Sri Kukkuteswara Swamy Temple PithapuramSri Kukkuteswara Swamy Temple Pithapuram

sri kukkuteswara swamy temple pooja and darshan history in Telugu full information,

 పరిచయం

శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో పిఠాపురం గ్రామంలో  శ్రీ కుక్కుటేశ్వర ఆలయం ఉంది.  ఈ ప్రాంతం చాలా వాతావరణం లో కొలువై ఉన్న శ్రీ కుక్కుటేశ్వర  స్వామి వారి దేవాలయం ఉంది. అష్టదిక్కుల శక్తి పీఠంలో 10 వ శక్తిపీఠం ఈ దేవాలయంలో కొలువై ఉంది. సర్వం శివమయం భక్తకోటికి పూర్వవరం గయా సూర్యుని ప్రార్ధన కొరకు ఆయన  ఈ జగమంతా శివరూపం శివనామం తలుస్తూ ఉంటారు.

అనంతమైన ఈ సృష్టికి ఆయనే లయ కారకుడు. అందుకొనేమో ఎటు చూసినా శివుడు పుణ్యక్షేత్రాలే కనిపిస్తూ ఉంటాయి.  అలాంటి ప్రాచీన దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లాలో పిటాపురం అనే గ్రామంలో   Sri Kukkuteswara Swamy Temple Pithapuram   కొలవై ఉంది. ఈ ఆలయ దర్శనం భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు.

శివం అంటే మంగళం అని అర్థం   శుభాలను  ప్రసాదించే వారే  బోలో శంకరుడు  శివ  నామం  వలన  శివ పూజ వలన  సమస్త పాపాలు నశించి పోతాయి.  సకల శుభాలు  అందజేస్తారని.  ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.సదాశివుని  కుక్కుటేశ్వర స్వామి  వారిగా పూజిస్తుంటారు.పిఠాపురం  అమ్మవారు  శక్తిపీఠం  కాకుండా  శివుడు కోడి రూపంలో  దర్శనమిచ్చిన ఈ క్షేత్రం గా కూడా అంటారు.    ఈ స్వామివారి శివలింగం  2 అడుగుల హైట్  పటికి  రూపంలో  కలిగి ఉంటుంది.


శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమయాలు,(Sri Kukkuteswara Swamy Temple Opening and closing Timings)

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనం టికెట్ ధరలు

  • శ్రీ కుక్కుటేశ్వర స్వామి    దేవాలయంలో  స్పెషల్ దర్శనం 20/-
  • శ్రీ  కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో  భక్తాదులకు  టికెట్ ఉచితం
  • శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పూజ మరియు దర్శన మరియు దేవాలయం సమయాలు ఈరోజు తెలుసుకుందాం.
  • శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం తెల్లవారుజామున 5:00 am  నుండి 12:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం 4:00 pm నుండి 8:00 pm  వరకు  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం  మధ్యాహ్నం 12:00 pm నుండి 3:45 pm వరకు  స్వామివారి ఆలయంలో పూజ కార్యక్రమాలు మరియు ఇతర  కార్యక్రమంలో  జరగవు.
  • మొదటి గంట శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం  ఉదయం 6:00 am  ప్రారంభం అవుతుంది.
  • దర్శనం  శ్రీ కుక్కుటేశ్వర  స్వామి ఆలయంలో  ఉదయం 6:30 am నుండి  దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
  • రెండవ గంట  శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం 4:45 pm నుండి ప్రారంభం  అవుతుంది.
  • రెండవ దర్శనం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సాయంకాలం 4:00 pm  నుండి ప్రారంభం అవుతుంది.

 శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో పూజ మరియు సేవా ధరలు, (Sri Kukkuteswara Swamy Temple Pooja and Seva Rates) 

  • ప్రత్యేకత దర్శనం ధరలు, 20/-
  • మహన్యాస పూర్వక అభిషేకం ధరలు, 70/-
  • కుంకుమ అర్చన ధరలు 50/-
  • తైలాభిషేకం ధరలు, 70/-
  • పిండం ప్రధానం ధరలు, 100/-
  • హోమం ధరలు, 150/-
  • ఏకాదశ రుద్రాభిషేకం ధరలు, 150/-
  • మాల ధారణ ఇరుముడి ధరలు, 20/-
  • లక్ష ప్రతి పూజ ధరలు, 500/-
  • లక్ష కుంకుమ అర్చన ధరలు, 500/-
  • బారసాల ధరలు, 558/-
  • నామకరణ పూజ ధరలు, 200/-
  • జపం ధరలు, 200/-
  • నారాయణ బలి ప్రధానం ధరలు, 250/-
  • ఉపనయనం ధరలు, 1116/-
  • చండి హోమం గోత్రనామములు ధరలు200/-
  • చండీ హోమం పౌర్ణమి రోజు  ధరలు, 1116/-
  • గోపూజ ధరలు, 100/- 
  • అభిషేకం ధరలు, 50/-
  • పాలాభిషేకం  ధరలు, 50/-

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు హోమాలు మరియు అభిషేకాలు జరుగుతుంటాయి.

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పూజ మరియు టికెట్ ధరలు,

  • శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి అభిషేకం  365 రోజులకు- 5000/- నెలకు రోజులకు, 1000/- రూపాయలు.
  • శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం 365 రోజులు-5000/- నెల రోజుకు, 1000/- రూపాయలు.
  • శ్రీ పురుహోతిక అమ్మవారు కుం కుమార్చన365 రోజులు-5000/- నెల రోజుకు, 1000/- రూపాయలు.
  • రాజరాజేశ్వరి అమ్మవారు కుంకుమార్చన 365 రోజులు-5000/-నెల రోజుకు, 1000/- రూపాయలు.
  • చండీ హోమం పౌర్ణమి రోజు- 9999/- ప్రతినెల  పౌర్ణమి రోజు ఉదయం 9:00 am జరుగుతుంది.
  • శ్రీ స్వామి వారి కళ్యాణం పౌర్ణమి రోజున 12 నెలలకు-5000/- రూపాయలు, రోజు సాయంత్రం 5:00 pm ప్రారంభం అవుతుంది.
  • శాశ్విత పిండా ప్రధానం తేదీ లేదా దినం రోజున  మీరు కోరిన రోజైనా 10 సంవత్సరాలైనా -5000/- రూపాయలు, మీరు కోరిన రోజు ఒకసారి పిండదానం 1000/- రూపాయలు.
  • గోగ్రసం  ఆవు దూడికి నెల రోజుకి గ్రాసం నీమతం-2500/-రూపాయలు
  • స్వాతి అమ్మవారికి 3 నక్షత్రం రోజున కుంకుమార్చన-100/-రూపాయలు
  • శ్రీ  దత్తాత్రేయ స్వామి వారి చిత్త నక్షత్రం రోజున  అభిషేకం -150/- రూపాయలు
  • సాయిబాబా  వారికి గురువారం ఉదయం అభిషేకం మరియు సాయంత్రం  పల్లికి సేవలో-300/- రూపాయలు,

 శ్రీ కుకటేశ్వర స్వామి ఆలయ పండగలు.

  • మహాశివరాత్రి 
  • సంక్రాంతి 
  • ఉగాది 
  • అమావాస్య 
  • కార్తిక అమావాస్య

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ చరిత్ర,(Sri Kukkuteswara Swamy Temple History)

 శ్రీ కుక్కుటేశ్వర  స్వామి ఆలయ చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల  చరిత్ర కలిగిన ఈ దేవాలయం  పవిత్రమైన గోదావరి తీరాన  ఉన్నది. పిఠాపూర్వాన్ని  పూర్వకాలంలో పీటం అనే పేరుతో పిలిచేవారు.  అది ఇప్పుడు  పిఠాపురం కు మారింది. పిఠాపురం రాజులు  కళాపోషకాలు సాహిత్యాన్ని పెంచారు. పాదాగయ క్షేత్రం త్రిగయ క్షేత్రాల్లో ఒకటి ,

 కోనేరు మధ్యలో  గయా  ఈశ్వరుడు రాక్షసుడు విష్ణు భక్తుడు గయాసురుడు  ఘోర తపస్సులో కొన్ని సంవత్సరాలు మునిగిపోయిన తర్వాత  విష్ణు గయేశ్వరుడు ఒక వరం కోరుతాడు గయా సురుడు భక్తుకుమించి  విష్ణు ఒక వరం ఇస్తారు ఏమిటి అంటే. సకల లోకాల్లో పవిత్రమైన జలం నాకు ఇవ్వాలని వరంగా కోరుతారు.  గయాసురుడు పవిత్రమైన   జలంగా  ఎవరైనా పాపాలు చేసిన గయస్వరుని తాగడం వల్ల  పాపాలు పోతాయి. 

 అప్పుడు దేవలోకంలో  యాగాలు యజ్ఞాలు  రాక్షసుడుగా  చెడుప్తుంటారు.  అప్పుడు భక్తులు విష్ణు , శివుడు  బ్రహ్మ  వాళ్ళ ముగ్గురితో మాట్లాడిన తర్వాత  శివుడు కోడి రూపంలో ధరించి  గయసురుని  తెల్లవారుజామున నాలుగు గంటలకు  చంపేస్తారు.  అప్పుడు  తలభాగం  శ్రీశైలంలో  కాలు మాత్రం పిఠాపురంలో ఉంటాయి.  అందుకే ఈ ఊరు పిఠాపురం అని పేరు వచ్చింది. శ్రీ పిఠాపురం పాలించిన  రాజు  వెంకట కుమార్ మొహమ్మద్ సూర్యరావు  ఆయన ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేవాలయం కూడా  అభివృద్ధి చేయడం జరిగింది. 

క్రీస్తు శకం 1440వ  సంవత్సరం పిఠాపురం రాజుల పాలించేవారు. 16 శతాబ్దంలో గోల్కొండ నవాబులు పరిపాలనలోకి వచ్చింది. 1948 వ సంవత్సరంలో  రద్దు కావడం జరిగింది.  పిఠాపురం  రాజుల  వంశం ప్రకారం  17 తరాలపాటు  రాజులు పరపాలం లో ఉండేది  సూర్య వెంకటరావుగారు 17వ శతాబ్దంలో  వ్యక్తిగా మనం చూడవచ్చు  ఈ ప్రాంతాన్ని  పిఠాపురం రాజులు చాలా అభివృద్ధి చేయడంతో మనం చూసుకోవచ్చు . ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధి చేశారు.

ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)

శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో  శివలింగం 2 అడుగుల హైట్ 1 అడుగుల అడ్డం వెడల్పు చాలా అద్భుతంగా ఉంది. శివలింగం పటికి  రూపంలో కలిగి ఉంది.   స్వామివారు గుడి ముందుట  రాజద్వారం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది.   వారం నుండి లోపల వెళ్ళగానే ఎడమవైపు చింతామణి గణపతి వారు ఆలయం  ఉంటుంది. 

మూడు అడుగులు వేసిన తర్వాత  స్వయంభుగా శ్రీ దత్తతేశ్వర స్వామి వారు ఆలయం కనిపిస్తుంది. అక్కడినుంచి కుడివైపు పోయిన తర్వాత  శ్రీ సీతారామాంజనేయులు స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడినుండి  పది అడుగులు వేసిన తర్వాత  శ్రీ  ఆదిశంకర చార్యులు కనిపిస్తూ ఉంటారు,  అక్కడినుంచి    ఎడమవైపుకు  పోయే సమయంలో  శ్రీ అయ్యప్ప స్వామి వారు విగ్రహాలు కలుస్తుంటాయి.  తూర్పు ముఖాన  శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ అమ్మగారు  విగ్రహాలు ఉంటాయి.

అక్కనుండి రెండు అడుగులు వేసిన తర్వాత  నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈశాన్యం మూలన  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  శ్రీ నాగేంద్ర స్వామి ఆలయాలు ఉంటాయి.  పడమర దిక్కున  శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం ఉంది. దక్షిణ ప్రాంతంలో    అష్ట  దశ శక్తి పీఠల్లో 10వ శక్తి పీఠం  శ్రీ పురోహిక అమ్మవారు ఆలయం కొలవై ఉంటుంది.  కాస్త ముందుకి వెళ్ళిన తర్వాత  శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారు ఆలయం ఉంటుంది.  ఉత్తరాన  క్షేత్ర పాలుకుడైన  శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. . దేవాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత కోనేరు మధ్యలో  గయా సుర  మరియు విష్ణు పాదాలు  ఉంటాయి.

ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి  ఆలయం మరియు వాటి విశిష్టత  ఏమిటో ఈరోజు  తెలుసుకుందాం.  కుక్కుటేశ్వర స్వామి దేవాలయం  ప్రాచీన యుగం నాటినుండి ఈ దేవాలయం కొలువై ఉంది.  ఈ దేవాలయానికి  కట్టించడానికి  4 సంవత్సరాలు పట్టింది. చోళుక్య  పాలనలో  ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని  చరిత్ర మనకు చూపిస్తుంది.  

కట్టడానికి   రాతి రాయితో ఎత్తైన గోడలు బలమైన గోడలు కట్టిన ఆనాటి చరిత్ర మనకు చెబుతుంది.  ఒక రాయ బరువు  45 కేజీల నుండి 75 కేజీల మధ్యలో ఉంటుంది.  అప్పట్లో కట్టడానికి  జనాలు వంద సంఖ్యలో దేవాలయానికి వచ్చేవారు.  పగలేనక  రాత్రి అనగా  రేను పగులు కష్టపడి  ఈ దేవాలయాన్ని కట్టించారు.  ఈ దేవాలయం కట్టించిన ఖర్చు  అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.  

140 మీటర్ల అడ్డం  120  మీటర్లు వెడల్పు  కలిగిన పుణ్యక్షేత్రం అష్ట దిక్కుల్లో  పదవ శక్తిపీఠమైన అమ్మవారి ఆలయం  ఈ ఆలయంలో ఉండడం ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు  ధరించిన  పిఠాపురం అనుకొని చెప్పుకోవచ్చు ఈ ఆలయం చాల ప్రతిక్యమైనది  కొండలు నదులు వంటి చాలా వాతావరణం కలిగి ఉన్న ఈ దేవాలయం పవిత్రమైన దేవాలయం కూడా చెప్పుకోవచ్చు.

కొండ ప్రాంతంలో  నది తీరాన  ఉన్న దేవాలయం  గుడి నిర్మాణంలో గజ స్తంభాల్లో ఏర్పడిన శిల్పాలు  వాటికున్న అందాలతో  మతి  పోతుంది.  ఎత్తైన గోపురాలు  వాటిపై ఉన్న   శిల్ప రంగాలతో    ఈ దేవాలయం  అలంకారులతో ఉంటుంది.  నేటి ప్రపంచానికి  పిఠాపురం  అనే దేవాలయం పుణ్యక్షేత్రం గా మిగిలిపోయింది.  దేవాలయం కలర్  సగం బంగారు కలర్  సగం తెలుపు కలర్ లో ఉంటుంది.  స్ట్రక్చర్ కూడా చాలా అందంగా బిగించారు  లైట్ సింగ్  మరియు వైరింగ్  వంటి ఈ దేవాలయానికి  రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.

రూములు వాటి వివరాలు (Staying facilities)

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర రూములు  మరియు లాడ్జింగ్ మరియు  హోటల్స్  దగ్గరలో దొరుకుతాయి.  మన దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా హోటల్స్ దొరుకుతాయి.  ఏసి రూములు మరియు  నాన్ ఏసీ రూములు చాలా తక్కువ ధరలకు ఉంటాయి. చెప్పుకోవచ్చు.  ఆన్లైన్లో బుకింగ్  నుండి  ఆఫ్లైన్లో కూడా రూములు  దొరకడం అయితే జరుగుతుంది.    

వాటి పేర్లు తెలుసుకుందాం

  • శ్రీ దత్త  పద్దుక నివాస్ 
  • శ్రీ పాద కుటీర్, 
  • గోకులం గ్రాండ్ హోటల్  
  • స్వాగత్ ప్రెసిడెంట్,

  శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర రూమ్స్ మరియు లాడ్జి తక్కువ ధరలో దొరుకుతాయి.

 శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం చేరే మార్గాలు,( Sri Kukkuteswara Swamy Temple Ways to reach)

 రోడ్డు మార్గం,

శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి పిఠాపురం అనే ఊరు   రావడానికి  భక్తాదులు ఎందరో  ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.  ఇక్కడ వచ్చిన వారు  పాపాలు తొలగిపోతాయని గట్టిగా నమ్ముతూ ఉంటారు.  చాలా సున్నితంగా ఉంటుంది.  ఆర్టిసి బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు  వంటి,  ప్రైవేటు జీప్  వంటి సౌకర్యాలతో  రోడ్ మార్గం కల్పిస్తుంది దివ్య చక్ర వాహనాలతో కూడా  ఈ దేవాలయానికి పోవడానికి మంచి మార్గం రోడ్డు మార్గం ఉంటుంది.

రోడ్ మార్గం నందు  శ్రీ  కుక్కుటేశ్వర స్వామి వారి దగ్గరికి పోవడానికి భక్తాదులకు  చాలా తక్కువ అయిన ఖర్చుతో  దేవాలయానికి రోడ్డు మార్గం ఉందని చెప్పుకోవచ్చు.

  • అన్నవరం నుండి పిఠాపురం 27 km
  • హైదరాబాదు నుండి పిఠాపురం 512 km
  • బెంగళూరు నుండి పిఠాపురం 912 km 
  • విజయవాడ నుండి పిఠాపురం 235 km 

 రైలు మార్గం,

శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి  రైల్వే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  ఎందరో  ఈ దేవాలయానికి రావడానికి  ఎదురుచూస్తూ ఉంటారు. పిఠాపురానికి రైల్వే మార్గం  ఉంది.  దేవాలయం దగ్గరికి రోడ్డు మార్గంలో మీరు ప్రయాణించాలి.  రెండు ప్రాంతాల్లో  రైలు మార్గం కల్పించిన మన ప్రభుత్వం  గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి.

  • అన్నవరం(ANV)
  • హైదరాబాదు(HYD,SEC)
  • బెంగళూరు(SBC)
  • విజయవాడ(BZA)   

 రైల్వే మార్గం  శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి ఉన్నాయని చెప్పుకోవచ్చు.

విమాన మార్గం,  భారతదేశంలో పుణ్యక్షేత్రలకు  మన ప్రాంతాల నుండి  శ్రీ కుక్కుటేశ్వర దేవాలయానికి  విమాన మార్గం ఉందని చెప్పుకోవచ్చు. కోనసీమ ప్రాంతంలో విమాన ఏర్పాటు ఉందని.  అక్కడ నుంచి  రోడ్డు మార్గానికి  దేవాలయానికి పోవాలి.

  • rotorcra
  • single engine land
  • Seaplane

 విమాన మార్గం శ్రీ కుక్కుటేశ్వర దేవాలయం దగ్గరికి   భక్తాదులు  పోవడానికి  సులువైన మార్గం ఉంది

జాగ్రత్తలు,

 శ్రీ కుక్కుటేశ్వర  స్వామి వారి దేవాలయానికి రావడానికి ముందు మీరు ఏం జాగ్రత్తలు పాటించాలి.  దేవయానికి వచ్చే ముందు మీ దగ్గర ఉన్న డబ్బు జాగ్రత్త పరుచుకోవాలి.  పిల్లలని  జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పోయే ప్రమాదం ఉంది. రాత్రిపూట  చలి దోమలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి.

ముగింపు,

 శ్రీ కుక్కుటేశ్వర  స్వామి వారి ఆలయం దగ్గరికి భక్తాదులు కొన్ని వేల మందిలో  దర్శనానికి వస్తూ ఉంటారు.  మీరు చేసిన పాపాలు అక్కడ కోనేరు నదిలో  గయా సూర్యుడు నీ  తాకట వల్ల    చేసిన పాపాలు తొలగిపోతాయని ఎక్కువగా నమ్ముతారు ప్రజలు  సిరి సంపదలతో తోడు ఉంటారు పరమేశ్వరుడు.

ప్రశ్నలు జవాబులు,

1. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.? 
జవాబు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో పిఠాపురం అనే గ్రామంలో  ఈ స్వామివారి ఆలయం కొలువైంది.

2. శ్రీ కుక్కుటేశ్వర  స్వామి ఆలయ సమయాలు.?
జవాబు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం  సమయాలు 5:00 am నుండి ప్రారంభం.

3. శ్రీ కుక్కుటేశ్వర స్వామి  12వ శక్తి పీఠంలో పదవి శక్తి పీఠం ఎక్కడుంది.?
జవాబు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి  ఆలయంలో 10వ శక్తిపీఠం  కొలవై ఉంది.

4. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శివుడు కోడిపుంజు ఏసం ఎందుకు  ధరించారు. 
జవాబు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో  గాయా సూర్యుడు  చంపడానికి  కోడిపుంజు ఏసం ధరించారు.

 మా కాంటాక్ట్ మీకు నచ్చినట్లయితే  మా బ్లాగు(BLOG)  ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *