Sri Talupulamma Ammavari Temple LovaSri Talupulamma Ammavari Temple Lova

Sri Talupulamma Ammavari Temple Lova pooja darshanam and history in telugu full information

పరిచయం,
భారతదేశంలో   శక్తిమాతగా క్షేత్రాలలో ఒకటిగా వీరాజల్లుతున్న  దివ్య క్షేత్రం లోవ తూర్పుగోదావరి రాజమండ్రి కి 100 km కిలోమీటర్లు దగ్గర్లో ఉన్న. తుని పట్టణానికి 10 km కిలోమీటర్ల దూరంలో ఉన్న  Sri Talupulamma Ammavari Temple Lova   ఈ దివక్షితం తలుపులమ్మ దేవిగా  రూపుదిద్దింది.  ఆది పరాశక్తిగా  ఒక అంశగా  విరజల్లుతున్న  తలుపులమ్మ క్షత్రం ఉంది. దట్టమైన అడవిలో మధ్యలో  ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని లోవ అని పిలిచేవారు. క్రీస్తు శకం 300 శతాబ్దాల క్రితం ఈ ఆలయం నిర్మించిన  చారిత్రక చెబుతుంది.

శ్రీ తలుపులమ్మ అమ్మవారు దేవాలయం, కాకినాడ అనే స్థలంలోని శ్రీకాకుళం జిల్లాలో లావా అనే  ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ప్రాచీన క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం శ్రీ తలుపులమ్మ దేవిని ఆరాధించేది. ఈ దేవాలయం కాకినాడ నగరంలో కాకినాడ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం అతి ప్రాచీన క్షేత్రంగా పేరు పొందింది.స్థానిక మరియు సమీప ప్రాంతాలలో ఇతర స్థలంలు, శాస్త్రీయ క్షేత్రాలు మరియు పర్యటన స్థలంలు ఉన్నాయి.

తలుపులమ్మ అమ్మవారు ఆలయ పూజ సమయాలు (Talupulamma Ammavaru Temple pooja Timings)

  డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు 

  • ఆలయ టికెట్ ధరలు 
  • దర్శనం టికెట్ ధరలు, 20/-
  • విశిష్ట దర్శనం టికెట్ ధర, 50/-
  • శీఘ్ర దర్శనం టికెట్ ధర, 100/-
  • లడ్డు ధర, 15/-  

తలుపులమ్మ అమ్మవారి  దేవస్థానంలో పూజా దర్శనం సమయాలు

  • తలుపులమ్మ అమ్మవారు ఉదయం 5:00 am   నుండి 12:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • తలుపులమ్మ అమ్మవారు మధ్యాహ్నం వేళ 12:00 pm  నుండి 4:00 pm   వరకు  పూజా కార్యక్రమం జరగవు గుడి  వేయబడి ఉంటుంది.
  • తలుపులమ్మ అమ్మవారు  సాయంత్రం సమయాన 4:00 pm  నుండి 7:00 pm    వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం  మూయబడి ఉంటుంది.

 అమ్మ అమ్మవారు ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు.

  • సోమవారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • మంగళవారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • బుధవారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • గురువారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • శుక్రవారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • శనివారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.
  • ఆదివారం, ఉదయం 5:00 am నుండి 12:00 pm  మరియు 4:00 pm  నుండి 7:00pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం మోయబడి ఉంటుంది.

 తలుపులమ్మ లోవ పూజ  అభిషేకం టికెట్ ధరలు ,

  • చండీ హోమం, 500/-
  • వివాహ పూజ, 100/-
  • ఉయ్యాల సేవ, 15/-
  • కుంకుమార్చన  పూజ, 250/-
  • శాశ్విత కుంకుమ పూజ, 5000/-  
  • మహారాజ్  పురస్కారాలు, 25,000.00/-
  • రాజా పురస్కారాలు, 10,000.00/-
  • పురస్కారాలు, 5,000.00/-
  • గోపూజ, 50/-
  • అభిషేకం, 250/-

లోవ తలుపులమ్మ అమ్మవారు ఆలయ పండుగలు (Lova Talupulamma Ammavaru Temple Festivals)

  • వార్షిక జాతర
  • ఆషాడ మాస ఉత్సవాలు
  • సంక్రాంతి 
  • ఉగాది 
  • కార్తిక మాసం

వార్షిక జాతర, 

తలుపులమ్మ అమ్మవారు లోవ ప్రదేశంలో  హర్షిక జాతర చాలా ఘనంగా జరుపుకుంటారు  ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు  చైత్ర నుండి  బహుళ   విదియ  15 రోజులు  అమ్మవారు జాతర చాలా ఘనంగా జరుపుకుంటారు.  అమ్మవారి క్రిష్టమైన పిండి పదార్థంతో.  లోవ ప్రాంతంలో  తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తాదులు  వందల సంఖ్యలో ఈ జాతరకు వస్తూ ఉంటారు.  అమ్మవారు కు గ్రామ దేవతకు  వేపాకుతో చాలా ఘనంగా.  అమ్మవారి జాతర జరుపుకుంటారు.  పసుపు కుంకుమ నీటితో అమ్మవారిని అలంకరించి.  పూజ పురస్కారాలు చేస్తూ ఉంటారు.

లోవ తలుపులమ్మ అమ్మవారు ఆలయ చరిత్ర (Lova Talupulamma Ammavaru Temple History) 

 లోవ తలుపులమ్మ  అమ్మవారు ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

 శత్రువులు మరియు వైశ్యులు వారి పరిపాలనలో ఈ దేవాలయం చాలా అభివృద్ధి పొందింది, తుని పాలించిన రాజులు వచ్చు వాయ వంశానికి చెందినవారు. ప్రస్తుత కవి  చల్లపల్లి వెంకట శాస్త్రి  కాశీ యాత్ర చేసుకొని  తిరిగి వస్తూ  1890 సంవత్సరంలో  తుని లోని  సత్రంలో ఆగినట్టు  చరిత్ర చెప్పుకున్నారు. 

తలుపులమ్మ అమ్మవారు ఆలయం 300 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ కాలంలో వాస్తు శిల్పాలు ఉన్నాయని. చరిత్ర ఆధారాలు బట్టి చెబుతున్నారు చాళుక్య రాజులు  నాటి కాలం నాటి పరికరాలు కూడా ఈ ఆలయ ఆలయంలో ఉన్నాయి.  ఆలయం ఆరాంతస్తుల్లో నిర్మాణం జరుగుతుంది.

క్రీస్తు శకం 16వ శతాబ్దంలో  లోవ అనే ప్రాంతంలో    దట్టమైన  కొండల మధ్యలో  ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు.

పురాణ కథ,  అగస్య మహర్షి  యాత్రలో పోయే  దారిలో  సాయంత్రం అయిందని ఒక చెట్టు కింద   నిద్రిస్తూ ఉండగా.  ఒక లోయ ప్రాంతంలో  ఒక క్రాంతి  రూపంలో అమ్మవారు   దివ్య రూపం  మహర్షికి కనిపిస్తుంది.  ఇక్కడ ఈ లోయ ప్రాంతంలో నాకు ఒక దేవాలయం కావాలని  అమ్మవారు కోరుకున్నది.  మహర్షి ఆ ప్రాంతంలో పూజలు చేస్తు దేవాలయం నిర్మాణం అయింది. పురాణాలు చెబుతున్నారు. 

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

 లోవ తలుపులమ్మ ఆలయంలో దేవతలు వాటి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

  • తలుపులమ్మ పాదాలు
  • శ్రీ కైలాష్ గణపతి ఆలయం
  • పార్వతీ పరమేశ్వర విగ్రహాలు  ఇతర దేవతలు ఉన్నారు.

తలుపులమ్మ అమ్మవారు  దేవస్థానంలో  శ్రీ కైలాస గణపతి ఆలయం దగ్గరకు పూజలు చేస్తూ  అప్పుడు  కొండపైకి వెళ్లి అమ్మవారికి పూజ చేస్తారు.  ఇక్కడ మొక్కుబడి చాలా ఎక్కువగా భక్తాదులు చేస్తూ ఉంటారు వాళ్ళను నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది.     రావి చెట్టు కింద ముడుతలు కూడా కడుతూ ఉంటారు.  ఈ లోయలో  అమ్మవారి విగ్రహం చాలా  పూలు ఆకలితో అలంకారులతో ఉంటుంది.  ఎత్తైన సింహాలు విగ్రహాలు

కళ్యాణ మండపం  ఈ దేవాలయం దగ్గర ఉంది.  ఇక్కడికి వచ్చిన భక్తాదులకు  మెట్ల మార్గంలోకి  నందు  పైకి ఎక్కి  తర్వాత  దేవాలయం గర్భం గుడి లోపలికి ప్రవేశం ఉంది.  భక్తాదులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు.  ఇక్కడ రావి చెట్టుకి ప్రతినిత్యం ముడుపులు కడుతూ ఉంటారు.  చాలా అందంగా ఉంది.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

లోవ  తలుపులమ్మ అమ్మవారు ఆలయం  నిర్మాణం విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.  ఆలయం సుమారు 300 సంవత్సరాలు క్రింద  నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఎత్తయిన కొండ భాగం కింద ఈ ఆలయం నిర్మించారు. ఆలయం నిర్మించడానికి సుమారు ఖర్చు అంచనా అయితే లేదు. క్రీస్తు శకం  4 వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని  శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో వాస్తు శిల్పాలు ఉన్నాయి. రెండు అంతస్థులు ఈ ఆలయ నిర్మాణం ఉంది.

బలమైన రాయితో కట్టారు  ఎత్తైన గోడలతో  ఆలయం నిర్మాణం అయింది.  సుమారు ఆలయం కట్టడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది.  

ట్రాక్టర్   ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం కలరు  తెలుపు రంగులో ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఆలయం రిపేరు చాలా ఎక్కువగా ఉంది.  ఆలయం ఇప్పుడు  ఆరు అంతస్తులో నిర్మాణం జరుగుతుంది.   ఈ ఆలయం ఖర్చు 180  లక్షలలో ఉంది.  ఎత్తైన గోపురాలతో ఆలయం నిర్మిస్తారు.  ద్వారం కూడా చాలా అద్భుతంగా ఉంది.  ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి తలుపులమ్మ దేవాలయం జరుగుతుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 తలుపులమ్మ దేవస్థానం దగ్గర  రూములు వాటి వివరాలు తెలుసుకుందాం.  రూములు మరియు హోటల్స్ లాడ్జింగ్ వంటి  ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఆలయం దగ్గర ఉన్నాయి. ఏసి మరియు నానేసి రూములు   తక్కువ ధరలు అయితే దొరుకుతాయి.  లేనిచో  సిటీ మార్గం దగ్గరకు వెళ్లి కూడా రూమ్ లో దొరుకుతాయి.   రూములు పేర్లు  క్రింద రాయబడి ఉన్నాయి.

  •  అన్నపూర్ణ హోటల్
  • భవాని హోటల్
  • గాయత్రి హోటల్
  • మహాలక్ష్మి  రూములు
  • లోవ తల్లి రూములు

 తలుపులమ్మ తల్లి దేవస్థానంలో చుట్టుపక్కను ఉన్న రూములు  భక్తాదులకు తక్కువ ధరలకు దొరుకుతాయి.

 లోవ తలుపులమ్మ ఆలయ  చేరే మార్గాలు talupulamma temple why to reach

రోడ్డు మార్గం , తలుపులమ్మ అమ్మవారు దేవస్థానానికి రోడ్డు మార్గం  చాలా బాగుంది.  మన రెండు ప్రాంతాలలో రోడ్డు మార్గం సౌకర్యం ప్రభుత్వం కల్పించింది.  ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ జీపులు దివ్య చక్ర వాహనాలు  తరఫున దేవస్థానానికి  సౌకర్యం కలుగుతుంది.  రోడ్డు ప్రయాణానికి  పోవడానికి  కొండల్లోయలో  విశాలమైన వాతావరణానికి  చాలా బాగుంటుంది.  ప్రతినిత్యం  భక్తాదులు  పూజా కార్యక్రమంలో చేసుకోవడానికి వస్తూ ఉంటారు.  

  • హైదరాబాదు నుండి తలుపులమ్మ దేవస్థానానికి 464 km
  • బెంగళూరు నుండి తలుపులమ్మ దేవస్థానానికి 911 km
  • విజయవాడ నుండి తలుపులమ్మ దేవస్థానానికి 187 km
  • చెన్నై నుండి తలుపులమ్మ దేవస్థానానికి 638 km

తలుపులమ్మ దేవస్థానానికి  భక్తాదురు పోవడానికి రోడ్డు మార్గం సౌకర్యంగా ఉంటుంది.

 రైలు మార్గం, తలుపులమ్మ దేవస్థానానికి  భక్తాదులకు  రైల్వే మార్గం అతి సునయాసంగా ఉంది.  మన రెండు రాష్ట్రాలలో  తలుపులమ్మ అమ్మవారు దేవస్థానానికి  రైల్వే మార్గం ఉంది,  ప్రతినిత్యం  అమ్మవారి దేవస్థానానికి భక్తాదులు కొన్ని వందల సంఖ్యలో వస్తూ ఉంటారు.  వాళ్లకు  రైలు సౌకర్యం బాగుంటుంది.

  • హైదరాబాదు(HYD,SEC) 
  • బెంగళూరు (SBC)
  • విజయవాడ (BZA)
  • చెన్నై  (MAS)

తలుపులమ్మ అమ్మవారు  దేవస్థానానికి భక్తాజులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి రైల్వే మార్గం సౌకర్యంగా ఉంటుంది.

విమాన మార్గం,   లోవ తలుపులమ్మ అమ్మవారు  ఆలయానికి  భక్తాదులు  ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి విమాన మార్గం  కల్పిస్తుంది.  హైదరాబాద్ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్  నుండి అన్నవారానికి ఉంది.  అక్కడ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.  ప్రైవేట్ విమానం మార్గం  ఉంటుంది.

  • rotorcra
  • single engine land
  • Seaplane

లోవ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి  విమానం మార్గం ప్రైవేటుగా అయితే ఉంటుంది  మీరు వీలైతే.  మీరు ప్రైవేటుగా విమానమారుగానికైతే వెళ్ళవచ్చు.

జాగ్రత్తలు

లోవ తలుపులమ్మ అమ్మవారు దేవస్థానానికి  మనం తీసుకుంటూ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటో పాటిద్దాం.  సామాజిక దూరం పాటించాలి.  మాస్క్ లేనిచో  గుడి లోపలికి ప్రవేశం లేదు.  కాళ్లు చేతులు శుభ్రం పరుచుకోవాలి.  డబ్బు మరియు నాగులు వంటి మీరు భద్రపరచుకోవాలి.  పిల్లల్ని  జాగ్రత్తగా  చూసుకోవాలి.

ముగింపు

 తలుపులమ్మ తల్లి దేవాలయం దగ్గరకు భక్తాదులు వచ్చిన వారికి కోరికలు నెరవేరుతాయి. అని ఎక్కువగా నమ్ముతారు. భక్తాదులు కోరికలు తీర్చే  తల్లిగా భావిస్తారు.   కోరిన కోరికలు నెరవేర్చి తల్లి.

ప్రశ్నలు జవాబులు 

1. తలుపులమ్మ తల్లి ఆలయ పూజ సమయాలు.? 
జవాబు. లమ్మ తల్లి ఆలయ పూజ సమయాలు ఉదయం 5:00 am  నుండి ప్రారంభం అవుతుంది.

2. లోవ తలుపులమ్మ  అమ్మవారు  దేవస్థానం  రోడ్డు ప్రయాణం ఉందా.?
జవాబు.  తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి రోడ్డు మార్గం చాలా సౌకర్యంగా ఉంది.

3.  తలుపులమ్మ అమ్మవారు  పుణ్యక్షేత్రానికి  రైల్వే మార్గం ఉందా.?
జవాబు.  తలుపులమ్మ  అమ్మవారు దేవాలయానికి రైల్వే మార్గం అయితే ఉంది.?

4.  తలుపులమ్మ దేవాలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది.?
జవాబు.  లోవ తలుపులమ్మ దేవాలయం 3 శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది.

  మీకు మా సమాచారం నచ్చినట్లయితే మా బ్లాగును(BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *