Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

By TempleInsider

Published On:

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

Join WhatsApp

Join Now

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026 | Dates, Schedule & Darshan Info TempleInsider శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవం 2026…?

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026 శ్రీకాళహస్తి, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తిరుపతి సమీపంలో ఉంది.

శ్రీకాళహస్తి ఆలయం శివరాత్రి నాడు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శ్రీ కాళహస్తి ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. మహాశివరాత్రి ఒక రోజు మాత్రమే అయినప్పటికీ, మహాశివరాత్రి ఉత్సవం 13 రోజుల పాటు ఇక్కడున్న భక్తాదులు జరుపుకుంటారు.

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

బ్రహ్మోత్సవం’ అని పిలువబడే ఉత్సవాన్ని ఆలయంలో ప్రతి ఏటా జరుపుకుంటారు. భక్తులను స్వాగతించడానికి ఆలయం అంతా అలంకరించి బడి ఉంటుంది.రంగోలి మరియు లైట్ అలంకరణలతో అలంకరించబడింది. అన్ని ‘వాహనాలు’ భగవంతుడిని సేవించడానికి కొత్త పెయింట్ పూతతో సిద్ధంగా ఉన్నాయి.

నెల్లూరు, చెన్నై మరియు తిరుపతిలను కలిపే రహదారులపై ఆలయ బోర్డు నంది, భక్త కన్నప్ప మరియు శివయ్య అనే మూడు వృత్తాలను నిర్మిస్తోంది. శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా. ఆలయ బోర్డు నిర్ణయించినట్లుగా వీఐపీ దర్శనం ఉండదు. అలాగే దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్లు చేసుకోవచ్చు.

Annadanam & Prasadam Details

శ్రీ కాళహస్తి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు అన్నదానం ప్రసాదం ఉంటుంది. భక్తులకు రోజువారి ఉచిత భోజనం అందిస్తుంటారు.

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

అన్నదానం సమయాలు ఉదయం,11:30 AM నుండి మధ్యాహ్నం 03:30 PM వరకు అన్నదానం భక్తాదులకు వడ్డిస్తూ ఉంటారు. అన్న ప్రసాదం మందిరం భూదేవి కాంప్లెక్స్ వెనక ఉంటుంది. మీరు గమనించాలి.

సాయంత్రం అన్నదాన సమయాలు, 05:00 PM నుండి రాత్రి 07:00 PM వరకు వడ్డిస్తూ ఉంటారు. పండగ సమయంలో మహాశివరాత్రి వేడుకలు మరియు కార్తీక పౌర్ణమి వేడుకలు వంటి సమయాల్లో అన్నదానం ప్రధాన గోపురం దగ్గర అన్నదానం వడ్డిస్తూ ఉంటారు .

అన్నం, సాంబారు, రసం, మరు పెరుగన్నం, భక్తులకు వడ్డిస్తుంటారు.?

Sri Kalahasti Shivaratri dates And Timings 2026 శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రోజులు అండ్ సమయాలు ఏంటో తెలుసుకుందాం..?

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026 శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగే ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 03:00 PM‌ సమయానికి భక్తకన్నప్ప ధ్వజారోహణం నిర్వహిస్తారు.

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

అలాగే 11వ తేదీ ఫిబ్రవరి స్వామి అమ్మవార్ల ధ్వజారోహణం నిర్వహిస్తారు. అలాగే 15వ ఫిబ్రవరి తేదీన మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 09:00 PM‌ సమయానికి నంది వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 16తేదీ సోమవారం ఉదయం 10:30 AM సమయానికి రథోత్సవ వేడుకలు శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతాయి.

అలాగే అదే రోజు రాత్రి 08:30 PM సమయానికి తెప్పోత్సవం వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 19వ తారీకు కైలాసగిరి ప్రదాక్షణ నిర్వహిస్తారు.

ఈ ప్రదక్షిణలు జరిగే సమయంలో స్వామి అమ్మవార్లతో కలిసి భక్తులు శ్రీకాళహస్తి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా ప్రదర్శనలు చేయడంతో వాళ్లకి ఆ స్వామి అమ్మవార్లతో కలిసి ప్రదక్షిణలు చేశామని అనుభవాలు వాళ్లకు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 21 వ తేదీ శనివారం రాత్రి‌08:20 PM సమయానికి ఆలయ పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అలాగే ఫిబ్రవరి 22వ తేదీ ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు ఈ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలలో పాల్గొని మీరు ఈ కార్యక్రమాలు చూస్తే మీకు మరువలేని ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి.

అంతేకాకుండా మీ కుటుంబంతో వచ్చి ఈ వేడుకలలో పాల్గొన్నట్లయితే మీ కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఆటంకులు ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ శ్రీకాళహస్తి మహాశివరాత్రి వేడుకలు చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో తరలి వస్తారు. వచ్చి ఈ శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను సందర్శిస్తారు. అంత ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం ఏ సమయంలో నిర్వహించబడిందో తెలుసుకుందాం..?

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026 శ్రీకాళహస్తి ఆలయంలో ఫిబ్రవరి 17వ తారీకు రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తారు. అంతేకాకుండా ఫిబ్రవరి 17వ తారీకు రాత్రి అంటే ఫిబ్రవరి 18 కి తెల్లవారుజామున శుభ ముహూర్తంలో ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. అశ్వమూర్తంలోనే కళ్యాణం నిర్వహించబడింది.

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

Sri Kalahasti temple darshan timings శ్రీకాళహస్తి ఆలయ దర్శన సమయాలు..?

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026 శ్రీకాళహస్తి ఆలయం ప్రతి రోజూ ఉదయం 5:30 AM నుండి రాత్రి 9:00 PM వరకు భక్తుల కోసం తెరవబడుతుంది. ఆలయ ప్రాంగణం సులభంగా చేరుకోగల స్థలంలో ఉందని, భక్తులు అక్కడ సౌకర్యవంతంగా దర్శనం పొందవచ్చు.

Sri Kalahasti Temple Accommodation Facilities శ్రీకాళహస్తి ఆలయ వసతి సౌకర్యాలు..?

1 పద్మావతి గెస్ట్ హౌస్, ఇది శ్రీకాళహస్తి ఆలయానికి అతి సమీపంలో ఉంది.ఇక్కడ రూమ్స్ ఫ్యామిలీ తో మీరు వస్తే ఈ పద్మావతి గెస్ట్ హౌస్ ఆలయానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన వసతి గృహాలు లభిస్తాయి. మీరు శ్రీకాళహస్తి ఆలయ బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వస్తే ఈ పద్మావతి గెస్ట్ హౌస్ కి వచ్చి ఇక్కడే వసతి సౌకర్యాలు పొందుతారు.

2 శివ సదన్, ఇది శ్రీకాళహస్తి ఆలయానికి అతి సమీపంలో కేవలం 200 మీటర్లనే ఈ శివ సదన్ ఉంది. ఇక్కడికి మీరు సింగిల్ గా వచ్చి ఉంటే రూమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ రూమ్లు చాలా తక్కువ అమౌంట్ కే రూమ్స్ అందుబాటులో ఉన్నాయి .మీరు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తే ఇక్కడ మీకు రూములు అందుబాటులో ఉంటాయి.

Sri Kalahasti Maha Shivaratri Brahmotsavam 2026

3 భూదేవి కాంప్లెక్స్, ఇది శ్రీకాళహస్తి ఆలయానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ మీకు ఏసీ నాన్ ఎసి వంటి అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఆలయ దర్శనానికి వస్తే మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఈ భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉంటాయి.అంతేకాకుండా మీకు తగిన అందుబాటులోనే రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తే ఇక్కడ స్టే చేయడం చాలా మంచిది.

How to Reach Sri Kalahasti Temple శ్రీకాళహస్తి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, శ్రీకాళహస్తి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి తిరుపతికి వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన శ్రీకాళహస్తి ఆలయానికి రావాల్సి ఉంటుంది.తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి దూరం సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి ఆలయం కొలువైంది.

రైలు మార్గం, శ్రీకాళహస్తి ఆలయానికి రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు డైరెక్టుగా
రైల్వేస్టేషన్ కి వచ్చి అక్కడి నుండి ఆలయానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీకాళహస్తికి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మీరు రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి రావచ్చు.

విమాన మార్గం, శ్రీకాళహస్తి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం నుంచి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారు 40 కిలోమీటర్లు. భక్తులు బస్సు లేదా టాక్సీ ద్వారా సులభంగా వెళ్లొచ్చు.

Sri Kalahasti Temple Location Map

ముగింపు..?

శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి మీరు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చూసినట్లయితే మీకు ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో వచ్చి ఈ బ్రహ్మోత్సవాల వేడుకలలో పాల్గొన్నట్లయితే మీకున్న కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయి.అంతేకాకుండా మీకు ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభవాలు కలుగుతాయి. అంతా అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఇక్కడున్న భక్తాలు కాబట్టి మీరు ఒక్కసారి చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?

1. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏ నెలలో జరుగుతాయి.?
జవాబు, శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెలలో 10 తారీకు నుంచి 23వ తారీకు వరకు 13 రోజులు పాటు శ్రీకాళహస్తి ఆలయంలో ఈ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు.

2. శ్రీకాళహస్తి క్షేత్రం దేనికి ప్రసిద్ధి.?
జవాబు ,ఇది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం క్షేత్రం. ఇక్కడ స్వామివారు వాయు రూపంలో కొలువై ఉంటారు. అలాగే రాహు-కేతు దోష నివారణ పూజలకు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు.

3. శ్రీకాళహస్తి ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, శ్రీకాళహస్తి ఆలయ సమయం తెల్లవారుజామున 5:30 AM నుండి రాత్రి 9:00 PM‌ వరకు శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

4. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఎప్పుడు.?
జవాబు, శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తారీకు మహాశివరాత్రి వేడుకలు జరుపుకుంటారు.

5. శివరాత్రి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి.?
జవాబు, 1 ఫిబ్రవరి 10: అంకురార్పణ, భక్త కన్నప్ప ధ్వజారోహణం.
2 ఫిబ్రవరి 11: స్వామి వారి ధ్వజారోహణం.
3 ఫిబ్రవరి 15: మహాశివరాత్రి, నంది వాహన సేవ.
4 ఫిబ్రవరి 16: రథోత్సవం మరియు తెప్పోత్సవం.
5 ఫిబ్రవరి 17: స్వామి వారి కళ్యాణోత్సవం.
6 ఫిబ్రవరి 19: కైలాసగిరి ప్రదక్షిణ

6. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు ఏమిటి.?
జవాబు, లింగోద్భవ కాలంలో (అర్ధరాత్రి) చేసే అభిషేకాలు అత్యంత విశిష్టమైనవి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు.

Leave a Comment