Sri Lakshmi Narayani Golden Temple VelloreSri Lakshmi Narayani Golden Temple Vellore

Sri Lakshmi Narayani Golden Temple Vellore Pooja And Darshan Timings And Seva History Full Information In Telugu

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ వెల్లూర్(Sri Lakshmi Narayani Golden Temple Vellore)

పరిచయం,  శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ దేవాలయం భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలో, శ్రీపురం మరియు (వెల్లూర్) మండలంలో మలైకోడి గ్రామంలో  Sri lakshmi Narayani Golden Temple Vellore  కొలువై ఉన్నారు.

శ్రీ లక్ష్మీ నారాయణి బంగారు  దేవాలయం తిరుపతి నుండి 110  కిలోమీటర్ దూరం ఉంది. చిత్తూరు నుండి దేవాలయానికి  37 కిలోమీటర్ల దూరం ఉంది.   చెన్నై నుండి ఆలయానికి  110 కిలోమీటర్ల దూరంలో ఉంది.

లక్ష్మీ నారాయణి  గోల్డెన్ టెంపుల్ అమ్మవారు, ప్రత్యక్షత  సంస్కృతి సాంకేతిక భావాలతో కొలవై ఉంటుంది. అమ్మవారిని సందర్శించడానికి భక్తాదులు వేల సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు. 

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ దేవాలయం 100 ఎకరాలతో విశాలమైన ప్రకృతి వనంలో ఈ దేవాలయం కొలవై ఉంది. 1500 కిలోలు బంగారంతో ఈ ఆలయం నిర్మాణం ఉంది. 400 మంది శిల్పాలతో  ఉంది. ఆలయం చుట్టూ మూడు వైపులా  నీళ్లు ఉంటాయి ఒకవైపు మాత్రం ద్వారం అవుతుంది. దేవాలయం ఆకాశం నుండి చూస్తే  శ్రీ చక్రం ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది లేదా నక్షత్ర ఆకారంలో ఉంటుంది.

శ్రీ లక్ష్మి నారాయణి దేవి ఆలయం తమిళనాడులోని తిరుమలిక్కుడిలో ఉంది. ఈ ఆలయం విశ్వకర్మ సమాజంతో సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయం ముఖ్యంగా శ్రీ లక్ష్మి నారాయణి దేవికి అంకితం చేయబడింది.

ఈ ఆలయంలో ప్రతిరోజూ పూజలు, నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. నవరాత్రి, దీపావళి, లక్ష్మీ పూజ వంటి పండగలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతాయి. 

ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సుందరంగా ఉంటుంది, దీనిని సందర్శించడానికి భక్తులు విస్తృతంగా వస్తుంటారు.

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శన సమయాలు (sri lakshmi narayani golden temple Darshan Timings)

  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం టికెట్   భక్తాదులకు ఉచితం,
  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు లేదా సంప్రదాయ దుస్తులు
  • శ్రీ లక్ష్మీ నారాయణి దేవి దర్శనం సమయాలు, 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు ఉంటుంది.
  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.
  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్,  మాస్క్ లేనిదే ప్రవేశం లేదు..!

శ్రీపురం గోల్డెన్ టెంపుల్, ఆన్లైన్ బుకింగ్, టుమారో బుకింగ్, సండే  బుకింగ్, దర్శనం టికెట్, టుడే దర్శనం టికెట్, ఫ్రీ,

  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం టైమింగ్ ఉదయం, 7:00 AM  నుండి  మధ్యాహ్నం, 12:00 PM  వరకు పూజలు  దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ మధ్యాహ్నం, 1:00 PM నుండి 2:00 PM   వరకు  ఆలయం విరామం ఉంటుంది.  
  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్  సాయంత్రం, 4:00 PM నుండి  రాత్రి 8:00 PM  వరకు ఆలయం  లో పూజలు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆలయం ముగింపు ఉంటుంది.


శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ ప్రతిరోజు దర్శనం సమయాలు (Sri Lakshmi Narayani Golden Temple Daily Darshan Timings)

  • సోమవారం,  శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • మంగళవారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • బుధవారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • గురువారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • శుక్రవారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • శనివారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.
  • ఆదివారం, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనం సమయాలు ఉదయం, 8:00 AM  నుండి 12:00 PM  వరకు మరియు 3:00 PM నుండి 8:00 PM వరకు ఉంటుంది.

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ ఆలయం ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Sri Lakshmi Narayani Golden Temple Start and End Timings)

  • శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ దేవాలయం ప్రారంభం సమయం ఉదయం, 8:00 AM  నుండి  రాత్రి 8:00 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతూ ఉంటాయి. తదుపరి ముగింపు సమయాలు.

శ్రీ  లక్ష్మి నారాయణి గోల్డెన్ టెంపుల్ పూజ దర్శనం సమయాలు (Sri Lakshmi Narayani Golden Temple Pooja Darshan Timings)

  • అభిషేకం పూజ సమయాలు ఉదయం, 4:30 AM  నుండి 8:00 AM వరకు,
  • అభిషేకం దర్శనం  పూజ సమయం, 9:00 AM  నుండి 11:00 AM   వరకు
  • పుష్ప  అలంకార పూజ సమయం ఉదయం, 8:00 AM 
  • శ్రీ వస్త్ర సేవ పూజ సమయం ఉదయం, 7:30 AM
  • స్వ న  పుష్ప అర్చన పూజ సమయం ఉదయం, 8:00 AM నుండి  రాత్రి, 8:00 PM వరకు
  • కుంకుమార్చన పూజ సమయం ఉదయం, 8:00 AM నుండి రాత్రి, 8:00 PM వరకు
  • వేద పరాయణ పూజ సమయం 8:00 AM  నుండి రాత్రి 8:00 PM వరకు (ప్రతిరోజు ఉంటుంది.)
  • మహా ఆర్తి పూజ సమయం మధ్యాహ్నం, 12:00 PM   నుండి  సాయంత్రం, 6:00 PM
  • గోపూజ  సమయాలు  సాయంత్రం, 6:00 PM
  • గో దాన పూజ సమయాలు ఉదయం, 10: 00 AM నుండి  సాయంత్రం, 4:00 PM
  • అన్నదానం సేవ  సమయాలు  ఉదయం, 11:00 AM  నుండి  రాత్రి, 8:00 PM
  • శ్రీ సుక్త హోమం పూజా సమయాలు, 9:00 AM  నుండి  రాత్రి 8:00 PM వరకు ఉంటుంది. 
  • చండీ హోమం పూజ సమయం, 6:00 PM  ( ప్రతినెలా ఉంటుంది.)
  • నారాయణి యజ్ఞం పూజ సమయం ఉదయం, 6:30 PM నుండి రాత్రి, 9:30 PM   వరకు (ప్రతినెల ఉంటుంది.)
  • శ్రీ సువర్ణ లక్ష్మి అభిషేకం పూజ సమయం ఉదయం, 8:00 AM నుండి  రాత్రి 8:00 PM వరకు

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సేవా  ధరలు వివరాలు (Sri Lakshmi Narayani Golden Temple Service Rates Details)

  • అభిషేకం పూజ  రూపాయలు, 3000/-  నుండి 5000/-  వరకు (శనివారం, గురువారం ,శుక్రవారం,)
  • అభిషేకం దర్శనం సేవ పూజ రూపాయలు, 100/-
  • సువర్ణ పుష్ప అర్చన  పూజలు, 1500/-
  • పుష్ప అలంకార సేవలు పూజా రూపాయలు, 2000/-
  • కుంకుమ అర్చన సేవ పూజా రూపాయలు, 500/-
  • వేద పారాయన సేవ  పూజ   రూపాయలు, 250/-
  • మహా హారతి సేవ పూజా రూపాయలు, 500/-
  • శ్రీ వస్త్రం సేవ  పూజ రూపాయలు, 10000/-
  • గోదాన సేవ పూజ రూపాయలు, 50000/-
  • గో పూజ  సేవ రూపాయలు, 300/-
  • అన్నదాన సేవ రూపాయలు, 5000/-
  • శ్రీ  సూక్త హోమం  పూజా రూపాయలు, 5000/-
  • చండీ హోమం పూజ రూపాయలు, 12500/-
  • లక్ష్మీ నారాయణి యజ్ఞం పూజా రూపాయలు, 50000/-
  • శ్రీ సువర్ణ లక్ష్మి   పూజా రూపాయలు, 100/-
  • సహస్రనామార్చన పూజా రూపాయిలు, 50/-

శ్రీ లక్ష్మీ నారాయణి  గోల్డెన్ టెంపుల్ అన్నదాన  సేవా వివరాలు (Sri Lakshmi Narayani Golden Temple Food Seva Details

 శ్రీ లక్ష్మీ నారాయణి  గోల్డెన్  దేవాలయంలో  భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు,   ప్రతిరోజు భక్తాదులకు సంపూర్ణమైన  భోజనాన్ని  అందిస్తున్నారు,   సహారా  ఆహారాన్ని  భక్తాదులకు  అందజేస్తారు. అందులో ముఖ్యంగా అన్నం, పప్పు, అప్పడం,  సాంబారు, చట్నీ, పెరుగన్నంతో,  భక్తాదులకు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుంది.

 అన్నదాన సేవా కార్యక్రమం సమయాలు,

  •  ఉదయం, 11:00 AM  నుండి 4:00 PM  వరకు ఉంటుంది.

భోజన సదుపాయం కూడా మీకు అందుబాటులోనే ఉంది. దర్శనం అయిన తర్వాత  బయటికి వచ్చే మార్గంలో గేటు పక్కలోనే భోజనశాల ఉంది.

 శ్రీ లక్ష్మి  నారాయణి  గోల్డెన్ టెంపుల్  భక్తాదులు అన్నదాన కోసం విరాళం, 5000/-   నుండి 100,000.-  ఒక రోజుకు ఇవ్వవచ్చు. ఎందరో భక్తాదులు ఆకలి తో వచ్చిన వారికి  కడుపునిండా సంపూర్ణ భోజనం వడ్డిస్తూ ఉంటారు.

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ పండగలు (Sri Lakshmi Narayani Golden Temple Festivals)

  •  వైకుంఠ ఏకాదశి,
  • శ్రీరామ జయంతి,
  • దీపావళి,   
  • మకర సంక్రాంతి,
  • లక్ష్మీనారాయణ వ్రతం,

వైకుంఠ ఏకాదశి,  అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజున శ్రీ లక్ష్మీ నారాయణి దేవాలయం మరియు విష్ణుమూర్తిని పూజించడం ద్వారా మోక్షం పొందుతారని విశ్వాసం. ఇది ప్రత్యేకంగా విష్ణుమందిరాలలో (శ్రీ లక్ష్మీ నారాయణి దేవాలయం మరియు  వైష్ణవ ఆలయాలు) చాలా ఘనంగా జరుపబడుతుంది.

వైకుంఠ ఏకాదశి విశిష్టత

  • వైకుంఠ ఏకాదశి, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో వైభవంగా జరుపుకుంటారు.
  • ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు, ఆలయాలలో  శ్రీ లక్ష్మీ నారాయణి దేవాలయం మరియు విష్ణుమూర్తి పూజలో పాల్గొంటారు.
  • ఈ రోజున వైకుంఠ ద్వారం (వైకుంఠ ద్వారాలు లేదా పరమపద వాసల్) తెరచి ఉంచుతారు. దీనిని ‘స్వర్గ ద్వారం’ అని కూడా అంటారు. 
  • భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశించి దేవుని దర్శనం పొందినవారు మోక్షం పొందుతారని విశ్వసిస్తారు.

తిథి

వైకుంఠ ఏకాదశి పండుగ కర్తిక మాసం (నవంబర్-డిసెంబర్)లో, చంద్రమానం ప్రకారం ముక్కోటె అమావాస్య తర్వాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశి నాడు జరుగుతుంది.

వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు

  • భక్తులు నిద్రలేవగానే స్నానమాచరించి శుద్ధ వ్రతం పాటిస్తారు.
  • ఉపవాసం చేస్తారు, అంటే ఆహారం తీసుకోకుండా ఉంటారు లేదా కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు.
  • విష్ణుసహస్రనామ పారాయణం, వ్రత కథలు, శ్రీ లక్ష్మీ నారాయణి స్తోత్రాలు పఠిస్తారు.
  • ఆలయాలకు వెళ్లి శ్రీ లక్ష్మీ నారాయణి పూజలు చేస్తారు.

వైకుంఠ ఏకాదశి పూజ విధానం

పూజ విధానంలో శ్రీ లక్ష్మీ నారాయణి తులసి దళాలు, పుష్పాలు, పలు నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఆ రోజున బిల్వ పత్రాలు లేదా తులసి మాలతో పూజించడం విశేషమని భావిస్తారు.

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత

ఈ రోజునశ్రీ లక్ష్మీ నారాయణి, విష్ణుమూర్తి వైకుంఠ ద్వారం ద్వారా భక్తుల కోసం స్వర్గ ద్వారాన్ని తెరిచి ఉంచుతారని విశ్వాసం.  భక్తులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించడం ద్వారా వారి పాపాలు నశిస్తాయని, మోక్షాన్ని పొందుతారని నమ్మకం.

వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రధానంగా తిరుమల, శ్రీరంగం, బద్రీనాథ్, శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ దేవాలయం, రమణాయన హిల్స్ వంటి ప్రధాన వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

శ్రీ లక్ష్మీ నారాయణి  గోల్డెన్  దేవాలయం చరిత్ర (History of Sri Lakshmi Narayani Golden Temple)

శ్రీ లక్ష్మీ నారాయణి దేవి గోల్డెన్ టెంపుల్ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..! ఈ ఆలయం లో శ్రీ లక్ష్మి  ఆధ్వర్యంలో  నిర్మాణం ఉంది. ఈ ఆలయం నారాయణ ట్రస్ట్ చేత నిర్మించబడి ఉంది. శ్రీ శక్తి అమ్మ లేదా   నారాయణ అమ్మ  అని కూడా పిలవచ్చు. 

శ్రీ లక్ష్మీదేవి  ఆలయం వెనుక ఉన్న నిర్మాణం,  వీరిది  వీరు  అసలు పేరు,  సతీష్ కుమార్  వేలూరులో  ఒక గవర్నమెంట్, ఎంప్లాయ్ గా  పని చేసిన, నందగోపాల్ కుమారుడే ఈ సతీష్ కుమార్ వీరు  తల్లి ఒక ఉపాధ్యా యురా ఇతను,  చిన్నప్పటినుండి,  గుళ్ళు గోపురాలు  యాగాలు యజ్ఞాలు  అంటూ తిరిగే సతీష్ కుమార్ తను,

16వ యాట  శక్తి   అమ్మగా  పేరు మార్చుకొని  1992  లో  నారాయణ పీఠాన్ని స్థాపించారు. ఆయన  ఒకరోజు  బస్సులో వెళ్తుంటే, శ్రీపురం దగ్గర బస్సు ఆగిందట,  అక్కడ  నక్షత్రాకారంలో  ఒక చుక్క కనిపించిందట,  నారాయణి   అమ్మవారు  కనిపించిందట, లక్ష్మీదేవి రూపం ఈయనకు దర్శనం ఇచ్చింది. 

అప్పటినుంచి  శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారిని అక్కడ  స్థాపించారు. అమెరికా కెనడాలో కూడా ఇలాంటి ట్రస్టులు ఉన్నాయట,  ఈ గుడికి ఎక్కువగా వాళ్ళు ఇచ్చిన విరాళాలతోనే ఈ గుడిని  నిర్మించారు,  గుడి నిర్మాణం  పూర్తయింది.

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ నిర్మాణం మరియు  లక్షణాలు (Structure and features of Sri Lakshmi Narayani Golden Temple)

తమిళనాడు రాష్ట్రం లో శ్రీపురం,  అనే గ్రామంలో  ఈ శ్రీ లక్ష్మీ నారాయణ  దేవి  స్వయంభుగా వెలిసింది.  ఈ ఆలయంలో  స్తంభాల దగ్గర్నుంచి  ఆలయ గోపురం వరకు అన్ని బంగారంతో నిర్మించినవి. గుడి ప్రాంగణంలో  ఎంతో విశిష్టత  కలిగి ఉంది.  గుడి చుట్టూ  ఎంతో ప్రశాంతంగా  ఉంటుంది.  

అక్కడికి వెళితే మీరు.  మీ పాపాలన్నీ తొలగిపోయి.  మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోయేటట్లుగా,  అమ్మవారి  కటాక్షం మీకు దొరుకుతుంది. గర్భాలయంలో  అమ్మవారి విగ్రహం మాత్రం,  ఎంతో ఆహ్లాదకరంగా  బంగారంతో చేసిన  అమ్మవారు,  ఇప్పుడు వెళ్లిన ఆ గుడి ప్రాంగణంలో మాత్రం, దగదగ లాడుతూ గుడి  కనపడుతుంది.

అలాగే అమ్మవారు  వజ్రాలు  రత్నాలతో చేసిన  నగలు దొంగదగలాడుతూ. అమ్మవారికి వేసి ఉంటారు. చూస్తూ ఉంటే కళ్ళు తిప్పుకోలేక  పోతూ ఉంటాం, అమ్మవారిని  చూస్తూ అమ్మవారు గుడిని  ఆకాశం నుండి చూస్తే  నక్షత్రాకారంలో  గుడి ప్రాంగణం ఉంటుంది. గుడి ముఖ ద్వారం నుంచి  గుడిలోకి రావడానికి  సుమారుగా గంట గంటన్నర సమయం పడుతుంది.


గుడిలోకి వెళ్లడానికి అంత సమయం పడుతుంది. కదా  గుడిలో వెళ్తున్నప్పుడు  బైబుల్ ఖురాన్  లాంటి గ్రంథాలు ఉంటాయి. మీరు నడుస్తున్న చుట్టుపక్కల . వాటిని చదువుకుంటూ, మీరు గుడిలోకి వెళ్తారు.  గుడిలోకి వెళ్లడానికి 7 ద్వారాలని  దాటి వెళ్తారు.  మానవుడు  7  జన్మలు ఎతుతారంటారు.

కదా దానికి ప్రతిరూపంగా ఇక్కడ 7 ద్వారాలు  కట్టారు.  నిజానికి అంత సేపు నడవాలంటే ఆ కష్టాన్ని  పట్టించుకోకుండా,  గుడిలోకి వెళ్తే  శ్రీ మహాలక్ష్మి దేవి కటాక్షం  మీ మీద ఎప్పుడూ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ  క్యూ లైన్ లోనే వెళ్లాలి.  ప్రత్యేక దర్శనం లేదు,

అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు. తప్పనిసరిగా  కొత్త దుస్తులే ధరించాలి. లేకపోతే దర్శనానికి వెళ్ళనివ్వరు  ప్రతి శుక్రవారం  ప్రత్యేకగా    అమ్మవారిని  అలంకరించి  ఉంటారు.  అమ్మవారిని చూడడానికి ఎన్ని కళ్ళు ఎదురు చూస్తుంటాయి.  అమ్మవారిని  తరివితీరా చూసుకోవచ్చు. గర్భగుడిలో  బంగారంతో చేసిన 27 అడుగుల  దీపస్తంభం  అమ్మవారి ఎదురుగానే ఉంటుంది.

శ్రీ లక్ష్మీ నారాయణి  గోల్డెన్ టెంపుల్  రూములు వివరాలు (Sri Lakshmi Narayani Golden Temple Rooms Details)

  • లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ ట్రస్టు  రూమ్లో,
  • హోటల్ జై భారత్  ప్రెసిడెంట్  వేలూరు,
  • శ్రీపురం ధర్మశాల రూమ్,

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వచ్చిన భక్తాదులకు అందుబాటులో రూమ్ లో ఉన్నాయి, లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్  ట్రస్ట్ రూములు ధర 1000/- నుండి 2000/-  మధ్య వరకు ఉంటుంది. రూమ్ లో చాలా బాగా ఉన్నాయి.

శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ చేరుకునే మార్గాలు( Why to Reach Sri Lakshmi Narayani Golden Temple

రోడ్డు మార్గం,  శ్రీ   లక్ష్మీనారాయణ గోల్డెన్ దేవాలయం రోడ్డు మార్గం నందు  రాష్ట్రాల నుండి  బస్సులు మరియు కార్లు  మరియు బైకు  మరియు జీపులు  వంటి సౌకర్యం అందుబాటులో ఉంది. 

  • తిరుపతి నుంచి  135 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
  • వెల్లూరికి  8 కిలోమీటర్ల దూరంలో  ఈ ఆలయం ఉంది.
  • చెన్నై నుంచి సుమారుగా 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
  • చిత్తూరు నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
  • మైసూర్  నుండి దేవాలయానికి, 347  కిలోమీటర్ దూరం ఉంది,

రైలు మార్గం,  శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ దేవాలయం  రైలు  సౌకర్యం అందుబాటులో ఉంది. 

  • చెన్నై నుండి ఆలయానికి 139  కిలోమీటర్లు ఉంది.
  • బెంగళూరు నుండి ఆలయానికి 211  కిలోమీటర్ దూరం ఉంది.
  • తిరుపతి నుండి ఆలయానికి 107 కిలోమీటర్ ఉంది.

విమానం మార్గం,  శ్రీ లక్ష్మి నారాయణి గోల్డెన్ టెంపుల్ ఉంది.  అమ్మవారి దేవాలయానికి   విమాన ఆశ్రమం అందుబాటులో ఉంది.తిరుపతి  ఎయిర్పోర్ట్  మరియు బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  శ్రీ లక్ష్మీ నారాయణి  గోల్డెన్ టెంపుల్ పూజా వివరాలు.?
జవాబు,   శ్రీ లక్ష్మీ నారాయణ గోల్డెన్ టెంపుల్ పూజ వివరాలు ఉదయం, 8:00 AM   నుండి  రాత్రి 8:00 PM   వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది.

2.   శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు,   శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్  భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో  శ్రీపురం జిల్లాలో  మలైకోడి  గ్రామంలో   శ్రీ లక్ష్మీ నారాయణి ఆలయం ఉంది.

3.  శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ ఉత్తమ సమయాలు ఎప్పుడు.?
జవాబు,   శ్రీ  లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ ఉత్తమ సమయాలు మార్చ్ నెల మరియు సెప్టెంబర్ నెలలో ఉత్తమ సమ్మేళన చెప్పుకోవచ్చు,  

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *