామి పుణ్యక్షేత్రం కొలవై ఉంది.
2. రంగనాథ స్వామి ఆలయ చరిత్ర.?
జవాబు,రంగనాథ స్వామి ఆలయం చరిత్ర 100 నుండి 300 సంవత్సరాలు పురనాథ చరిత్రను చెప్పుకోవచ్చు.
3.రంగనాథ స్వామి ఆలయం పూజ సమయాలు.?
జవాబు, రంగస్వామి ఆలయం పూజ సమయంలో ఉదయం, 6:00 AM నుండి 9:00 PM వరకు జరుగుతూ ఉంటాయి.
4.రంగనాథ స్వామి ఆలయం రైలు మార్గం ఉన్నాయా .?
జవాబు, తిరుచిరాపల్లి జంక్షన్ రైలు మార్గం ఉంది.