పరిచయం.
శ్రీ కాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఈ దేవాలయం కొలువై ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీ కాళహస్తి దేవాలయం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాచీనమైన పంచభూత Srikalahasti Temple Rahu Ketu Pooja కలిగి ఉంది.
“శ్రీ కాళహస్తి రాహు కేతు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు కేతు గ్రహ దోషాలు ఉండేవారు. సర్ప దోషాలు ఉన్నవారు. పిల్లలు లేనివారు సంస్థలతో బాధపడేవారు. ఈ శ్రీ కాళహస్తి దేవాలయానికి వచ్చి స్వామి సన్నిధిలో రాహు కేతువు నివారణ పూజ చేయించుకుంటే. ఆ దోషాలను పోయి. ఫలితం వస్తుందని గట్టిగా నమ్ముతారు”.
శ్రీ కాళహస్తి దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. “శ్రీ “అనగా సాలేడు “కాళ”అంటే పాము “హస్తి” ఏనుగు అని అర్థం. ఈ మూడు జీవాలకు ముక్తి ప్రసాదించిన స్వామి కనక అక్కడ శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. కన్నప్ప అంటే శివునికి భక్తుడు అని ఎవరికైనా చెప్తారు. ఆయనలో ఉన్న భక్తి అలాంటిది. శ్రీకాళహస్తి దేవాలయంలో భక్త కన్నప్ప కొండ పైన ఉంటారు. శ్రీ కాళహస్తి దేవాలయం కొండ కింద ఉంటుంది.
నాలుగవదైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఎప్పుడు గాలికి కదులుతూ ఉంటుంది. మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా. విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు యొక్క వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మండపం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఉంటుంది..
ప్రధాన కలంకారి కళకు కాళహస్తి సువర్ణముఖి నది తీరం మన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు స్వయంభు లింగం కి ఎదురుగా ఉన్న, దీపము లింగము నుండి వచ్చే గాలికి రెపరెప లాడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు.
ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఈమె ఒకరు శివలింగం వర్తులాకారం ఇవ్వలేక చతురస్రము గా ఉంటుంది. ప్రకారం బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించమని వశిష్టుడు సాలెపురుగు సాము ఏనుగు బోయెడు అయినప్పటికీ వేష కన్య డు యాదవ రాజు శ్రీకాళహస్తి.
గాలికి కదులుతూ ఉంటుంది. మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు యొక్క వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మండపం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఉన్నది.
Srikalahasti Temple Rahu Ketu Pooja
శ్రీ కాళహస్తి దేవాలయం దర్శనం నిత్య పూజ సమయాలు (Opening and closing timings)
శ్రీ కాళహస్తి దేవాలయం పూజ సమయాలు మరియు దర్శనం సమయం.
- Srikalahasti Temple ఉదయం పూట తెరిచే సమయం. 6:00 am నుండి మధ్యాహ్నం 12:00 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
- శ్రీకాళహస్తి దేవాలయం లో 1:00 pm నుండి సాయంత్రం 4:00 pmవరకు దేవాలయం ముయ్యి బడి ఉంటుంది.
- శ్రీకాళహస్తి దేవాలయం సాయంత్రం 4:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ దేవాలయం ముగింపు ఉంటుంది.
రాహు కేతు పూజ సమయాలు,(Rahu Ketu Pooja Timings)
రాహు కేతు పూజ సమయాలు ఉదయం 6:00 am నుండి సాయంత్రం 6:00 pmవరకు రాహు కేతు పూజ సమయాలు జరుగుతూ ఉంటాయి.
ప్రతిరోజు శ్రీ కాళహస్తి రాహు కేతు పూజ సమయాలు.
- ఆదివారం నాడు పూజ సమయం. 4:00 pm నుండి 6:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- సోమవారం రోజు పూజ సమయం. 7:30 am నుండి 9:00 am వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం రోజు పూజ సమయం. 3:00 pm నుండి 4:30 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- బుధవారం రోజున పూజా కార్యక్రమంలో సమయం. 12:00 pm నుండి 1:30 pm వరకు పూజా కార్యక్రమంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది.
- గురువారం రోజున పూజ సమయాలు. 1:30 pm నుండి 3:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.
- శుక్రవారం రోజు పూజ సమయాలు.10:30 am నుండి 12:pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది
- శనివారం రోజు పూజ కార్యక్రమంలో మరియు సమయాలు.9:00 am నుండి10:30 వరకు వరకు పూజా కార్యక్రమంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి.
ప్రతిరోజు శ్రీ కాళహస్తి దేవాలయంలో, రాహు కేతు పూజ కార్యక్రమాలు దేవాలయంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
శ్రీకాళహస్తి రాహు కేతు పూజ టికెట్ ధరలు,(Srikalahasti Rahu Ketu Pooja Ticket Prices)
- సుప్రభాతం సేవ R.S 50 రూపాయలు తీసుకుంటారు. దేవాలయంలో సమయం. 4:30 am నుండి 5:00 am సేవలు జరుగుతూ ఉంటాయి.
- గోమాత పూజ సేవ R.S 50, రూపాయలు తీసుకుంటారు దేవాలయంలో సమయం.5:00 am నుండి 5:30 am వరకు జరుగుతూ ఉంటుంది.
- శ్రీకాళహస్తి అర్చన సేవ. 6:00 am నుండి 9:00 am అర్చనలు దేవాలయంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
- సరస్రామ అర్చన సేవ.RS 200, ఈ ఆలయంలో జరిగే సమయం.6:00 am నుండి 9:00 am వరకు వచ్చిన సమయంలో జరుగుతూ ఉంటాయి.
- త్రీసతి అర్చన సేవ. R.S 125 జ్ఞాన ప్రసన్నంబిక సన్నిధిలో జరిగే సమయం. 6:00 am నుండి 9:00 pm వరకు సేవలు జరుగుతూ ఉంటాయి.
- రాహు కేతు పూజ సేవ, R.S 500 శ్రీకృష్ణ దేవరాయ మండపంలో జరిగే సమయాలు. 6:00 am
- నుండి 7:00 pm వరకు రాహు కేతు పూజ సేవలు జరుగుతూ ప్రతినిత్యం ఉంటుంది.
- స్పెషల్ కాలసర్ప నివారణ పూజ సమయం. R.S 750 దేవాలయంలో సమయాలు. 6:00 am నుండి 6:00pm వరకు ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది.
- రాహు కేతు కాలసర్ప నివారణ పూజ. R.S 1500 ధ్వజస్తంభం ముందు అద్దాల మండపం వెనుక భాగం జరుగుతూ ఉంటుంది వాటి సమయాలు. 6:00 am నుండి 6;pm వరకు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. పూజలు
- స్పెషల్ ఆశీర్వాద అర్చన రాహు కేతువుల సర్ఫన నివారణ పూజ సేవలు.R.S 2500 ఆ దేవాలయంలో కళ్యాణోత్సవ మండపంలో వెనక భాగంలో టైమింగ్స్ సమయాలు 6:00 am నుండి 6:00 pm వరకు దేవాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
వస్త్రాలు స్పెషల్ పూజలు (Vratas are special pooja (worships)
Srikalahasti Temple వస్త్రాలు చాలా రకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం అవి. వ్రతాలు నాలుగు రకాలు ఉన్నాయి.
- చండీ హోమం.
- రుద్ర హోమం.
- స్పెషల్ రాహు కేతు స్వరూప దోషం నివారణ పూజ.
- స్పెషల్ ఆశిర్వాద్ దర్శనం.
- చండీ హోమం fee R.s 1,116/- పూజా సమయం: 10:30 am అన్ని రకాల పూజలు జరుగుతూ ఉంటాయి.
- రుద్ర హోమం పూజ. Fee R.s 1,116 పూజా సమయం. 10:42 am అన్ని రకాల పూజ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి.
- స్పెషల్ రాహు కేతు స్వరూప దోషం నివారణ పూజ. R.s 300/- 760/- 1500/-పూజా కార్యక్రమంలో సమయం. 6:30 am నుండి 8:45 pm నిమిషాల వరకు ప్రతిరోజు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.
- స్పెషల్ ఆశిర్వాద్ దర్శనం. R.s 500-00 సమయాలు.6: 00 am నుండి 9:00 pm వరకు దేవాలయంలో అన్ని రకాలు పూజ కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
శ్రీ కాళహస్తి ఆలయ చరిత్ర,(History of Sri Kalahasti Temple)
శ్రీ కాళహస్తి దేవాలయం గురించి మరో చరిత్ర చోళుక్యల పరిపాలనలో గుడి నిర్మాణం కట్టారని చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో శివాలయం శ్రీకాళహస్తి అత్యంత విశిష్టమైనది. శ్రీ కాళహస్తి దేవాలయం ప్రాచీన తమిళ మూలాధారాల ప్రకారం శ్రీ కాళహస్తి కైలాస్ అనే 2000 సంవత్సరాలు పైగా పిలుస్తారు. శ్రీకాళహస్తి దేవాలయం పురాణ శాస్త్రంలో ముఖ్యమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయం తమిళ్ తమిళ చోళుల మరియు విజయనగర పాలన ఈ దేవాలయాన్ని అనేక దానాలు చేశారు.
10 వా శతాబ్దానికి చెందిన దేవాలయం అని చెప్పుకోవచ్చు. చోళుల పరిపాలనలో ఉన్నాయి. శ్రీ కాళహస్తి శతకం అనే తెలుగు పద్యం ఈ ఆలయానికి సంబంధించిన చెప్పవచ్చు. ఎక్కువగా కర్ణాటక సంగీతం ఆలయ వైభోగాన్ని శ్రీకాళహస్తి గానం చేస్తారు.
శ్రీ కాళహస్తి దేవాలయం నిర్మాణం మూడవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ఉంది. తమిళ సంఘం వంశానికి చెందిన “నక్కీరన్” అనే తమిళ కవి చెందినవారు ఆలయం నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు. శ్రీ కాళహస్తి దేవాలయం గురించి దక్షిణ దేవాలయంగా చారిత్రకంగా ప్రస్తావన తెచ్చారు. తమిళ కవులు అయిన వారు. అప్పర్ సంబంధార్ మాణిక్యవాస్ సుందర మూర్తి శ్రీ రామలింగ స్వామి వారు మొదలైన వారు ఈ క్షేత్రం సందర్శించారు.
చోలీల పాలనలో 11 శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత Sri kalahasti Temple ఆ దేవాలయాన్ని కట్టారని చెప్పుకోవచ్చు. 1వ కులోతం చోళులు ప్రవేశం ద్వారం వద్ద దక్షిణ గాలి గోపురం నిర్మించడం పురాణశాస్త్రం చెబుతుంది. 3వ కులోతం చోళులు ఇతర ఆలయంలో మండపాలు నిర్మించారు. 12వ శతాబ్దంలో వీర నరసింహ యాదవ్ రాజా ప్రస్తుతం ఉన్న నాలుగు ద్వారాలు కలిసి గోపురాలు కట్టడం జరిగింది. 1716 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు 100 స్తంభాలు కలిగిన మండపాలు తూర్పు పడమర దిక్కున ఉన్న ఎత్తయిన గాలిగోపురం నిర్మించారు.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
శ్రీ కాళహస్తి దేవాలయం పక్కనున్న దేవతల గురించి వాటి విశిష్టత గురించి రోజు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా చెప్పాలంటే నాలుగు ద్వారం దిక్కుల నాలుగు ఎత్తయిన గోపురాలు ఉన్నాయి 120 అడుగుల ఎత్తైన కాలు గోపురం ప్రత్యేకత అని చెప్పవచ్చు. శ్రీకృష్ణదేవరాయ కట్టించిన గాలిగోపురం అని కూడా అంటారు. పాతాళ గణపతి ఉత్తరాన జ్ఞాన ప్రసూలమ్మ దేవి తూర్పు మోకానా ఉంది. శ్రీ కాళహస్తిశ్వరుడు పడమర. దక్షిణామూర్తి గారు దక్షిణంగాను కాళహస్తి శివలింగం పంచలింగాలలో వాయు లింగంగా పిలువబడతారు. మిగతా నాలుగు లింగాలు కంచి ఏకాంబ అమ్మవారి దగ్గర పృద్విలింగం శ్రీ రంగ వద్ద ఉన్న జమ్ముకేశ్వరుడు లింగం అరుణాచలం లో తేజస్తు లింగం చిరంభరంలో ఆకాశ లింగం ఐదవది కాళి అస్తి వాయు లింగం ఉన్నటువంటి పుణ్యక్షేత్రమని చెప్పుకోవచ్చు ఆలయంలో ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తారు.
తూర్పు గోపురాన్ని బాల జ్ఞానం గోపురం అంటారు. ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని కూడా అంటారు. పడమర గోపురాన్ని తిరి మంచుర గోపురం అని కూడా అంటారు. మండపాలు కూడా చాలా ఉన్నాయి. ఈ దేవాలయంలో భక్త కన్నప్ప దేవాలయం కూడా కొండపైన నిర్మించడం జరిగింది. మరియు పాతాళ విగ్నేశ్వర స్వామి ఆలయం దర్శన మిస్తుంది. ఈ దేవాలయం దాదాపు భూమిలో 30 మెట్లు లోపల ఈ గుడి నిర్మాణం ఉంది. పురాణాల్లో ఋషులు గురువులు తపస్సు చేశారని చెబుతారు. సింహ ద్వారం ముందుట శ్రీ దక్షిణామూర్తి విగ్రహం మనకి కనిపిస్తుంది. పక్కనున్న సరస్వతి తీర్థం దర్శనమిస్తుంది.
అక్కడినుండి ఎడమ వైపు వెళితే శ్రీ చెంగల్వరాయ స్వామి వారి దర్శనం ఇస్తారు. అక్కడినుంచి ఉత్తరాన నాలుగు మెట్లు దిగితే, పడమర దిక్కున ఉత్సవ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. అక్కడినుండి రెండు పాదాలు వేసిన తర్వాత శివయ్య పార్వతి దర్శనం మరియు ఇతర దేవతలు విగ్రహం మనకు కనిపిస్తుంది. గర్భ గుడిలో వెలసిన శ్రీ కాళికాస్తి విగ్రహం ప్రాణం ఉన్న లింగం అని కూడా అంటారు. ఆ విగ్రహం ముందు భాగంలో నవగ్రహ దేవతలు ఉన్నారు. సూర్యచంద్రులు 9 గ్రహాలు 27 నక్షత్రాలు ఉన్నాయి.
శివాలయం దేవత ముందర నందీశ్వరుడు మనకు దర్శనమిస్తారు. అక్కడ పక్కలో ఉన్న భక్తి కన్నప్ప విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని నుండి కొంత దూరం వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర దేవాలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. తప్పనున్న లక్ష్మీ గణపతి విగ్రహం కూడా కనిపిస్తుంది. తర్వాత భాగము నుండి శనీశ్వరుడు విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అక్కడి నుండి తూర్పు దిక్కున తిరిగినప్పుడు నటరాజ విగ్రహం దర్శనమిస్తుంది.
ఈశాన్యం వైపున కాలభైరవని విగ్రహం మరియు బట్టల బైరవ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అక్కడి నుండి ఉత్తర దిక్కున వస్తుంటే నయా నారాల విగ్రహాలు ఉంటాయి. శ్రీకాళహస్తి దేవాలయాన్ని సర్వదోషాల నివార క్షేత్రం అని కూడా అంటారు. మరియు రాహు కేతు విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు సర్ప దోష విగ్రహాలు కూడా ఉన్నాయి. ఐదు పండుగల సర్పం ఉంటుంది.
Srikalahasti Temple దేవాలయంలో దీనినే సర్ప దోషాల నివారిణి అంటారు. శ్రీ కాళహస్తి దేవాలయంలో సమీపంలో ఉన్న పురాణత ఆలయం మనకంటేశ్వర ఆలయం ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్న మనకంటేశ్వర స్వామి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఇతర దేవతలతో పాటు కూడా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. మనకంటేశ్వర ఆలయం నుండి దక్షిణ వైపు పోయినప్పుడు తూర్పు ఉన్న పర్వతశని భాగంలో ఏర్పడిన మండపం శివ విగ్రహాలు చాలా ఉన్నాయి.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
శ్రీకాళహస్తి దేవాలయం చాలా పుణ్యక్షేత్రమును చెప్పుకోవచ్చు లో మండపంలో ఎన్నో శిల్పాలు చెప్పారు కూడా ఉన్నాయని చెప్పవచ్చు 100 గజ స్తంభాలు కూడా నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయ కట్టించిన గాలిగోపురం నాలుగు ద్వారాలు వైపు నాలుగు గోపురాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక గోపురం వైపు వచ్చేసి 120 సీట్లు అని చెప్పుకోవచ్చు ఆలయట్రక్చర్ కూడా చాలా అందంగా ఉన్నానని చెప్పవచ్చు.
శ్రీకృష్ణదేవరాయ కట్టించిన గోపురం అద్భుతంగా ఉన్నాయి. దేవాలయాల్లో విగ్రహాలు కూడా చాలా అందంగా వాస్తు శిల్పాలు కూడా ఉన్నాయి, మన భారతదేశంలో శిల్పాలు పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూతాలు లింగాలలో నాలుగో రోజు అయిన వాయు లింగం ఎక్కడ ఉన్న క్షేత్రంగా చెప్పవచ్చు. మరియు ఆలయం కట్టిన 10వ ఆలయం నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ దేవాలయం కట్టడానికి కొన్ని వేల మంది పని వారు కట్టారని చెప్పుకోవచ్చు. నిన్ను కోట్ల రాయి దేవాలయానికి వాడారు అని చెప్పుకోవచ్చు.
శ్రీ కాళహస్తి దేవాలయం స్వర్ణముఖి నది ఒడ్డు తీరాన ఈ ఆలయం నిర్మాణం అయింది వాస్తు శిల్పాలకు నాంది పలుకుతుంది. అంత చిక్కని శిల్పాలు అంత చెక్కని అందాలతో నిర్మాణం ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆలయం కట్టడం ప్రారంభించారు. శ్రీ కాళహస్తి దేవాలయం నాలుగు గోపురాలు చాలా అద్భుతంగా ఉన్నాయి . వాటి శిల్పాలు పాలు కూడా అంత చిక్కని రహస్యం మిగిలిపోయింది 1516 సంవత్సరంలో కట్టిచెట్టు అనే వాళ్ళు చెబుతున్నారు. 2010 సంవత్సరంలో మే 26 లో గాలు గోపురం కూలిపోయింది.
10 సంవత్సరాల నుండి గోపురంలో అక్కడక్కడ పగుళ్లు వచ్చాడు కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో ఉన్న పెద్దలు పట్టించకపోవడంతో లైలా తుఫాన్ కారణంగా ఈ ఆలయ గోపురం కూలిపోయింది.. మరల గాలిగోపురం కట్టించడం ప్రారంభించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతంగా కట్టారు కూడా గాలిగోపరాన్ని కాళహస్తి దేవాలయం నిర్మాణం మరియు వాస్తు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి..
గాలిగోపురం మరియు రాజగోపురం
గాలిగోపురం ఎత్తు 136 అడుగుల రాజగోపురం అని కూడా అంటారు. 1995లోనే గాలిగోపరానికి పగుళ్లు రావడం మొదలైంది. సిమెంట్ తో చేశారు పని కానీ అప్పటికి సరిపోయింది. వర్క్షానికి గోపురంలో నీళ్లు పోవడం వల్ల పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ గోపురం పోవడం వల్ల గోపురం కూలి ప్రమాదం ఉంటుంది. మే 26న రాత్రి 9 గంటలకు అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది.
విజయనగర వాస్తు శిల్పాలకు ప్రతిరూపంగా నిలిచింది కాళహస్తి దేవాలయం. 1509 నుండి 1513 వరకు దండయాత్రను చేసే విజయం సాధించుకున్నారు. గజపాతులపై విజయానికి చిహ్నంగా ఓడించి దాని గుర్తుగా ఎత్తైన గాలిగోపురం 136 నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గాలిగోపరాన్ని కట్టడానికి మూడు సంవత్సరాలు సమయం పట్టింది. 2010లో ఈ గాలిగోపురం కట్టడానికి ప్రారంభించారు కానీ ఇప్పటికీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.
దానికి ఖర్చు R.s24 కోట్లు నుండి 45 కోట్ల వరకు పెరిగింది. ఖర్చు అవుతాయి గాలికి గోపురం కట్టే విధానాన్ని సిమెంట్ స్టీల్ కాకుండా పురాణ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. సున్నం ఇసుక కరక్కాయ ద్రావణం పాత బెల్లం వంటి మిశ్రమాన్ని వాడుతూ గాలిగోపురం కొడుతూ ఉన్నారు. చిలకలూరిపేట నుండి శిల్పాలను తెప్పించడం జరుగుతుంది.
గోపురం ద్వారాలకు 26 అడుగుల పొడవైన ఏకశిల వాడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పాత శిల్పాలు ద్వారానే ఇప్పుడు కూడా అలానే ఉండాలని. రాజా గోపురం కి పునాది 60 అడుగుల్లో లోతులో ఉంటుంది. పై భాగంలో నిర్మాణం మొత్తం గాలి గోపురం టోటల్ వచ్చేసి 143 అడుగులు ఉంది. క్రౌన్ నిడివి 92 అడుగులు వెడల్పు 65 అడుగులు పాత గోపురం కన్న కూడా ఈ గోపురం హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
శ్రీ కాళహస్తి దేవాలయానికి రూములు మరియు హోటల్ విషయానికి వస్తే . చాలా తక్కువ ధరలో దొరుకుతాయని మనం చెప్పుకోవచ్చు దేవస్థానం ముందే హోటల్స్ చాలానే ఉంటాయి. మరియు రూములు కూడా చాలా ఉంటాయి. వాటి వివరాలు మరియు వాటికున్న ప్రతిజ్ఞత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మరియు హోటల్స్ లో ఉన్న a\c రూమ్ నాన్ ఏసీ రూమ్ వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనం చెప్పాలంటే దేవస్థానానికి వచ్చే ముందు మనకి రూమ్స్ కావాలి, ఒకరోజు విశ్రాంతి కోసం. వాటి గురించి మరియు రూముల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.
- శ్రీకాళహస్తి వాసవి నిత్య అన్న శాంతి సంస్థ హోటల్స్
- శ్రీ కన్య రెసిడెన్సీ శ్రీకాళహస్తి హోటల్.
- స్ స్ ర్ హోటల్ శ్రీకాళహస్తి.
- కే ప్ ర్ రసిడెన్సీ.
- హోటల్ విజయ గ్రాండ్ .
- బ్లూ స్టోన్ హోటల్ .
- హోటల్ రమేష్ రెసిడెన్సీ .
శ్రీకాళహస్తి దేవాలయం దగ్గరలో ఉన్న హోటల్స్ చాలానే ఉన్నాయి . వాటి వివరాలు పై వాటిలో ఉన్నాయని. చెప్పుకోవచ్చు శ్రీ కాళహస్తి దేవాలయం దగ్గర హోటల్స్ చాలా తక్కువ ధరలు మనకు దొరుకుతాయని ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది.500, నుండి 1000, మధ్యలో అయితే దొరుకుతాయ. అంటే వన్ డే అంటే ఒక వారం అంటే ఒకలా వారు అమౌంట్ అయితే తీసుకుంటారు.
శ్రీకాళహస్తి చేరుకునే మార్గాలు, (How to reach the temple)
రోడ్డు మార్గం.
శ్రీ కాళహస్తి దేవాలయానికి చేరుకోడానికి మన రెండో పట్టణాలు రోడ్డు మార్గాలు ఉన్నాయని చెప్పడమైతే జరుగుతున్నాయి. మరియు శ్రీకాళహస్తి దేవాలయానికి చేరుకోవడానికి రోడ్డు మరుగు నందు ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వెహికల్స్ మరియు దివ్య చక్రం వాహనాలు శ్రీ కాళహస్తి దేవాలయానికి రోడ్డు మార్గం ఉన్నాయని సందేశాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో ప్రాంతాల నుండి శ్రీకాళహస్తి దేవాలయానికి చేరుకోడానికి భక్తాదులు ఎందరో వస్తారని గట్టి నమ్మకంగా చెప్పవచ్చు. వాటి మార్గాలు తెలుసుకుందాం.
- హైదరాబాద్ నుండి చిత్తూరుకు 584 km
- తిరుపతి నుండి చిత్తూరుకు 38 km
- బెంగళూరు నుండి చిత్తూర్ కు 285 km
- కర్నూల్ నుండి చిత్తూర్ కు 368 km
- విజయవాడ నుండి చిత్తూరు 375 km
రైలు మార్గం.
శ్రీ కాళహస్తి దేవాలయానికి రావడానికి మన రెండు ప్రాంతాల నుండి దేవస్థానానికి రావడానికి రైల్వే మార్గాలు. చాలా అద్భుతంగా ఉన్నాయని నేటి సౌకర్యాలు కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. మరియు ప్రాంతాల నుండి పట్టణాన్ని ఉండే దేశాల నుండి దేవాలయానికి రావడానికి రైలు మార్గాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైలు మార్గం శ్రీకాళహస్తి దేవాలయానికి ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది.
- హైదరాబాద్ (HYD)
- తిరుపతి (TPTY)
- బెంగళూరు (SBC)
- కర్నూల్ (KRL)
- విజయవాడ (BZA)
విమాన మార్గం.
శ్రీ కాళహస్తి దేవాలయానికి చేరుకోవడానికి విమాన మార్గం. ఎంతో ప్రాధాన్యమైనది. శ్రీకాళహస్తి దేవాలయానికి భక్తాజులు రావడానికి విమానం మార్గం. ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా విదేశాలు శ్రీ కాళహస్తి దేవాలయానికి రావడానికి భక్తాదులు ఎదురుచూస్తూ ఉంటారు. శ్రీ కాళహస్తి దేవాలయానికి రావడానికి రాహు కేతు ప్రజల మీద శని ప్రభావం ఎక్కువ ఉందని నమ్మకం ఎక్కువ వస్తారు.
- single engine land
- Seaplane.
- rotorcra
విమాన మార్గం ప్రైవేటు మరియు దేవాలయానికి ఉన్నాయని. ముఖ్యంగా చెప్పవచ్చు ఈ పుణ్యక్షేత్రం రావడానికి విమానం మార్గం అనుకూలంగా కూడా ఉంటాయి.
జాగ్రత్తలు
శ్రీ కాళహస్తి దేవాలయానికి వచ్చే ముందు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం పాటిద్దాం.
శ్రీకాళహస్తి దేవాలయానికి ముఖ్యంగా చెప్పాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. పక్కనే ఉన్న కోనేరు నది ఉంది. అక్కడ నైట్ పూట దోమలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం డబ్బు మరియు నగదు వంటి జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకపోతే పోయే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రాత్రిపూట రోడ్డు బయట ఉండరాదు. . మనం తీసుకున్న రూముల్లో లేదా లాడ్జిలో ఉండాలి. అప్పుడు మనకు సేఫ్ గా ఉంటుంది.
ముగింపు.
శ్రీ కాళహస్తి దేవాలయానికి భక్తాదులు ఎందుకొస్తారంటే. వారికున్న కోరికలు వారుకున్న శని ప్రభావాలు వల్ల ఈ దేవస్థానానికి వస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే రాహు కేతు సర్ప దోషం వంటి ఉన్నవారు. ఈ ఆలయానికి వచ్చి దోషాలు పోతాయి. అని గట్టి నమ్మకం. సంతానం లేని వారు కూడా సంతానం వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందరో భక్తాదులు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. సిరి సంపదతో తోడుగా ఉంటారు.
ప్రశ్నలు జవాబులు.
1.శ్రీకాళహస్తి దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు. శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో స్వర్ణ నది తీరాన ఈ ఆలయం నిర్మాణం ఉంది.
2.గాలిగోపురం కట్టించిన వారు ఎవరు.?
జవాబు. గాలిగోపురం కట్టించినవారు శ్రీకృష్ణదేవరాయ
3.గాలిగోపురం కుప్పకూలిపోయిన సంవత్సరం.?
జవాబు గాలిగోపురం కుప్పకూలిపోయిన సంవత్సరం 2010 మే 26 తేదీన అర్ధరాత్రి 9:30 కు ఈ ఆలయం గోపురం కుప్పకూలిపోయింది.
4.శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజలు ఎప్పుడు జరుగుతాయి.?
జవాబు. శ్రీ కాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలు 6:00 am నుండి 9:00pm వరకు ఈ ఆలయంలో రాహు కేతు పూజలు జరుగుతూ ఉంటాయి.
5.కాళి అస్త దేవాలయంలో గజ స్థంబాలు ఎన్ని ఉన్నాయి.?
జవాబు. శ్రీ కాళహస్తి దేవాలయంలో గత స్తంభాలు 100 ఉన్నాయి.
6.గాలిగోపురం వాడిన వస్తువులు ఏంటో చెప్పండి.?
జవాబు. గాలిగోపురం కట్టించిన వస్తువులు సున్నం ఇసుక కరక్కాయ ద్రవం పాత బెల్లం వంటి పరికారాలతో ఈ ఆలయం గోపురం నిర్మించారు.
పుణ్యక్షేత్రాలు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా బ్లాగును ఫాలో అవ్వండి.?