Yantrodharaka Hanuman Temple HampiYantrodharaka Hanuman Temple Hampi

Yantrodharaka Hanuman Temple, Hampi Pooja Darshan And History In Telugu Full Information,

పరిచయం, 
శ్రీ యంత్రోధారక  హనుమాన్  దేవాలయం   భారతదేశంలో  కర్ణాటక రాష్ట్రంలో  హంపి  సమీపాన నింబపురా   గ్రామంలో  స్వామివారు కొండపైన   Yantrodharaka Hanuman Temple, Hampi   కొలవై ఉన్నారు, హంపి నుండి  దేవాలయానికి 700 మీటర్ దూరంలో ఉంది.  బెంగళూరు నుండి  హనుమన్ దేవాలయానికి 341   కిలోమీటర్ దూరంలో ఉంది.  హనుమాన్ దేవాలయం హంపి బజార్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హనుమన్  పుట్టిన  స్థలం  ఇక్కడ  పెరిగిన స్థలం ఇక్కడ బాల్యమంతా ఇక్కడే ఉన్నారు.  ఇది కూడా ఇక్కడనే  హనుమాన్ పుట్టిన స్థలం కాబట్టి ఈ స్థలం చాలా  సంస్కృతి  హిందూ సంప్రదాయ అలవాట్లు కట్టుబాట్లు ఉన్నాయి.

హంపి అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎన్నో దేవాలయాలు మరియు సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలలో, యంత్రోధారక హనుమాన్ దేవాలయం ప్రత్యేకమైనది.

హంపిలోని యంత్రోధారక హనుమాన్ దేవాలయం అనేది కర్ణాటకలో హంపి పట్టణంలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం అనేక శతాబ్దాల పురాతనమైనది. హనుమంతుడు పర్వత శిఖరంపై ఉన్న ఈ దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. 

యంత్రోధారక హనుమాన్  ఆలయం హంపి సమయాలు  (Yantrodharaka Hanuman Temple Hampi Timings)

 ఆలయ డ్రెస్సింగ్ కోడ్  హిందూ సంప్రదాయ దుస్తులు, 

  • ఆలయం  లో  మొబైల్స్   మరియు  కెమెరా  ప్రవేశం లేదు.
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.
  • దర్శనం సమయం, 30  నిమిషాల నుండి  20 నిమిషాల వరకు  మాత్రమే.
  • యంత్రోధారక హనుమాన్  ఆలయం పూజా దర్శనం సమయాలు ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • యంత్రోధారక హనుమాన్  ఆలయం, మధ్యాహ్నం వేళ,  12:00 PM  నుండి 4:00 PM  వరకు ఆలయంలో  పూజలు అభిషేకాలు  దర్శనాలు ఉండవు.
  • యంత్రోధారక హనుమాన్  ఆలయం సాయంత్రం, 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

యంత్రోధారక హనుమాన్ ఆలయం  ప్రతిరోజు దర్శనం పూజ  సమయంలో (Yantrodharaka Hanuman temple daily darshan pooja Timings)

  • సోమవారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, యంత్రోధారక హనుమాన్ ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM వరకు  పూజలు  జరుగుతూ ఉంటాయి.

యంత్రోధారక హనుమాన్ ఆలయం పండగలు (Yantrodharaka Hanuman Temple Festivals)

  • శ్రీ  రామ నవమి,
  • హనుమాన్ జయంతి,
  • మహాశివరాత్రి,
  • ఉగాది,
  • శ్రావణమాసాలు,

 హనుమాన్ జయంతి సందర్భంగా  ఆలయానికి భక్తాదులు  ఆదరించడానికి   వేల సంఖ్యలో వస్తారు.   హనుమాన్ జయంతి  మన భారత దేశంలో ఘనంగా జరుగుతాయి.   సెప్టెంబర్ మరియు మార్చి నెలలో  సందర్శన చేసుకోవచ్చు.   స్వయంగా వెలిసిన స్వామి    ఆంజనేయస్వామి జన్మస్థలం ఏది.   ఇక్కడ అనేక  ఆలయ పండుగలు ఘనంగా జరుపుకుంటారు.   మహాశివరాత్రిలు మరియు శ్రీరామనవమి రోజు స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి.    శ్రీరాముడికి ఆకులతో దండ మాల వేసి  భక్తాదులు  ఉత్సవాలు జరుపుకుంటారు.

యంత్రోధారక హనుమాన్ ఆలయం చరిత్ర (History of Yantrodharaka Hanuman Temple)

యంత్రోధారక హనుమాన్ ఆలయం   చరిత్ర  ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం  తిరిగిన స్థలం  బాల్యం  అన్ని  ఇందులో తెలుసుకుందాం.!

 తిరుమల కొండపై  అంజనీ దేవి  సంతానం కోసం తపస్సు చేసినట్టు  అంజనేదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించినట్టు స్కంద పురాణాల్లో  ఉంది.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా సేవించడం వల్ల సంతానం  భాగ్యం కలిగింది.

 మాల ఆంజనేయ స్వామి  చిన్నితనంలో  అంజలీదేవి ఎక్కడికో వెళ్లిపోయే సమయంలో  ఆంజనేయస్వామికి ఆకలితో ఉన్న వేళ  కొండపై నుంచి ఆకాశం వైపు చూస్తే  అక్కడ ఒక పండులాగా ఆంజనేయ స్వామికి కనిపించింది.     సూర్యుడు అది తెలుసుకొని ఇంద్రుడు సాయం కోరుతారు.   ఇంద్రుడు బాణంతో  హనుమాన్ కొట్టడం వల్ల అక్కడి నుంచి కిందికి పడిపోతాడు.

ఈ ఆలయం   క్రీస్తు శకం  మూడవ శతాబ్దంలో  త్రేయ  యుగంలో రామ  లక్ష్మణ ఈ స్థలానికి వచ్చారని స్కాందా పురాణం ఉంది.    

పూర్వం ఈ ప్రాంతం మొత్తం వాలి సుగ్రీవు  ప్రాంతం అని చెప్పుకోవచ్చు. వాలి మరియు సుగ్రీవ మధ్య గొడవ రావడంతో వారిద్దరికీ విభేదాలు వస్తాయి. హనుమంతుడు వారు సుగ్రీవుకి తోడుగా ఉంటారు. 

కోదండ రామయ్య  అయోధ్యకు వెళ్లే సమయంలో  చివరిసారిగా ఈ సుగ్రీవుని చూసి మీరు చేసిన సహాయం  మర్చిపోలేని సాయం.   మీ అందరూ నాకు తోడుండి ఎంతో సహాయం చేశారు.   మీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పండి నేను తీరుస్తాను  అంటాడు రాముడు.  దానికి ఆంజనేయ స్వామి  నాకు ఏ కోరిక లేవు ఎల్లకాలం మీ తోడే ఉండాలి. అని అడుగుతారు. శ్రీ రాములవారు ఆంజనేయ స్వామికి ఒక వారం ఇస్తారు. ఆ వారం  నువ్వు చిరంజీవిగా జీవించాలి. అని కృతయుగంలో నందిగాను,   త్రేతాయుగంలో హనుమంతుడు గాను,   ద్వాపర యుగంలో భీముడు గాను,   కలియుగంలో మాధవుడు గాను హనుమంతుడు ఉన్నారు,

 శ్రీ వ్యాసరాజు  ఆలయంలో అనుమంతుడు విగ్రహం  ప్రతిష్టించారని పురాణంలో ఉంది.

యంత్రోధారక హనుమాన్ దేవాలయానికి సంబంధించిన ప్రధాన ఇతిహాసం శ్రీ వ్యాసరాజుల కాలానికి చెందినది. శ్రీ వ్యాసరాజులు, శ్రీకృష్ణదేవరాయల ఆస్తాన పండితులు, హనుమాన్ భక్తుడిగా ప్రసిద్ధులు. ఆయన హనుమంతుని యంత్రం (యంత్ర) ద్వారా ధారణ చేసి, దీనికి ప్రాణ ప్రతిష్ఠా చేశారు.

హంపి యంత్రోధారక హనుమాన్ దేవాలయం ఇతర దేవతలు  మరియు విశిష్టత (Other deities and features include Hanuman Temple in Hampi)

యంత్రోధారక హనుమాన్ ఆలయం దగ్గర  దేవతలు మరియు ఇతర దేవుళ్ళు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.!

  • గర్భగుడిలో ఏకశిలా  శ్రీ ఆంజనేయస్వామి,
  • ఆంజనేయ దేవి అమ్మవారు,
  • రాముసేతు రాయ్,
  • సీతారామ లక్ష్మణ  ఫోటోలు,

యంత్రోధారక హనుమాన్, స్వామిని దర్శనం చేసుకోవాలంటే తుంగభద్ర నది    కొండ ప్రాంగణంలో ప్రవేశిస్తుంది.  తుంగభద్ర నదులు స్నానం చేసి  భక్తాదులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు.  1536  అడుగుల ఎత్తులో ఉండ కొండపై  స్వామి వారు ఉన్నారు.   స్వామివారిని దర్శించుకోవాలంటే  573 మెట్లు  ఎక్కి స్వామివారు దర్శనం చేసుకోవాలి.    మెట్లకి పోయిన ప్రాంగణంలో స్వామి వారు పాదాలు మనకు దర్శనమిస్తాయి.  స్వామి  వారు  ఏకశిలపై ఆరడుగుల ఎత్తులో  ఉంటారు.  12 కోతులు గొలుసుతో  భక్తాదులకు ఆకర్షణంగా ఉంటుంది.   అక్కడే రామసేతు రాయి  నీళ్లలో కనిపిస్తూ ఉంటుంది.

పక్కన స్వామివారికి జన్మనిచ్చిన తల్లి  అంజలీదేవి   అమ్మవారు పక్కనే ఉంటారు.  వారికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి

విశేషాలు (Features)

  • యంత్ర స్థాపన: ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం కాకుండా, యంత్రం (యంత్రము) రూపంలో ఉన్న హనుమంతుడు ప్రత్యేక ఆకర్షణ.
  • అర్చనలు: ఈ ఆలయంలో ప్రతి రోజూ ప్రత్యేక పూజలు మరియు అర్చనలు జరుగుతాయి. భక్తులు వచ్చి తమ కష్టాలను తగ్గించుకునేందుకు మరియు హనుమంతుని ఆశీస్సులను పొందేందుకు ఇక్కడ పూజలు చేస్తారు.
  • పవిత్రత: హంపి గల ఈ దేవాలయం, అందమైన తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇక్కడి వాతావరణం చాలా పవిత్రంగా ఉంటుంది.

యంత్రోధారక హనుమాన్ ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Yantrodharaka Hanuman Temple Architecture and Features)

యంత్రోధారక హనుమాన్ ఆలయ  ఎత్తైన కొండపైన ఆలయం నిర్మించారు.  600 సంవత్సరాలు పైగానే త్రేతా యుగంలో  ఈ ఆలయం కొండపైన నిర్మించినట్టు చరిత్రక ఆధారాలు బట్టి చెప్తాము. 

నిర్మించడం ఎత్తైన కొండపైన  సిమెంటు ఇసుక మరియు కంకరతో కొండని చీల్చి పునాది వేశారు. ఈ ఆలయాన్ని చుట్టూ  ఎత్తైన గోడ కట్టి  భక్తాదులకు హానికాకుండా నిర్మించారు.

ఆ కొండపై నుంచి చూస్తే  ఊరు మొత్తం మరియు వాతావరణం కనిపిస్తూ ఉంటాయి.  . చెట్లు ఎత్తైన పొలాలు అందమైన అందాలు  కల్పిస్తూ ఉంటాయి.

Architecture,  ఈ ఆలయన్ చుట్టూ ఎత్తైన స్తంభాలపైన  క్రాంతి దీపాలు బిగించారు  ఆర్కిటెక్చర్  మెట్లు నుండి పై దాకా లైట్లు వేశారు.   కోతి శిల్పాలు   చాలా అందంగా ఉన్నాయి.   ఈ దేవాలయం కలర్  ఎరుపు మరియు తెలుపు రంగులో ఉంటాయి. . ఈ ఆలయం ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చెందింది.

ఈ దేవాలయంలో ఉన్న హనుమాన్ ప్రతిమ యంత్రం మీద ప్రతిష్టించినట్లుగా భావించబడుతుంది. అందువల్లే దీనిని యంత్రోధారక హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు. హంపి, విజయనగర సామ్రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉంది. 

ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించబడింది. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం పూజలు జరుగుతాయి. హనుమంతునికి వివిధ రకాల పుష్పాలు, పండ్లు మరియు ముద్దలు సమర్పించబడతాయి.

ఈ దేవాలయం చేరుకోవడానికి విశాలమైన మెట్ల మార్గం ఉంది. సుమారు 575 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

హనుమాన్ భక్తులు మరియు పర్యాటకులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభవం పొందేందుకు ఇక్కడికి తరలి వస్తారు.

హంపి సందర్శన (Visit to Hampi)

హంపికి  భక్తాదులు వెళ్లాలంటే పక్కనుండే ప్రదేశాలు వాటి వివరాలను మనకు ముందుగానే తెలిసి ఉండాలి. అప్పుడు మనం వెళ్లగలము శ్రీకృష్ణరాయలు అద్భుతాలు చాలుక్య వాస్తు శిల్పాలు మౌర్యుల పాలన ఆలయనిర్మానాలు వంటి .హంపిలో చాలా ఉన్నాయి.  

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ,వీరపక్ష ఆలయం, పడవలింగేశ్వర ఆలయం,  వంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.  వాటిని అపులో చూద్దాం రండి,! హంపి సందర్శనకు వెళ్లే వారు, యంత్రోధారక హనుమాన్ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాలి. ఈ దేవాలయం కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా, చారిత్రక ప్రాధాన్యతకు కూడా ప్రసిద్ధి చెందింది.

యంత్రోధారక హనుమాన్ ఆలయ రూములు మరియు వసతి గృహాలు (Yantrodharaka Hanuman Temple Rooms and Dorms)

యంత్రోధారక హనుమాన్ ఆలయ రూములు మరియు వసతి గృహాలు భక్తాదులకు వారికి అందుబాటులో రూములు  ఉన్నాయి. మరియు లాడ్జి  మరియు  హోటల్  వంటి సౌకర్యాలు హంపిలో ఉన్నాయి.  ఏసి రూములు  మరియు  తక్కువ ధరలో అయితే దొరుకుతాయి.1000   నుండి 2500 మధ్యలో అయితే దొరుకుతాయి. ఒక ఫ్యామిలీకి రూము సరిపోయేలా ఉంటుంది.  క్రింద రూములు పేర్లు రాయబడి ఉంటాయి.  

  • కిష్కింద  హెరిటేజ్  రీసెట్,
  • హోటల్ గౌరీ,
  • క్లర్క్  హంపి హోటల్,
  • హోటల్ శరణం బసవేశ్వర,


హంపిలో  రూములు  హనుమాన్ ఆలయానికి వచ్చిన భక్తాదులకు  మరో చుట్టుపక్క ప్రదేశాలు చూడడానికి వచ్చిన ప్రజలకు  అందుబాటులో ఉంటాయి.

హంపి యంత్రోధారక హనుమాన్ ఆలయ చేరుకునే మార్గాలు (Why To Reach Hampi Yantrodharaka Hanuman Temple)

రోడ్డు మార్గం,  యంత్రోధారక హనుమాన్ ఆలయానికి చేరుకుంటున్నా రోడ్డు మార్గం నందు రోడ్డు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.  ప్రైవేటు జీప్ లో ఆటోలు  రిక్షాలు  ఆలయం దగ్గరలో ఉన్న  రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.   కర్ణాటక నుండి కూడా బస్సులో అందుబాటులో ఉన్నాయి.  ఆంధ్రా నుండి కూడా  బస్సులు మరియు కార్లు బైకులు అందుబాటులో ఉన్నాయి.

  • హైదరాబాదు నుండి యంత్రోధారక హనుమాన్  ఆలయం,  354,   కిలోమీటర్
  • బెంగళూరు నుండి యంత్రోధారక హనుమాన్  ఆలయం, 10,  కిలోమీటర్
  • చెన్నై నుండి   యంత్రోధారక హనుమాన్  ఆలయం,677,   కిలోమీటర్
  • హంపి నుండి యంత్రోధారక హనుమాన్  ఆలయం, 500  మీటర్లు,

ఆలయానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.   విదేశాల నుండి వచ్చిన భక్తాదులకు  ఇక్కడ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి,  చూడవచ్చు.

రైలు మార్గం, హనుమాన్ ఆలయానికి వచ్చిన భక్తులకు  రైలు మార్గం ముందు ప్రవేశం చేయవచ్చు  బెంగుళూరు  రైల్వే స్టేషన్ నుండి హోస్పేట్‌  రైలు మార్గం ఉంది. చుట్టుపక్కన ప్రదేశంలో కూడా రైలు మార్గం అనుకూలంగా ఉన్నాయి. ఆలయానికి  ఎప్పుడైనా వెళ్లవచ్చు  రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.  ముఖ్యంగా భక్తాతలు  సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి ఎక్కువగా వస్తూ ఉంటారు.   

  • బెంగళూరు , (SBC)
  • హైదరాబాద్, (HYD,SEC)
  • చెన్నై, (MAS)
  • హోస్పేట్‌ ,  (HPT)

ఆలయానికి రైల్వేస్టేషన్లో  మరియు    ట్రైన్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు.

విమాన మార్గం,  హనుమాన్ ఆలయానికి  రావడానికి  విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుండి హంపికి  విమాన సౌకర్యం ఉంది.  మరియు   హైదరాబాద్  నుండి  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  హంపికి  విమాన సౌకర్యాలు ఉన్నాయి. 

  • హోండాజెట్ ఎలైట్, (Hondajet Elite)
  • గల్ఫ్ ప్రవాహం, (Gulfstream )

విమానాశ్రయాలు  హనుమాన్ దేవాలయం మరియు హంపికి రావడానికి ప్రైవేటుగా చాలా విమానాలు ఉన్నాయి.

యంత్రోధారక హనుమాన్ జాగ్రత్తలు (Precautions of Yantrodharaka Hanuman)

యంత్రోధారక హనుమాన్ ఆలయంలో వచ్చిన భక్తాదులకు  ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.  భక్తాదులకు  దర్శనం చేసుకునే ముందుట  కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని  ఆలయంలోకి ప్రవేశం చేయాలి.   ముఖ్యంగా మీరు  మాస్కు కంపల్సరిగా ధరించాలి.   సామాజిక దూరం పాటించాలి.  ఒక మనిషికి నాలుగు నుండి ఆరడుగుల దూరం పాటించాలి.   చేతిలో మినరల్ వాటర్  పెట్టుకుని వెళ్ళాలి.   ఆలయం చుట్ట ప్రాంగరంలో   జాగ్రత్తగా ఉండాలి.

యంత్రోధారక హనుమాన్ ముగింపు (End of Yantrodharaka Hanuman)

హంపి యంత్రోధారక హనుమాన్ దేవాలయం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. భక్తులు తమ మనోకామనలను నెరవేర్చుకోవడం కోసం ఇక్కడికి విచ్చేస్తారు. ఈ ఆలయ సందర్శన మీ ఆధ్యాత్మిక యాత్రలో ఒక అనుభవాన్ని ఇస్తుంది. భక్తాదులకు  కోరుకున్న కోరికలు  ఈ దేవాలయ ప్రాంగణంలో  నిర్వేరుతాయని గట్టిగా నమ్ముతారు. ప్రేమ ఆదిత్ముక అనుభవాలు మరియు అన్వేషణ మీకు ఇక్కడ సొంతమవుతాయి. 

యంత్రోధారక హనుమాన్ ఆలయ తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Yantrodharaka Hanuman Temple Frequently Asked Question Answer)

1. యంత్రోధారక హనుమాన్ ఆలయ  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. యంత్రోధారక హనుమాన్ ఆలయ కర్ణాటక రాష్ట్రంలో హంపి సమీపంలో ఈ దేవాలయం ఉంది.

2. యంత్రోధారక హనుమాన్ ఆలయ పూజలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి.?
జవాబు, యంత్రోధారక హనుమాన్ ఆలయ  దేవాలయంలో ఉదయం  6 : 00 am  నిమిషాలకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

3. యంత్రోధారక హనుమాన్ ఆలయ ఆలయానికి  విమాన సౌకర్యం అందుబాటులో ఉందా.?
జవాబు, యంత్రోధారక హనుమాన్  ఆలయానికి విమానం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 

4. యంత్రోధారక హనుమాన్ ఆలయ మెట్లు ఎన్ని ఉన్నాయి.?
జవాబు, హనుమాన్ దేవాలయం మెట్లు 576 ఉన్నాయి.

5, యంత్రోధారక హనుమాన్ ఆలయ  ఎంత హైట్ లో ఉంది.?
జవాబు, యంత్రోధారక హనుమాన్ ఆలయ  1576 అడుగుల ఎత్తులో  పెద్ద కొండమీద ఉంది.   

  ధన్యవాదాలు.!

 హంపి యంత్రోధారక హనుమాన్   ఆలయ అడ్రస్ (Hampi Yantrodharaka Hanuman Temple Address)

8FM9+89H, Hampi Nimbapura, karnataka 583239

phone number :080 2235 2828

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *