Sri Parvathi Jadala Ramalingeshwara Swamy TempleSri Parvathi Jadala Ramalingeshwara Swamy Temple

Sri Parvathi Jadala Ramalingeshwara Swamy Temples Pooja Seva Darshanam And History In Full Information,

పరిచయం,
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం  తెలంగాణ రాష్ట్రంలో  నల్గొండ జిల్లాలో  చెరువు గట్టు అనే గ్రామంలో  పెద్ద కొండపైన  Sri Parvathi Jadala Ramalingeshwara Swamy Temples  ఆలయం ఉంది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి  92 కిలోమీటర్ల దూరం ఉంది.  నల్లగొండ నుండి  చెరువుగట్టు గ్రామానికి 4  కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయాలు దేశమందట  నలుమూలల కనిపిస్తాయి. ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కొక్క కథ ఉంటాయి. పరశురాముడు 21  భూ ప్రదక్షిణాలు  చేసి  కార్తవీర్యార్జునుడు  శత్రువులను  సంహరించారు. క్షత్రియ వాదన అనంతరం  తాను చేసిన పాప పరిహారాలు కోసం. దేశం నాలుగు మూలల, 108 శివలింగాలను  ప్రతిష్టించారు. 

ఒక్కొక్క లింగం దగ్గర  వేలాది తపస్సు చేసి,  ఆ తపస్సులన్నీ ఆ క్షేత్రానికి దారి పోసి, మానవ కల్యాణానికి  దారి పట్టాడు. అలా ప్రతిష్టించిన శివలింగాలలో 108 లింగం  చెరువుగట్టు క్షేత్రంలోని  శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. ప్రతిష్టించారు.

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం  తెలంగాణ రాష్ట్రం, రాచకొండ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి, జడల రామలింగేశ్వర స్వామిని కొలుస్తుంది. దేవాలయంలోని పురాతన శిల్పాలు, శివలింగం మరియు ప్రకృతి సౌందర్యం భక్తులను ఆకర్షిస్తుంది.

జడల రామలింగేశ్వర స్వామి ఆలయ  పూజ దర్శనం సమయాలు (Jadala Ramalingeswara Swamy Temple Puja Darshan Timings)

  డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు, 

  • శ్రీ జడల  రామలింగేశ్వర ఆలయ టికెట్ ధరలు  భక్తాదులకు ఉచితం,
  • దర్శనం టికెట్, 10/-
  • ప్రసాదాలు  ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.
  • శ్రీ జడల రామలింగేశ్వర ఆలయం ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ జడల రామలింగేశ్వర స్వామి  మధ్యాహ్నం, 12:00 PM  నుండి 4:OO PM  వరకు  ఆలయ పూజలు లు విశ్రాంతి గడియలుగా భావిస్తారు.
  • శ్రీ జడల రామలింగేశ్వర ఆలయం  సాయంత్రం, 4:00 PM నుండి 8:00 PM  వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి. తదుపరి ఆలయం ముయ్యబడుతుంది.

 జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిరోజు దర్శనం సమయాలు (Daily Darshan Timings of Jadala Ramalingeswara Swamy Temple)

  • సోమవారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. 
  • మంగళవారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, జడల రామలింగేశ్వర స్వామి  ఆలయంలో ఉదయం, 5:30 AM నుండి 12:00 PM  మరియు4:PM  నుండి 8:00 PM  వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

జడల రామలింగేశ్వర అభిషేకం సేవలు  ధరలు(Jadala Ramalingeswara Abhishekam Services Prices)

  • ఆలయం ఓపెనింగ్ సమయం, 5:30 AM
  • స్వామివారి ముఖి ముఖి దర్శనం, 6:30AM
  • అర్చన   ఉదయం, 7:00 AM  రూపాయలు, 20/-
  • సహస్రనామ అర్చన ఉదయం, 8:00 AM  రూపాయలు, 40/-
  • కుంకుమార్చన ఉదయం, 8:30 AM   రూపాయలు, 30/-
  • అభిషేకం  ఉదయం, 9:00 AM  రూపాయలు, 50/-
  • పాలాభిషేకం ఉదయం 9:30 AM   రూపాయలు, 20/-
  • ఆల్  దర్శనం సమయాలు    ఉదయం, 9:00 AM   నుండి 11:30 AM  వరకు
  • స్వామివారి దర్శనం  సాయంత్రం, 5:00 PM
  • అర్చన సాయంత్రం, 5:30 PM
  • సహస్రనామ అర్చన,6:00 PM
  • కుంకుమార్చన సాయంత్రం, 6:30 PM
  • అభిషేకం  సాయంత్రం, 7:00 PM
  • స్వామి వారి విశ్రాంతి సేవ, 7:30 PM
  • ఆలయం ముగింపు సమయం, 8:00 PM

పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభం మరియు ముగింపు సమయాలు(Parvathi Jadala Ramalingeswara Swamy Temple OPENINGS and CLOSING Timings

జడల  రామలింగేశ్వర స్వామి ఆలయం ఉదయం, 5:30 AM  నుండి  రాత్రి 8:00 PM  వరకు ఆలయం  తెరిచే ఉంటుంది.

జడల రామలింగేశ్వర స్వామి  ఆలయ పండగలు(Festivals of Jadala Ramalingeswara Swamy Temple)

  • కార్తీక మాసం,
  • మహాశివరాత్రి,
  • బ్రహ్మోత్సవాలు,
  • ఉగాది,
  • శ్రావణ శుద్ధి కోసం,
  • చెరువుగట్టు జాతర,

చెరువుగట్టు జాతర:-
శ్రీ జడల రామలింగేశ్వర స్వామి  చెరువుగట్టు జాతర ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి,  ఈ ఆలయంలో వచ్చిన భక్తాదులకు పక్కన ఉన్న కోనేరు  లో స్నానం చేసి ఆలయంలోకి రావాలి.  చెరువుగట్టు జాతరకు ఎవరైనా మానసికంగా బాధపడేవారు. ఆలయం దగ్గర ప్రాంగణంలో  స్వామి వారు పాదాలు దగ్గర  అష్ట ప్రదక్షిణాలు చేయడం, వల్ల  మానసిక బాధలు ఉన్నవారికి తొలగిపోతాయి.    పసుపు బట్టలతో  వాళ్లు మీద చెక్కలతో చేసిన స్వామి వారు పాదాలు వీపు మీద పెట్టి  కుంకుమ పసుపు నిమ్మకాయ గుమ్మడి కాయతో దిష్టి తీసి  గుమ్మడికాయను పగిలి కొడతారు.  గాలి  సోకినా కూడా  మానసికంగా బాధపడిన వారు.  త్వరగా నయం అవుతుంది.

మహాశివరాత్రి మరియు ఉత్సవాలు:- 
శ్రీ పార్వతి జడల  రామలింగేశ్వర స్వామి ఆలయంలో,  మహాశివరాత్రి  ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.  శివుడికి ఇష్టమైన పిండి వంటకాలతో  ఘనంగా జరుగుతాయి.  మహాశివరాత్రి రోజు స్వామివారికి రుద్రాభిషేకం పూలాభిషేకం వంటి అభిషేకాలు  జరుగుతూ ఉంటాయి.  స్వామివారికి  దీపరాధం  కోటి దీపాలతో వంటి  కార్యక్రమాలు  మహాశివరాత్రి రోజు జరుగుతూ ఉంటాయి.     భక్తాదులు  దర్శనం కోసం  స్వామివారి పాదాలు చింతకు  వస్తూ ఉంటారు.  భారతదేశంలో మహాశివరాత్రి పండుగ రోజు  ఆలయంలో  రంగ రంగ వైభోగంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.పండుగలు మరియు ఈవెంట్స్ ఆలయంలో జరిపే ముఖ్య పండుగలు. ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, ఆచారాలు. వివిధ పండుగల సమయం మరియు వాటి ప్రాముఖ్యత.

జడల రామలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర (History of Jadala Ramalingeswara Swamy Temple)

 శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర ఆలయ చరిత్ర  ఈ నేపథ్యంలో తెలుసుకుందాం.!

పురాణ కథ ప్రకారం:-  పరశురాముడు  పాలించే కాలంలో  పరశురాముడు   తండ్రి  జమదగ్ని  వారికి కామా దేవి అని ఆవు ఉండేది.  జమదగ్ని మరియు పరుశురాముడుకు అడిగిన  ఏం అడిగినా  ఆవు  ఇచ్చేది.  క్షత్రియ వంశానికి చెందిన రాజు  కర్త వీర్య అర్జున  చూసి ఆశ్చర్యపోయాడు రాజు  అది కావాలని అడిగాగా 

జమదగ్నికి ఇవ్వడం ఇష్టం లేదు.  అప్పుడు ఆ రాజు  యుద్ధం  చేయడానికి మొదలు పెడతారు.  ఆ యుద్ధంలో పరశురాముడు గెలుస్తాడు.   కొంతకాలానికి  జమదగ్ని తపస్సులో ఉండగా  రాజు  వెన్నుపోటు పొడుస్తాడు.  ఇది విన్న పరుశురాముడు  రాజుతో యుద్ధం ఆడి రాజుని ధ్వంసం చేస్తారు.

రాజుగారు వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని  పరుశురాములు చంపేస్తాడు  చేసిన పాపాల కోసం  108 శివలింగాలు అయితే ప్రతిష్టించడం జరుగుతుంది.  108 శివలింగం  శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర విగ్రహం అయ్యింది.  తర్వాత శివుడు దర్శనం కోసం తపస్సు చేస్తుండగా  శివుడు దర్శనం ఇవ్వకపోగా    

శివలింగం అయితే పెరుగుతూ వస్తుంది.   పరశురాముడుకు కోపం వచ్చి  గొడ్డలితో  శివలింగంపై  కొట్టేస్తాడు.  అప్పుడు శివ పార్వతి ప్రదక్షిణ అవుతాడు. పరుశురాముడు శివలింగంపై కొట్టడం వల్ల జడల జడలుగా ఏర్పడుతుంది.  అందుకు  చెరువుగట్టు దగ్గర  ఈ దేవాలయాన్ని  జడల రామలింగేశ్వర స్వామి అని తెలియడం అయితే జరుగుతుంది.    

ఈ దేవాలయం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. చెరుకు రాజుల కాలంలో నిర్మించిన. ఈ దేవాలయం, ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత, కాకతీయుల కాలంలో కూడా ఈ దేవాలయానికి విశేష ప్రాముఖ్యత లభించింది.ఇది శతాబ్దాల క్రితం నిర్మించబడిన ఆలయం. చరిత్రలో ఈ ఆలయం అనేక రాజవంశాల పాలకుల నుండి పూజలందుకుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే పండుగలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి.

జడల రామలింగేశ్వర ఆలయ ఇతర దేవతలు మరియు లక్షణాలు(Jadala Ramalingeswara Temple Other deities and features)

 జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో  ఇతర దేవతలు  వాటి విశిష్టత గురించి ఈ నేపథ్యంలో మనం తెలుసుకోబోతున్నాము.!

  • గర్భగుడిలో జడల రామలింగేశ్వర స్వామి  ఆలయం,
  • ఆంజనేయ స్వామి ఆలయం,
  • రేణుక ఎల్లమ్మ వారు ఆలయం, 
  • కాలభైరవ  స్వామి ఆలయం,

 జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన  భక్తాదులు వారు స్వయంభుగా  కొండ గుహలో ఉన్నారు.   మెట్లు మార్గమునందు  ఆలయంలోకి పోవాలి.  కొండ ఎక్కడానికి రెండు మార్గాలైతే ఉన్నాయి . ఒకటి ముందు నుంచి  రెండే వాది వెనుక నుంచి ఆలయంలోకి వెళ్లడానికి అవకాశం ఉంది.  స్వామివారి దర్శనం అయిపోయాక  అంజనా స్వామి దర్శనం చేసుకోవాలి.     రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆలయం కనిపిస్తూ ఉంటుంది.  అమ్మకి ఇష్టమైన ఉప్పుతో  పూజలు చేయాలి.  కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కాలభైరవుడు స్వామి కనిపిస్తూ ఉంటుంది.

 స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన భక్తాదులో  అమావాస్య రోజు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు.  నల్లగొండలో ఫేమస్ అయిన దేవాలయంలో ఈ ఒక్క  జడల రామలింగేశ్వర స్వామి చెప్పుకోవచ్చు.

జడల రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం వాటి విశిష్టత (Jadala Ramalingeswara Swamy temple architecture is their specialty)

జడ రామలింగేశ్వర స్వామి ఆలయం  నిర్మాణం వాటి విశిష్టత గురించి ఎప్పుడూ మనం తెలుసుకుందాం.     త్రేతాయుగంలో  పరశురాముడు  తపస్సు కోసం పెట్టిన విగ్రహం  స్వయంభుగా  వెలిసింది. 

 ఆలయం క్రీస్తు శకం  12వ శతాబ్దంలో,   ఒక కొండపైన పరుశురాముడు చిన్న గుడిగా నిర్మించారు.  దాన్ని నేటి కాలంలో  అభివృద్ధి  చెందింది.   దేవాలయం కోసం దర్శనానికి వచ్చిన భక్తాదులు విరాళంతో,  ఆలయాన్ని అయితే అభివృద్ధి చిందించారు.

 కొండపైనే ఉన్న ఆలయానికి  ఐరన్ మెట్లతో  నిర్మించారు.   ఆలయాన్ని  మొత్తానికి నేటి కాలంలో అభివృద్ధి చెందించారు.  భక్తాదులో వర్షంలో తడవకుండా  రేకుల షెడ్లు నిర్మించారు.   దేవాలయ ప్రాంగణంలో      కొనే వస్తువులు పూజ కార్యక్రమంలో అక్కడ దొరుకుతాయి.

Architecture

వాస్తు కళ ఆలయం యొక్క నిర్మాణ శైలి. ప్రధాన గర్భగుడి మరియు ఇతర ప్రముఖ విగ్రహాలు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక శిల్పకళ. దేవతలు మరియు పూజా విధానం ప్రధాన దేవత అయిన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఇతర దేవతలు. పూజా విధానం మరియు రీతులు.

జడల గ్రామంలోని ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలం. శ్రీ పార్వతి మరియు రామలింగేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ ప్రధానంగా పూజించబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన శిల్పకళ, వాస్తు నిర్మాణం విశేష ఆకర్షణలు.

జడల  రామలింగేశ్వర స్వామి  ఆలయంలో   రూములు వాటి వివరాలు (Rooms in Jadala Ramalingeswara Swamy Temple with their details)

పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ రూములు వాటి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.!  భక్తాదులు వచ్చినవారు.  దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ లో వాటే వాటి వివరాలు,  ఇప్పుడు మనం తెలుసుకుందాం.  పక్కనే ఉన్న  ప్రాంతంలో   ఏసి రూములు నానేసి రూములుఅందుబాటులో ఉన్నాయి. . వాటి వివరాలను క్రింద రాయబడి ఉన్నాయి చూడండి.

  • సూర్య  కాటకం హోటల్,
  • హోటల్ వివిరా,
  • హోటల్ బాలాజీ గ్రాండ్,
  • అన్నపూర్ణ లాడ్జింగ్  
  • రిత హోటల్ యాదగిరిగుట్ట,
  • హోటల్ అనురాధ రెసిడెన్సి,


శ్రీ పార్వతి జడల  రామలింగేశ్వర స్వామి ఆలయానికి రూములు అందుబాటులో ఉన్నాయి.


జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకునే మార్గాలు ( Ways to reach Jadala Ramalingeswara Swamy Temple)

రోడ్డు మార్గం,  నల్లగొండ జిల్లాలో ఉన్న  శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి   వచ్చిన భక్తాదులకు    రవాణా సౌకర్యం ఉంది. టి ఎస్ ఆర్ టి సి బస్సులు,  జీపులు,  కార్లు,  మరియు దివ్య చక్ర వాహనాలు  ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.  రెండు ప్రాంతంలో నుండి  వాలయానికి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

  • సికింద్రాబాద్ నుండి  రామలింగేశ్వర స్వామి ఆలయానికి, 92  కిలోమీటర్,
  • మహిదీపట్నం నుండి రామలింగేశ్వర స్వామి ఆలయానికి, 65   కిలోమీటర్.
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  రామలింగేశ్వర స్వామి ఆలయానికి 102   కిలోమీటర్లు

  జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి బస్సులు  అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం,   తెలంగాణ రాష్ట్రంలో  నల్గొండ   జిల్లాలో  చెరువు కొట్టు గ్రామంలో  శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి  రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  నల్గొండ  రాష్ట్రానికి  రైలు శివకార్యం అందుబాటులో ఉంది.  అక్కడి నుండి మీరు రోడ్డు ప్రయాణం చేయాలి.  నల్గొండ నుండి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

  •  సికింద్రాబాద్ (SEC,HYD)

హైదరాబాదులో ఉన్న  రైల్వే స్టేషన్లో ఆలయానికి  రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

 విమాన మార్గం,   జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.  ఇతర ప్రాంతం నుండి ఆలయానికి  భక్తాదులు రావడానికి,   ప్రైవేట్ విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి,   హైదరాబాదులో   రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  నల్గొండ  ఎయిర్ పోర్ట్ కి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.   అక్కడి నుండి రోడ్డు ప్రయాణం 4  కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది.

  • rotorcra,
  • single engine land

 జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి నల్గొండ జిల్లాకి  విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.  

జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి జాగ్రత్తలు (Precautions in Jadala Ramalingeswara Swamy Temple)

జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులకు  జాగ్రత్తలు  వాటి వివరాలను తెలుపుదాం.!   భక్తాజులు ఆలయానికి వచ్చిన  వారి మాస్క్ లేనిచో  గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు.  . సామజక దూరం పాటించాలి.   గుడిలోకి ప్రవేశించిన   భక్తాదుడు శ్వాస మీద ద్వేష ఉండాలి.    ఇతరులతో జోక్యం చేసుకోరాదు.  దేవాలయంలో వెళ్లిన భక్తాదుడు  ఆలయం  శుభ్రంగా  పరుచుకోవాలని  ఆలోచన కంపల్సరిగా ఉండాలి.

జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ముగింపు( End of Jadala Ramalingeswara Swamy Temple)

జడల  రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన  ఆలయంలో  టెంకాయ ముడుపు కట్టడం వల్ల  సంతాన సౌకర్యం కలుగుతుందని  ఎక్కువగా నమ్ముతారు,  ఎవరైనా  కోరికలు కోరుకున్న వెంటనే  స్వామి వారు తప్పకుండా,  నీవేరుతాయని గట్టిగా నమ్ముతారు.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు (Frequently Asked Question Answers)

1.  శ్రీ  పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతం లో ఉంది .?
జవాబు.   శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో  చెరువుగట్టు గ్రామంలో  ఈ ఆలయం ఉంది.

2.   జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో  ఉంది.?
జవాబు.   జడల  రామలింగేశ్వర స్వామి ఆలయం  నల్లగొండ జిల్లాలో ఉంది.

3.   శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం పూజ కార్యక్రమంలో  ఏ సమయంలో ప్రారంభమవుతాయి.?జవాబు.   జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉదయం  5:30కు AM   ప్రారంభం పూజా కార్యక్రమంలో  అవుతాయి.

4   జడల రామలింగేశ్వర స్వామి ఆలయం  విమాన సౌకర్యం అందుబాటులో ఉందా.?
జవాబు.   జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.  హైదరాబాదులో ఉన్న  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి నల్గొండ ప్రాంతానికి విమాన సౌకర్యం ఉంది.  అక్కడ నుండి రోడ్డు ప్రయాణం ఆలయానికి చేయాలి.

 ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *