Sri Venkateswara Swamy Temple TirupatiSri Venkateswara Swamy Temple Tirupati

Sri Venkateswara Swamy Temple history and Telegu information.

పరిచయం.

శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరుపతి జిల్లాలో  తిరుపతి పట్టణంలో  ఏడుకొండల కొండపై  స్వామివారి ఆలయం  కొలువై ఉంది.  హిందూ దేవాలయం అని కూడా అంటారు. ఎంతోమంది భక్తాదులు  కొన్ని లక్షల సంఖ్యలో  ప్రతి నెలలో వస్తూ ఉంటారు.  కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం అలా వైకుంఠ భూమికి దిగివచ్చిన,  శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆకాశరాన్ని పుత్రిక  పద్మావతి దేవిని  వివాహం స్వామివారు  చేసుకున్నారు  శేషాచలం ప్రాంతంలో కొలువై ఉన్నారు. కోనేటి రాయుని  దర్శించడానికి ఎంతోమంది భక్తాదులు  వస్తూ ఉంటారు.    Sri Venkateswara Swamy Temple Tirupati. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  పుణ్యక్షేత్రం ఉంది. అది ఏడుకొండల పుణ్యక్షేత్రం అంటారు . ఆయన వెలిసిన ప్రాంతం  పవిత్రమైన ప్లేస్ గా  చెప్తూ ఉంటారు.  కొండపైన  కొలువై ఉన్న స్వామి దర్శనించడానికి  వచ్చిన భక్తాదులు  కొండపై ఉన్న అమ్మవారు  అలివేలు మంగమ్మ  దర్శనం అయ్యాకే స్వామివారిని దర్శనం చేసుకుంటారు.   

అల్లంతు దూరాన దర్శనమించడానికి, స్వామివారు  పాదాలు తాకాలంటే ఏడుకొండల దాటి కొన్ని వందల మెట్లు ఎక్కి  స్వామి వారి పాద దర్శనం చేసుకోవాలి.  శ్రీ వెంకటేశ్వర స్వామి మరో పేరుతో కూడా పిలుస్తారు వైష్ణవుడు రూపం వెంకటేశ్వర స్వామికి  అంకితం అని కూడా అంటారు.

 దక్షిణ భారతదేశంలోనే అతిక్యత పుణ్యక్షేత్రం  తిరుపతి జిల్లాలో  ఈ ఆలయం కొలవై ఉంది.  దేశం యొక్క ప్రాచీన  అన్ని దేవాలయాలు కింద ఈ దేవాలయం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు.  రామన్నచార్యులు కొండమీద  గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో  దాన్ని కదిలికి ఏర్పడింది.  తిరుపతి చరిత్ర మార్పు కొనసాగింది.  

తన శిష్యుడైన యాదవ రాజులు  శ్రీరామానుజ చార్యులు   ప్రోత్సహించి.  అప్పటికే ఉన్న చెరువు పక్కల ఈ దేవాలయం  ఆలయ నిర్మాణం ప్రారంభించారు. యాదవ రాజు  మీ దేవాలయం పూర్తిగా నిర్మించిన తర్వాత  క్రమంగా చుట్టు  అగ్రహారాన్ని నిర్మించి  దానికి తన గురువు పేరున పెట్టుకున్నారు.  రామలినాజపురం  అని నామం పలికారు.  

చుట్టుపక్కల ఉన్న దేవాలయం కూడా అప్పుడే నిర్ణయం  చేశారు.  మూడు విగ్రహాలు   దేవుడు స్వయంగా  కొలువై ఉన్నారు.    స్వామివారికి చందనంతో పూజలు చేస్తూ ఉంటారు.  స్వామి వారు తల పైన ఉన్న వెంట్రుకలు  నిజమైన అని భక్తాతులు నమ్ముతూ ఉంటారు.  కొన్ని వేల సంవత్సరాలుగా  వెంట్రుకలు  అలానే ఉన్నాయి. . 

ఈ విగ్రహం నుండి  సముద్రంలో హళలు లాంటి శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారు. శ్రద్ధగా వింటే  సముద్రంలో నిలబడి హళలు శబ్దం  విన్నట్టు అనుభూతి కలుగుతుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తాదులు  అనుకున్న  కోరికలు కోరుకుంటే  నెరవేరుతాయని  గట్టిగా నమ్ముతారు. భక్తులు  కోరికలు నిజమైన తర్వాత భక్తాతులు “తలకట్టు” ఇస్తారు. డబ్బు నగదు  వంటి ఈ ఆలయానికి భక్తాదులు ఎక్కువగా వేస్తారు.  భారత దేశంలోనే  ఆస్తులున్న ఉన్న దేవాలయం ఏది అంటే  తిరుపతి చూపిస్తారు.   ప్రతి నెల వచ్చే ఆదాయం 200   కోట్ల నుండి  300 కోట్ల వరకు వస్తూ ఉంటుంది.అంచనా మాత్రమే.

 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు,(Sri Venkateswara Swamy Temple  opening and closing Timings)  

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ  సమయాలు ప్రారంభం మరియు ముగింపు దర్శనం మరియు సేవలు వివరాలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ సమయాలు 5:45 am  to 8:00 pm

 దర్శనానికి కోడింగ్ డ్రెస్.  ఏదైనా కొత్త దుస్తులు

  • శ్రీ వెంకటేశ్వర దేవాలయం  తెల్లవారుజామున 1:30 pm  నుండి12:pm   వరకు  ఆలయ పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ వెంకటేశ్వర దేవాలయం 1;00 pm  నుండి 3:00pm   వరకు  ఏ పూజ కార్యక్రమం జరగవు.
  • శ్రీ వెంకటేశ్వర దేవాలయం  దర్శన సమయం.   ఉదయం  8 :30 am  నిమిషాలకు  పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

 శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ మరియు టికెట్స్.

  • అర్చన అండ్ హారతి రూపాయలు 5/-
  • అభిషేకం  (శుక్రవారం మాత్రమే ఉంటుంది.)  రూపాయలు 30-00 ఒక మనిషికి తీసుకుంటారు.
  • కల్యాణోత్సవం  రూపాయలు 300-00  ఒక మనిషికి తీసుకుంటారు.
  • ప్రతిరోజు సేవ  స్వామివారికి.
  • సుప్రభాతం  తెల్లవారుజామున 5:45 am   నుండి 6:15 am  వరకు  సుప్రభాతం జరుగుతూ ఉంటుంది.
  • తోమాల సేవ    ఉదయం 6;45 am  నుండి 7;30 am  వరకు జరుగుతూ ఉంటుంది.
  • అర్చన  ఉదయం 8;00 am   నుండి 8:30 am   వరకు అర్చన జరుగుతూ ఉంటుంది
  • సర్వే దర్శనం   ఉదయం 6:15 am to 6:45   మరియు 11:00 am  నుండి 5:30 pm  వరకు మరియు 6:00 pm   నుండి 7:30 pm   వరకు  దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
  • రాత్రి బెల్లు   సాయంత్రం 5:30  pm   నుండి 6:00 pm  వరకు జరుగుతుంటుంది.
  • విశ్రాంతి సమయాలు  సాయంత్రం 7:30 pm  నుండి 7:45 pm వరకు విశ్రాంతి సమయాలు.
  • ఏకాంత సేవ  రాత్రి  సమయం 7:45 pm  నుండి 8:00 pm  వరకు విశ్రాంతి సమయాలు.
  •  స్వామివారు వారం సేవలు.  weekly seva
  • శుక్రవారం  అభిషేకం 7:00 am  నుండి 8:00 am  జరుగుతూ ఉంటాయి.  మరియు 8:00 am   నుండి 8:30 am   వరకు అభిషేకం జరుగుతూ ఉంటుంది.
  • శనివారం ఉజ్వల సేవ   ఉదయం తెల్లవారుజామున 5:30 am   నుండి 6:30 am  ఉజ్వల సేవ స్వామి వారికి  జరుగుతూ ఉంటుంది.
  •   స్వామివారికి  నెలసేవ.
  • శ్రావణి నక్షత్రం ప్రతినెల   కళ్యాణోత్సవం   ఉదయం 11:00 am   నుండి 12:30 pm  వరకు జరుగుతూ ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర ఆలయ పండగలు.(Sri Venkateswara Temple Festivals)

  • శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం
  • వైకుంఠ ఏకాదశి  
  • రథోత్సవం 
  • సంక్రాంతి
  • అమావాస్య 
  • ఉగాది 
  • రామనవమి  
  • కృష్ణాష్టమి
  • దీపావళి
  • నవరాత్రి

    శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఆలయ పండగ తొమ్మిది రోజులు  చాలా ఘనంగా రంగ రంగ వైభోగంగా  ఈ ఆలయంలో  పండగలు జరుపుతూ ఉంటారు.  ఎందరో భక్తాదులు  ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు.  

బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు  జరుపుకున్న ఏకైక పండగ బ్రహ్మోత్సవాలు పండగని అంటారు.  స్వామి వారు అమ్మవారితో తాళికట్టు శుభవేళతో అలంకరణలతో  ఈ పండుగ జరుపుకుంటారు.  ఇలాంటి పండగ  సంవత్సరానికి ఒకసారి ఈ దేవాలయానికి వస్తుంది. అక్కడికి వచ్చిన ప్రజలందరూ ఆ పండగను చూసి  వెళ్తూ ఉంటారు. అక్టోబర్ నెలలో జరుపుకుంటారు  

వైకుంఠ ఏకాదశి  పండుగ అంటే స్వామివారికి చాలా ఇష్టంగా భావిస్తారు.  గుర్తింపు ఉంటుంది.    శ్రీ వైకుంటపురం  పండుగ రోజు  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎందరో  భక్తాదులు  కొన్ని వేల సంఖ్యలో  పండుగ హాజరవుతారు.  ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పండుగ గుర్తింపు ఉంటుంది.

రథోత్సవం  పండగ ఫిబ్రవరిలో ముఖ్యంగా జరుపుకుంటారు.  స్వామివారిని పల్లకిపై ఊరేగింపు  కొండ చుట్టూ  తెల్లవారుజామున 5 గంటల నుండి  రాత్రి వరకు  ఊరేగింపు చేస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో   పండుగలు 443 సంవత్సరానికి జరుగుతూ ఉంటాయి.

 శ్రీ వెంకటేశ్వర ఆలయ చరిత్ర,(History of Sri Venkateswara Temple)

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర  వెంకటేశ్వర నాధుడు అంటారు. ఆయనకు చాలా గొప్ప చరిత్ర కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో గుడి నిర్మాణం  వాస్తు శిల్పాలు ఉన్నాయని . 

పురాణాల్లో దాగివుంది రహస్యం.  శ్రీ వెంకటేశ్వర స్వామి భారతదేశంలో ప్రాచీన దేవాలయం అని చెప్పుకోవచ్చు ఈ పుణ్యక్షేత్రం  వైకుంఠ వైభోగాన్ని  ఉంటుంది.  క్రీస్తు 9వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం కట్టారని వాస్తు శిల్పాలు చెబుతున్నాయి.  శ్రీకృష్ణదేవరాయల వంశం  ఈ ఆలయం నిర్మాణం, కట్టారని  చెబుతున్నారు.

తిరుపతి పేరు మొట్ట మొదటిగా ఏమని పిలిచేవారంటే.  “తుల్కాభ్యం”   తమిళ్ గ్రంథంలో ఉంది.  2200 సంవత్సరాలు ఈ    గ్రంథంలో రాయబడి ఉంది.  ఈ గ్రంథంలో స్వామివారి పేరు “వేంగడం”  అని పిలిచేవారు.  దీనికి అర్థం ఏమిటి అంటే  తమిళ్ దేశానికి ఉత్తర సరిహద్దు అని అర్థం.  తిరుమల కొండలు  తమిళనాడు దేశానికి  ఉత్తర సరిహద్దుల్లో ఉండేది.  వెంకట అనే పేరు  వెంకటేశ్వర్ అని పిలిచారు.  

ఈ ఏడుకొండల్లో ఉన్న వెంకటేశ్వర స్వాముడే వెంకటేశ్వర స్వామి అయ్యాడు.  1944లో  బ్రిటిష్ వారు  తిరుమల కొండపైకి,  ఒక దారి ఏర్పాటు చేసుకున్నారు.  రోడ్డు వేసి ఇంజనీర్ మన ఇండియన్ వాడే  ఆయన పేరు  “మోక్షగుండం విశ్వేశ్వరయ్య” నాలుగు  దారులు ఉండేవి ఒకప్పుడు.

ఇప్పుడు మాత్రం మూడు   మిగిలి ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.అలివేలు మంగమ్మ దేవాలయానికి ఒక దారి   చంద్రగిరి వైపు రెండవ దారి,  శ్రీవారి పాదాలు దగ్గరికి    మూడవ దారి,  దాసర్లు అనబడే వైష్ణవులు  కీర్తనలు పాటలు ఉండేవారు.  దాసరి అంటే వెనుకబడిన కులస్తులు  పుట్టిన వారిని.  వీరు వైష్ణవి .  దాసరి అంటే విష్ణు  భక్తుడు అని అర్థం  కొన్ని వందల సంవత్సరాల క్రితం హరిదాసుడైన  ఓ మాల దాసరి  శ్రీవారిని దర్శించుకోవడానికి.  తిరుమల కు బయలుదేరాడు.  

అలిపిరి చేరి అక్కడ తొలిమెట్టు, ఎక్కిపోతుండగా  శ్రీవారికి  సాష్టాంగ నమస్కారం  చేశాడు.  అప్పుడు ఆ మాల దాసరి సిలిగా మారిపోయాడు.  ఎన్నో రహస్యాలు  దాగి ఉన్నాయి. తిరుమల తిరుపతి కొండలు .దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన అందరూ ప్రముఖ రాజులు  శ్రీ వెంకటేశ్వర స్వామి  భక్తాదులే . 10వ శతాబ్దానికి చెందిన  చోళులు  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకున్న రాజులు  తమ  వంశాను బట్టి  రాజ్యాన్ని బట్టి  కాలం మారుతూ వస్తుంది.13వ నుండి 14వ శతాబ్దంలో  శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఈ గుడి ఆలయం నిర్మాణం కొనసాగుతుంది.

శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు ఆనవాళ్లు చెబుతున్నాయి.  విజయనగర  పరిపాలనలో  దేవాలయ అభివృద్ధి  బానే ఉండేది.  ఆలయ విస్తరణ కూడా బాగానే జరిగింది.  శ్రీకృష్ణదేవరాయలు మరియు  రాజా తోడై  వారి విగ్రహాలు  ఆలయ బయట  ఉన్నాయని చెప్పవచ్చు.   ద్రౌపతి యుగంలో  మహా విష్ణు దర్శనం అయింది.  వాయుదేవుడు  ఆదిశేషుడు అగ్గిదేవుని అడ్డగించి  మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు  జీవించి ఉన్నారని చెప్పారు.  నేటి కలియుగంలో చరిత్ర చాలా అద్భుతంగా ఉంది.1500  సంవత్సరాల కిందటే  తిరుమలా  అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం 614లో  పల్లవులు ఆలయ నిర్మాణం గోపురం  నిర్మించడం జరిగింది.

సామమై పరందీవి  క్రీస్తు శకం  614లో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో  వాస్తశిల్పాలుగా గుర్తింపు పొందింది. తెలుగు పల్లవ రాజు విజయ్ గండు గోపాల దేవుడు  క్రీస్తు శకం  1328లో   మరియు 1346లో సంవత్సరంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  జరుపుకున్నారు. చాలువ నరసింహారాయులు  1470లో సంవత్సరంలో భార్య ఇద్దరు కుమారులు  వారి పేర్లతో సంపంగి ప్రదర్శనలు చేస్తూ నాలుగు మూల నాలుగు స్తంభాలు  మండపాలను  నిర్మించారు. 1473 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మండపాన్ని  కట్టించారు. శ్రీకృష్ణదేవరాయలు  క్రీస్తు శకం 1513వ సంవత్సరంలో  నుండి  1521 వ  సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు  ఈ ఆలయానికి దర్శనానికి వచ్చారు. 

ఎన్నో కానుకలు సమర్పించారు. అచ్యుత రాయల శ్రీకృష్ణదేవరాయలు   క్రీస్తు శకం  1530 సంవత్సరంలో ఉత్సవాలు  మరియు ఆలయానికి  నిర్మాణం  మరియు  చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సొంత భూములు  ఇచ్చారు. తిరుమలగిరి  16 శతాబ్దం చివరిలో  ఆలయంలో అన్నా ఉయ్యాల మండపాన్ని నిర్వహించారు. 1740 సంవత్సరంలో మరాఠీ ప్రభువు  ఆలయాన్ని  ఆయన  గుప్పట్లో పెట్టుకొని  స్వామివారికి  ఎన్నో ఆభరణాలు  అందజేశారు.  మరియు అంతేకాకుండా 1801లో సంవత్సరంలో  ఈస్ట్ ఇండియా  కంపెనీలోకి ఆలయం  వారి ఆధీనంలోకి వచ్చింది.  ఆలయ అభివృద్ధి  పొందింది. 

1841వ సంవత్సరంలో  బ్రిటిష్ వారి నుండి  హిందూ  మతానికి  చట్ట బద్ధంగా వ్యతిరేకంగా పోటీ చేయడంతో బ్రిటిష్ సైన్యం పారిపోయింది. 1933 సంవత్సరంలో  ధర్మ  మండల్ ని ఏర్పాటు చేసి  ఆలయం కట్టబాటులను అదుపులోకి పెట్టుకున్నారు.   19వ శతాబ్దంలో కొండపైన  స్వామివారి ఆలయం  శ్రీ స్వామి హాదిరాంజి   మఠం  తిరుమల అనే ఒక్క గుడి మాత్రమే ఉండేది. ఇప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి.   1870లో సంవత్సరంలో  ప్రభుత్వం యాత్రికుల సౌకర్యం కోసం కొండపైకి మెట్లు  మొదలుపెట్టారు వేయడం.  

మరి అంతే కాదండోయ్  1933లో  సంవత్సరంలో  తిరుమల తిరుపతి బోర్డుతో  26 వేల ఖర్చుతో మొదలైంది. 
1940 నాటికి  తిరుమలకు వచ్చి భక్తులు సంఖ్య పెరిగిపోయింది.  రోడ్ల అభివృద్ధి చాలానే పొందారు.  అప్పుడున్న మద్రాస్ ప్రభుత్వం చాలానే అభివృద్ధి చేసింది.  1944 సంవత్సరంలో ఏప్రిల్ నాటికి   అలివేలు మంగమ్మ దేవాలయం నుండి తిరుపతికి మెట్లు మరియు రోడ్డు అభివృద్ధి చెందింది. బస్సులు   రెండు  ఉన్నాయి. 1974 వ సంవత్సరంలో  ఘాట్ రోడ్డు  అభివృద్ధి చేశారు.  తిరుమల తిరుపతి లో చాలా వృద్ధి పొందింది. 1980 సంవత్సరంలో కొండపై ఎక్కడానికి మెట్లు మార్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 శ్రీ వెంకటేశ్వర స్వామి  చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు వాటి విశిష్టత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.  శ్రీవారి పాదాలు  మరియు  శిల తోరణం  మరియు  ఆకాశగంగా మరియు  పాపి వినాశనం మరియు జపాలి తీర్థము మరియు  చక్రతీర్థం  మొదలైన  దేవాలయాలు మన తిరుపతిలో ఉన్నాయి.  వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.  వారి పాదాల దగ్గరికి వెళ్లాలంటే 350 మెట్లు ఎక్కి పైకి వెళ్లాలి అప్పుడు స్వామివారు పాదాలు మనకు దర్శనం ఇస్తారు. పక్కనున్న విగ్నేశ్వరుడు  మరియు పరమేశ్వరుడు  చాలానే దేవుళ్ళు కొలువై ఉన్నారు. తిరుపతి దేవాలయంలో. వరాహ స్వామి ఆలయం ఉత్తర  వనంలో అడివి ఈ ఆలయం నిర్మాణం ఉంది.  ఆలయం  శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం  దర్శించుకుని  తిరుమల కొండ ఎక్కాలి. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఆలయం కొలువై ఉంది.

అలివేలు మంగమ్మ పుట్టినిల్లుగా  కొలివెత్తి నిలిచింది.  అలివేలు మంగాపురం అని కూడా అంటారు.  అలివేలు మంగాపురం అంటారు.  లక్ష్మీదేవి అవతారం కూడా ఉంటుంది. ఈ ఆలయాలను దర్శించుకుని కొండపైకి వెళ్లాలి. కపిల తీర్థ ఆలయం  కొండ భాగం కిందనే ఉంటుంది.  కపిల తీర్థంలో నేటి సరస్సులో మునిగితే తొలగిపోతాయని పాపాలన్నీ భక్తాతలు నమ్ముతూ ఉంటారు.

 తిరుమల దేవస్థానం వాటి విశిష్టత  వాటి శిల్పాలు వాస్తు  చాలనే అద్భుతంగానే ఉన్నాయి.  గుడి యొక్క గోపురం చాలా అద్భుతంగా ఉంది వాడుకున్న శిల్పాలు పురాణ శాస్త్రం చెబుతుంది.  గోపురాలు మూడు ఉన్నాయి.  వాటికొక పురాణశాస్త్రం  వాస్తు శిల్పాలు వాటి యొక్క అందాలు కూడా  స్వర్గంలో చేరినట్టు ఉంటుంది.  ఏడూ  ద్వారం  ఉంటాయి.  స్వామి వారి దగ్గరికి వెళ్లాలంటే  ఏడు వాకిలి దాటుకొని  స్వామివారిని దర్శించుకోవాలి.  రాత్రిపూట లైట్స్ గాని  వాటి వాస్తు ప్రారంభం కూడా  చాలా అద్భుతంగా ఉంటుంది.  ముఖ్యంగా చెప్పాలంటే లైట్స్  తిరుపతి దేవాలయం గోల్డ్ కలర్ లో ఉంటుంది  చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం 8వ  శతాబ్దంలో ఆలయ నిర్మాణం అయింది. శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ ఆలయ గోపురం మరియు వాటి విశిష్టత గోపురాలు వాస్తు శిల్పాలు నిర్మాణంలోకి హాజరైంది.   పరిపాలనలో వాస్తు శిల్పాలు వంటి కళ్యాణ మండపం నిర్మాణం జరిగింది. ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర దేవాలయం దర్శనం కోసం ఏడు ద్వారాలు దాటి స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. మెట్లు వెడల్పు 12 ఫీట్లు  అడ్డం 5 ఫీట్లు దాకా ఉంటుంది.

అలా 2500 మెట్లు ఉన్నాయి.  తిరుమల తిరుపతి ఆలయం రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వాటికున్న శిల్పాల వాస్తు యొక్క అద్భుతం నిలువెత్తు రూపంగా ఉంటుంది.  బ్రిటిష్ వారు కొండపైకి  ఘాట్ రోడ్డు వేశారు.  బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.  మెట్లు అభివృద్ధి  పర్యటలో వచ్చింది.  మరియు  దేవాలయానికి ఉన్న  గోపురం.  నరసింహారాయి వారి కుటుంబ సభ్యులు నాలుగు గోపురాలు నిర్మించారు.  ఒక్కొక్క గోపురం  120 ఫీట్ల ఎత్తుతో  ఉంటుంది.  

అడ్డం  44 అడుగుల ఈ గోపురం నిర్మాణం అయింది.  శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఈ దేవాలయం సగం ఆలయ నిర్మాణం .వాస్తు శిల్పాలు  కళ్యాణ మండపాలు  మరియు  గజ స్తంభాలు    ఆయన పరిపాలల్లో  ఉండేవి.  స్వామి వారు బంగారు పల్లకలు ఊగుతూ ఉంటారు.  మరియు  ప్రపంచంలో ఉన్న ప్రాచీన గల పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది.అంటే తిరుమల తిరుపతి వెంకటేశాయ అనొచ్చు.

Structure   చాలా అద్భుతంగా వేశారు  లైట్స్  మరియు వాటి అభివృద్ధి ఎలక్ట్రిషన్ ఎన్నో అభివృద్ధి చెందాయి. నేటి కాలానికి  తిరుమల తిరుపతి వెంకటేశ అభివృద్ధి పొందడానికి, గుడి చాలా అద్భుతంగా ఉంటుంది కలర్ లో ఉంటుంది.  నేటి ప్రపంచానికి అభివృద్ధిలో  పుణ్యక్షేత్రం ఏమైందో ఉంది.

అంటే  తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయమై చెప్పుకోవచ్చు.  లడ్డు  తిరుమల తిరుపతి వెంకటేశ లో  లడ్డు  తయారయ్యే విధానం నైతో మాత్రమే తయారవుతుంది ఈ లడ్డు మాత్రం.  భారతదేశంలో ప్రాచీన   దేవాలయం ఉంది అభివృద్ధిలో తిరుమలగిరి ప్రాంతమని చెప్పవచ్చు.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 శ్రీ వెంకటేశ్వరి  స్వామి  దేవాలయానికి వచ్చిన భక్తాదులు  అక్కడ రూమ్లో వాటి ఫెసిలిటీస్  ఈరోజు తెలుసుకోబోతున్నాము.  తిరుపతిలో చాలా  రూములు మరియు లార్జెలు చాలానే ఉంటాయి.  చాలా తక్కువ ధరకు  లో  రూములు మరియు లాడ్జిలు వంటి హోటల్స్ వంటి ఈ రోజు తెలుసుకుందాం.  ప్రాంతంలో ఉన్న హోటల్స్ తక్కువ ధరలో ఉన్న హోటల్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము,  ఇప్పుడు నక్షత్రానికి భక్తాతలు ఎంతో వేల మంది తరుముతూ వస్తూ ఉంటారు.  వారి   ప్రాంతాల నుండి పట్టణాల నుండి  మీ దేవాలయానికి వస్తూ ఉంటారు.  వాటి సౌకర్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. 

హోటల్  పేరు తెలుసుకుందాం.

  • హోటల్ పై వైస్రాయ్ తిరుపతి
  • ది భీమాస్ రెసిడెన్సీ
  • హోటల్ గోవిందా హైట్స్
  • హోటల్ ప్ ల ర్ గ్రాండ్
  • హోటల్ పార్క్ కృష్ణ  

తిరుపతిలో ఇలాంటి హోటల్స్ చాలా వందల్లో ఉంటాయి.  దాంట్లో మన తక్కువ బడ్జెట్లో మనం తీసుకోవాలి. నానేసి హోటల్స్ కూడా చాలా అద్భుతంగా దొరుకుతాయి. 

శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి చేరుకునే మార్గాలు,(How to reach the temple)

 

రోడ్డు మార్గం.

శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి భక్తాదులు ఎందరో వస్తూ ఉంటారు.  వారికి అనుకూలమైన మార్గాలు రోడ్డు మార్గం అని చెప్పుకోవచ్చు.  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సులు మరియు ప్రైవేట్ వెహికల్స్ వాహనాలు దివ్య చక్రం వాహనం వంటి రోడ్డు మార్గం  తిరుపతికి వెళ్లడం మార్గాలు ఉన్నాయి.  ఎందరో విదేశాల నుంచి పత్తాతులు తిరుమలగిరి కి వస్తూ ఉంటారు వాటికి రోడ్డు మార్గాలు ఈరోజు తెలుసుకోబోతున్నాము.  పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తాదులు వస్తూ ఉంటారు

  • కర్నూల్ నుండి తిరుపతికి 344, km
  • మంత్రాలయం నుండి తిరుపతికి 423 km 
  • బెంగళూరు నుండి తిరుపతికి 247 km 
  • చెన్నై నుండి తిరుపతికి 149 km  
  • నెల్లూరు నుండి తిరుపతికి 175 km  
  • కేరళ నుండి తిరుపతికి 686 km

ఇతర ప్రాంతాల నుండి కూడా  ఈ శ్రీవారి దర్శనం చేసుకోవడానికి రోడ్డు మార్గం పట్టణాల నుండి  చాలా ఈ రోడ్డు మార్గాలు ఉన్నాయి.

రైలు మార్గం.

శ్రీ వెంకటేశ్వర పుణ్యక్షేత్రానికి రైలు మార్గాలు మూడు ప్రాంతాల నుండి అనుకూలంగా ఉన్నాయి.  డైరెక్టు  తిరుపతికి రైలు మార్గం ఉంది. బయట దేశం వారు కూడా ఈ ఆలయానికి దర్శనించడానికి  ఎందరో భక్తాదులు వస్తూ ఉంటారు. ప్రతినిత్యం శ్రీవారి దేవాలయానికి  ఇతర ప్రదేశాలు ఎక్కువ వందలాది మంది ప్రతినెల వస్తూ ఉంటారు.

  • కర్నూల్ (KLR)
  • మంత్రాలయం (MALM)
  • బెంగళూరు  (SBC
  • చెన్నై (MAS)
  • నెల్లూరు  (NLR)
  • కేరళ  (TCR)

 శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి రైలు మార్గం చాలా అనుకూలంగా ఉన్నాయి.

 విమానం మార్గం.

శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి విమాన మార్గం  చాలా ఈజీ మార్గం కూడా చెప్పుకోవచ్చు.  ఇతర ప్రదేశాల నుండి కూడా ఈ దేవాలయానికి రావడానికి విమానం మార్గం తిరుపతిలో ఉంది.  భక్తాదులు ప్రైవేట్  విమానాలు  రావడానికి  మన భారత దేశంలో ఏకైక మార్గం ఉంది  ఇప్పుడు నక్షత్రం  ప్రాచీన పుణ్యక్షేత్రం అని కూడా అంటారు.  ఎందరో భక్తాదులు ఇయ్యాలయానికి వస్తూ ఉంటార.

  • single engine land
  • Seaplane.
  • rotorcra

 ఈ  పుణ్యక్షేత్రానికి విమాన మార్గం ఉంది. 

జాగ్రత్తలు

శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి వచ్చే ముందు మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం  శ్రీవారు దర్శనం చేసుకోవడానికి  రెండు రోజులు పడుతుంది .  మనం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  రైన్ కోట్ తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలి.  వర్షాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.  ఎండలు
ఎక్కువగా ఉన్నాయి. 

మీ చేతిలో కంపల్సరిగా  వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి. . మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి.  డబ్బు నదులు వంటి భద్రపరుచుకోవాలి.  పిల్లలు వంటి మీ వెంటే తీసుకుని రావాలి. ఎక్కడ బడితే అక్కడ వదిలే రాదు.  రెండు పూటలు భక్తాదులకు  భోజనశాల పెడుతూ ఉంటారు.  రాత్రిపూట మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.  ఇలాంటి జాగ్రత్తలు మరిన్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి.  రాత్రిపూట హోటల్స్ లేదా లాడ్జిలో ఉంటే మంచిది.

ముగింపు

 శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి  మీరు. భక్తాదులు ఎంతోమంది.  వస్తూ ఉంటారు. సిరిగల దేవుడు  వెంకటాద్రి దేవుడు  వరాల దేవుడు  తిరుమలగిరిని అంటారు.  వరలిచ్చి దేవుడు కూడా అంటారు.  ఇక్కడ వచ్చిన కోరికలు  కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని.  చెబుతూ ఉంటారు.  తలకట్టు  చేసుకునే వారు ఎక్కువ మంది ఉంటారు.  స్వామివారికి  కానుకలు ఎందరో భక్తాదులు ఇస్తూ ఉంటారు.   సిరి సంపద కొలువై దేవుడు తోడు ఉంటాడని  నమ్ముతారు.

ప్రశ్నలు జవాబులు.

1. శ్రీవారు ఆలయం ఎక్కడ ఉంది .?   
జవాబు.  శ్రీ వెంకటేశ్వర దేవాలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరుపతి జిల్లాలో  తిరుపతి  లో దేవాలయం ఉంది.

2. శ్రీ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధి పొందింది ఎప్పుడు.?
జవాబు. శ్రీ వెంకటేశ్వర దేవాలయం  శ్రీకృష్ణదేవరాయ కాలంలో అభివృద్ధి చెందింది.

3. శ్రీ వెంకటేశ్వర ఏడుకొండల పైకి  రోడ్డు వేసిన వారు ఎవరు.?
జవాబు.  శ్రీ వెంకటేశ్వర ఆలయం పైకి  మెట్లు వేసిన  బ్రిటిష్ సైన్యం వారు.

4.  శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి  పండుగలు జరిగేటివి.?
జవాబు.  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  రథోత్సవం ఊరేగింపు  జరుగుతూ ఉంటుంది.

5. స్వామి వారి దర్శనం టైం ఎప్పుడు .?
జవాబు.  స్వామివారి దర్శనం టైం ఉదయం 5:30 am నిమిషాలకు స్వామివారి దర్శనం  భక్తాదులకు  కలుగుతుంది.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా బ్లాగును (BLOG) ఫాలో అవ్వండి.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *