పరిచయం,
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాదులో భువనగిరి జిల్లాలో మారేడుపల్లి లో ఈ క్షేత్రం అయితే ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుండి రోడ్డు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం Swarnagiri Venkateswara Swamy Temple Hyderabad కొలువై ఉంది. హైదరాబాదులో అతిపెద్ద దేవాలయం బోనగిరి వెంకటేశ్వర దేవాలయం తిరుపతిని బేసిక తో ఈ ఆలయం నిర్మించారు. ప్రతిరోజు భక్తాదులు ఎందరో ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు.
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం, హైదరాబాద్‌లోని అతి ప్రముఖ దేవాలయంగా గమనించబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వర్తమాన హైదరాబాద్ లోని ఒక శ్రీవేంకటేశ్వర దేవాలయం. ఇది వాసవి కాలకు సంబంధించిన ముఖ్య పటాకాలలో ఒకటి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నేపథ్యాలు, అంతర్జాతీయ పర్యటన కేంద్రంగా పరిగణితం. స్వర్ణగిరి పర్వత రెండేవా అంతస్తు నిర్మితంగా ఉంది.
దేవాలయం వెంకటేశ్వర స్వామిని అనేక నామాలతో అందిస్తాయి. వాత్సల్య రాజు, స్వర్ణగిరి వెంకటేశ్వరుడు, వారి భక్తులు ఈ దేవాలయానికి ప్రతివారం సందర్శనం చేస్తారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవియైన అన్నపూర్ణా సమేత కూడా ఉంది. సంక్రాంతి, దసరా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష వేడుకలు జరుగుతాయి. ఈ దేవాలయం వేల సంఖ్యలో మంది భక్తుల ఈ పుణ్యక్షేత్రానికి స్థలంకు వస్తూ ఉంటారు.
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ పూజ దర్శనం సమయాలు (Swarna Giri Venkateswara Swamy Temple Puja Darshan Timings)
డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు
స్వర్ణ గిరి ఆలయ టికెట్ ధరలు
- స్పెషల్ దర్శనం 100/- రూపాయలు
- దీర్ఘ దర్శనం 50/- రూపాయలు
- సాధారణ దర్శనం 10/- రూపాయలు
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ పూజ దర్శనం సమయాలు,
- వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం 5:00 am నుండి 1:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- వెంకటేశ్వర స్వామి ఆలయం మధ్యాహ్నం 1:00 pm నుండి 4:00 pm వరకు పూజ కార్యక్రమం జరగవు.
- వెంకటేశ్వర స్వామి ఆలయం సాయంత్రం వేళ 4:00 pm నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయంబడుతుంది.
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు,
- సోమవారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం , 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- మంగళవారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- బుధవారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- గురువారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- శుక్రవారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- శనివారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం,5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
- ఆదివారం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm నుండి 9:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ.తదుపరి ఆలయం మొయ్యబడుతుంది.
స్వర్ణ గిరి సేవలు మరియు దర్శనం సమయాలు,
- సుప్రభాతం ఉదయం 5:00 am నుండి 5:00 am వరకు ప్రవేశం సేవ భక్తులకు
- అన్ని దర్శనాలు ఉదయం 5:00 am నుండి 5:45 am వరకు జరుగుతుంది.
- నిత్య ఆరాధన సేవా కలం 5:45 00 am నుండి 7:00 am
- సహస్ర నామ అర్చన 7:00 am నుండి 7:30 am దర్శనం ఉంటుంది.
- శ్రీవారి నివధానం 7:30 am నుండి 8:00 am వరకు అన్ని దర్శనాలు మూసి పోయి పడతాయి.
- సువర్ణ పుష్ప అర్చన మరియు ఇతర సేవలు 8:00am నుండి 12:00 pm వరకు జరుగుతాయి.
- మధ్యాహ్నం శ్రీవారి నివాదానం 12:00 pm నుండి 12:30 pm వరకు మూసి వేయబడతాయి.
- అన్ని దర్శనాలకు ప్రవేశం 12: pm నుండి 1:00 pm జరుగుతూ ఉంటాయి.
- సోమవారం నుండి శుక్రవారం 1:00 pmనుండి 2:30 pm ఆలయం మూసి వేయబడుతుంది.
- శనివారం మరియు ఆదివారం 1:00 pm నుండి 2:00 pm ఆలయం మూసి వేయబడుతుంది.
- శీఘ్ర దర్శనం మరియు దాత దర్శనం 2:30 pm నుండి 6:00 pm వరకు జరుగుతాయి.
- శ్రీవారి నివధానం సాయంత్రం 6:30 pm నుండి 7:00 pm వరకు అన్ని దర్శనాలు మోయబడుతాయి.
- ఏకాంత సేవ 8:30 pm నుండి 9:00 pm ప్రవేశం సేవా భక్తులకు ఉంటుంది.
- ఆలయం మూసి వేయబడే సమయం 9:00 pm గుడి ముగింపు ఉంటుంది.
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ పండగలు (Swarnagiri Festivals)
- శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం
- వైకుంఠ ఏకాదశి
- రథోత్సవం
- సంక్రాంతి
- అమావాస్య
- ఉగాది
- రామనవమి
- కృష్ణాష్టమి
- దీపావళి
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, స్వామి వారికి ఈ పండుగ చాలా ఇష్టం తొమ్మిది రోజులు పాటు జరుపుకుంటున్న ఈ పండుగకు భక్తాదులు కొన్ని వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. కార్తీకమాసంలో ప్రత్యేకత గుర్తింపు ఈ దేవాలయం కుంటుంది. స్వామివారిని రథోత్సవంతో సాయంత్రం వేళ గుడిలో రథోత్సవం మీద స్వామివారు ఉంటారు. స్వామివారిని ఇష్టమైన పదార్థాలు లడ్డు వంటి పరికరాలు భక్తాదులు చేసుకుని వస్తూ ఉంటారు, హోమాలు యజ్ఞాలు మరియు అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి.
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర (Swarnagiri Venkateswara Swamy Temple History)
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్చి 6 సోమవారం 2024వ సంవత్సరంలో గుడి ఆరంభం అయింది. స్వర్ణ గిరి దేవస్థానం యాదాద్రి జిల్లాలో సంబంధించిన దేవాలయం.
దాదాపు ఈ దేవాలయం కట్టిన సమయం 7 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. దాదాపు 22 ఎకరంలో స్వర్ణ గిరి దేవస్థానం నిర్మాణం ఉంది .
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎవరు చేతుల మీదుగా గుడి ఓపెన్ అయిందంటే ” శ్రీశ్రీశ్రీ త్రీ దండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి” మంగళ శాసనంతో దేవస్థానం ప్రారంభం అయింది. ప్రముఖ వ్యాపారవేత శ్రీ |”మానపల్లి రామారావు” వారి భార్య
“శ్రీమతి విజయలక్ష్మి: అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడింది.
ఈ ఆలయం నిర్మాణం వచ్చేసి 2018 సంవత్సరం నుండి 2024 మార్చ్ 6వ తేదీ ఈ దేవాలయం ఓపెనింగ్ అయింది. ఇక్కడకు వచ్చిన భక్తాదులు ఎందరో భక్తితో శుద్ధితో వస్తూ ఉన్నారు . కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు వస్తూ ఉంటారు.
స్వర్ణ గిరి అనే కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పంచరాత్ర ఆగమ పెన్నా చర్య సంప్రదాయం ప్రకారం ప్రాచీన శిల్ప శాస్త్ర రీతుల్లో అవలంబిస్తూ విశాలంబుగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపు దిద్దుకుంది. ఈ క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు.
ఈ స్వర్ణ గిరి దేవస్థానం శిల్ప వాస్తు ప్రకారం పల్లవ చోళ శ్రీకృష్ణదేవరాయ చాళుక్య నాయక శిల్పా రీ తలతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ చెందిన శ్రీమన్ డిఎన్ ప్రసాద్ అసమాన ప్రతిపతో రూపకల్పన చేశారు.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ. ఇతర దేవతల గురించి తెలుసుకుందాం. స్వర్ణ గిరి క్షేత్రానికి ప్రధాన ద్వారణంగా స్వాగత్తోరణం నిర్మించబడింది. విజయనగర నాయక శిల్ప స్టైల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామన్నచార్యులు విగ్రహాలు ఈ ద్వారం నిర్మించబడింది.
స్వాగత్ తోరణం నుండి ముందుకి సాగే దాన్ని రామానుజమని పేరు వచ్చింది . ఆ దారిలో 40 అడుగుల దూరం పోయిన తర్వాత స్వామివారి రథోత్సవం కనిపిస్తుంది. ప్రాచీన రథం నిర్మాణం లక్షణాలు అనుసరించి ఈ రథం శిలా మాయంగా నిర్మించబడింది.
శ్రీవారి పాదాలు. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాలు దర్శనం ఇస్తాయి. భగవత్ శ్రీ రామానుజ చార్యులు వారు వారు గురువుగారు అయిన శ్రీ తిరుమల నంది గారు వద్ద రామాయణం అభ్యాసం చేసేటప్పుడు. తిరుమల నంది గారు మధ్యాహ్నం హారతి పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తను పాదాలను శిలా మాయంగా అక్కడ అనుగ్రహించారు. అదే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శనం ఇచ్చుకోవచ్చు ఆ విశేషం సందర్భంగా గుర్తుగా స్వర్ణ గిరి మొదటి మెట్టు వద్ద. శ్రీవారి పాదాలు ప్రతిష్ట ఇచ్చారు.
అక్కడనుండి కొంత దూరం వచ్చిన తర్వాత శ్రీ రామన్ చార్యులు శిలామాయ విగ్రహం ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత మెట్లు మార్గం వస్తుంది. 108 మెట్లు ఉన్నాయి. మెట్లు వెళ్లే దారి వైకుంఠ దారి అంటారు. ఈ మెట్లు మార్గంలో పోయేవారు. దశ అవతారాలు విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వర్ణగిరికి చేరుకున్న తర్వాత 54 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది.
లత అలంకార్ పూర్ణమైన ఈ స్తంభ పీఠం మంగళ అమృతమైన గజరాజు, సింహాలు, పుష్పములతో, పాటుగా శ్రీవారు, శ్రీదేవి, భూదేవి, మరియు గరుడ, విగ్రహాలు శిల్పి విగ్రహాలుగా ఉన్నాయి.
స్వామివారి విగ్రహం 12 అడుగుల ఫీట్ శంక చక్రాలతో వరద ఘటస్థలతో శర్మ శ్లోక ప్రదాతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపం దర్శిద్దాం.
అక్కడినుండి ఉత్తర ద్వారం నుండి బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు విగ్రహం ఏకశిల్పంగా మనకు కనిపిస్తుంది.
అక్కడి నుండి ఒకపక్కన చూస్తే శ్రీవారి సహస్ర దీపాల మండపం ఉంది. కొంచెం ముందుకి వెళితే శ్రీవారి జయ గంట మండపం ఉంది. ఇది సుమారు 6 ఆడుగులు ఎత్తయిన 1700 పేజీలతో కంచంతో తయారయింది. ఒక పెద్ద జయగంట యాలాడుతూ ఉంటుంది.పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామి రాతి విగ్రహాన్ని దర్శిద్దాం.
నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్టించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు వచ్చింది. వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జల నారాయణస్వామి ప్రతిష్టించబడి ఉంటారు. 12 అడుగులు పొడవైన ఈ స్వామి శైలా మూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక నేపాల్ లో మాత్రమే ఉంది. భక్తులు దర్శనానికి వీలుగా స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జల నారాయణస్వామి నిర్మాణం చేశారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
స్వర్ణ గిరి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విస్తరణం దాదాపు 10 వేల అడుగులు చదరపు మీటర్లతో నిర్మించబడి ఉంది. శిల్ప కళా రీతుల్లో రూపుదిద్దుకోబడిన ఈ దేవాలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కట్టడానికి 22 ఎకరాల స్థలం నిర్మించబడుతుంది,
ఈ ఆలయం కట్టడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది, ఎత్తయిన గోడతో బలమైన రాయితో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ పుణ్యక్షేత్రం కట్టడానికి ముఖ్య కారణం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దయతో నిర్మించబడింది. ఈ దేవాలయం ఒక కొండమీద నిర్మించబడింది. ఒక రాయి బరువు 100 కేజీల నుండి 200 కేజీ మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం రెండు అంతస్తులో ఉంది.
ఎత్తయిన నాలుగు గోపురాలతో నాలుగు దిక్కుల పెట్టారు . స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది. పగటిపూటి కంటే రాత్రిపూట స్వర్ణ గిరి ప్రదేశంలో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ ఆలయం తిరుపతి దేవస్థానం యట్లు ఉంటుందో అదే విధంగా పుష్పగిరి క్షేత్రంలో కూడా అట్లానే ఉంటుంది. పుష్పగిరి కి వచ్చిన భక్తాదులు స్వర్గంలో తీరినట్టు ఉంటుంది. కాంతి దీపాలతో అద్భుతమైన వాస్తు శిల్పాలతో ఈ ఆలయం ప్రాచీన యుగంలో కట్టినట్టు ఉంటుంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కు వచ్చిన భక్తాదులకు రూములు మరియు లాడ్జి మరియు హోటల్స్ సౌకర్యం వసతులు కలుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ప్రదేశంలో రూములు ఉన్నాయి. ఏసి మరియు నానేసి రూములు తక్కువ ధరలు కైతే దొరుకుతాయి. భక్తాదులు ఒకరోజు పేమెంటు 1000 నుండి 2000 మధ్యలో ఉంటుంది. వాటి రూములు పేర్లు కింద రాయబడి ఉంటాయి.
- గెస్ట్ హౌస్ హోటల్
- సాయి శ్రీ రెసిడెన్సి
- సిద్ధార్థ రెసిడెన్సి
- హోటల్ జీవి రెసిడెన్సి
స్వర్ణ గిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తాదులకు రూములు సిటీ లోపలికి హైదరాబాదులోకి వెళ్లి తీసుకోవాలి. చుట్టుపక్కల దొరకడం చాలా కష్టంగా ఉంటుంది.
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి చేరే మార్గాలు (Swarna Giri Venkateswara Swamy Ways to reach)
రోడ్డు మార్గం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తాదులు అయితే రోడ్డు మార్గం సౌకర్యంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల నుండి సౌకర్యం రోడ్డు ప్రయాణం చేయవచ్చు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా స్వర్ణ గిరి ఉంటుంది. ఈ ప్రాంతానికి వేలాది మంది జనాలు వస్తూ ఉంటారు. వారికి రోడ్డు మార్గం నందు సౌకర్యం ఉంటుంది. ఆర్టిసి బస్సులు ప్రైవేటు జీపులు చక్ర వాహనాలు వంటి సౌకర్యం కలదు.
- మనీ పల్లి హిల్స్ నుండి బెంగళూరు 620 km
- కర్నూల్ నుండి మనీ పల్లి హిల్స్ 264 km
- విజయవాడ నుండి మనీ పల్లి హిల్స్ 250 km
- తిరుపతి నుండి మనీ పల్లి హిల్స్ 564 km
స్వర్ణ గిరి వెంకటేష్ స్వామి దేవస్థానానికి రవాణా సౌకర్యం చాలా పుష్కలంగా ఉంది.
రైలు మార్గం స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తాదులో వచ్చిన వారికి రైలు సౌకర్యం మన రెండు రాష్ట్రాల నుండి చాలా సౌకర్యం ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా రైలు మార్గానికి ఇప్పుడు పుణ్యక్షేత్రానికి రావచ్చు . రైలు మార్గం సౌకర్యం స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉంది.
- బెంగళూరు (SBC0
- కర్నూల్ (KRNT)
- విజయవాడ (VZM)
- తిరుపతి (TPTY)
స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రైల్వే మార్గం సికింద్రాబాద్ కి ఉంది సికింద్రాబాద్ నుంచి రోడ్డు ప్రయాణం చేయాలి.
విమాన మార్గం, స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విమాన మార్గం ఇతర ప్రదేశాలను కూడా ఈ క్షేత్రానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ మరో తెలంగాణ రాష్ట్రంలో విమానం మార్గం అయితే చాలా సౌకర్యంగా ఉంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమాన మార్గం ఉంది. అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి. లేకపోతే ప్రైవేట్ విమానాలు కూడా మనం తీసుకుని వెళ్ళవచ్చు.
- rotorcra
- single engine land
- Seaplane
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విమానం మార్గం ప్రవేట్ మార్గం అయితే ఉంటుంది.
జాగ్రత్తలు
స్వర్ణ గిరి వెంకటేశ్వర్ పుణ్యక్షేత్రానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు పాటిద్దాం. స్వర్ణ గిరి దేవాలయానికి మాస్ లేనిచో ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి.చేతులు మరియు కాళ్లు శుభ్రపరచుకోవాలి.ఒక మనిషికి రెండు అడుగుల నుండి అయిదు అడుగుల దూరం పాటించాలి. అది కొండ ప్రాంతం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ లగేజ్ మీతో బద్ధపరచుకోవాలి.
ముగింపు
స్వర్ణ గిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామి కొంగే బంగారం అంటూ భక్తాదులకు సిరి సంపద తోడై ఉంటారు. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలగజేస్తాడు.
ప్రశ్నలు జవాబులు
1. స్వర్ణ గిరి వెంకటేశ్వర దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. స్వర్ణ గిరి వెంకటేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి మండలంలో మానిపల్లి హిల్స్ ఈ పుణ్యక్షేత్రం ఉంది.
2. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజ సమయాలు.?
జవాబు. స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉదయం 5:00 am నుండి 9:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం మూయబడి ఉంటుంది.
3. ఈ స్వర్ణ గిరి ఆలయం ఎప్పుడు ప్రారంభమైంది.?
జవాబు. మార్చ్ 6 తారీకు 2024వ సోమవారం ప్రారంభమైంది.
4. స్వర్ణ గిరి ఆలయాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది.?
జవాబు. స్వర్ణ గిరి ఆలయాన్ని కట్టడానికి 2018 నుండి 2024 సంవత్సరం వరకు కట్టడానికి అయింది.
5. స్వామివారి విగ్రహం హైటు ఎంత.?
జవాబు. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం హైట్ 12 అడుగుల హైటు ఉంటుంది.
6.ఆంజనేయ స్వామి విగ్రహం హైటు ఎంత.?
జవాబు. ఆంజనేయ స్వామి విగ్రహం 27 అడుగుల హైట్ లో ఉంటుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి.
Good
Temple is very powerful
Go
od