Sri Vallabha Temple Darshan Timings 2026 – Thiruvalla Divya Desam Complete Guide Temple Insider శ్రీ వల్లభ ఆలయ దర్శన సమయాలు..?
పరిచయం, Sri Vallabha Temple Timings 2026 Thiruvalla సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా శ్రీ వల్లభాలయం మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట జిల్లాలో తిరువల్ల గ్రామంలో Sri Vallabha Temple కొలువైంది. శ్రీ వల్లభ ఆలయం పతనంతిట్ట జిల్లాకి సుమారుగా 34 కిలోమీటర్ల దూరంలో కొలువైంది.

శ్రీ వల్ల శ్రీ వల్లభ ఆలయంలో సాక్షాత్తు కొలువైంది ఆ శ్రీ మహావిష్ణువు ఈ ఆలయంలో గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు పురాతన విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం సుమారుగా 08 అడుగుల ఎత్తుతో ఆ పురాతన శ్రీ మహావిష్ణువు విగ్రహం గర్భాలయంలో కొలువై ఉంది. 108 దివ్య దేశాలలో ఒకటిగా ఉన్న శ్రీవల్లభ ఆలయాన్ని ఆళ్వారులు మరియు అనేక ఇతర పురాతన రచనలు కీర్తించాయి.
ఇది గరుడ పురాణం మరియు మత్స్య పురాణాలలో ప్రస్తావించబడిన వల్లభ క్షేత్రంగా పరిగణించబడుతుంది. కథాకళిని ప్రతిరోజూ ఆలయంలో నైవేద్యంగా ఆడతారు, ఇది భారతదేశంలో కథాకళిని సంవత్సరానికి అత్యధిక రోజులు ప్రదర్శించే ప్రదేశాల పరంగా అగ్రస్థానానికి తీసుకువెళుతుంది. విష్ణువు ఇక్కడ దుర్వాస ముని మరియు ఖండకర్ణన్ కోసం శ్రీవల్లభుడిగా కనిపించాడు.
అంతేకాకుండా ఈ ఆలయం ఆ శ్రీమహావిష్ణువుకి ఎంతో అంకితం చేయబడినాలేమని పురాణం కథనాలు చెబుతున్నాయి. అదే ఇక్కడున్న భక్తాదులు కూడా నమ్ముతారు అలాగే పురాతన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని చెప్పుకోవచ్చు.
Sri Vallabha Temple Thiruvalla Kerala Quick Table Info
| ఆలయ పేరు | శ్రీ వల్లభ ఆలయం |
| ప్రధాన దైవం | శ్రీ మహావిష్ణువు (శ్రీవల్లభుడు) |
| గ్రామం | తిరువల్ల |
| జిల్లా | పతనంతిట్ట |
| రాష్ట్రం | కేరళ |
| దేశం | భారతదేశం |
| దర్శన సమయాలు | 04:30 AM – 12:30 PM 05:00 PM – 08:30 PM |
| విశ్రాంతి సమయం | 01:00 PM – 03:00 PM |
| ఆలయ ప్రారంభం | 03:30 AM |
| ఆలయ మూసే సమయం | 09:00 PM |
| కథాకళి సమయం | 09:30 PM – 10:30 PM |
Sri Vallabha Temple Timings 2026 Thiruvalla శ్రీ వల్లభ ఆలయ దర్శన సమయాలు..?
శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple Gidlins
- శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి వచ్చేటప్పుడు మాస్ ధరించి ఆలయ దర్శనానికి రావాలి.
- శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకొని రాలే దర్శనానికి వెళ్ళరాదు.
- శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి భక్తులకి ఉచితంగానే లభిస్తుంది.
- శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
- శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలలో 30 నిమిషాలు పడుతుంది.
Sri Vallabha Temple kathakali performance time శ్రీ వల్లభ ఆలయంలో కథాకళి జరిగే సమయాలు..?
కేరళ రాష్ట్రంలోని కథాకళి కార్యక్రమాలు జరిగే ఏకైక ఆలయం శ్రీ వల్లభ ఆలయం సాధారణంగా ఈ ఆలయంలో కథకళి జరిగే సమయం రాత్రి 09:30 PM నుండి రాత్రి 10:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో కతకలి కార్యక్రమాలు జరుగుతాయి.
Sri Vallabha Temple pooja timings శ్రీ వల్లభ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు వాటి సమయాలు..?
- శ్రీ వల్లభ ఆలయంలో ఉణర్థల్ పూజ జరిగే సమయం తెల్లవారుజామున 04:10 AM నుండి తెల్లవారుజామున 04:25 AM వరకు శ్రీ వల్లభ ఆలయంలో ఉణర్థల్ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- శ్రీ వల్లభ ఆలయంలో నిర్మల్య దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి తెల్లవారుజామున 04:50 AM వరకు శ్రీ వల్లభ ఆలయంలో నిర్మల్య దర్శనం జరుగుతుంది.
- శ్రీ వల్లభ ఆలయంలో అభిషేకం జరిగే సమయం తెల్లవారుజామున 05:10 AM నుండి ఉదయం 06:20 AM వరకు శ్రీ వల్లభ ఆలయంలో అభిషేకం జరుగుతుంది.
- శ్రీ వల్లభ ఆలయంలో ఉషా పూజ జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి ఉదయం 06:50 AM
వరకు శ్రీ వల్లభ ఆలయంలో ఉషా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. - శ్రీ వల్లభ ఆలయంలో ఉష శ్రీ వేలి పూజ ఉదయం 07:20 AM నుండి ఉదయం 09:00 AM వరకు శ్రీ వల్లభ ఆలయంలో ఉష శ్రీ వేలి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- శ్రీ వల్లభ ఆలయంలో ఉచ్చ పూజ జరిగే సమయం ఉదయం 11:00 AM నుండి ఉదయం 11:30 AM శ్రీ వల్ల ఆలయంలో ఉచ్చ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
- శ్రీ వల్లభ ఆలయంలో సాయంత్రం దీపారాధన చేసే సమయం 06:20 PM నుండి రాత్రి 07:00 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
- శ్రీ వల్లభ ఆలయంలో అతళ పూజ జరిగే సమయం రాత్రి 07:20 PM నుండి రాత్రి 08:00 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో అతళ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
Sri Vallabha Temple dress code శ్రీ వల్లభ ఆలయ డ్రెస్సింగ్ కోడ్
శ్రీ వల్లభ ఆలయంలో శ్రీ వల్లభ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.
మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెలపంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరి ఆ మహావిష్ణువు స్వామివారి అనుగ్రహం లభించి మనకు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Sri Vallabha Temple Daily Darshan Timings శ్రీ వల్లభ ఆలయ రోజువారి దర్శన సమయాలు..?
- సోమవారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- గురువారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
- ఆదివారం, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Sri Vallabha Temple Break శ్రీ వల్లభ ఆలయ విశ్రాంతి సమయం..?
శ్రీ వల్లభ ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయం మధ్యాహ్నం 01:00 PM నుండి మధ్యాహ్నం 03:00 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Sri Vallabha Temple opening and closing time శ్రీ వల్లభ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
శ్రీ వల్లభ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి రాత్రి 09:00 PM సమయానికి శ్రీ వల్ల బాలయ్య మూసి వేయబడుతుంది.
Sri Vallabha Temple Festivals శ్రీ వల్లభ ఆలయ ఉత్సవాలు..?
1, వార్షిక ఉత్సవం,
2, ఉత్రా శ్రీ బలి,
3, తిరు ఉత్సవం.
శ్రీ వల్లభ ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాలు ఈ మూడు ఉత్సవాలు ఆలయంలో ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరుగుతాయి. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.
ప్రత్యేక ఆకర్షణగా, శ్రీవల్లభ ఆలయంలో ప్రతి రోజు కథాకళి ప్రదర్శన తప్పకుండా జరుగుతుంది. ఈ సంప్రదాయం భక్తులకు ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అది కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది.
Sri Vallabha Temple history శ్రీ వల్లభ ఆలయ చరిత్ర..?
శ్రీ వల్లభ ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు. అంటే క్రీ.శ. 12వ శతాబ్దంలో శ్రీ వల్లభ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉంది. 5వ శతాబ్దానికి చెందిన తమిళ వైష్ణవ సాధువులు నమ్మాళ్వార్ (దివ్య ప్రబంధంలో మరియు 9వ శతాబ్దానికి చెందిన తిరుమంగై ఆళ్వార్ (దివ్య ప్రబంధంలో పాశురాలు) శ్రీవల్లభుడిని కోలపిరన్, తిరువాళమార్వన్ మరియు సుందరాయన్ అనే పేర్లతో సంబోధిస్తూ ఆలయ వైభవాన్ని ప్రశంసించారు.

కంచికి చెందిన ప్రసిద్ధ సంస్కృత కవి దండీన్ (క్రీ.శ. 7వ శతాబ్దం) తన రచనలలో ఆలయాన్ని ప్రస్తావించారు. మలయాళంలో మొట్టమొదటి గద్య రచన క్రీ.శ. 12వ శతాబ్దపు మొదటి భాగంలో తిరువల్ల శాసనాలు, ఇది 1915లో ఆలయం నుండి లభించింది.
13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఉన్నూనీలి సందేశం క్రీ.శ. క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన శ్రీవల్లభ క్షేత్ర మహాత్మ్యం, శ్రీవల్లభ చరితం కావ్యం, తుకలాసుర వధం కథాకళి, శ్రీవల్లభ చరితం కథాకళి, శ్రీవల్లభ విజయం కథాకళి, శ్రీవల్లభ సుప్రభాతం, శ్రీవల్లభ విజయం కర్ణామృతం కర్ణామృతం మొదలైన ఇతర రచనలు ఆలయాన్ని కీర్తించాయి.
అంతే కాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒక్కటే చెప్పుకోవచ్చు. ఇది శ్రీ మహా విష్ణువుకి ఎంతో అంపితం చేయబడిన ఆలయం కూడా చెప్పుకోవచ్చు.
Architectural Marvel of Sri Vallabha Temple Thiruvalla శ్రీ వల్లభ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
శ్రీ వల్లభ ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు. అంటే క్రీ.శ. 12వ శతాబ్దంలో శ్రీ వల్లభ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో ఉంది.శ్రీ వల్లభ స్వామి విగ్రహాన్ని దేవ శిల్పి విశ్వ కర్మ రూపొందించి ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణుని సోదరుడైన సాత్యకి కి ఇచ్చారట.
అతను ఇక్కడి నదీ తీరంలో నిక్షిప్త పరచారట. కలియుగారంభంలో కేరళ రాజైన “చేరమన్ పెరుమాళ్” కు ఒక నాటి రాత్రి స్వప్నంలో శ్రీ హరి నదీ తీరంలో నిక్షిప్త పరచిన విగ్రహం గురించి ఆధారాలు ఇచ్చారట.
ప్రాంగణం లోనికి అడుగు పెట్టగానే సందర్శకులను అబ్భుర పరచే ఎత్తైన ఏకశిలా గరుడ స్థంభం కనపడుతుంది.
పూర్తిగా కేరళ నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ముఖమండపం, అగ్రమండపం మరియు నమస్కార మండపం ఉంటాయి. అంతే కాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒక్కటే చెప్పుకోవచ్చు. ఇది శ్రీ మహా విష్ణువుకి ఎంతో అంపితం చేయబడిన ఆలయం కూడా చెప్పుకోవచ్చు.
Best Time to Visit Sri Vallabha Temple Thiruvalla శ్రీ వల్లభ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
శ్రీ వల్లభ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా ఫిబ్రవరి నెల అయితే చాలా బాగుంటుంది.ఎందుకంటే ఆ సమయంలో చలికాలం కాబట్టి ప్రకృతి ఎంతో చల్లగా ఎంతో స్వేచ్ఛతో అద్భుతంగా ఉంటుంది మీరు సందర్శించడానికి చాలా బాగుంటుంది.

అలాగే శ్రీ వల్లభాలయాన్ని సందర్శించడానికి మరో సమయం మార్చి లేదా మే నెల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఆ సమయంలో వేసవికాలం ఆ సమయంలో వర్షాలు పడకపోవడంతో వరదలు పిడుగులు ఇవేవీ ఉండవు ఆ సమయంలో దర్శనానికి భక్తాదులు కూడా తక్కువగా ఉంటారు.
మీరు సందర్శించడానికి కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే దర్శనం కూడా చాలా తొందరగా సరిపోతుంది మీరు సందర్శించడానికి మార్చి లేదా మే నెల అయితే చాలా బాగుంటుంది.
Best Places to Visit Near Sri Vallabha Temple Kerala శ్రీ వల్లభ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
1, నిర్మాణ శైలి,
2, గరుడ స్తంభం,
3, పరుమల చర్చి,
4, పఆలఇయక్కర చర్చి,
5, కవియూర్ మహాదేవ ఆలయం,
6, గర్భాలయంలో పురాతన శ్రీమహావిష్ణువు విగ్రహం.
ఈ ప్రదేశాలన్నీ శ్రీ వల్లభ ఆలయంలో కొన్ని ఆలయ సమీపాన కొన్ని ఉన్నాయి.ఈ ప్రదేశాలు మీరు ఒకసారి చూసినట్లయితే మీకు మరువలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. మీరు శ్రీ వల్లభ ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ప్రదేశాలు చూడండి ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభవాలు మీకు మిగులుతాయి కలుగుతాయి.
Sri Vallabha Temple Thiruvalla Contact Number
శ్రీ వల్లభ ఆలయ సంప్రదింపు నంబర్లు..?
- స్థానం, Sri Vallabha Temple Thiruvalla
- గ్రామం, తిరువల్ల గ్రామం.
- జిల్లా, పతనంతిట్ట జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
Best Ways to Reach Sri Vallabha Temple Kerala శ్రీ వల్లభ ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, శ్రీ వల్లభ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి పతనంతిట్ట జిల్లాకి వచ్చి అక్కడి నుండి శ్రీ వల్లభ ఆలయానికి రావాల్సి ఉంటుంది. శ్రీ వల్లభ ఆలయం నుంచి పతనంతిట్ట జిల్లాకి దూరం సుమారుగా 34 కిలోమీటర్ల దూరంలో శ్రీ వల్లభ ఆలయం కొలువైంది.
రైలు మార్గం, శ్రీ వల్లభ ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిరువల్ల రైల్వే స్టేషన్ ఉంది. మీరు అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. శ్రీ వల్లభ ఆలయం నుంచి తిరువల్ల రైల్వే స్టేషన్ కి దూరం కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే శ్రీ వల్లభ ఆలయం కొలువైంది.
విమానం మార్గం, శ్రీ వల్లభ ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన కొంచి అంచర్ దాచి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు అక్కడికి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. శ్రీ వల్లభ ఆలయం నుంచి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో శ్రీ వల్లభ ఆలయం కొలువై ఉంది.
Sri Vallabha Temple Thiruvalla Google Maps
ముగింపు..?

మీరు శ్రీ వల్లభ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. మీరు ఇక్కడ చూసిన అద్భుతమైన ప్రదేశాలు అందమైన దృశ్యాలు మీకు మర్చిపోలేని అనుభవాలను కల్పిస్తాయి. అంతేకాకుండా మీరు శ్రీ వల్లభ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?
1. శ్రీ వల్లభ ఆలయం మనదేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, శ్రీ వల్లభ ఆలయం కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట జిల్లాలో తిరువల్ల గ్రామంలో శ్రీవల్లభ ఆలయం కొలువైంది.
2. ప్రధాన దైవం ఎవరు.?
జవాబు, ఇక్కడ ప్రధాన దైవం మహావిష్ణువు, ఆయనను “శ్రీవల్లభుడు” అని పిలుస్తారు. దీనితో పాటు సుదర్శన మూర్తి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంది.
3. Sri Vallabha Temple Timings 2026 Thiruvalla ఏమిటి.?
జవాబు, శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు శ్రీ వల్లభ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
4. ప్రధాన నైవేద్యం ఏమిటి.?
జవాబు, ఇక్కడ ‘పాడట్టి పళం’ (ఒక రకమైన అరటిపండ్లు) మరియు పాల భోజనం ప్రధాన నైవేద్యాలుగా సమర్పిస్తారు.
5. శ్రీ వల్లభ ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, 1 వార్షిక ఉత్సవం, 2 ఉత్రా శ్రీ బలి, 3, తిరు ఉత్సవం.
6. శ్రీ వల్లభ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు ఏవి..?
జవాబు, 1 నిర్మాణ శైలి, 2 గరుడ స్తంభం, 3 పరుమల చర్చి, 4 పఆలఇయక్కర చర్చి, 5 కవియూర్ మహాదేవ ఆలయం, 6 గర్భాలయంలో పురాతన శ్రీమహావిష్ణువు విగ్రహం.







