Sri Siddeshwar Temple Warangal (శ్రీ సిద్ధేశ్వర్  దేవస్థానంవరంగల్)

By TempleInsider

Published On:

Sri Siddeshwar Temple Warangal

Join WhatsApp

Join Now

Sri Siddeshwar Temple Warangal Puja Darshan Timings History Full Information In Telugu,

పరిచయం,  శ్రీ సిద్ధేశ్వర్  దేవస్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో హనుమకొండ గ్రామంలో  స్వయంభులింగా  పడమర ముఖ  ద్వారం దక్షిణ కాశి   Sri Siddeshwar Temple Warangal  కొలవై ఉన్నారు. వరంగల్ నుండి అనుమకొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు నుండి హనుమకొండ కు  150 కిలోమీటర్లు ఉంది. 

పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు స్వయంభుగా వెళ్లారు. భక్తాదులు ఎందరో  సందర్శించడానికి  ప్రతినిత్యం వస్తూ ఉంటారు. తెలుగు సంస్కృతికి ప్రతిరూపంగా  వెలిచిన ఈ దేవాలయం ప్రాచీన  శిల్పకళ   వైభోగాన్ని చూపుతుంది. శ్రీ సిద్ధేశ్వర దేవాలయం వరంగల్ లో ఒక ప్రసిద్ధ ఆలయం. ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించారు. ఇక్కడ భక్తులు ప్రదానంగా శివుడిని పూజిస్తారు. 

ఆలయం ప్రాముఖ్యత: ఈ దేవాలయం క్రీ.శ. 12వ శతాబ్దంలో కట్టబడింది.శిల్పకళా ప్రదర్శన: ఆలయం గోడలపై ఉన్న శిల్పాలు, అందమైన త్రిమూర్తుల విగ్రహాలు, దేవాలయం గోపురం పై నక్షత్రాలు ప్రధాన ఆకర్షణలు. ఉత్సవాలు: ముఖ్యంగా మహాశివరాత్రి వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

శ్రీ సిద్ధేశ్వర దేవాలయానికి వెళ్లి, దైవ దర్శనం పొందేందుకు అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం లో శివుని ఆరాధన ద్వారా భక్తులు శాంతిని పొందుతారు.

సిద్ధేశ్వర్ దేవాలయం  దర్శనం సమయాలు వరంగల్ (Siddheshwar Temple Darshan Timings Warangal)

  • ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు.
  • ఆలయ డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
  • ఆలయ టికెట్ (ఫ్రీ) ఉచితం,
  • ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు,

సిద్దేశ్వర్ దేవస్థానం  ఆన్లైన్ బుకింగ్, ఎంట్రీ టికెట్, టికెట్ ప్రైస్, ఫ్రీ,బుకింగ్ టికెట్, టుడే దర్శనం,  టుమారో దర్శనం, 

  • సిద్దేశ్వర్ దేవాలయంలో ఉదయం, 6:00 AM   నుండి 12:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • సిద్దేశ్వర్  దేవాలయంలో మధ్యాహ్నం వేళ, 1:00 PM నుండి 4:30 PM వరకు దేవాలయం  విరామం ఉంటుంది.  
  • సిద్ధేశ్వర్ దేవాలయం సాయంత్రం, 5:00 PM  నుండి  8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

సిద్దేశ్వర్  దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Siddeshwar Temple Daily Darshan Timings)

  • సోమవారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం  పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం  పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, సిద్దేశ్వర్ దేవాలయం ఉదయం  పూజ దర్శనం సమయాలు, 6:00 AM  నుండి 12:00 PM మరియు 5:00 PM  నుండి 8:00 PM  వరకు పూజలు జరుగుతూ ఉంటాయి.

సిద్దేశ్వర్  దేవాలయం చేరుకునే మార్గాలు (Ways to reach Siddeshwar Temple)

రోడ్డు మార్గం, వరంగల్ నుండి బస్సులు మరియు కేబులు అందుబాటులో ఉన్నాయి.సిద్దేశ్వర్  దేవాలయానికి చేరుకోవడానికి రోడ్డు సదుపాయాలు తెలంగాణ రాష్ట్రంలో అనుకూలంగా ఉన్నాయి.  వరంగల్ నుండి హనుమకొండ దేవస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.  హైదరాబాదు నుండి హనుమకొండ కు 150 కిలోమీటర్ల దూరం ఉంది.

రైలుమార్గం, సిద్దేశ్వర్  ఆలయానికి చేరుకోవడానికి రైలు మార్గం నందు ప్రయాణం చాలా  బాగుంటుంది.హైదరాబాదు నుండి వరంగల్ కు  రైలు సదుపాయాలు ఉన్నాయి.వరంగల్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. వరంగల్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్.

విమాన మార్గం,  సిద్దేశ్వర ఆలయానికి విమాన  సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

ధన్యవాదములు

Leave a Comment