Subrahmanya Shashti Puja In 2024 Telugu (2024 తెలుగులో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ)

By TempleInsider

Published On:

Subrahmanya Shashti Puja In 2024 Telugu

Join WhatsApp

Join Now
Subrahmanya Shashti Puja In 2024 Telugu Pooja Timings And Vratha Kadha Milk Abishekam Full In Formation In Telugu

Subrahmanya Shashti Puja In 2024 Telugu (2024 తెలుగులో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఎలా చేసుకోవాలి తారీకు ఎప్పుడు వచ్చింది.?

పరిచయం, 2024 వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి లేదా సుబ్బారాముడు షష్టి నీక్కూడా అంటారు. Subrahmanya Shashti Puja In 2024 Telugu పూజించడం వల్ల మనకు మంచి ఫలితాలు మరియు మంచి మార్గ లో నడవడానికి మంచి పాలల్లో పొందడానికి త్రేతా యుగం నుండి ఈ పూజను చేస్తారు.

శివపార్వతులకు ముద్దుబిడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన సోదరుడు గణేషు ఆయనకి ఇష్టమైన వాహనము నెమలి సుబ్రహ్మణ్యేశ్వర ఎంతో ప్రాధాన్యత కలిగిన వారు. మరో పేరే కుమారస్వామి మరియు మరియు కార్తికేయుడు మరియు స్కందకుడు, షణ్ముఖుడు, గుగుడు అనే పేర్లతో భక్తాదులు పిలువబడుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం షష్టి ఆయన ఇష్టమైన రోజు కూడా షష్టి, అందుకే ఆరోజు మనమందరం పాలతో అభిషేకం ఇస్తే సర్ప దోషాలు అన్ని తొలగిపోతాయి.

2024 లో పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్టి తిదినే సుబ్రహ్మణ్య షష్టి అంటారు. ఈ షష్టిని కొనచోట్ల రకరకాలుగా పిలవబడతారు చాలామంది చంప షష్టి, ప్రహార షష్టి, సుబ్బరాయుడు షష్టి, స్కంద షష్టి, భక్తాదులు పేర్లతో పిలవబడతారు.

సుబ్రహ్మణ్య స్వామి కథ ఏమిటో తెలుసుకుందాం.?

త్రితయుగంలో దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్టి రోజున దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వివాహాన్ని దేవతలందరూ వైభోగంగా జరిపించడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్టిగా పిలువబడతారు.

ఈ రోజున దేవసేన మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వారి కళ్యాణాన్ని ఆహ్వానించిన లేదా కంటితో చూసిన, ఎవరికైతే కుజ దోషం ఉందో, మరియు కాలసర్ప దోషాలు వివాహంలో ఆటంకాలు మరియు మార్పులు వంటివి, వారి అందరికీ కూడా దోషాలు పోవాలంటే, సుబ్రహ్మణ్యేశ్వర షష్టి మరియు కథను వినడం వల్ల పూజలు చేయడం వల్ల దోషాలు పోవడం జరుగుతుంది.

2024 లో సుబ్రహ్మణ్య షష్టి 2024 ప్రారంభం మరియు ముగింపు సమయాలు

స్వస్తి శ్రీ చంద్ర నామ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ రుతువు మార్గశిర మాసం మార్గశిర శుక్ల షష్టి తిది ప్రారంభం, 06-డిసెంబర్ -2024 శుక్రవారం పూజా సమయం ఉదయం, 10:5 AM నిమిషాల నుండి 7-డిసెంబర్- 2024 శనివారం ఉదయం, 09:30 AM నిమిషాల వరకు తిధి ఉన్నది.

మీరు అయితే సుబ్రహ్మణ్య షష్టి పూజను శుక్రవారం రోజున మరో శనివారం రోజున తెల్లవారుజామున పూజలైతే మీరు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మీకు కుజ మరియు స్వరూప దోషం నుండి విముక్తి ఇవ్వడం జరుగుతుంది.

సుబ్రహ్మణ్య షష్టి తేదీ 2024 లో

సుబ్రహ్మణ్య షష్టి తేదీ 7 -డిసెంబర్- 2024 శనివారం రోజున నక్షత్రం ధనిషా, పూజ సమయం మధ్యాహ్నం, 03:52 PM వరకు ఉంటుంది తదుపరి శతభిష ఆరోజు ఉదయం పూజను తీసుకోవడానికి శుభ సమయం ఉదయం, 06:20 AM లోపు పూజలు చేసుకోవాలి.

ఈ సమయంలో పూజను కుదరని వాళ్లకు ఉదయం, 07:59 AM నిమిషాల నుండి ఉదయం, 09:00 AM లోపు అయితే మీరు సుబ్రహ్మణ్యం షష్టి పూజలు చేసుకోవాలి.

సుబ్రహ్మణ్య షష్టి పూజ

సుబ్రహ్మణ్య షష్టి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో ఫోటో పెట్టుకొని ఎర్రటి పుష్పాలతో పూజించడం, మంచిది. సుబ్రస్ సుబ్రహ్మణ్యం అష్టకం పారాయణం చేసుకొని మూడు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

స్వామివారికి నైవేద్యం పానకం, వడపప్పు, నైవేద్యంగా, సమర్పించుకోవాలి. ఆ ప్రసాదం ఇంట్లో వాళ్ళందరూ తింటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి జంట నా గులను కడిగి కుంకుమ పసుపు పెట్టి పాలాభిషేకం చేయడం, వల్ల మీకు కుజదోషం సర్ప దోషాలు తొలగిపోతాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి చేయడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి.?

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఆచరించడం వల్ల మీకు కలిగే లాభాలేమిటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.? నేటి కాలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శెట్టి పూజ చేయడం వల్ల మీకు శని దోషం కుజదోషం నుండి మీరు విముక్తి అవుతారు.

వివాహం అడ్డంకులకు మరియు వ్యాపార రంగాల వారికి మరియు సొంత భూమిని పోగొట్టుకున్న, వారికి ఈ స్వామిని ఆచరించడం, వల్ల మీకు పోయిన వస్తువులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నెయ్యితో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది.

సుబ్రహ్మణ్య షష్టి ఎవరు ఆచరించాలి

సుబ్రహ్మణ్యం షష్టి ఎవరు ఆచరించాలి. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారదాకా ఎవరైనా ఆచరించవచ్చు, బ్రహ్మచార్యులు మరియు ఆడవారు ఏ సుబ్రమణ్య సిస్టర్ ని ఆచరించవచ్చు, అలా చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్న మీకు అయితే తొలగిపోతాయి.

షష్టి రోజున స్వామి వారిని పాలాభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య షష్టి పూజను ఆచరించేవారు భార్య భర్తలు కలవకపోవడం మంచిది. అలా చేయడంవల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠకు ఫలితం పొందుతారు. చిన్నపిల్లలు సాయంత్రం మరియు పొద్దున స్నానం చేసుకొని పూజలు కార్యక్రమం చేసుకోవాలి స్వామి వారిని తర్వాత ధూప దీప నైవేద్యాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య షష్టి పూజలు చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ఎవరైనా ఆచరించుకోవచ్చు.

ధన్యవాదములు,.!

Leave a Comment