పరిచయం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లాలో, మహదేవ్పూర్ మండలం, కాలేశ్వరం గ్రామంలో, Sri Kaleshwaram Mukteswara Swamy Temple కొలవై ఉన్నారు. హైదరాబాదు నుండి కరీంనగర్ కు 175 కిలోమీటర్ ఉంది. కరీంనగర్ నుండి కాలేశ్వరం దేవాలయానికి 132 కిలోమీటర్ దూరం ఉంది.
మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివ క్షేత్రాలలో ఒకటిగా త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా.!
దేశంలో కల్లా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు ఏక ఆలయం విరాజిల్లుతున్న ఈ క్షేత్రం రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. కరీంనగర్ జిల్లాలో ఉన్న కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుగులో సమాచారం ఇస్తాను. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం
శ్రీ కాళేశ్వర సమయాలు (Sri Kaleswara Timings)
- దర్శనం టికెట్, 20/-
- ఆలయ దర్శనం టికెట్ ఉచితం,
- శ్రీ కాళేశ్వర డ్రెస్సింగ్ కోడ్, ఇందు సంప్రదాయ దుస్తులు,
- కెమెరా మరియు మొబైల్ అనుమతి లేదు,
- మాస్క్ ధరించండి.!
శ్రీ కాళేశ్వర టెంపుల్ దర్శనం, టికెట్ ఆన్లైన్, టికెట్ బుకింగ్, టికెట్ ఎంట్రీ, టికెట్ మండే,టికెట్, సండే టికెట్, టికెట్ ప్రైస్,!
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం దర్శన సమయం ఉదయం, 6:00 AM నుండి 12:30 PM వరకు పూజలు దర్శనాలు అభిషేకాలు హారతులు జరుగుతాయి.
- శ్రీ కాళేశ్వర ఆలయంలో మధ్యాహ్నం వేళ 1:00 PM నుండి 4:00 PM వరకు ఆలయంలో ఎటువంటి పూజలు మరియు జరగవు విశ్రాంతి గడియలు.
- శ్రీ కాళేశ్వర దేవాలయంలో సాయంత్రం,4:00 PM నుండి 8:30 PM వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. తదుపరి ఆలయం ముగింపు, సమయాలు.
శ్రీ కాళేశ్వర దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Sri Kaleshwar Temple Daily Darshan Timings)
- సోమవారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- గురువారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- శనివారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం, 12:30 PM వరకు మరియు సాయంత్రం, 4:00 PM నుండి 8″30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
శ్రీ కాళేశ్వర దేవాలయం సేవ ధరలు ( Sri Kaleshwar Temple Seva Prices)Rates
- శ్రీ కాళేశ్వర దేవాలయం, లక్ష పత్రి పూజ (బిల్వార్చన ) వారం ఒకసారి రూపాయలు. 6000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, చండీ హోమం ప్రతిరోజు, పూజా రూపాయలు, 2000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజా రూపాయలు, 2000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం,శ్రీ కాళేశ్వర దేవాలయం, మృత్యుంజయ హోమం ప్రతిరోజు పూజా రూపాయిలు, 2000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, రుద్ర హోమం ప్రతిరోజు పూజలు రూపాయలు, 1500/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, అభిషేకం ప్రతిరోజు పూజా రూపాయలు, 1000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శివ కళ్యాణం ప్రతిరోజు పూజా రూపాయిలు, 1000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, నవగ్రహం హోమం ప్రతిరోజు పూజా రూపాయలు, 1000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, కాలసర్ప దోషా నివారణ ప్రతిరోజు పూజా రూపాయలు, 600/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, మీద ఆశీర్వాద్ అర్చన ప్రతిరోజు పూజా రూపాయలు, 350/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, నవగ్రహ పూజ ప్రతిరోజు పూజా రూపాయలు, 300/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, కుంకుమార్చన ప్రతిరోజు పూజలు, 150/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, సహస్రనామార్చన ప్రతిరోజు పూజలు, 100/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, దర్శన రూపాయలు, 50/-
శ్రీ కాళేశ్వర దేవాలయం శాశ్వత పూజ ధరలు (Shri Kaleshwar Temple Shashwatha Pooja Prices)
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ నిత్య నివేద, రూపాయలు, 25,000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ నిత్య అభిషేకం రూపాయలు, 18,000/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ నిత్య అన్న పూజ రూపాయిలు, 10,116/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ శివ కళ్యాణం రూపాయలు, 2,116/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ అభిషేకం రూపాయలు, 2,116/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ అక్షర స్వీకారం పూజా రూపాయలు, 100/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, శాశ్వత పూజ వడి బియ్యం పూజా రూపాయిలు, 50/-
శ్రీ కాళేశ్వర దేవాలయం, వాహన పూజ మరియు మరిన్ని పూజలు (Sri Kaleswari Temple, Vahana Puja and more Pujas)
- శ్రీ కాళేశ్వర దేవాలయం, లారీ మరియు ట్రాక్టర్ పూజా రూపాయిలు, 200/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, కారు మరియు జీపు పూజా రూపాయిలు, 200/-
- శ్రీ కాళేశ్వర దేవాలయం, మోటార్ సైకిల్ మరియు బైక్ దివ్యచక వాహనాలు పూజా రూపాయలు, 100/-
శ్రీ కాళేశ్వర దేవాలయం పండగలు (Sri Kaleshwar Temple Festivals)
ముఖ్యమైన ఉత్సవాలు
- శివరాత్రి,
- కార్తీక మాసం,
- మాఘ మాసం,
- శ్రావణమాసం,
- సంక్రాంతి ,
- దీపావళి,
మహాశివరాత్రి, శ్రీ కాళేశ్వర దేవాలయం ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. భక్తాదులో కొన్ని వేల సంఖ్యలో ఈ దేవాలయానికి సందర్శించడానికి వస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు.
శ్రీ కాళేశ్వర ఆలయ చరిత్ర (History of Sri Kaleshwara Temple)
శ్రీ కాళేశ్వర ఆలయ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.! ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రుద్ర దేవుడు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఎందరో రాజుల వల్ల ఈ ఆలయం అభివృద్ధి పొందింది.
క్రీస్తు శకం 1140 కాలంలో కాకతీయ ప్రముఖుడైన రెండవ రాజు పూలరాజు కాళేశ్వర రాజ్యాన్ని పరిపాలన చేశారు. వేముల వాళ్ళ చాళుక్యుడు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని ఆదరించారు. ముఖ్యదేవంగా పూజించేవారు.
క్రీస్తు శకం 1170 లో రుద్ర శివలింగాన్ని కాకతీయ వంశస్థుడు నిర్మించారు.ఈ దేవాలయం చోళ, కాకతీయ రాజవంశాల కాలంలో నిర్మించబడినట్లు అనుమానించబడుతోంది. ఇది చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగి ఉంది.
శ్రీ కాళేశ్వర ఆలయ నిర్మాణం మరియు లక్షణాలు(Structure and Features of Sri Kaleshwara Temple)
శ్రీ కాళేశ్వర ఆలయ నిర్మాణం ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున కొలువై ఉంది. మూడు ఎకరాలు స్థలంలో ఈ దేవాలయం నిర్మించారు. 10 ఫీట్లు లోపల పునాది వేసి బలమైన రాయితో బలమైన కట్టడం కట్టారు. కాకతీయ పాలల్లో ఈ ఆలయం నిర్మించారు.
ఈ దేవాలయం భక్తాదులో ప్రతినిత్యం వస్తూ ఉంటారు. నాలుగు రాజగోపురాలు ఉన్నాయి, ఈ దేవాలయంలో 1100 శివలింగాలు ఉన్నాయి.
శివలింగంపై నాటిక రెండు రంధ్రాలు ఉన్నాయి, దేవాలయంలో మరిన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారు.
- త్రివేణి సంగమం, ఇది గోదావరి, ప్రభాసి గౌతమి మరియు సరస్వతి నదులు కలిసే ప్రదేశం. ఈ త్రివేణి సంగమం పవిత్రతను ఇస్తుంది.
- ముక్తేశ్వర స్వామి,శివలింగం ఎంతో ప్రాచీనమైంది. భక్తులు ఈ లింగం దర్శనం చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు.
- నవగ్రహ పూజ, ఈ దేవాలయం నవగ్రహ పూజకు ప్రసిద్ధి చెందింది. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- పుష్కరాలు,ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు చేరతారు.
శ్రీ కాళేశ్వర ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Sri Kaleshwara Temple)
- రోడ్డు మార్గం, శ్రీ కాళేశ్వర ఆలయ హైదరాబాదు నుండి కరీంనగర్ కు 172 కిలోమీటర్ దూరంలో ఉంది, కరీంనగర్ నుండి ఆలయానికి 132 కిలోమీటర్లు ఉంది, బస్సులో మరియు దివ్య చక్ర వాహనాలు ఆలయానికి అందుబాటులో ఉంటాయి.
- రైలు మార్గం, శ్రీ కాళేశ్వర ఆలయ రైలు రెండు ప్రాంతాల నుండి అనుకూలంగా ఉన్నాయి. ఇది ఆన్లైన్కి చేరుకోవడానికి దగ్గర్లో ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి అక్కడ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.
- విమానం మార్గం, శ్రీ కాళేశ్వర ఆలయ దేవాలయానికి రెండు ప్రాంతాల నుండి ఈ ఆలయానికి విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు కరీంనగర్ ఏర్పాటు. దేవాలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి,
- రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ నుండి సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- కరీంనగర్ నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
- రామగుండం నుండి కూడా కాలేశ్వరం చేరుకోవచ్చు.
ముగింపు,
శ్రీ కాళేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తాదులు సందర్శించడానికి వచ్చిన భక్తులకు కోరికలు నెరవేరే సంప్రదాయ దేవాలయం నిధి. ఆధ్యాత్మిక అనుభవాన్ని సందర్శించే కలిగే ప్రతిరూపం ఈ దేవాలయం,
ప్రశ్న జవాబు (Question Answer)
1. శ్రీ కాళేశ్వర దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు, శ్రీ కాళేశ్వర ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉంది.
2. శ్రీ కాళేశ్వర దర్శనం మరియు పూజ హారతి సమయాలు.?
జవాబు, శ్రీ కాళేశ్వర ఉదయం, 6:00 AM నుండి 8:00 PM వరకు.
3. శ్రీ కాళేశ్వర సందర్శించి ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, శ్రీ కాళేశ్వర ఆలయానికి సంరక్షించే ఉత్తమ సమయం మార్చు మరియు అక్టోబర్ నెలలో.
4. శ్రీ కాళేశ్వర ఆలయానికి చేరుకునే మార్గాలు.?
జవాబు, శ్రీ కాళేశ్వర ఆలయం కి రోడ్డు ప్రయాణం దేవయానికి వెళ్ళవచ్చు మీ మన సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. రైలు సౌకర్యం కూడా ఆలయానికి ప్రధానంగా ఉన్నాయి.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం చిరునామా (Address of Sri Kaleshwara Mukteshwara Devasthanam)
- శ్రీ కాళేశ్వర గ్రామం, మహాదేవపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
- ఫోన్ నెంబర్, 932 19 81 08,
- మేల్, Kaleshwaramtempleinfo@com