పరిచయం,
శ్రీ వొంటిమిట్ట కోదండ రామ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో వొంటిమిట్ట అనే గ్రామంలో ఈ Sri Vontimitta Kodanda Rama Swami Temple ప్రసిద్ధి చెందింది. కడప నుండి వొంటిమిట్ట 18 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది.
ధర్మ పదానికి ధర్మ నియంతికి యుగయుగాలుగా ఆ చంద్ర తార ముకుగా చెప్పుకునే పేరు శ్రీ రామచంద్ర మూర్తి కష్టాలు సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణి కళ్యాణి కార్యక మూర్తి శ్రీరామచంద్ర స్వామి ఎలా ఉంటుంది.
అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల ఉంటుందని. ఈ భరత జాతి కీర్తించింది. 10 ఊర్లో కలిగిన సైతం సీతారామ స్వామి ఆలయం అల లారుతుందని ఎలువెత్తు చెప్పిన వాగ్మయం మన సొంతం. ఎందరో భక్తాదులు సుత్తించి కీర్తించి.రామాయణం మహాకావ్యం మానవజాతి భూమిపై ఉన్నంతవరకు. మానవ సంబంధాలకు ఆదర్శనం. అలాంటి రామాయణం దాత కథానాయకుడు శ్రీ రామ చంద్ర, వొంటిమిట్ట ఏకశిలా నగరం జగదండ రాముడు కోదండ రాముడు గా వెలిసిన క్షేత్రం వొంటిమిట్టనక్షత్రం పిలుస్తారు.
సీతారామ విగ్రహాలని జాంబవంతుడు ప్రతిష్టించాడని చెబుతున్నారు.
వొంటిమిట్ట కోదండ రాము ఆలయ పూజ దర్శన్ సమయాలు(Vontimitta Kodanda Ram Temple Pooja Darshan Times)
డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు.
- కోదండ రామ ఆలయ టికెట్ ఉచిత
- కోదండ రామ ఆలయ సమయాలు ఉదయం 5:00 am నుండి 9:00 pm వరకు ఉంటుంది.
- కోదండరామ ఆలయం సమయాలు ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- కోదండ రామ ఆలయ మధ్యాహ్నం సమయం 12:00 pm నుండి 3:00 pm వరకు పూజ కార్యక్రమం ఆలయంలో జరగవు.
- కోదండరామ ఆలయ సాయంత్రం సమయం 3:00 pm నుండి 9:00 pm వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
- కోదండరామ ఆలయ రాత్రి సమయం 9:00 pm నుండి తెల్లవారుజామున 4:45 am వరకు గర్భగుడి మోయబడి ఉంటుంది.
వొంటిమిట్ట కోదండరామ ఆలయ ప్రతిరోజు పూజ దర్శనం సమయం.
- సోమవారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
- మంగళవారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి. బుధవారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
- గురువారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
- శుక్రవారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
- శనివారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
- ఆదివారం, కోదండరామ ఆలయం ఉదయం 5:00 am నుండి 12:00 pm వరకు మరియు సాయంత్రం 3:00 pm నుండి రాత్రి 9:00 pm వరకు పూజలు జరుగుతాయి.
వొంటిమిట్ట కోదండ రాము ఆలయ ప్రతిరోజు అభిషేక దర్శనం సమయాలు ,
- సుప్రభాతం ఉదయం 5:00 am నుండి 5:30 am సుప్రభాతం సమయం.
- అభిషేకం ఉదయం 5:30 am నుండి 6:30 am వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది.
- స్వర్ణ దర్శనం ఉదయం 7:00 am నుండి ప్రారంభం రాత్రి వరకు ఉంటుంది.
- అర్చన అలంకారం ఉదయం 6:30 am నుండి 7:00 am వరకు జరుగుతుంది.
- అభిషేకం సాయంత్రం 4:00 pm నుండి 4:30 pm వరకు ఉంటుంది.
- సహస్రనామ అర్చన ఉదయం 5:00 am నుండి సాయంత్రం 5:30 pm వరకు ఉంటుంది.
- లలిత సహస్రనామ అర్చన ఉదయం 5:30 am నుండి సాయంత్రం 6:30 pm వరకు ఉంటుంది.
- స్వర్ణ దర్శనం సాయంత్రం 4:30 pm నుండి రాత్రి 9:00 pm వరకు ఉంటుంది.
వొంటిమిట్ట కోదండ రామ ఆలయ కళ్యాణ పూజ టికెట్ ధరలు ,
- అంతారాలాయ దర్శనం ధరలు, 50/-
- అభిషేకం ధరలు, 150/-
- గోపూజ ధరలు, 100/-
- కళ్యాణ మహోత్సవం ధరలు, 1000/-
- పుష్ప కాని కార్యం ధరలు, 1500/-
- గ్రోమోత్సవం ధరలు. 2500/-
- గుడి ఉత్సవం ధరలు, 2000/-
- బ్రహ్మోత్సవం ధరలు, 15000/-
- శాశ్వత అభిషేకం ధరలు, 1116/-
వొంటిమిట్ట కోదండ రాము స్వామి ఆలయ పండగలు,
- శ్రీ నామ నవమి ఉత్సవాలు
- వైకుంఠ ఏకాదశి
- ఉగాది
- సంక్రాంతి
- కార్తీక మాసం
- పౌర్ణమి
శ్రీ నామ నవమి ఉత్సవాలు,
శ్రీ రామ నవమి కళ్యాణోత్సవం మార్చు నుండి ఏప్రిల్ సందర్భంగా శ్రీ రామ నవమి నాడు హర్షిక కళ్యాణ్ ఉత్సవం జరుపుకుంటారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట అనే గ్రామంలో శ్రీ నామ కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. 2024 ఆ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ నాడు రామా కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు.
నిండా పున్నమి పండు వెన్నెలలో జరిగే సీతారామ కళ్యాణం ఓ అపురూపమైన బంధం.
TTD యాత్రలో జరిగే ఉత్సవం. నవమి వేడుకలు ప్రత్యక్షమని చెప్పవచ్చు నవమి రోజు కాకుండా చైత్ర మాసంలో వచ్చే పున్నమి రోజున సీతారామ కళ్యాణాన్ని అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించడం ప్రత్యక్షత చెప్పుకోవచ్చు. కళ్యాణోత్సవం తొమ్మిది రోజులు ఘనంగా జరుగుతుంది.
వొంటిమిట్ట కోదండ రాము ఆలయ చరిత్ర( Vontimitta Kodanda Rama Temple History )
కోదండరామ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. క్రీస్తు శకం 16 వ శతాబ్దంలో చాణిక్య మరియు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఆలయం కట్టించాలని, పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 356 వ సంవత్సరంలో శిలా శాసనాలు చెక్కించారని ఆద్యంలో చెప్పారు.క్రీస్తు శకం 11 శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా విగ్రహం వొంటిమిట్ట సీతారామ లక్ష్మణ్ విరాట్ మాత్రమే గర్భగుడిలోకి దర్శనం ఇస్తాయి.
ఒంటమిట్ట కోదండరామ స్థలపురాణం. రామలక్ష్మణుడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు రాక్షసులు యాగం జరిగినయకుండా బంగం కలిగించేవారు. రామలక్ష్మణులు తమ యాగ రక్షకులుగా నియంత్రించుకొని యాగం పూర్తి చేశారు.
యుగంలోనూ ఒంటిమిట్ట ప్రదేశంలోనూ మునులు తపస్సులు యాగాలు చేసేవారు. పురాణాలు చెబుతున్నారు. వారిలో మృకుండా మహర్షి శృంగి మహర్షి యాగానికి ఆటంకం రాక్షసుడు చేస్తూ ఉండేవారు. యాగం భంగం కలిగించకుండా శ్రీరాముని వేడుకున్నారు. రాక్షసులను చంపేశారు. ఈ క్షేత్రం వంగమర్తి కొండ రామ ఆలయ క్షేత్రం గా ఉంది,
వొంటిమిట్ట ఆలయ పురాణం రెండవ కథ,
ఒంటడు మిట్టడు ఇద్దరు గజదొంగలు ఉండేవారు. వారు ధనం తీసుకుని పక్కనే ఉన్న గుహలో భద్రపరుచుకునేవారు. ఒకరోజు సీతారాములు వీరుకు కనిపించి. గౌరవప్రదమైన జీవనం సాగించాలిగా సూచించారు. దీంతో వారిద్దరూ దొంగతనాలు మానేశారు. దాంతో ఈ ఊరికి వొంటిమిట్ట అనే పేరు వచ్చింది. సామాన్య శకం క్రీస్తుపూర్వం 1155, నుండి1158, నుండి1164, శాసనాలు అభివృద్ధి పొందాలని చెబుతున్నారు.
ఇమ్మంబే 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నవీన్ క ప్రతినిధి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడు. ఆయన మూడు సార్లు శ్రీ రామున్ని పిలిచాడు అందుకు ప్రతిగా మూడుసార్లు శ్రీరామ పలికాడు. అందుకు అది విని, ఇమ్మంబే చాలా ఆశ్చర్యపడి ఆనాటి నుండి స్వామి భక్తుడుగా మారిపోయారు, అక్కడ నీటి అవసరాల కోసం బాబి తవ్వారు. ఆయన పేరు మీదే గాని బావి పేరు ఇమ్మంబే అంటారు.
అయ్య రాజు తిప్పకవి 1432 సంవత్సరం నుండి 1446 వరకు సంగరాజు వంశంలో ముక్కోడైన సౌడ దేవరాయలు ఆస్థానం కవిగా ఉన్నారు. ఈయన రఘువీరా గ్రంథం రహించాడు.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
వొంటిమిట్ట కోదండరామ ఆలయ విశిష్టత దేవతలు గురించి ఇందులో చెప్పబడుతుంది. ఐదు అంతస్తులు తూర్పు రాజగోపురం కింద నుండి ఆలయ ప్రవేశద్వారం ఉంది. ఆ మిట్టమీద ఆలయం గర్భాలయం అంతా రామాలయం మూడు భాగాలు ఉన్నాయి. గర్భగుడిలో సీతారాముల లక్ష్మణుడు భక్తులకు దర్శనం ఇస్తారు.
ఏకస్థిలపై రామలక్ష్మణ సీత విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం రాజగోపురం ముందు ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రతి ఆలయంలో ఆంజనేయుడు రాముడు వారి పాదాల దగ్గర ఉండేవారు. ఇక్కడ మాత్రం సీత రామ లక్ష్మణుడు మాత్రమే ఉన్నారు, కోదండ రామ కళ్యాణం గోపురం ముందు కళ్యాణం మండపం 32 స్తంభాలతో ఉన్నాయి.
ద్వారం దగ్గర బమ్మెర పోతున్న విగ్రహం కూడా ఉంది. భారతదేశంలో గొప్ప ఆలయ గోపురము వొంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఒకటని సామాన్య శకం 1652 సంవత్సరం భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్ యాత్రికుడు తావర్ నియర్ ఆలయ శిల్పాలు గురించి పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
వొంటిమిట్ట కోదండ రామయ్య ఆలయంలో విశిష్టత మరియు వాటి గురించి తెలుసుకుందాం, క్షేత్ర యుగం నుండి ఈ ఆలయం చరిత్ర ఉందని. ఆధారాలు చెబుతున్నారు. ఆలయం కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని చరిత్రలో ఉంది.
చాణుక్యరాజ్య పరిపాలనలో గోపురాలు నిర్మించాలని చెప్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ కాలంలో క్రీస్తు శకం 16 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో కోయిదండ రాముని ఆలయం కట్టారని చెబుతున్నారు. ఎత్తైన గోడలతో ఈ ఆలయం కట్టారని చెబుతున్నారు. ఒక రాయి బరువు 90 నుండి 150 కేజీల బరువు ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల టైం పట్టింది. ఎత్తైన కొండపై ఈ ఆలయం నిర్మాణం ఉంది. ఈ ఆలయం శిల్పాలు క్రీస్తుశకం 365 సంవత్సరములు శిల్పాలు చెల అద్భుతంగా ఉన్నాయి. వాటికున్న అందాలు చెప్పడానికి మాటలు లేవు చూపులు తప్ప.
స్ట్రక్చర్ కూడా చాలా అందంగా ఉంది. ఎత్తైన నాలుగు గోపురాల్లో వాటిపై ఉన్న శిల్పాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. వాతావరణం చాలా అందంగా ఉంది. గుడి కల బంగారు కలర్ నుండి తెలుపు కలర్ లో ఉంటుంది. లైట్లు చాలా అందంగా వేశారు స్ట్రక్చర్ అద్భుతంగా వేశారు. దేవాలయం అభివృద్ధి చెందుతుంది. నేటి కాలానికి కోదండ రాము ఆలయం భారతదేశంలో అతిక్యత స్థానంలో ఉంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
వొంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం రూములు దేవాలయం దగ్గరలో ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్క ప్రదేశంలో కూడా రూమ్లో తక్కువ ధరలకు దొరుకుతాయి. ఏసి మరియు నానేసి రూములు మనం అనుకున్నది. తక్కువగా దొరుకుతాయి. దేవుని కొచ్చిన భక్తాదులు ఆన్లైన్లో బుకింగ్ రూమ్లో చేసుకోవచ్చు లేకపోతే దేవాలయం దర్శనానికి వెళ్ళిన తర్వాత కూడా రూమ్ లో తీసుకోవచ్చు. రెండు రకాలు ఉపయోగాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
- హరిత హోటల్,
- ఆదిత్య రెసిడెన్సి,
- హోటల్ గ్రాండ్ ఎల్ ఎన్,
హోటల్ కోదండ రాముని దేవస్థానంలో దొరకడానికి తక్కువ సమయం పట్టొచ్చు నాకు ధరలో కూడా ఉన్నాయి.
వొంటిమిట్ట కోదండ రామ దేవాలయానికి చేరే మార్గం,( Vontimitta Kodandarama Temple how to reach)
రోడ్డు మార్గం
వొంటిమిట్ట కోదండ రాము స్వామి దేవాలయానికి పోవడానికి రోడ్డు ప్రయాణం సౌకర్యంగా ఉంది. ప్రాంతాల నుండి ప్రతినిత్యం కోదండ రాము దేవాలయానికి వస్తూ ఉంటారు. కర్నూలు నుండి హైదరాబాదు నుండి నంద్యాల నుండి విజయవాడ నుండి ఇతర ప్రాంతాలను కూడా ఒంటిమిట్ట కోదండ రామ దేవాలయానికి రోడ్డు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రైవేటు జీపు దివ్యచరిత్ర వాహనాలు రోడ్డు ప్రయాణం చేయడం మంచిది.
- హైదరాబాదు నుండి ఒంటిమిట్ట, 443 km
- బెంగళూరు నుండి ఒంటిమిట్ట243 km
- మంత్రాలయం నుండి ఒంటిమిట్ట 313 km
- నంద్యాల నుండి ఒంటిమిట్ట 153 km
రోడ్డు ప్రయాణం కోదండ రామ దేవాలయానికి చాలా ప్రశాంతంగా వెళ్లొచ్చు.
రైలు మార్గం,
వొంటిమిట్ట కోదండ రామయ్య ఆలయానికి భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి రైలు మార్గం చేస్తున్నారు. హైదరాబాదు నుండి కడపకు రైల్వే మార్గం ఉంది.అక్కడ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి. కోదండ రామయ్య దేవాలయానికి ఇతర ప్రదేశాల నుండి కూడా రావడానికి రైలు మార్గం అతి సున్నోయాసంగా ఉంది.
- హైదరాబాదు (HYD,SEC)
- బెంగళూరు (SBC)
- మంత్రాలయం (MALM)
- నంద్యాల (NDL)
- కర్నూల్ (KRNT)
కోదండ రామయ్య దేవాలయానికి పోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పగలను.
విమానం మార్గం
కోదండ పుణ్యక్షేత్రానికి భక్తాదులు పోవడానికి విమాన మార్గం అయితే లేదు ప్రైవేట్ విమాన మార్గాలు అయితే ఉన్నాయి కడపకుపోయి అక్కడ నుండి రోడ్డుపైన దేవాలయం దగ్గర పోవాలి.
- Rotorcra
- single engine land
ఇతర ప్రదేశం నుండి కూడా కోదండ రామ దేవాలయానికి ప్రైవేట్ విమానాలు ఉన్నాయి.
జాగ్రత్తలు,
వొంటిమిట్ట కోదండరామ దేవాలయానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి. మాస్క్ లేనిదే దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి. మనిషికి మనిషికి 3 నుండి 6 ఫీట్లు దూరం పాటించాలి. చేతులు కాలు పరశుభ్రం చేసుకోవాలి. ఇతరులను మోసం చేయరాదు. పిల్లలను జాగ్రత్త పరుచుకోవాలి. డబ్బు వంటి నగదు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ చేతిలో కంపల్సరిగా వాటర్ బాటిల్ ఉండాలి. రాత్రిపూట దోమలుంటాయి దుప్పటి వంటి వస్త్రాలు తెచ్చుకోవాలి.
ముగింపు,
వొంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయానికి కోరిన కోరికలు నెరవేరుతాయని క్షేత్ర యుగం నుండి ద్రౌపతి యుగం వరకు జరుగుతున్న. కోరికలు నెరవేరుతాయి అని మహర్షి బోధించారు. భక్తాదులకు కోరికలు వెంటనే నెరవేరుతాయి. సీతారామ లక్ష్మణ ఏకశిలపై విగ్రహాలు చెక్కిన అందువల్ల ఇక్కడ కోరికలు చెబుతుంటారు.
ప్రశ్నలు జవాబులు,
1. వొంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. కోదండ రామస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో కోదండ రామస్వామి ఆలయం ఉంది.
2. కోదండ రాము స్వామి ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారు.
జవాబు. క్రీస్తు శకం శతాబ్దంలో కోదండ రామ స్వామి ఆలయం నిర్మించాలని చరిత్ర చెబుతుంది.
3. చాణుక్య పాలనలో కోదండరామ ఆలయం ఏం నిర్మించారు.?
జవాబు. చాణిక్య పరిపాలనలో కోదండ ఆలయ గోపురాలు నిర్మించారు.
4. శ్రీకృష్ణ దేవరాయ పరిపాలనలో కోదండరాం ఆలయం అభివృద్ధి చెందిందా లేదా.?
జవాబు.శ్రీ కృష్ణదేవరాయల పరిపాలనలో కోదండ ఆలయం గర్భగుడి అభివృద్ధి చెంది, కానుకలు ఇచ్చారు.
5. కోదండ రాముల స్వామి వారి ఆలయంలో ఆంజనేయ విగ్రహం ఉందా.?
జవాబు. కోదండ రాముల స్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. ఇక్కడ ఇదే వింతగా అనిపిస్తుంది.
మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రయిబ్ మా బ్లాగును ఫాలో అవ్వండి.