Sri Yellamma Pochamma Hyderabad (శ్రీ యాల్లమ్మ పోచమ్మ దేవాలయం హైదరాబాద్)

By TempleInsider

Published On:

Sri Yellamma Pochamma Hyderabad

Join WhatsApp

Join Now

Sri Yellamma Pochamma Hyderabad Pooja Darshanam Seva Timings And History In Telugu INformation

పరిచయం:-
శ్రీ యాల్లమ్మ పోచమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పట్టణంలో   మరియు  భాగ్యనగరం ప్రాంతంలో బల్కంపేట్ గ్రామంలో  శ్రీ యాల్లమ్మ పోచమ్మ ఆలయం హైదరాబాదులో కొలవై ఉంది. సికింద్రాబాద్ నుండి బల్కంపేట్ 7 కిలోమీటర్ దూరంలో ఉంది.  మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి బల్కంపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ దేవాలయానికి ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు.!

నమ్మిన భక్తులకు కొంగు బంగారం గా ఇంకా  వెలుగుతున్న  తల్లి  యాల్లమ్మ తల్లి   శక్తి మాతాజ అంశగా పూజలు అందుకుంటూ.  వరాలిచ్చే తల్లిగా  నీరాజనాలు అందుకుంటున్న యాల్లమ్మ అమ్మవారు దివ్య క్షేత్రం బల్కంపేట్.   Sri Yellamma Pochamma Hyderabad  నగరంలో  అమీర్పేట్  సమీపాన  ఆలయంలో  ఎల్లమ్మ పోచమ్మ  కొలవై ఉన్నారు.

బల్కంపేట్ యల్లమ్మ గుడి హైదరాబాదు లో ఒక ప్రముఖమైన దేవాలయం. ఈ గుడి జగదాంబిక దేవికి అంకితం చేయబడింది మరియు ఇది హైదరాబాదు నగరంలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

భక్తుల కోసం ప్ర‌సాదం, నీరు మరియు శుచిగా ఉండే ఆవరణం అందుబాటులో ఉన్నాయి. పూజ సామగ్రి కొరకు చిన్న బజార్లు గుడి సమీపంలో ఉన్నాయి.!

 యాల్లమ్మ ఆలయ  పూజా దర్శనం సమయాలు (Yellamma Temple Pooja Darshan Timings)

 భక్తాదులకు డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు, 

  • యాల్లమ్మ ఆలయ  పూజా దర్శనం సమయాలు  ఉదయం , 5:00 am నుండి 1:00 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • యాల్లమ్మ . ఆలయంలో మధ్యాహ్నం వేళ, 1:00 pm  నుండి 4:00 pm  వరకు  ఆలయంలో శుభకార్యాలు జరగవు.
  • యాల్లమ్మ  ఆలయంలో సాయంత్రం వేళ, 4:00 pm  నుండి 8:30 pm  వరకు  ఆలయంలో  పూజల కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.  తదుపరి  ఆలయం ముగింపు ఉంటుంది.!
  • యాల్లమ్మ ఆలయంలో  దర్శనం టికెట్ ధరలు.
  • యాల్లమ్మ ఆలయంలో భక్తాదులకు ఉచితం దర్శనం,
  • యాల్లమ్మ ఆలయంలో  దీర్ఘ  దర్శనం  రూపాయలు 50/-
  • యాల్లమ్మ ఆలయంలో  స్పెషల్ దర్శనం  రూపాయలు. 100/-
  • పులిహోర ప్యాకెట్, 50/-
  • రవ్వ కేసరి. 30/-
  •  బెల్లం పొంగలి, 50/-

యాల్లమ్మ  ఆలయంలో  ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు  (Daily Pooja Darshan timings at Yellamma Temple)

  • సోమవారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, యాల్లమ్మ  ఆలయంలో  ఉదయం, 5:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm వరకు పూజా కార్యక్రమంలో ఆలయంలో జరుగుతూ ఉంటాయి.

యాల్లమ్మ  ఆలయం లో  సేవలు  దర్శనం సమయాలు (Seva Darshan Timings in Yellamma Temple)

  • యాల్లమ్మ  అభిషేకం రోజువారిలో  రూపాయలు, 200/-
  • అన్న ప్రసన్న  రూపాయలు, 516/-
  • చండీ హోమం రూపాయలు ప్రతి పౌర్ణమి  ఉదయం , 9:00 am, 1,116/-
  • కుమార్చన రూపాయలు, 20/-
  • నిత్య హోమం రూపాయలు, 501/-
  • నిత్య కళ్యాణం ఆదివారాలు  మంగళవారం శుక్రవారం  రూపాయలు,1,100/-
  • ఒడిబియ్యం సమర్పణ రూపాయలు, 20/-
  • శాశ్వత అన్నదానం రూపాయలు, 5,001/-
  • శాశ్వత పూజ రూపాయిలు, 1,116/-
  • అమ్మవారి పంచహరుతులు  రూపాయలు, 50/-
  • స్వర్ణ పుష్పార్చన రూపాయలు, 200/-
  • సహస్రనామార్చన రూపాయిలు, 150/-  
  • గోపూజ రూపాయలు, 50/-

యాల్లమ్మ  ఆలయంలో  పూజ దర్శన అభిషేకాలు సమయాలు(Pooja Darshan Abhishekam Timings at Yellamma Temple

  • యాల్లమ్మ  హారతి ఉదయం 5:30 am
  • అమ్మవారిని  ముఖ్య దర్శనం, 6:00 am
  • భక్తాదులు మొదటి  గంట. 6:15 am
  • అర్చన, 7:00 am
  • సహస్ర నామార్చన,  ఉదయం, 8:00 am
  • అభిషేకాలు  , 10:00 am
  • అన్నదానం 11:00 am  నుండి 2:00 pm వరకు
  • హోమాలు. 11:00 am
  • కళ్యాణి, 9:00 am   నుండి 10:00 am  వరకు
  • శాశ్వత పూజ, 7:00 pm  నుండి 8:00 pm  వరకు

యాల్లమ్మ  ఆలయం పండగలు (Yellamma Temple Festivals)

  • బోనాలు,
  • యాల్లమ్మ  కళ్యాణోత్సవం,
  • ఉజ్జయిని   బోనాలు జాతర,
  • కార్తీక మాసం,
  • ఉగాది,
  • సంక్రాంతి,
  • దీపావళి,

బోనాలు పండగ,  హైదరాబాద్  లో ఉన్న యాల్లమ్మ   పోచమ్మ  ఆలయాలు ప్రత్యేకంగా అని చెప్పవచ్చు.  బోనాలు ఉత్సవాల్లో  వేప మండాలతో గండ దీపాలతో  బోనాలతో  భక్తాదులు ఆలయానికి తరలి వస్తారు.  అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలు గాజులు వంటి సమర్పిస్తారు.  బోనాల పండుగ హైదరాబాదులో రంగ రంగ వైభోగంగా జరుగుతుంది. విమానం గోపురం ద్వారా  నుండి నెత్తి మీద బోనాలు కుండను  ఘటాలతో భక్తి శ్రద్ధాలతో  ఆలయానికి తరలి వస్తారు. నవరాత్రులు శ్రద్ధ రాత్రులు  జంతు బలి  బలి ఇవ్వడం దాదాపు 26 సంవత్సరాలు నుంచి ఆచారం ఉంది.   ఆలయానికి వచ్చిన భక్తుడు బోనాలు పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు.

యల్లమ్మ గుడిలో ప్రతిరోజూ వివిధ పూజలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం బోనాలు ఉత్సవం ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం హైదరాబాదులో ఒక ప్రముఖమైన పండుగగా ఉంది. దీనికి బహుళ మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఉత్సవ సమయంలో గుడి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

యాల్లమ్మ ఆలయ చరిత్ర (History of Yellamma Temple)

యాల్లమ్మ  అమ్మవారు ఆలయానికి  16వ శతాబ్దానికి నాటి చరిత్ర ఉందని ప్రాణం చెబుతుంది. యాల్లమ్మ   అమ్మవారి  700 సంవత్సరాల పైగా  పూజలు అందుకుంటుంది. ఒక భక్తాదుడు బావి త్రౌతుండగా  బావిలో నుండి ఒక శబ్దం వచ్చింది.  

అప్పుడు చూస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమైంది. తువ్వుతూ ఉండగా 10 అడుగులు లోతు  తవ్విన తర్వాత యాల్లమ్మ   విగ్రహం కనిపించింది.  కదిలాని అమ్మవారి విగ్రహం బావిలోనే 15 సంవత్సరాల శతాబ్దాలుగా ఉంది.యాల్లమ్మ   స్వయంభుగా వెలసిన తల్లి అందువల్ల ఆమెకు జలదుర్గ అని పేరు వచ్చింది.యాల్లమ్మ   పోచమ్మ  వారి దేవాలయం బల్కంపేట్ లో 1919 వ    సంవత్సరంలో  గుడి  పునర్నిర్మించారు.

  అమ్మవారు ఆలయం  మొదటలో 1963వ సంవత్సరంలో  డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్  మరియు జాయింట్ సెక్రటరీ  కింగ్ కోటి అమ్మవారి ఆలయం పాత చట్ట ప్రకారం  1951  వ సంవత్సరంలో ఆలయం రిజిస్టర్ అయింది.

యాల్లమ్మ పోచమ్మ    అమ్మవారు ఆలయం  ప్రధాన దేవతలు  యాల్లమ్మ   నేల  స్థానంలో స్వయంభుగా  వెలిచింది.  అమ్మవారు నీటిలో  ఉండడం.  ప్రత్యేకత  నీటి బుడగల ద్వారా ఊట  వచనం వల్ల దక్షిణ వైపుగా ఒక చిన్న ఆలయం స్థాపించారు.  అమ్మవారిని  పోఘమ్మ దేవి గా  పిలుస్తారు.

బల్కంపేట్ యల్లమ్మ గుడి చాలా పురాతనమైనది. ఈ దేవాలయ చరిత్ర ప్రకారం, ఈ గుడి 15వ శతాబ్దం నుంచి ఆవిర్భవించిందని నమ్ముతున్నారు. దేవాలయ నిర్మాణం కొంత కాలంగా పునర్నిర్మాణం చేయబడింది మరియు ప్రస్తుతం ఇది చాలా అందంగా మరియు వైభవంగా ఉంది.

యాల్లమ్మ ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other deities and importance in Yellamma temple)

 యాల్లమ్మ  ఆలయ  లో ఇతర దేవతల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.!

  • ధ్వజస్తంభం,
  • యాల్లమ్మ ఆలయం,
  • పోచమ్మ ఆలయం,
  • వినాయకుడు,
  • నాగదేవత విగ్రహాలు,
  • కళ్యాణ మండపం,

యాల్లమ్మ  అమ్మవారి ఆలయంలో పోయిన భక్తాదులు, ముందుగా విమానం గోపురం ద్వారం కనిపిస్తూ ఉంటుంది  తర్వాత  ధ్వజస్తంభం మనకు కనిపిస్తూ ఉంటుంది,  కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యాల్లమ్మ   ఆలయం  10 అడుగులు భూములు దిగి అమ్మ వారి దర్శనం చేసుకోవాలి.  అమ్మవారు కుడివైపున  పోచమ్మ తల్లి  నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారు స్వయంగా వెలిసిన తల్లి, అక్కడ   భూమిలో నుంచి వచ్చే నీరు  తాగడం వల్ల శుక్ల సంతోషం శని దోషాలు  తొలగిపోతాయని భక్తుల ఎక్కువ నమ్ముతుంటారు, కళ్యాణ మండపం ఆలయంలో కుడివైపున ఉంది..ఆదివారం మంగళవారం అమ్మవారికి ఎక్కువ పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

యాల్లమ్మ ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Yellamma Temple Structure and Peculiarities)

యాల్లమ్మ  అమ్మవారు దేవస్థానం 700 నాటి చరిత్ర కలిగి ఉంది.యాల్లమ్మ   అమ్మవారు ఆలయం 1919వ సంవత్సరంలో  ఆలయం నిర్మించాలని చరిత్ర చెబుతుంది.  అమ్మవారు ఆలయం  కంకర సిమెంటు ఇసుకతో ఆలయాన్ని నిర్మించారు.  ఎత్తైన రాయితో  బలంగా ఆలయాన్ని కట్టించారు.

యాల్లమ్మ అమ్మవారు ఆలయంలో వాస్తు శిల్పాలు చాణిక్య  పాలనలో తీరు కనిపిస్తుంది.  ముందుగా  విమాన గోపురం నుంచి లోపలికి వెళ్లిన భక్తాతలు.  గుడి చుట్టూ అమ్మవారు విగ్రహాలు కొలువై ఉన్నాయి.  గోపురం మీద అమ్మవారి గ్రహాలు ఉన్నాయి.  వాస్తు శిల్పాలు అందంగా ఉన్నాయి.  అమ్మవారు స్వయంభుగా పిలిచిన తల్లి అని  అక్కడే  ఊటకాదులతో ఉంటాయి.  అమ్మవారు ఆలయ కలర్  ఎరుపు మరియు తెలుపు కలర్ రంగులో ఆలయం ఉంటుంది. 

 ఆర్చ్  టెక్చర్:- యాల్లమ్మ  ఆలయం  ట్రక్చర్ అద్భుతంగా ఉంది.  అమ్మవారు ఆలయం పగిటిపూట కంటే రాత్రిపూట క్రాంతి దీపాలతో సౌందర్య ఆలతో  ఆలయం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.  గర్భగుడిలో వేసిన లైట్లు  చాలా అద్భుతంగా ఉన్నాయి.  ఈ మధ్యకాలంలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆర్చ్  టెక్చర్  అద్భుతంగా ఉంది.

ఈ దేవాలయం బల్కంపేట్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం సులభంగా చేరుకోవచ్చు మరియు ఈ గుడి ప్రధాన రహదారికి సమీపంగా ఉంది. దేవాలయ ఆవరణంలో వివిధ పూజలు, సేవలు నిర్వహించబడతాయి మరియు భక్తుల కోసం సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

యాల్లమ్మ   ఆలయం  లో  రూమ్ లో వాటి వివరాలు(Their details in the room in Yellamma temple)

యాల్లమ్మ   ఆలయంలో రూమ్ లో వాటి వివరాలు మా టీవీ విశిష్టత మరియు రూములు  మరియు లాడ్జి హోటల్ వంటి వచ్చిన భక్తాదులకు  అందుబాటులో ఉన్నాయి. భక్తాదులకు తక్కువ ధరలకు అయితే రూమ్లు దొరకడం అది జరుగుతుంది. ఏసీ రూములు  మరియు  నాన్ ఏసి రూములు తక్కువ ధరలకు మనకు దొరకొడతాయి. వాటి వివరాలు క్రింద రాయబడి ఉంటాయి.

  • వివంత హోటల్,
  • ఆదిత్య పార్క్ హోటల్,
  • క్రిష్ అమీర్పేట్  హోటల్,
  • ఆదిత్య పార్క్  సరోవర్  పోటీకో హైదరాబాద్,

   యాల్లమ్మ  ఆలయానికి వచ్చిన భక్తాదులకు రూములు అందుబాటులో ఉన్నాయి.

యాల్లమ్మ ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Yellamma Temple)

రోడ్డు మార్గం, బల్కంపేట్ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నగరంలోని బస్ సర్వీసులు, ఆటో రిక్షాలు మరియు క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.యాల్లమ్మ  ఆలయానికి  తెలంగాణ రాష్ట్రం నుండి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  రెండు రాష్ట్రాల్లో  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. దివ్య చక్ర వాహనాలు  మోటర్లు వంటి  ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. భక్తాదులు ప్రతినిత్యం  వస్తూ ఉంటారు. వారికి రోడ్డు సౌకర్యం చాలా  బాగా ఉంటుంది.

  • సికింద్రాబాద్ నుండి బల్కంపేట్, 7  7 కిలోమీటర్ల,
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి బల్కంపేట్,10  కిలోమీటర్స్
  • అమీర్పేట్ నుండి బల్కంపేట్, 1 కిలోమీటర్స్ 
  • సార్ నగర్ నుండి బల్కంపేట్, 800  మీటర్లు,
  • బెంగళూరు నుండి   బల్కంపేట్, 576 కిలోమీటర్స్, 
  • విజయవాడ నుండి బల్కంపేట్, 284 కిలోమీటర్స్,
  • చెన్నై నుండి బల్కంపేట్, 636 కిలోమీటర్స్, 
  • మంత్రాల నుండి బల్కంపేట్,  256 కిలోమీటర్స్,
  • తిరుపతి నుండి బల్కంపేట్ 506 కిలోమీటర్స్ 

యాల్లమ్మ అమ్మవారు ఆలయానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు మార్గం, నికటమైన రైల్వే స్టేషన్లు హైదరాబాదు, సికింద్రాబాద్. ఈ స్టేషన్లు గుడికి సుమారు 10-15 కిమీ దూరంలో ఉన్నాయి.యాల్లమ్మ అమ్మవారు ఆలయానికి  రైలు మార్గం నందు  భక్తాదులకు  బల్కంపేట్  ఆలయానికి  సికింద్రాబాద్  మరియు బేగంపేట్  రైల్వే స్టేషన్ నందు  ఆలయానికి  వెళ్ళడానికి మార్గం ఉంటుంది.  ఇతర ప్రాంతాల నుండి కూడా  అమ్మవారి దేవస్థానానికి పోవడానికి  రైలు మార్గం అందుబాటులో ఉంది.

  • తిరుపతి  (TPTY)
  • సికింద్రాబాద్ (SEC,HYD)
  • మంత్రాలయం (MALM)
  • చెన్నై (MAS)
  • బెంగళూరు (SBC)
  • విజయవాడ (ZBA)

 అమ్మవారి దేవస్థానానికి రైలు మార్గం హైదరాబాదులో  అందుబాటులో ఉంటుంది.

విమాన మార్గం,  హైదరాబాదులో  ఉన్నరాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది గుడికి సుమారు 35 కిమీ దూరంలో ఉంది.  అమ్మవారు ఆలయానికి రావడానికి భక్తాజులకు విమాన సౌకర్యం  హైదరాబాదులో ఉంటుంది.  ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు కూడా విమాన మార్గం హైదరాబాదులో ఉంది.  ప్రైవేట్ గా విమానం మార్గం ఉంటుంది.

  • single engine land
  • Seaplane.
  • rotorcra

 హైదరాబాదులో అమ్మవారి దేవస్థానానికి విమాన సౌకర్యం ఉంది.

జాగ్రత్తలు

యాల్లమ్మ  అమ్మవారు దేవస్థానం వచ్చిన భక్తాతలకు వారు తీసుకోబోతున్న జాగ్రత్తలు పాటిద్దాం.! యాల్లమ్మ   ఆలయంలో వచ్చిన భక్తాదులకు  మాస్క్ లేనిదే గుడి లోపలికి ప్రవేశం ఉండదు. .   అమ్మవారికి  దండం పెట్టే ముందు మనం కళ్ళు తెరిచే మొక్కాలి.అమ్మవారు ఆలయానికి వెళ్ళిన భక్తుడు  వేరే ఆలోచన ఉండరాదు.  అమ్మవారు దశ ఉండాలి. ఒక మనిషికి మూడో అడుగుల నుండి ఆరు అడుగులు దూరం పాటించాలి.

ముగింపు.

యాల్లమ్మ ఆలయంలో భక్తాదులకు  అమ్మవారికి ముడుపు కొట్టడం వల్ల  కోరికలు నెరవేరుతాయి.  అమ్మవారు స్వయంగా పిలిచిన తల్లి  అమ్మవారు గర్భగుడిలో నుండి  నీళ్లు  ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కోరిన కోరికలు అమ్మవారు  నిర్వేరుతాయి.

ప్రశ్నలు జవాబులు.

1.యాల్లమ్మ అమ్మవారు ఏ ప్రాంతంలో ఉన్నారు.?
జవాబు.యాల్లమ్మ  ఆలయం  తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో  భాగ్యనగరం పట్టణంలో  బల్కంపేట్  గ్రామంలో  అమ్మవారు కొలువై ఉన్నారు.

2.బల్కంపేట్ యాల్లమ్మ  ఆలయంలో పూజా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి.?
జవాబు. యాల్లమ్మ   ఆలయం  ఉదయం  5:30 am నుంచి ఆలయం పూజలు ప్రారంభం అవుతాయి.

3. యాల్లమ్మ  ఆలయం ఏ సంవత్సరంలో కట్టించారు.?
జవాబు. యాల్లమ్మ   ఆలయం 1919లో  అమ్మవారి ఆలయం నిర్మించారు.

4.యాల్లమ్మ  అమ్మవారు ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు. యాల్లమ్మ   అమ్మవారు ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.

5.యాల్లమ్మ   అమ్మవారు ఆలయానికి రైల్వే మార్గం ఉందా.?
జవాబు. యాల్లమ్మ   అమ్మవారి ఆలయానికి రైల్వే మార్గం సికింద్రాబాద్ నుండి  అమ్మవారి ఆలయానికి ఉంది.

Leave a Comment