Sri Chaya Someshwara Temple (చాయ సొమేశ్వర ఆలయం)
పరిచయం,ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో పానగల్ అనే గ్రామంలో ఉంది. నల్గొండ నుండి పనగల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ హైవే రోడ్డు నార్కట్పల్లి హైవే మీద కుడివైపున తిరగాలి. దేవాలయానికి చేరుకోవచ్చు. హైదరాబాదు…