పరిచయం.
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తిరుపతి కొండలు అనుకొని తిరుపతికి ఉత్తరాన ఉన్న, ఈ దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం చెప్పుకోవచ్చు. కొండ దిగువకు వెళ్తే ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. కలియుగంలో ఈశ్వరుడు గురించి కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళ నుండి బద్దలు కొట్టుకొచ్చిన శివుడు ఈ పవిత్ర కపిలి తీర్థంలో నిలిచి ఉన్నారు.
స్థల పురాణం చెబుతుంది. కపిలి తీర్థ దేవాలయం దాదాపుగా వెయ్యి శతాబ్దాల క్రిందట ఈ దేవాలయం ఉందని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం దగ్గర ఉన్న నదిలో మునిగిన భక్తాదులు చేసిన పాపాలు తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు. కార్తీక మాసంలో లక్షలాదిమంది, Sri Kapileswara Swamy Temple Tirupati ఈ దేవాలయానికి వస్తారని చెప్పడం అయితే జరుగుతుంది.
సిరి సంపదలతో తోడుగా ఉంటాడు. ఈ ఆలయం దేవుడు భక్తాదులుకో వచ్చిన వారు కోరుకునే గట్టిగా నమ్ముతారు. గొప్ప వైష్ణవి క్షేత్రమైన తిరుపతిలో ఒక దేవాలయం కూడా ఉంది. కపిలి తీర్థం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం కూడా అంటారు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రజలు పక్కన ఉన్న కొండలు చాలా వాతావరణం చాలా ప్రశాంతతగా ఉంటుంది. చక్రతీర్థం లేదా అలవర్ తీర్థం కూడా అంటారు.
సకల జీవులకు ఆత్మ ప్రయాణాన్ని సర్వవిత కల్యాణ శక్తులను స్వీకరించే జీవరాక్షకుడు, శశాంక, శేఖరుడు, మహేశ్వరుడు, శంకరుడు, శంభుడు, రుద్రుడు, ఎన్నో నామాలతో సర్వేశ్వరులు అరదిస్తాము. ఈ సర్వం శివమయం జగత్ అంటారు.
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ సమయాలు.(Sri Kapileswara Swamy Temple Timings)
కపిల తీర్థ దేవాలయానికి దర్శనం టికెట్ 5/-
- కపిల తీర్థ దేవాలయం పూజా విషయాలు తెల్లవారుజామున 5:00 am నుండి 12:30 pm వరకు జరుగుతూ ఉంటాయి. పూజలు,
- మరల సాయంత్రం 4:00 pm నుండి 8:00 pm వరకు ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి.
- కపిల తీర్థ దేవాలయం పాలాభిషేక దర్శనం 7:35 am నిమిషాలకు ప్రతినిత్యం పలాభిషేకం దర్శనం జరుగుతూ ఉంటుంది.
- కపిలి తీర్థ దేవాలయంలో రుద్రాభిషేకం సమయం 8:300 am రుద్రాభిషేకం దేవాలయంలో జరుగుతూ ఉంటాయి.
- కప్పుల తీర్థ దేవాలయం 1:00 pm నుండి 4:00 pm వరకు దేవాలయం కార్యక్రమంలో మరియు ఆలయం మూయబడి ఉంటుంది.
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ టికెట్ ధరలు.
- అర్చన హారతి రూపాయలు, 5/-
- అభిషేకం దర్శనం రూపాయలు, 3/-
- రుద్రాభిషేకం రూపాయలు,50/-
- నవగ్రహాలు అర్చన రూపాయలు,50/-
- నిత్య అభిషేకం రూపాయలు, 542/-
- సుబ్రహ్మణ్యం స్వామి వారి అభిషేకం రూపాయలు,60/-
- శివపార్వతుల కల్యాణం రూపాయలు, 250/-
- దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం రూపాయలు, 50/-
- సర్ప దోష నివారణ పూజ రూపాయలు, 200/-
- మహానస్య రుద్రాభిషేకం రూపాయలు, 300/-
- సంఘటన చతుర్థి రూపాయలు, 50/-
- కృత్తిక అభిషేకం రూపాయలు, 50/-
- నటరాజ స్వామి వారి సపన్న తిరుమంజనం రూపాయలు. 100/-
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ సేవలు.
- సుప్రభాతం ఉదయం 5:00 am నుండి 5:30 am వరకు జరుగుతూ ఉంటుంది.
- అభిషేకం 5:30 am నుండి 6:30 am ప్రతినిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. దేవాలయంలో
- అలంకారం అర్చన 6:30 am నుండి 7:00 am గంటల వరకు అర్చన అలంకారం జరుగుతూ ఉంటుంది.
- మొదటి గంట ఉదయం 7:00 am నుండి 7:30 వరకు ప్రతినిత్యం గంట మోగుతూ ఉంటుంది.
- సర్వదర్శనం ఉదయం 7:30 am నుండి 11: 00 am వరకు ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది.
- రెండవ గంట ఉదయం. 11:00 am నుండి 11:30 am వరకు రెండవ గంట మోగుతూ ఉంటుంది.
- సర్వదర్శన ఉదయం 11:30 am నుండి 4:00 pm సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది.
- అభిషేకం సాయంత్రం 4:00 pm నుండి 4:30 om వరకు అభిషేకం జరుపుతూ ఉంటుంది.
- సహస్ర నామార్చన సాయంత్రం 4:30 pm నుండి 5:00 pm గంటల వరకు సహస్ర నామార్చన జరుగుతూ ఉంటుంది. ఆలయంలో,
- లలిత సహస్ర నామార్చన సాయంత్రం 5:00 pm నుండి 5:30 pm కొరకు జరుగుతూ ఉంటుంది.
- రాత్రి గంట సాయంత్రం 5:30 pm నుండి 6;00 వరకు రాత్రి గంట మోగుతూ ఉంటుంది.
- దీపారాధన సాయంత్రం 6:00 pm నుండి 6:30 pm వరకు దీపరాధన జరుగుతూ ఉంటుంది.
- సర్వదర్శనం సాయంత్రం 6:30 pm నుండి 8:00 pm వరకు ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది.
- ఏకాంత సేవ రాత్రి 8:00 pm నుండి 8:15 pm నిమిషాల వరకు విశ్రాంతి సేవ జరుగుతూ ఉంటుంది.
- వారం సేవ. ఉజ్జల్ సేవ ప్రతి సోమవారం
- నెల సేవ. కళ్యాణోత్సవం మహత్యాస రుద్రాభిషేకం
శ్రీ కపిలి తీర్థ స్వామి ఆలయ పండగలు.
- మహాశివరాత్రి
- కార్తీకదీపం
- వినాయక చవితి
- ఉగాది
- సంక్రాంతి
కపిలేశ్వర స్వామి దేవాలయంలో పండగలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే జరుపుకుంటున్న ఆలయం శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అతిపెద్ద గా జరుగుతూ ఉంటుంది.
ఇది తొమ్మిది రోజులు కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు యొక్క ఊరేగింపు దేవతలు చేస్తారు. హంస వాహనంతో మొదలవుతాయి. ఈ ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఉత్సవాలు శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో పండగలు రంగ రంగ వైభోగంగా జరుగుతూ ఉంటాయి. భక్తాదులు ఎంతోమంది ఈ దేవలానికి వస్తూ ఉంటారు. శ్రీ కపులేశ్వర స్వామికి ముడుపులు ఇస్తూ ఉంటారు.
అక్కడ ఉన్న కొండల నుండి జలం పారుతూ ఉంటే వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోతాయని గట్టిగా నమ్మకం. శ్రీ పరమేశ్వర అండగా ఉంటాడని గొప్ప నమ్ముతారు. ఈ ఆలయంలో చాలా ఘనంగా ఒరిగింట్లు ఉంటాయి. ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
శ్రీ కపిలి తీర్థ స్వామి ఆలయ చరిత్ర,
పురాణశాస్త్రం ప్రకారం శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం ఆవిర్భవించిందంటే అది తెలుసుకుందాం . కపిల్ అనే ముని ధ్యానం చేస్తూ ఉండేవాడు శివుని భక్తికి మించి అక్కడ తపస్సు చేసేవాడు అప్పుడు శివుడు మరియు పార్వతను ఆ తపస్థకు మెచ్చి ఆ భూమిలో నుంచి వచ్చారని గట్టక పురాణం చెపుతుంది.
శ్రీ కపిలేశ్వర దేవాలయం ఆ గుడి చరిత్ర మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. కొండలు కింద ఈ దేవాలయం ఆవిర్భావం అయింది. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి పురాణ శాసన చెబుతుంది. శ్రీ కపిలేశ్వర దేవాలయం ఆలయం 12 శతాబ్దం నుండి 17వ శతాబ్దంలో విజయనగర పరిపాలనలో ఈ దేవాలయం కట్టించాలని ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కాకతీయ పరిపాలనలో నరసింహదేవురాయ శాశ్వతంగా ప్రసిద్ధి చెందిన. చెప్పుకోవచ్చు. ఏ ఆలయం కట్టడానికి వెంకటపతి రాయుడు మరియు అలియా రామ రామయ్యలు వంటి గొప్ప కార్మికులు చెప్పుకోవచ్చు
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం గురించి చుట్టుపక్కల ఉన్న దేవతలు మరియు విశిష్టత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఆర్టీసీ బస్సు 2 km కిలోమీటర్ నుండి శ్రీ కపులేశ్వర దేవాలయానికి ఉంటుంది. బస్టాండ్ ఆపోజిట్ నంది విగ్రహం కూడా ఉంటుంది.
శ్రీ కపిలేశ్వర స్వామి గార్డెన్, ఇక్కడ చుట్టూ పక్కల్లో చెట్లు గాని వాతావరణం కూడా చక్కగా ఉంటాయి ఈ దేవాలయంలో కూడా కార్డులు కూడా ముఖ్య కారణంగానే చెప్పుకోవచ్చు. దేవతలు వారి విగ్రహాలు కొలువై ఉన్నాయి. అక్కడి నుంచి పది అడుగుల దూరంలో శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం విగ్రహం కలిగి ఉంటుంది.
శ్రీ కపిలేశ్వర దేవాలయలకు ముందు అభయాంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని గుడి లోపలికి ప్రవేశంగా ఉంటుంది. తులసి వనం కూడా వస్తుంది. ప్రతిరోజు స్వామివారి పూజించడానికి. కుడివైపున 12 జ్యోతిర్లింగాలు కలిగిన విగ్రహాలు ఉంటాయి. దూరంలో పోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు పూజ పురస్కారాలు చేస్తూ ఉంటారు.
తూర్పు పడమరన స్వయంభుగా ఆవిర్భవించారు. శ్రీ కపిలేశ్వర దేవాలయం మహాలింగం మహా శివలింగం యొక్క గుహలు ఉన్నాయి. దక్షిణ దిక్కున ఉత్తరాల శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. దీని పక్కన తూర్పు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. నవగ్రహాలు దేవతలు నిర్మాణం ఉంది.
పద్మావతి కళ్యాణ మండపం ఉంది. గర్భ గుడి లోపల వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు శ్రీ వినాయక విగ్రహం కొలువై ఉంటుంది. కపిల్ తీర్థం సరస్సు ఈ ఆలయంలో ఉంది. కొండపై నుంచి వచ్చిన జల జలపాతం మనం చేసిన పాపాలు ఈ సరస్సులో మునిగితే పోతాయని గట్టిగా నమ్ముతారు.
శ్రీ కపిలేశ్వర దేవాలయం పక్కన ఉన్న కొండలుగాని వాతావరణం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంతో తెలియని ఆనందం కూడా అక్కడేస్తుంది పురాణ శాస్త్రం కలిగి ఉన్న గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంది.
గుడి లోపల శిల్పాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. కళ్యాణ మండపంలో ఉన్న 25 గజ స్తంభాలు కలిగి ఉంది. గుడిలో ముఖ్యంగా చెప్పాలంటే మొదటి పూటకిన రాత్రి పూట చాలా అందంగా కనిపిస్తుందా. ఈ గుడి యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది గుడి ముఖ్యంగా దేవాలయంలో కొండపల్లి నుంచి వచ్చిన నాది తీరాన ఉన్న కాలవ నీరు చాలా అద్భుతంగా వస్తుంది. ఎందరో మక్తల్ వచ్చిన వారు కప్పుల తీర్థ సరుసులోకి దిగి చేసిన పాపాలు తొలగిపోతాయి.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేసి చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు కొండల్లో మధ్యలో ఉన్న దేవాలయం చాలా అద్భుతంగా కట్టారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం కట్టారని చెబుతారుపురాణ శాస్త్రంలో కూడాఉంటుంది.
ఈ దేవాలయం ఆయన ఖర్చు 9 కోట్లు అయిందని అంచనా మాత్రమే ఉంది. శ్రీ కపిలేశ్వర దేవాలయానికి కొండల్ చీల్చి అక్కడ గుడి నిర్మాణం కట్టారని శ్రీ శ్రీ కృష్ణదేవరాయ కాలంలో చెప్పారు 30 కేజీల నుండి ఉంటుంది దాన్ని కట్టడానికి రుణ సమస్యల టైం పట్టింది. కొన్ని వందల మంది గుడి నిర్మాణం కట్టడానికి వచ్చారు. శ్రావణివాసంలో గుడి కట్టడానికి ప్రారంభం ఇచ్చారు.
గుడి నిర్మాణం వచ్చేసి 129 మీటర్లు వెడల్పు మరియు 142 మీటర్లు అడ్డం కలిగి ఉన్న దేవాలయం పవిత్రమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం చెక్కుచెదరని చెప్పవచ్చు గత సంవత్సరంలో వచ్చిన వరదలకు చెక్కుచెదిరినగ దేవాలయం నిలిచింది. పుణ్యక్షేత్రంగా ఉంటుంది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న రూములు ఈరోజు మనం తెలుసుకుందాం. రూములు చాలా తక్కువ ధరలో మనకు రూమ్లో అయితే దొరుకుతాయి. దేవాలయం చుట్టూ పక్కనే రూములు చాలా ఉన్నాయి. రూములు మన అనుకున్న తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి మరియు రూములో లేకపోతే లాడ్జిలు కూడా ఉన్నాయి.
మరి హోటల్ కూడా ఉన్నాయి. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న హోటల్స్ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు వాటి పేర్లు ఇప్పుడు తెలుసుకుందాము.
- ఆదిత్య హోమ్ స్టే
- శ్రీవారి హోంస్తాయి
- తేజ్ తిరుపతి
- హోటల్ డ్ కే ర్ రెసిడెన్సీ
- కే వ్ రెసిడెన్సీ
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం దగ్గర రూములు చాలా తక్కువ ధరలు దొరుకుతాయి.
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం చేరుకునే మార్గాలు, (How to reach the temple)
రోడ్డు మార్గం.
శ్రీ కపిలేశ్వర దేవాలయానికి భక్తాదులు మన ప్రాంతంలో నుండి కూడా దేవాలయం పోవడానికి మార్గాలు రోడ్డు మార్గం ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సులు మరియు ప్రైవేట్ కారు దివ్యచక్రం వాహనాలు వంటి శ్రీ కపిలేశ్వర దేవాలయానికి రోడ్డు మార్గం ఉంది. ఇతర దేశాల నుండి రావడానికి కూడా రోడ్డు మార్గం కనిపిస్తూ ఉన్నాయి.
- హైదరాబాదు నుండి తిరుపతికి 600 km
- బెంగళూరు నుండి తిరుపతికి 248 kn
- చెన్నై నుండి తిరుపతికి 134 km
- నెల్లూరు నుండి తిరుపతికి 107 km
- మంత్రాలయం నుండి తిరుపతికి 428 km
- కర్నూల్ నుండి తిరుపతికి 350 km
రైలు మార్గం
శ్రీ కపిలేశ్వర దేవాలయం రైలు మార్గం ఉంది. రైల్వే స్టేషన్ మార్గం ఉంది. ఇక్కడ నుండి శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయానికి ఆటో మార్గం ఉంటుంది. చార్జి 20 రూపాయలు ఉంటుంది. దేవస్థానానికి మన రెండు ప్రాంతాలను కూడా రైల్వే మార్గం అనుకూలంగా ఉన్నాయి హైదరాబాదు నుంచి తిరుపతికి వచ్చేసి 230 చార్జెస్ చాలా తక్కువ ఖర్చుతో మనకు చాలానే ఉన్నాయి. ఎక్కువగా బయట ప్రదేశం వాళ్ళు ఈ
దేవాలయం చూడడానికి వస్తుంటాయి. రైల్వే తెలుసుకుందాం.
- హైదరాబాదు ( HYD,SEC)
- నెల్లూరు( NLR)
- కర్నూల్ (KUL)
- మంత్రాలయం( MALM)
- చెన్నై(MAS)
శ్రీ కపిలేశ్వర దేవాలయానికి రైల్వే మార్గం అనుకూలంగా ఉంటుంది. భక్తాదులు మన భారతదేశంలో రైల్వే మార్గాలు అనుకూలంగా ఉన్నాయి.
విమాన మార్గం.
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయానికి విమాన మార్గం ఉంది. తిరుపతి విమాన మార్గం ఉంది. అక్కడి నుండి రైల్వేటేషన్ కి రోడ్డు మార్గంతో ఉంటుంది. ఎందరో భక్తాజులు ప్రజలకు రైల్వే మార్గాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దేవాలయానికి రావడానికి విమాన మార్గం ఉంటుంది. ఇతర దేశాల నుండి కూడా రావడానికి దేవాలయం ప్రాచీన భారత దేశంలో ఉంటుంది.
- single engine land
- Seaplane.
- rotorcra
భక్తాదులు వివాహ మార్గం నుండి కూడా శ్రీ కపిలేశ్వర దేవాలయానికి రావడానికి అనుకూలంగా ఉంటుంది ఎక్కువ ప్రైవేటు ఫ్లైట్ రావడానికి మార్గమతి ఉంది.
జాగ్రత్తలు
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయానికి మనం వెళ్లడానికి ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటో పాటించాలని తెలుసుకుందాం. అక్కడ వాతావరణం చాలా నీటుగా ప్రశాంతంగా ఉంటుంది. రైన్ కోట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఎక్కువ చలి ఎక్కువగా ఉంటుంది. మరియు దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి.
కొండ ప్రాంతం కొద్దిగా చాలా ప్రమాదం కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మరియు నగదు వంటి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. చేతిలో వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి.
ముగింపు.
శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి భక్తాదులు ఎక్కువ ప్రజలు కొండ పైన నుండి కపాలి తీర్థం సరస్సులోకి దిగి చేసిన పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ఆచారం ఉంది. సిరి సంపదలతో శ్రీ కపిలేశ్వర స్వామి తోడు ఉంటాడని ఆశీస్సులతో దీవిస్తాడని ఎక్కడ ప్రచారంగా ఉంది.
ప్రశ్నలు జవాబులు.
1 శ్రీ కపులేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది.?
జవాబు. శ్రీ కాపులేశ్వర దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఒక కొండ ప్రాంతం తీరాన ఆలయం నిలిచి ఉంది.
2. శ్రీకాకుళేశ్వర దేవాలయం పూజ సమయాలు ఎప్పుడు.?
జవాబు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో పూజ సమయంలో తెల్లవారుజామున 5:00 am ప్రారంభం సమయాలు స్వామికి పూజించే సమయాలు.
3. శ్రీ కపిలేశ్వర దేవాలయానికి పాలాభిషేకం సమయం ఎప్పుడు.?
జవాబు. శ్రీ కపులేశ్వర దేవాలయానికి పోలాభిషేకం ఉదయం 6;00 am గంటల నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది.
4. కపిల్ తీర్థం సరస్సులో దిగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి.?
జవాబు. కపిల్ తీర్థం సరస్సులో దిగడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయి.
5. శ్రీ కపిలేశ్వర ఆలయంలో కళ్యాణ మండపం గజ స్తంభాలు ఎన్ని.?
జవాబు. శ్రీకాకుళేశ్వర ఆలయంలో కళ్యాణమండపం గజ స్థంబాలు 34 ఉన్నాయి.
మీకు మా కాంటాక్ట్ నచ్చట్లయితే మా వెబ్సైట్ లో ఫాలో అవుతూ ఉండండి.