Sri Varaha Lakshmi Narasimha Swamy TempleSri Varaha Lakshmi Narasimha Swamy Temple

Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Pooja Darshan And Seva History In Telugu Information,

పరిచయం,  
శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో  సింహాచలం గ్రామంలో  Sri Varaha Lakshmi Narasimha Swamy Temple  ఉన్నారు. తూర్పు కమలంలో  పర్వతం పైన ఉన్న,  హిందూ క్షేత్రం విశాఖ పట్నం భక్తాదులు  పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే  శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలవై ఉన్నారు. విశాఖపట్నం నుండి  సింహాచలానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుణ్యక్షేత్రం  సముద్రం మొత్తానికి  244 మీటర్లు ఎత్తున సింహగిరి పర్వతం  పైన ఉన్నారు.   

దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవి పుణ్యక్షేత్రాలలో  ఈ దేవాలయం ఒకటి  తిరుపతి తర్వాత అత్యధిక  ఆదాయం కలిగిన దేవాలయం,  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సంవత్సరానికి 52 కోట్ల ఆదాయం వస్తుంది.  సంవత్సరానికి 12 గంటల మాత్రమే లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపం  భక్తులకు లభిస్తుంది.   

మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.  నిజరూపం దర్శనాన్ని  సమయాన్ని  చందన యాత్ర లేదా చందనోత్సవం అంటారు.   ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధి  తదియనాడు వస్తుంది. సింహాచలం దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాద్రి పర్వతంపై ఉంది. 

ఈ దేవాలయం, భక్త ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ మరియు నరసింహ స్వరూపంలో ప్రత్యక్షమైన స్థలంగా గుర్తించబడింది.

సింహాచలం, విశాఖపట్నం జిల్లాలో ఉన్న పర్వతంపై వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం. సింహాచలం అంటే సింహ పర్వతం అని అర్థం.

సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం టికెట్  ధరలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Ticket Prices)

సింహాచలం  లక్ష్మీనరసింహస్వామి ఆలయ టికెట్ ధరలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.!

 ఆలయ డ్రెస్సింగ్ కోడ్  హిందూ సంప్రదాయ దుస్తులు, 

  • దర్శనం టికెట్, 20/-
  • దీర్ఘ దర్శనం టికెట్, 50/-
  • అతి దీర్ఘ దర్శనం టికెట్, 100/- 

సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పూజ దర్శనం సమయాలు  వైజాగ్  సమయాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Pooja Darshan Timings Vizag Timings  

  • సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.  
  • సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యాహ్నం, 12:00 PM నుండి 4:00 PM  మనకు ఆలయంలో ఎటువంటి శుభకార్యలు పూజ కార్యక్రమంలో జరగవు.
  • సింహాచలం వారాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం సాయంత్రం, 4:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ ప్రసాదాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy temple offerings)

  • లడ్డు  100 గ్రామ్స్  రూపాయలు, 25/-
  • పులిహోర ప్యాకెట్  100  గ్రామ్స్ రూపాయలు, 30/-
  • రవ్వ కేసరి లడ్డు 100 గ్రామ్స్ రూపాయలు, 50/-

సింహాచలం శ్రీ  వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో  లడ్డు  మరియు పులిహోర ప్యాకెట్లు ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రతిరోజు పూజ  దర్శనం సమయాలు (Daily Pooja Darshan Timings of Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple)

  • సోమవారం,  శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM  నుండి 9:00 PM  వరకు  ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  తెలిసే మరియు ముగింపు సమయాలు (Varaha Lakshmi Narasimha Swamy Temple Opening And Closing Timings)

  • సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి   ఆలయం  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM  వరకు.
  • సింహాచలం వరహాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం   సాయంత్రం, 4:00 PM నుండి 9:00 PM  వరకు.

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ  రేపు దర్శనం  సమయాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Tomorrow Darshan Timings)

  • వరహాలక్ష్మి నరసింహస్వామి   ఆలయ రేపు దర్శనం  సమయాలు  ఉదయం, 6:00 AM  నుండి 12:00 PM   మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు 

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విరామ సమయాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Break Timings)

  •  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి విరామం సమయాలు, 1:00 PM నుండి 3:00 PM వరకు

సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ  అభిషేకం పూజ దర్శనం  సమయాలు  (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Abhishekam Pooja Darshanam Timings)

  •  సింహాచలం  దేవాలయం తెరిచే సమయం తెల్లవారుజామున, 4:00 AM
  • సుప్రభాతం ఉదయం. 5:00 AM
  • స్వామి వారు ముఖి ముఖి దర్శనం ఉదయం, 6:00 AM
  • మొదటి గంట ఉదయం, 6:05 AM
  • దర్శనం ఉదయం, 6:30 AM
  • కుంకుమ అర్చన ఉదయం, 7:00 AM
  • సహస్రనామ అర్చన ఉదయం, 8:00 PM
  • పుష్ప అర్చన ఉదయం, 8:30 AM
  • అభిషేకం ఉదయం, 9:00 AM
  • అర్చన మరియు దర్శనం  ఉదయం, 9:00 AM   నుండి 12:00 PM వరకు
  • సుప్రభాతం  సాయంత్రం. 4:00 PM
  • స్వామి వారు ముఖి ముఖి దర్శనం  సాయంత్రం, 5:00 PM
  • మొదటి గంట  సాయంత్రం, 5:05 PM
  • దర్శనం  సాయంత్రం, 6:00 PM
  • అభిషేకం  సాయంత్రం, 6:30 PM
  • కుంకుమ అర్చన   రాత్రి, 7:00 PM
  • సహస్రనామ అర్చన  రాత్రి, 8:00 PM
  • పుష్ప అర్చన  రాత్రి, 8:30 PM
  • అర్చన మరియు దర్శనం   రాత్రి, 8:30 AMనుండి 9:00 PM వరకు
  • సింహాచలం ఆలయ ముగింపు సమయం. 9:00 PM 

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి  ఆలయం సేవ పూజ సమయాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Seva Puja Timings)

  • స్వర్ణ పుష్పార్చన పూజ ( జంట మీద ఒంటరి వారికి) రూపాయిలు, 1000/- ఉదయం, 6:00 AM నుండి 9:00 AM
  • నిత్య కళ్యాణం  పూజ (జంట మీద ఒంటరి వారికి)   రూపాయలు, 1000/- ఉదయం, 9:00 AM  నుండి 10:00 AM
  • అష్టోత్తరం  పూజ రూపాయలు, 200/-   ఉదయం,10:00 PM నుండి 12:00 PM

సింహాచలం వరాహ  లక్ష్మి నరసింహ స్వామి  ఆలయ పండగలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple Festivals)

  • వర్షిక కళ్యాణోత్సవం,
  • చందనోత్సవం,
  • కల్యాణోత్సవం,
  • రథోత్సవం,
  • ఉగాది,
  • నరసింహ జయంతి, 
  • నవరాత్రి,

వర్షిక కళ్యాణోత్సవం,  సింహాచలం శ్రీ  వరాహ  స్వామి  వారి ఆలయంలో  కల్యాణోత్సవం కూడా జరుగుతుంది.  ఒరిస్సా నుండి భక్తాదులు  100   సంఖ్య లో వస్తూ ఉంటారు  .  నరసింహస్వామి ఉత్సవాలకు  చాలా ఘనంగా  భక్తాదులు వస్తారు.  కార్తీకమాసంలో సోమవారికి చాలా ఘనంగా పూజలు జరుగుతాయి.   చందనోత్సవం  నిజరూపం దర్శనం  మార్చు ఒకటి నుండి 15  మధ్య రోజున  నిజరూపం దర్శనం భక్తాదులకు  దొరుకుతుంది.  స్వామివారి  రథోత్సవం  దేవాలయం చుట్టూ  ప్రదర్శనలు  చేస్తారు.- 

చందనోత్సవం,  చందనోత్సవం సందర్భంగా స్వామివారి విగ్రహం నుండి చందన పూత తొలగించి భక్తులకు దర్శనం కలుగజేస్తారు. ఇది అతి ప్రత్యేక ఉత్సవం.
కళ్యాణోత్సవం,  స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, వాడే వినాయక చవితి, శ్రీవారి కరుడుగుడి వంటి అనేక ఉత్సవాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఉత్సవాలు: ఈ ఆలయంలో ఉగాది, నరసింహ జయంతి, నవరాత్రి, కామదహనం వంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. అక్షయ తృతీయ మరియు చందనోత్సవం ముఖ్యమైన ఉత్సవాలు, 

పూజ​ ​లయంలో నిర్వహించే ప్రధాన పూజలలో చందనోత్సవం, కళ్యాణోత్సవం, నిత్యాన్నదానం మొదలైనవి ఉన్నాయి. చందనోత్సవం సమయంలో, ఏటా వైశాఖ మాసం తృతీయ తిథినాడు (అక్షయ తృతీయ) దేవత మూర్తి పై ఉండే చందనం తొలగించి స్వామి వారి నిజస్వరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. భక్తులు కప్పం స్థంభం అనగా పవిత్రమైన స్థంభాన్ని ఆలింగనం చేసి తమ కోరికలను తీర్చుకుంటారు అని భక్తాదులు నమ్ముతారు.

సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం లో అన్నదాన సేవ (Annadanam Seva in Simhachalam Varaha Lakshmi Narasimha Swamy temple

 సింహాచలం  మరియు వైజాగ్  వరాహ లక్ష్మీనరసింహ స్వామి  దేవస్థానంలో  అన్నదానం  సేవ ప్రతిరోజు  చేస్తూ ఉంటారు. వైశాఖ మాసం తృతీయ తిథి య రోజున భక్తాదులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆ రోజున ప్రత్యేకంగా  అన్నం,  పాయసం, లడ్డు, అప్పడం, సాంబారు, పల్లి చట్నీ, పెరుగు,  వంటి  సంప్రదాయ ప్రకారం వడ్డిస్తూ ఉంటారు.

  •   సమయం, 12:00 PM   నుండి 3:30 PM  వరకు,

భక్తాదులకు  అన్నదాన సేవ కార్యక్రమానికి  విరాళం అందజేయొచ్చు.!

విశాఖపట్నం చూడదగ్గ ప్రదేశాలు (Places to visit in Visakhapatnam)

సింహాచలం లో  చూడదగ్గ ప్రదేశాలు మరియు వైజాగ్ లో చూడదగ్గ ప్రదేశాలు  ఈ క్రింద రాయబడి ఉంటాయి.  వాటి ద్వారా మీరు  తెలుసుకోవచ్చు.

  • Araku Valley, అరకు లోయ పచ్చదనం తో నిండి ఉంటుంది, పక్షుల కిలకిలలతో, నీరు పారుతున్న శబ్దాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాఖపట్టణం నుండి రైలు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది.
  • Kailasagiri, కైలాసగిరి పర్యాటక ప్రాంతం పరమాత్ముడు పార్వతీ దేవితో వుండే చక్కని ప్రదేశం. గిరి చుట్టూ రైలు ప్రదక్షిణ కూడా ఉంటుంది. రోప్ వే లో ప్రయాణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
  • Borra Caves, బొర్రా గుహలు అనంతగిరి కొండలలో ఉన్నాయి. ఈ గుహలు వయస్సు దాదాపు ఒక మిలియన్ సంవత్సరాల పైగా ఉంటుంది. ఇక్కడ శివపార్వతి, మానవ మెదడు వంటి ఆకృతులు చూడవచ్చు.
  • Katiki Falls,  కటికి జలపాతం ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది కుటుంబంతో కలిసి ఒక రెండు గంటల పాటు ఆనందించే  ప్రాంతం
  • INS Kursura Submarine Museum, ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం విశాఖపట్టణం లోని సముద్ర తీరంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది ఒక సబ్‌మెరైన్ లోని మ్యూజియం కావడం వలన చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
  • Kambalakonda Wildlife Sanctuary, కంబాలకోండ వన్యప్రాణి అభయారణ్యం ఒక శాంతి భద్రత కలిగించే ప్రదేశం. కుటుంబంతో కలిసి ఆనందించడానికి మంచి ప్రదేశంసింహాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా లో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సింహాచలం లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మరియు దర్శనీయమైన స్థలాలు ఇక్కడ ఇవ్వబడినవి:
  • Simhachalam Temple, శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం సింహాచలం దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని పూజిస్తారు. ఈ దేవాలయ నిర్మాణం చాళుక్య, చోళ శైలి లలో ఉంది. మహాభారతం మరియు పురాణాల్లో కూడా ఈ స్థలం ప్రస్తావించబడింది.
  • Gangadhara Mahadev Temple, గంగధర మహాదేవాలయం ఈ దేవాలయం సింహాచలం కొండ సమీపంలో ఉంది. ఇది శివుని పూజకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
  • Rushikonda Beach, రుషికొండ బీచ్ సింహాచలం నుండి కొద్ది దూరంలో ఉన్న రుషికొండ బీచ్ ఒక అందమైన సముద్ర తీరం. ఇక్కడ మీరు స్నానం, బోటింగ్ వంటి కార్యకలాపాలు చేయవచ్చు.
  • Indira Gandhi Zoological Park, ఇందిరా గాంధీ జూక్లోజికల్ పార్క్ విశాఖపట్నం లోని ఇందిరా గాంధీ జూక్లోజికల్ పార్క్ ఒక పెద్ద జంతుప్రదర్శనాలయము. ఇది సింహాచలం నుండి సుమారు 15 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వివిధ జంతువులను చూడవచ్చు.
  • Visakha Museum, విఆర్ఎల్ మ్యూజియం విశాఖపట్నం లోని ఈ మ్యూజియం లో ప్రాచీన కళా రూపాలు, చరిత్రాత్మక వస్తువులు, తుపాకులు, పాత ఫోటోలు మొదలైనవి ప్రదర్శించబడ్డాయి. ఇది సింహాచలం కు సమీపంలోనే ఉంది.
  • Dolphin’s Nose, డాల్ఫిన్ నోస్ ఒక ప్రకృతి అందమైన ప్రదేశం, ఇది ఒక పెద్ద రాతి గుంపుతో సముద్రానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ నుండి సముద్ర దృశ్యాలు చూడటానికి అద్భుతమైన ప్రదేశం.

ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీరు సింహాచలం లోని అందాలను ఆస్వాదించవచ్చు.

సింహాచలం వరాహ నరసింహ స్వామి ఆలయ చరిత్ర (History of Simhachalam Varaha Narasimha Swamy Temple)

సింహాచలం  శ్రీ వరాహ  లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర  వాటి వైభోగం  విశిష్టత  రాజుల  పాల  అభివృద్ధి  నేటి  ప్రాంగణంలో తెలుసుకోబోతున్నాము.! సింహాచలం దేవాలయాన్ని 11వ శతాబ్దం లో కులోతుంగా చోళుని కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక సాక్ష్యాలు తెలియజేస్తున్నాయి. పూర్వంలో ఈ దేవాలయం అలనాటి చోళులు, తూర్పు గంగలు, విజయనగర సామ్రాజ్యముల రాజుల పరిరక్షణలో వృద్ధిచెందింది. ఈ దేవాలయం క్రీ.శ. 18వ శతాబ్దంలో నిర్మించబడినదని భావిస్తారు. చోళ, పాండ్య, విజయనగర సామ్రాజ్యాల కాలంలో ఈ దేవాలయం ఎంతో వైభవంగా నిలిచింది, అభివృద్ధి పొందింది.

1087 శాసనంలో  సింహా గిరి  స్వామి నరసింహ దేవరగా   ప్రత్యేకత పొందారు.  

క్రీస్తు శకం  18వ శతాబ్దంలో  పుష్పత్తి గజపతి రాజు పరిపాలన ఉండేది.   ఆ సమయంలో జాఫిర్ అలీ ఖాన్ వారికి విజయనగర రాజు గారికి విభేదం  వచ్చినప్పుడు.  జాఫిర్ అలీ ఖాన్  తన సైన్యాన్ని తీసుకొని  సింహాచలం దేవాలయం పైకి దండయాత్ర చేస్తారు.  చేసి ఆలయంలో  విగ్రహాలు పలుగోట్టుండగా.  ఆలయంలోకి  పోతూ ఉండగా. 

అక్కడ  బ్రాహ్మణ కవి  గోకులపాటి  కూర్మనాథ  కవి ఉన్నారు. నరసింహస్వామి విగ్రహాన్ని పట్టుకొని  కవి గారు  నరసింహ శతకం చెప్పడం మొదలుపెట్టారు.   చెప్పిన  పది నిమిషాల్లో 108   శ్లోకం చెబుతూ ఉండగా.   సైనికులు గర్భగుడిలో వచ్చేశారు.   అప్పుడు స్వామి వారు . అనుగ్రహంతో  తేనె తీగలు  వచ్చి సైనికులని కొట్టి కొట్టి     సైనికుల్ని చంపారు, అప్పుడు దాదాపు 20 కిలోమీటర్ దూరం జాఫిర్ అలీ ఖాన్  సైనికుల్ని తరిమికొట్టావి.

క్రీస్తు శకం 1438 సంవత్సరం నుండి   1441 వ సంవత్సరం వరకు  శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి  సేవించారు. 1438వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ,చిన్నమ్మ దేవి,తిరుమల దేవి,   దేవాలయానికి వచ్చే అనేక స్వామి వారికి అలంకారాలు చేశారు.

సింహాచలం  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయ ఇతర దేవతలు మరియు విశిష్టత (Other deities and specialty of Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple)

  • వరహా నరసింహ స్వామి విగ్రహం, 
  • శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణస్వామి సన్నిధి,
  • శ్రీ సింహలక్ష్మి అమ్మవారు,
  • ఆండాల దివసన్నిధి ఉంది,
  • త్రిపురాంధుడు సేకరుడు,

 భద్రాచలం శ్రీ  వరాహ  లక్ష్మీనరసింహస్వామి  ఆలయంలో  ఈ సన్యాసిగా ఉన్న  గంగాధర తీర్థంలో  స్వామివారు మంగళ  స్నానం చేస్తారు. సముద్ర మట్టానికి 800 ఎత్తైన కొండపై నరసింహ చలం ఉంది .

ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో  శ్రీ సింహలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు.   దక్షిణ దిశలో ఆండాలు సన్నిధి  ఉంది.  కొండపైన సమీపంలో ఉన్న త్రిపురానందుడు కులవై ఉన్నారు. 

భక్తుల సేవ మరియు సౌకర్యాలు పరిపూర్ణంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే ఆలయ విధానం. భక్తుల మనసుకు, ఆధ్యాత్మిక తపనకు ఈ దేవాలయం ఆశ్రయం కల్పిస్తుంది.

శ్రీ  వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి వివిధ మెట్లు మార్గాలు ఉన్నాయి.   భైరవ ద్వారం తిరుగుబడే ఉన్న  కొండపైకి భక్తాదులు వెళ్లడానికి  1001  మెట్లు ఉన్నాయి.  భక్తాదులకు స్వామివారు దర్శనం కోసం  మెట్లతో ప్రయాణం చేయాలి. 

సింహాచలం  వరాహ  లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple architecture and features)

 సింహాచలం  వరాహ  లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత మరియు  శిల్పకళ వైభోగాన్ని  తెలుసుకోబోతున్నాము.!  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం   వరకు  అనేక రాజులు  దేవాలయని అభివృద్ధి చేశారు.

కొండపై ఉన్న వరాహ  లక్ష్మీనరసింహస్వామి ఆలయాన దర్శనానికి మెట్లు మార్గం నందు  పైకి వెళ్లాలి. అక్కడ ఆ కోనేరులో స్నానం చేసుకుని  దర్శనం చేసుకోవాలి.  ఆలయం అభివృద్ధి   చేసినవారు. శ్రీకృష్ణదేవరాయలు   1437 నుండి 1448  వరకు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 

నాలుగు గోపురాలు ఉన్న  ఆలయం  అందంగా ఉంది.   ఐదు అంతస్తుల విమానం గోపురం   శిల్పకళ హిందూ సంప్రదాయపరంగా ఉన్నాయి.

ఆలయ నిర్మాణం,   నరసింహస్వామి ఆలయ నిర్మాణం చేసేటప్పుడు  ద్రవ్య రూపంలో నిర్మాణం చేశారు,   పాత పద్ధతిలో  బెల్లం  సున్నం  నీటి ద్రవ్యాల ద్వారా ఆలయాన్ని నిర్మించారు.  బునాది కొండనుచ్చులు కొట్టి  గట్టిగా వేశారు.  ఎత్తైన గోడలతో  ఆలయాలు చాలా చక్కగా   నిర్మించారు.

రాత్రిపూట క్రాంతి దీపాలతో ఈ దేవాలయం  చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది.   నేటి కాలానికి ఈ దేవాలయం చాలా అభివృద్ధి పొందింది.

ఇక్కడ స్వామివారు నరసింహ అవతారంలో కాదు, వరాహ నరసింహ స్వరూపంలో కొలువై ఉన్నారు. ఇది ఈ దేవాలయానికి ప్రత్యేకతను కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో చందనోత్సవం అనేది నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామి వారి విగ్రహానికి చందనపిండి అర్చనలు చేయబడతాయి.

ఆర్కిటెక్చర్: దేవాలయం కోటలా రూపంలో కనిపిస్తుంది, ఇందులో మూడు ప్రాకారాలు మరియు ఐదు ద్వారాలు ఉన్నాయి. దేవాలయాన్ని పంచతీర రజగోపురం అలంకరిస్తుంది. ప్రధాన దేవాలయం, సాంప్రదాయ ఆలయ నిర్మాణ శైలికి విరుద్ధంగా, పశ్చిమాభిముఖంగా ఉంది. ఆలయంలోని వాసుధర చతుర్ముఖ మండపం, నృత్యమండపం మరియు కళ్యాణ మండపం విశిష్ట శిల్పకళతో అలంకరించబడి ఉన్నాయి.

సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహ స్వామి వసతి గృహాలు  మరియు రూములు వివరాలు (Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Hostels and Rooms Details)

 సింహాచలం  వరాహ లక్ష్మీనరసింహ స్వామి  వసతి గృహాలు   మరియు రూములు  వివరాలు వివరాలను  తెలుసుకోబోతున్నాము.!  దర్శనానికి వచ్చిన భక్తాదులకు వశీకృహాలు అందుబాటులో ఉన్నాయి.  దేవాలయ ప్రాంగణంలో కొండపైన 49 గృహాలు  భక్తాదులకు అందుబాటులో ఉన్నాయి.   లేనిచో హోటల్స్ మరియు  లాడ్జిలు కావాలనుకున్నవారు.  ఏసీ రూములు  నాన్ ఏసి రూమ్  కావాలనుకున్నవారు.   ఒక్కరోజు రూమ్ ఖర్చు 1000   నుండి 2000   మధ్యలో ఉంటుంది.   ఆ రూమ్ లో ఒక ఫ్యామిలీ ఉండవచ్చు.

  • హోటల్  ఫ్లోర్విన్,
  • హోటల్ కూల్  రివ్యూ,
  • గంజి రాజు ప్యాలెస్  కన్విజన్స్ సెంటర్ హోటల్,

 సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి రూములు అందుబాటులో ఉన్నాయి.

సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ చేరుకునే మార్గాలు  (way to reach Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple)

రోడ్డు మార్గం,  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రవాణా శాఖ అందుబాటులో ఉంది.రెండు  ప్రాంతాల నుండి ఆలయానికి  రోడ్డు మార్గం నందు బస్సులు కారులు ప్రైవేటు జీపులు ఆలయానికి అందుబాటులో ఉంది.   వైజాగ్ నుండి ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  • విశాఖపట్నం నుండి సింహాచలం  14 కిలోమీటర్, 
  • వాకానుండి నుండి   సింహాచలం 13   కిలోమీటర్,
  • సొంతం నుండి సింహాచలం, 14   కిలోమీటర్,

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రోడ్డు మార్గం నందు ఆలయానికి చేరుకోవడానికి చక్కటి సౌకర్యం కలుగుతుంది.

రైలు మార్గం,  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రైలు మార్గంలో ప్రయాణమైతే చేయవచ్చు. సింహాచలానికి దగ్గరలో ఉన్న  విశాఖపట్నం  రైల్వే జంక్షన్ ఉంది.  రైలు మార్గం వచ్చినవారు. ఈ ప్రాంతం నుండి వచ్చిన విశాఖపట్నంలో దిగాలి. అక్కడ నుండి ఆలయానికి 14 కిలోమీటర్ దూరంలో ఉంది.

  •  విశాఖపట్నం రైల్వే జంక్షన్ కోడ్ (VSKP)

 ఆలయానికి  రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంది.  

విమానం మార్గం,  శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి  విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   ఆలయానికి దగ్గరలో ఉన్న వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.   అక్కడి నుండి దేవాలయానికి రోడ్డు మార్గం నందు 14 కిలోమీటర్ ప్రయాణం చేయాలి.

  • rotorcra,
  • single engine land

  సింహాచలం  నరసింహస్వామి ఆలయానికి  విశాఖపట్నం   లో  ఏర్పాటు ఉంది.

శ్రీ వరహా లక్ష్మి నరసింహస్వామి ఆలయ జాగ్రత్తలు (Precautions of Sri Varaha Lakshmi Narasimha Swamy Temple)

భద్రాచలం శ్రీ  వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం.! భక్తాదులో వచ్చిన వారు  కళ్ళు తెరిచి స్వామివారి  ముక్కాలి.కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ లేనిచో ప్రవేశం ఉండదు.  ఎవరు చేయాలి.  సామాజిక దూరం పాటించాలి.

 సింహాచలం దేవాలయం ముగింపు (End of Simhachalam Temple)

 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముక్తాదులు వచ్చినవారు.   స్తంభానికి ఒక ముడుపు కట్టడం వల్ల  కోరికలు నెరవేరుతాయి.

ఆలయంలోని మూర్తి త్రిభంగంగా ఉండి, అశ్వముఖం, మానవ శరీరం మరియు సింహ పుచ్ఛం కలిగి ఉంటుంది. ఇది సింహాచలం దేవాలయానికి ప్రత్యేకతను కలిగిస్తుంది. ఇక్కడ భక్తులు గంగాధార పుష్కరిణిలో స్నానం చేసి తమ పాపాలు మరియు రోగాలు తొలగిపోవాలని నమ్ముతారు.

మీరు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు సింహాచలం యొక్క ఆధ్యాత్మికతను పూర్తిగా ఆస్వాదించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాము.

సింహాచల  ఆలయ తర్చుక అడిగే ప్రశ్న జవాబు (Simhachalam Temple Tarchuka Question Answer)

1.  వరాహ లక్ష్మి  నరసింహ స్వామి  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశాఖపట్నం జిల్లాలో  సింహాచలం గ్రామంలో  శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు.

2.  లక్ష్మీ నరసింహ స్వామి  ఏ జిల్లా.?
జవాబు. విశాఖపట్నం జిల్లా  (వైజాగ్)

3.  వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమయాలు.?
జవాబు. లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం  6:30 కు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

4.   శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విమాన సౌకర్యం ఉంది.వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి ఆలయానికి రోడ్డు రోడ్డు ప్రయాణం చేయాలి.

5.   లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రైలు మార్గం ఉందా.?
జవాబు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి  రైలు మార్గం  ఉంది. విశాఖపట్నం రైల్వే జంక్షన్  అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

  ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *