పరిచయం
శ్రీ కనకదుర్గ దేవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ జిల్లాలో విజయవాడ పాట్నా లో కృష్ణానది తీరంలో కొలవై ఉంది. ఈ దేవస్థానం దేవత నవరాత్రుల్లో ఉత్సవాలు దేశంలోని అన్ని ఆలయాల్లో శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయం అలంకారాలతో ఉంటుంది.
మన రాష్ట్రంలో ఉన్న మహోన్నమైన దేవా క్షేత్రాలు లో విజయవాడలోని ఇంద్ర కీలాద్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారు స్వయంభుగా వెలిసింది. ఈ దేవస్థానంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి.ప్రతినిత్యం భక్తుల చేత పూజలు అందుకుంటున్న విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు గొప్పదైన దేవస్థానం అంటారు. శ్రీ కనకదుర్గమ్మ దేవి అమ్మవారు కొండపైన స్వయంభుగా వెలవడం వెనక ఓ పురాణ చరిత్ర ప్రకారం విచారంలో ఉంది.
పూర్వంలో కీలుడు అనే యక్షుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చి ఆది పరాశక్తి అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారు దర్శనం అయ్యింది. కీలుడు అనే యక్షుడు పై హృదయం పై ఉండేటట్టు అనుగ్రహించింది. కీలుడు కృష్ణనది తీరంలో పర్వతంపై రూపం ధరించి ఉండమని. కృతయుగంలో అసుర సంహార అనంతరం అతడు హృదయంలో కొలవై ఉంటానని కీలాద్రి దేవి వరం ఇచ్చింది.
Sri Kanaka Durga Temple Vijayawada
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆభరణాలు,
- అమ్మవారు బంగారు కిరీటం,
- అమ్మవారు బంగార పాదాలు,
- అమ్మవారు బంగారు వీణ,
- జడ గుజ్జులు ఆభరణ,
- పంచల హారం,
- మంగళ సూత్రాలు,
- ఆకుల హారం,
- 8 9 రకాలు నక్లెన్స్ ఉన్నాయి,.
- కంటాభరణం,
- కాసులపేరు ఆభరణం.
- నల్లపూసల దండ,
- స్వర్ణ పుష్పాలు 108 ఉన్నాయి.
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అభరణాలు ఎప్పుడు ఉపయోగిస్తారు.
ఆశశుద్ధ పాడ్యము నుండి ఆశశుద్ధ దశమి వరకు 10 రోజులు జరిగే ఉత్సవాల్లో కీలాద్రి పైన బంగారు ఆభరణాలు కొలువై ఉంటాయి.మొదటి రోజున స్వర్ణ కవచం అలంకృత దుర్గాదేవి అవతారం కనిపిస్తుంది.
మూల నక్షత్రం రోజున సరస్వతి దేవి రూపంలో దర్శనం అవుతుంది. బంగారు వీణతో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ వారు.
శ్రీ కనకదుర్గమ్మ పూజ దర్శనం సమయాలు, (Sri Kanaka Durga Puja Darshan Timings)
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు టికెట్ ధరలు
- ఉచిత టికెట్. 0/-
- స్పెషల్ టికెట్. 100, 300, 500, వరకు టికెట్ ఉంటాయి.
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పూజ దర్శనం మరియు సమయాలు తెలుసుకుందాం.
- శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఉదయం 4:30 am నుండి 1:00 pm వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మధ్యాహ్నం 1:10 pm నుండి 4:00 pm అమ్మవారు ఆలయంలో పూజ కార్యక్రమం జరగవు.
- శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సాయంకాలం 4:00 pm నుండి 9:45 pm వరకు పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి
- శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు రాత్రి సమయం . 9:45 pm నుండి 4:30 am వరకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం ముగింపు ఉంటుంది.
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ప్రతిరోజు పూజా విశేషాలు,
- సోమవారం ఉదయం 4:30 am నుండి 12:pm వరకు మరల 4:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
- మంగళవారం,ఉదయం 4:30 am నుండి 12: 30 pm వరకు మరల 4:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
- బుధవారం, ఉదయం 4:40 am నుండి 1245:pm వరకు మరల 4:30 pm నుండి 9:40 pm వరకు ఉంటుంది.
- గురువారం, ఉదయం 4:30 am నుండి 12:pm వరకు మరల 4:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.ఉదయం 5:30 am నుండి 1:00pm వరకు మరల 4:40 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
- శుక్రవారం, ఉదయం 4:30 am నుండి 12:00 pm వరకు మరల 4:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
- శనివారం, ఉదయం 4:30 am నుండి 12:00 pm వరకు మరల 4:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
- ఆదివారం, ఉదయం 5:30 am నుండి 12:35 pm వరకు మరల 5:00 pm నుండి 9:30 pm వరకు ఉంటుంది.
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పూజ సేవ ధరలు.
- చందేహోమం, 1000/-
- గణపతి హోమం, 1000/-
- గోపూజ, 20/-
- లక్ష కుంకుమార్చన, 1000/-
- మృత్యుంజయ హోమం, 1000/-
- నవగ్రహ శాంతి హోమం, 540/-
- పల్లకి సేవ, 516/-
- పంచ హారతులు టిక్కెట్, 500
- పవళింపు ఏకాంత సేవ, 516/-
- ప్రత్యేకత పుష్పార్చన. 2500/-
- రాహు కేతు పూజ, 1116/-
- రుద్ర హోమం, 1000/-
- శాంతి కళ్యాణ్ హోమం, 1000/-
- సూర్యో ప్రసన్న, 1000/-
- శ్రీ అమ్మవారు అష్టోత్తరన నామోచన, 50/-
- శ్రీ అమ్మవారు వస్త్రం సేవ, 25000/-
- శ్రీ చక్ర నవ వరణార్చన, 1000/-
- శ్రీ గంగాదుర్గం మల్లేశ్వర స్వామి కరుణోత్సవం ధర, 1116/-
- శ్రీ మల్లేశ్వర స్వామి అష్టోత్తర నామార్చన, 100/-
- శ్రీ మల్లేశ్వర స్వామి పంచామృత అభిషేకం, 500/-
- సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణం షష్టి, 1000/-
- సుప్రభాత సేవ, 300/-
- స్వర పుష్పార్చన గురువారం రోజు సేవ ధర, 2500/-
- శ్రీ సంగట హర గణపతి హోమం, 1000/-
- పరోక లక్ష కుంకుమార్చన సేవ, 1000/-
- పరోక్ష సండే హోమం, 1000/-
- పరోక్ష గణపతి హోమం, 1000/-
- పరోక్ష మృత్యుంజయ హోమం, 1000/-
- పరోక్ష నవగ్రహ శాంతి హోమం, 540/-
- పరోక్ష రాహు కేతు పూజ, 1116/-
- పరోక్ష రుద్రాభిషేకం, 200/-
శ్రీ కనకదుర్గ ఆలయ చరిత్ర (Sri Kanakadurga Temple History)
శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. కనకదుర్గమ్మ దేవాలయం ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న దేవాలయమును కూడా చెప్పవచ్చు ఈ దేవాలయం లో అక్కన్న మాదన్న గుహలు 3వా శతాబ్దంలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది మొగల్రాజపురం గుహలు ఉన్నాయి. తర్వాత కాలంలో సేవకులు ఆనవాలమై ఇంద్ర కీలాద్రి దేవి ప్రతిమలు ఇక్కడ ఏర్పడ్డాయి. కొందరు చరిత్రకారులు అభిప్రాయం పడ్డారు. ఈ గుహలు దక్షిణాన పల్లవులు పాలించే వాని చెప్పేవారు. 739 లో సంవత్సరంలో చైనీస్ యాత్రికుడు యు కాన్ చాన్ అనే వ్యక్తి విజయనగరానికి వచ్చి తినక చక రాజ్యం లో అతడు రాసుకున్నాడు ఉండేదని 1955 లో సంవత్సరం లో వింత జరిగింది.
వెంకయ్య అనే రిక్షావోడు ఉండేవాడు ఆయన ఎంతో కష్టపడి రిక్షా తొక్కుతూ కాలనీ గడిపేవారు. వెంకయ్య రాత్రి 12 గంటలకు మారుతి టాక్స్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ వింత జరిగింది. అప్పుడు థియేటర్ లో నుండి బయటకు వచ్చారు ఎర్ర చీర కట్టుకొని మొదట ఎర్రటి బొట్టు పెట్టుకొని దిట్టంగా వచ్చారు. అప్పుడు నాయన ఇంద్రకీలాద్రి కి వస్తావా అని అడిగింది. వెంకయ్య సరే వస్తా అని అన్నారు.
ఆ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది అక్కడ స్వాక్షాత్తు అమ్మవారు వస్తూ ఉంటారని ప్రజలు తెలుస్తుంది. వెంకటయ్య రిక్షా దిగి పక్కనున్నాడు. అప్పుడు అమ్మవారు మెట్ల పైకెక్కుతుంది. అమ్మ డబ్బులు ఇవ్వండి. అని వెంకయ్య అడిగారు. అప్పుడు నీ వెనకపై తల భాగం డబ్బులు పెట్టాను చూసుకోండి .అని చెప్పి ఇంద్ర కీలాద్రి మెట్ల పైకి ఎక్కుతూ ఉంది .అమ్మవారు
1930 సంవత్సరం లో పరిపాలన ఉండేది. తెలుగు వారుంటే తక్కువ చూపు హిందూ సంస్కృతిని గౌరవించేవారు. కాదు దేవుని కూడా గౌరవించేవారు కాదు. కనకదుర్గమ్మ వెలిచిన ప్రాంతం పొలిటిషన్లోనే చెప్పుకోవచ్చు. కనకదుర్గమ్మ గోపక చెప్పే సందర్భంలో అందులో పని చేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్సై అమ్మవారు మహిమలు గురించి మాట్లాడుకోవడం చూసి విని. అవహేళన చేసి మాట్లాడుతారు. తోటి అధికారులు ఎంత చొప్పున వినకుండా అమ్మవారిని తిడుతూ ఉంటారు. బ్రిటిష్ ఏసయ్య ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్లకు మాసుచి వ్యాధి సోకింది. అప్పుడు తెలుసుకొని అమ్మవారిని పూజించారు అప్పుడు నుండి అమ్మవారు పూజ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఇతర దేవతల గురించి తెలుసుకుందాం ముగ్గురముల మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఉంది. కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారు 4 అడుగుల హైట్ లో దీవిగా ఉంది. దేవాలయం దగ్గరలో మల్లికార్జున మండపం ఉంది. అక్కన్న మాదన్న అనే గుహలు ఉంటాయి. .
పక్కనే గోషాలు కూడా ఉంటుంది. కృష్ణ విగ్రహం కూడా కొలువై ఉంటుంది. పాదరక్షకులు భద్రపరిచి చోటు పక్కనే ఉంది. పక్కన టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మహా మండపం లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సింహం పై కూర్చుని ఉంటుంది. అమ్మవారు నాలుగు తలలు విగ్రహం కూడా పక్కనే ఉంటుంది. కృష్ణ నది తీరాన దేవాలయం కులవై ఉంది. రాజగోపురం చాలా అందంగా ఉంది.
ధ్వజస్తంభం ఉంది. నటరాజస్వామి విగ్రహాలు కొలువై ఉన్నాయి. కొంత దూరం పోయిన తర్వాత. వినాయక విగ్రహం కూడా ఉంది. నంది విగ్రహం కూడా ఉంటుంది. అక్కడి నుండి కొద్ది దూరం పోయిన తర్వాత మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడినుండి ఈశాన్యం వైపుకు వచ్చినప్పుడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి ఉంది. అడుగులు వేసిన తర్వాత నాగు పుట్ట విగ్రహాలు ఉంటుంది.
గర్భగుడి వెనుక భాగం స్వర్ణ గోపురం ఉంది. శివపార్వతులు విగ్రహాలు కొలువై ఉన్నాయి. మరియు రామ సీత విగ్రహాలు ఉన్నాయి. సరస్వతి దేవి విగ్రహం ఉంది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు 9 అవతారాలు ఎత్తిన విగ్రహాలు మనకు దర్శనం అవుతూ ఉంటాయి.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయ నిర్మాణం మరియు విశిష్టత తెలుసుకుందాం. 3 శతాబ్దంలో అమ్మవారు గెలిసినట్టు చరిత్ర చెబుతుంది. అక్కన్న మాదన్న అనే గుహల్లో అమ్మవారు ఉన్నారని చెప్పుకోవచ్చు, అమ్మవారు కొండపై కృష్ణా నది తీరాన నిలిచింది. చోళుకుల పరిపాల నుండి శ్రీకృష్ణదేవరాల పరిపాలన వరకు ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతున్నారు . అమ్మవారు దేవాలయం ఉన్నంతస్తుల్లో ఉంది.
అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి కట్టించడానికి కొన్ని వందల సంవత్సరాల పట్టాయని చరిత్ర చూపుతుంది. ఆలయ కట్టడాన్ని ఖర్చు ఎంత చిక్కని రహస్యం మిగిలింది మిగిలింది. పెద్దపెద్ద రాయలతో కృష్ణ నది తీరాన అమ్మవారి ఆలయం కట్టారు ఎత్తైన గోపురాలతో నిర్మించారు. వాటికున్న శిల్పాలు. వాడుకున్న అందాలు చెప్పులేని ఆనందాన్నిస్తుంది. రాజగోపాలం మరియు బాలు గోపురం రెండు ఉన్నాయి.
గజస్తంభం చాలా అద్భుతంగా ఉంది స్ట్రక్చర్ చాలా అద్భుతంగా వేశారు. లైట్లు గాని డిజైన్ కూడా అద్భుతంగా డిజైన్ వేశారు. అమ్మవారు దేవాలయాన్ని రాత్రి పూట చూడాలంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే స్ట్రక్చర్ అంత బాగుంటుంది. దేవాలయం కలర్ బంగారు కలర్ లేదా తెలుపగలరు ఉంటుంది. అమ్మవారు దర్శించడానికి మీరు నాలుగు గంటలకు లేచి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి అక్కడున్న అద్భుతాలు మీరు చూస్తారు
ధ్వజ స్తంభం చాలా అందంగా ఉంటుంది. అక్కడ చాలా అద్భుతాలు చూస్తారు. విజయవాడలో చూడాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయి. . అందులో కృష్ణన్నది ఒకటి. చుట్టుపక్క ఉన్న ప్రదేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాతావరణం బాగానే ఉంటుంది..
రూములు వాటి వివరాలు (Staying facilities)
కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తాదులు రూములు మరియు హోటల్స్ తక్కువ ధరలో మనకైతే దొరుకుతూ ఉంటాయి. అమ్మవారి దేవాలయం చుట్టుపక్కన ప్రాంతంలో రూములు వసిది. దొరుకుతాయని చెప్పడం అయితే జరుగుతుంది తక్కువ ధరలకు ఏసు రూములో మరియు నానేసి రూములు. భక్తాదులకు దొరుకుతూ ఉంటాయి . వాటి పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
- శ్రీరామ్ గార్డెన్ హోటల్స్
- వి వాంట్ విజయవాడ
- ఎంజీ రోడ్డు హోటల్
- క్వాలిటీ హోటల్
- డివి రెడ్ ఫాక్స్ హోటల్
- లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్
- విశ్వేశ్వర గార్డెన్ హోటల్
విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి దర్శనానికి మీరు పోవడానికి రూములు తక్కువ ధరలు దొరుకుతాయి.
శ్రీ కనకదుర్గమ్మ చేరే మార్గాలు nearby reach temple
రోడ్డు మార్గం
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి రావడానికి. మన రెండు ప్రాంతాల్లో రోడ్డు మార్గం సౌకర్యం కలిగి ఉంది. ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ ప్రైవేటు జీపు దివ్యచక్ర వాహనాలు రోడ్డు మార్గం పోవడానికి చాలా చాలా సౌకర్యం ఉందని చెప్పుకోవడం చెప్పుకోవడం జరిగింది. భక్తాదులు ఎందరో కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి రావడానికి ఇష్టపడతారు.
- హైదరాబాదు నుండి విజయవాడకి 277 km
- బెంగళూరు నుండి విజయవాడకు 566 km
- చెన్నై నుండి విజయవాడకు 451 km
- కర్నూల్ నుండి విజయవాడకు 343 km
రోడ్డు మార్గాలు పోవడానికి చాలా సౌకర్యం కలుగుతుంది.
రైలు మార్గం.
మన భారతదేశంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి రావడానికి రైల్వేస్వకర్జం ప్రభుత్వం కలిగించింది. మన రెండు రాష్ట్రాల్లో ఎందరో భక్తాదులు కీలాద్రి అమ్మవారు దర్శనం కోసం ఉంటారు. వాళ్లకి రైల్వే మార్గం చాలా తక్కువ ధరలకు సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు లేదంటే రైల్వే స్టేషన్ కి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. దేవాలయానికి పోవడానికి రైల్వే మార్గం చాలా సున్నితమైన ఉంటుంది.
- హైదరాబాదు (HYD,SEC)
- బెంగళూరు (SBC)
- చెన్నై (MAS)
- కర్నూల్ (KLR)
రైల్వే మార్గం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి ఉంది.
విమానం మార్గం.
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవస్థానానికి విమానం మార్గం ఉంది. ఇతర దేశాల భక్తాదులు ఎందరో పూజ మరియు దర్శనం కోసం ప్రతినిత్యం వస్తూ ఉంటారు. హైదరాబాద్ రాజు గాంధీ ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్టుకు భక్తుల వస్తూ ఉంటారు. కృష్ణ నది కృష్ణానది ఒడ్డు తీరాన ఈ దేవాలయం కొలువై ఉంది.
- Seaplane
- Rotorcra
- single engine land
విమాన మార్గం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి ప్రైవేట్ విమాన మార్గం ఉంది.
జాగ్రత్తలు,
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయానికి పోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరిగా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. చేతులు మరియు కాళ్లు శుభ్రపరచుకొని దేవాలయం లోపలికి వెళ్ళాలి. డబ్బు వంటి నగదు భద్రపరుచుకోవాలి. పిల్లలను జాగ్రత్త పెట్టుకోవాలి. చేతిలో వాటర్ బాటిల్ కన్ఫామ్ గా ఉండాలి. రాత్రిపూట ఉండడానికి మీరు వస్త్రాలు లేదా రైన్ కోట్ వంటి తీసుకొని రావాలి ఎక్కువగా ఉంటుంది.
ముగింపు,
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తాదులకు ఎందుకో సిరి సంపదలు ఇచ్చి ఉంటారు అమ్మవారు కోరికలు కోరిన వెంటనే నెరవేరుస్తారు. సంతానం భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.
ప్రశ్నలు జవాబులు,
1. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ ప్రాంతంలో ఉంది,?
జవాబు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ జిల్లాలో విజయవాడ పట్నంలో కృష్ణా నది తీరాన ఉంది.
2. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పూజ మరియు దర్శనం సమయాలు,?
జవాబు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం తెల్లవారుజామున 4:45 am పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
3. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆభరణాలు ఉన్నాయా లేవా,?
జవాబు.కనకదుర్గమ్మ అమ్మవారి ఆభరణాలు ఉన్నాయి.
4. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు స్వయంభుగా బలిసిందా లేదా.?
జవాబు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి స్వయంభుగా వెలిసింది.
5 శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పూజా కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో జరుగుతాయి,?
జవాబు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పూజా కార్యక్రమంలో పొలిటిషన్లో జరిగిన తర్వాత కొండపైన పూజలు జరుగుతూ ఉంటాయి.
6.శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు రాత్రిపూట తిరుగుతుందా లేదా.?
జవాబు. శ్రీ కనకదుర్గమ్మ కీలాద్రి కొండపైన రాత్రి 12 గంటలకు కనిపిస్తూ ఉంటుందని ప్రజలు చెబుతూ ఉంటారు.
ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మా బ్లాగును (BLOG) ఫాలో అవ్వండి.