sri chaya someswar templesri chaya someswar temple
Sri Chaya Someshwara Temple Pooja Seva Darshanam And History In Telugu Full Information,

పరిచయం,
ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం  తెలంగాణ రాష్ట్రంలో  నల్గొండ జిల్లాలో  పానగల్  అనే గ్రామంలో  Sri Chaya Someshwara Temple  ఉంది.  నల్గొండ నుండి పనగల్  4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  విజయవాడ హైవే రోడ్డు  నార్కట్పల్లి హైవే మీద  కుడివైపున తిరగాలి.   దేవాలయానికి చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి  నల్గొండ  కు 101   కిలోమీటర్ దూరంలో ఉంది.

ఛాయా సోమేశ్వర స్వామి దయగల దేవుడు వరాలిచ్చే వారు శివుడు.  భక్తులను బ్రోచేందుకు రకరకాలు పేర్లతో ప్రకటిమ  మోతారు.  హాలహలం లోకం పై   చిందకుండా పామును మింగి నీలకంఠుడు అయ్యారు.

 భూలోకం వాసులు దాహం  తీర్చేందుకు  ఆకాశం నుండి  దూకిన గంగను    తన తలపై ధరించి  గంగాధరుడు అని  అనిపించుకున్నాడు.  సర్వ బాధల నుంచి ముక్తిని చేసి  ముక్తేశ్వరుడు అయ్యాడు  చంద్రుడు ప్రతిష్టించడం వల్ల  ఈ శివుడు సోమేశ్వరుడు అయ్యారు.  

పరమశివుడు  సోమేశ్వరుడు కొలవైన ఆలయం నల్గొండ జిల్లాలో  పానగల్ గ్రామంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం అనేక రహస్యాలను, చారిత్రక కధలను కలిగి ఉన్నది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించబడింది.

ఛాయా సోమేశ్వర ఆలయ  పూజ దర్శనం సమయాలు (Chaya Someswara Temple Pooja Darshan Timings)

  డ్రెస్సింగ్ కోర్ట్ ఏదైనా కొత్త దుస్తులు, 

  • ఆలయ టికెట్ ధర  ఉచితం.
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.
  • ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం లో ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM వరకు  పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. 
  • ఛాయా సోమేశ్వర స్వామి మధ్యాహ్నం, 12:00 PM నుండి 4:00 PM  వరకు  ఆలయం    పూజలు జరగవు.
  • ఛాయా సోమేశ్వర స్వామి సాయంత్రం, 4:00 PM నుండి 8:00 PM వరకు  పూజలు జరుగుతాయి తదుపరి ఆలయం మోయబడుతుంది.

ఛాయా సోమేశ్వరి ఆలయం ప్రతిరోజు దర్శనం  సమయం (Chaya Someshwara Temple Is a Daily Darshan Timings)

  • సోమవారం,   ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 4:30 AM  నుండి 1:00 PM  మరియు 4:00 PM   నుండి 9:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 8:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 8:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 8:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 8:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 4:30 AM  నుండి 1:00 PM  మరియు 4:00 PM   నుండి 8:30 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, ఛాయా సోమేశ్వర స్వామి ఉదయం, 5:30 AM  నుండి 12:00 PM  మరియు 4:00 PM   నుండి 8:00 PM  ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

ఛాయా  సోమేశ్వర ఆలయం  సేవ అభిషేకం  సమయం మరియు ధరలు (Chaya Someswara Temple Seva Abhishekam Timings and Prices)

  • స్వామివారి ముఖి ముఖి దర్శనం  ఉదయం, 5:30 AM
  • మొదటి గంట భక్తాదులు  ఉదయం, 5:45 AM
  • సుప్రభాతం ఉదయం, 6:00 AM
  • అర్చన ఉదయం, 6:30 PM రూపాయలు, 20/-
  • నిజ అభిషేకం ఉదయం, 7:00 AM రూపాయలు, 100/-
  • సహస్రనామ అర్చన  ఉదయం, 7:30 AM రూపాయలు, 50/-
  • కుంకుమార్చన ఉదయం, 8:00 AM రూపాయలు, 50/-
  • దర్శనం  ఉదయం, 8:00 AM   నుండి 11:00 AM  వరకు
  • దర్శనం  సాయంత్రం, 5:00 PM
  • రెండవ గంట  సాయంత్రం, 5:30 PM
  • సుప్రభాతం  సాయంత్రం, 6:00 PM
  • అర్చన  సాయంత్రం, 6:00 PM
  • సహస్రనామ అర్చనరాత్రి, 6:30 PM
  • నిజ అభిషేకం రాత్రి, 7:00 PM
  • కుంకుమ అర్చన  రాత్రి, 7:30 PM
  • స్వామివారి విశ్రాంతి సేవ, 7:30 PM  నుండి 8:00 PM
  • ఆలయం మూసివేల  రాత్రి, 8:30 PM

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ పండగలు (Chaya Someswara Swamy Temple Festivals)

  • మహాశివరాత్రి ,
  • బ్రహ్మోత్సవాలు,
  • రథోత్సవం,
  • దీపావళి,
  • కార్తీక మాసం,

మహాశివరాత్రి,   ఛాయా సోమేశ్వర ఆలయంలో  నవరాత్రుల రోజు  శివదీక్షి పూజలు  చేస్తూ ఉంటారు.  మహాశివరాత్రి రోజున లక్షదీపాలు అలంకారాలు ఇస్తారు.  భారతీయ దేశంలో  మహాశివరాత్రి ఘనంగా వేడుకలతో జరుగుతుంది,   ఎన్నోవేల  మంది  ఉత్సవాన్ని జరుపుకుంటారు.    

స్వామివారికి ఇష్టమైన పిండి వంటకాలతో  ఆలయానికి వచ్చిన భక్తాదులు  స్వామివారికి ప్రసాదం స్వీకరిస్తారు.  మహాశివరాత్రి శివాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది.ప్రతిరోజు ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారు.

 నల్గొండ చూడదగ్గ ప్రదేశాలు  (Places to visit in Nalgonda)

నల్గొండ (Nalgonda) తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ చారిత్రక కట్టడాలు, అందమైన దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. నల్గొండలో తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి:

  • యాదగిరి గుట్ట (Yadagiri Gutta): నల్గొండకు దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది.
  • నాందికొండ (Nandikonda): నాందికొండ బౌద్ధ కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధారామాలు, స్తూపాలు ఉన్నాయి.
  • పానగల్ (Panagal): పానగల్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ 12వ శతాబ్దానికి చెందిన పాండ్య రాజవంశానికి చెందిన కోట ఉంది.
  • నagarjuna Sagar Dam (నాగార్జున సాగర్ డ్యాం): నల్గొండ జిల్లాలోని కృష్ణానదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట నాగార్జున సాగర్ డ్యాం. డ్యాం పరిసర ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
  • కొలనుపాక (Kolanupaka): కొలనుపాక జైన, వైష్ణవ, హిందూ, వీరశైవ మతాలకు పుణ్యక్షేత్రం. ఇక్కడ చారిత్రక ఆలయాలు ఉన్నాయి.
  • ఛాయా సోమేశ్వర ఆలయం: శివునికి అంకితం చేయబడిన ఈ 12వ శతాబ్దపు ఆలయం దాని ప్రత్యేక నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది, దాని గర్భగుడి సహజ కాంతి ద్వారా మాత్రమే వెలిగిపోతుంది.

ఛాయా  సోమేశ్వర  ఆలయ చరిత్ర  (History of Chaya Someswara Temple)

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం 800   ఏలినాటి  ఆలయం  ఇది.  ఆలయాని  చరిత్ర తెలుసుకుందాం.!  శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ  పానగల్లు అనే గ్రామంలో ఉంది  ఈ ప్రాంతాన్ని రాజధానిగా  పుంజు చోళులు పరిపాలించేవారు.   క్రీస్తుశకం 1040  సంవత్సరం నుండి  క్రీస్తుశకం 1290   వ  సంవత్సరం వరకు  నల్గొండ   మహబూబ్ నగరం నుండి  ఖమ్మం జిల్లా  పరిపాలించిన రాజ్యము  పాలించేవారు.

నల్గొండ ప్రాంతంలో  ఉదయ సముద్రులు  చెరువులు    పరిపాలనలో  మరియు  హిందూ చోళులు    తవ్వించారు.  అలనాటి దేవాలయాలు అభివృద్ధి  చోళులు అభివృద్ధిలో ఉంది.

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం  చోళులు   పరిపాలనలో నిర్మించబడింది.   క్రీస్తు శకం 129వ సంవత్సరం లో  అలనాటి కాకతీయ ప్రభుత్వం ప్రతాప్ రుద్రుడు    ఈ ప్రాంతాన్ని పాలించేవాడు .

ఈ దేవాలయంలో  త్రికుటాలయముగా  ఆలయంలో మూడు    గర్భ గృహాలు నిర్మించారు.  తూర్పు నందు   ముఖముగా ఉన్న  గర్భగుహాలు మధ్య నిరంతరం  కదలకుండా    ఛాయను  చూడగలము  శివలింగమును  ఈ చాయ్ చే కప్పబడి ఉంటుంది  ఈ చాయ్ కారణంగా ఈ దేవాలయానికి  శ్రీ చాయ్  సోమేశ్వర స్వామి దేవాలయం అని పిలువబడుతుంది.  ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం కాకతీయ కాలంనాటి శిల్పాలు ఈ దేవాలయంలో చూడగలము.

చాయ సొమేశ్వర ఆలయం సుమారు 1,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఆలయంలోని ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం తన ప్రత్యేకమైన శిల్పకళా శైలితో ప్రసిద్ధి చెందింది.

ఛాయా సోమేశ్వర స్వామి  స్థంభం   నీడ రహస్యం ( Chaya Someswara Swamy Pillar’s shade is a mystery)

  ఆలయ ప్రధాన దేవుడు  ఛాయా సోమేశ్వర స్వామి మరియు దత్తాత్రేయ స్వామి  సూర్య భగవానుడు.  ప్రధాన దేవాలయంలో  స్వామి వారి పైన శివలింగం తన పైన  నిశ్చలంగా  ఛాయా ఆకారంలో శివలింగంపై  పడుతూ ఉంటుంది.   ఉదయం 6:00 AM   నుండి 5:30 PM  వరకు  కదలకుండా  వర్షం పడిన  సరే మొబ్బు ఉన్న సరే  నీది మాత్రం నిచ్చలంగా ఉంటుంది.

రెండు స్తంభాల మధ్య నీడ స్వామివారికి పడుతుంది .  గుడిలో శివలింగం కిందున కోనేరు నుండి నీళ్లు నిరంతరం వస్తూ ఉంటాయి.

 ఛాయా విస్తీయుని ప్రయోగాత్మక నిరూపించిన కలెక్టర్.  సూర్యాపేటకు చెందిన ఫిజిక్స్ లెక్చలర్  “మనోహర్” దక్షిణ వైపు ప్రధాన ద్వారం ఉంటుంది.   పడమర దిక్కు ఉన్న  గుడిలో  లింగంపై  ఛాయా పడుతుంది.   మిగతా రెండు పుణ్యక్షేత్రాలలో  ఛాయా నీడ పడదు. శివాలయం ముందుట నాలుగు స్తంభాలు ఉంటాయి.   ఆనాటి కాలంలో భౌతిక శాస్త్రం ఆధారంగా  కాంతిని   దారి మళ్లించిన  ఒక నీడని గర్భగుడిలోకి పోయేటట్టు చేశారు.

 ఒక స్తంభాన్ని కాదు నాలుగు స్తంభాల నీడ ఒకే నీడగా ఏర్పడి  ఆలయంలోకి  ఛాయా పడుతుంది.   తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుండి క్రాంతి లోపలికి వస్తుంది.  సూర్యుడు తూర్పున ఉదయించి.  పరమాటికి కదులుతాడు.  అందుకే పరమటి వైపు  శివాలయం  గుడి కట్టి నిర్మించారు. నీడ పడే గుడి పక్కన విగ్రహాలు పెట్టి  నీడ రాకుండా చేశారు.  అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. దక్షిణ వైపు ఖాళీగా   స్థలం  ఉంది.  నాలుగు స్తంభాల నీడ  గర్భగుడిలో శివలింగంపై ఒకే స్తంభం నీడగా కనిపిస్తూ ఉంటుంది నిశ్చలంగా  ఛాయా ఉంటుంది.  

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో  దేవతలు వాటి విశిష్టత (The deities in Chaya Someswara Swamy Temple are their specialty)

  •  ర్భగుడిలో  ఛాయా సోమేశ్వర స్వామి విగ్రహం,
  • ఆంజనేయ స్వామి  విగ్రహం,
  • సూర్య భగవానుడు  విగ్రహం,
  • దత్తాత్రేయ స్వామి ఆలయం,

ఛాయా సోమేశ్వర ఆలయంలో  దేవతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.!  దేవాలయం ప్రాంగణంలో వెళ్ళిన తర్వాత  దేవాలయం ద్వారం కనిపిస్తూ ఉంటుంది.  ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత.  వినాయకుడు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. . ముందుగా  ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత.  సూర్యుడు భగవానుడు దర్శనం చేసుకోవాలి తర్వాత.  దర్శనం చేసుకోవాలి ఈ ఆలయం ప్రత్యేకత, ఛాయ నీడ అంటారు.

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ నిర్మాణం  మరియు విశిష్టత (Chhaya Someswara Swamy Temple architecture and features)

 ఛాయా  సోమేశ్వర స్వామి ఆలయ  నిర్మాణం గురించి తెలుసుకుందాం.! క్రీస్తు శకం 1042  సంవత్సరంలో  ఛాయ సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి  నాలుగు సంవత్సరాలు పట్టింది.  ఈ ఆలయాన్ని  ద్రవ్యం కంకర సిమెంట్తో నిర్మించారు. ఈ ఆలయంలో స్తంభాలు ఎటు చూసినా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాటి కాకతీయ పరిపాలనాటి శిల్పాలు  చూడుదకంటే ఉన్నాయి.  ఆలయంలో మూడు గోపురాలు ఉన్నాయి. గోపురం చుట్టూ శిల్పాలు వాటి అందాలతో  చాలా బాగుంది.  ఆర్కిటెక్చర్  చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యలో అభివృద్ధి చెందుతుంది.

ఈ ఆలయ నిర్మాణ శైలిలో కాకతీయుల కళా సంపద ప్రతిఫలిస్తుంది. ఆలయంలో మూడు గర్భగృహాలు ఉన్నాయి, అందులో ప్రధాన గర్భగృహంలో శివలింగం ప్రతిష్టించబడి ఉంది. ఈ శివలింగం ఎప్పటికప్పుడు నీటితో చల్లబడుతూ ఉంటుంది, 

ఇది ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. మండపంలో 18 స్తంభాలు ఉంటాయి. ముఖ్య గోపురం, ప్రధాన గోపురం కళాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కల్యాణమండపం, ఇది వివాహాలకు, పూజలకు ఉపయోగపడుతుంది. శిల్ప కళ,  ఆలయంలోని శిల్పాలు, శిల్పకళా ప్రతిభను ప్రతిబింబిస్తాయి.

 ఛాయా సోమేశ్వర ఆలయ రూమ్లో వాటి వివరాలు (Their details in Chaya Someswara temple room)

 ఛాయా సోమేశ్వర ఆలయం దర్శనం కోసం వచ్చిన భక్తాదులకు రూమ్ లో అందుబాటులో ఉన్నాయి.  నల్గొండ డిస్టిక్ లో  సదుపాయాలు రూములు హోటల్ అందుబాటులో ఉన్నాయి.  రూముల పేర్లు కింద రాయబడి ఉంటాయి.

  • మనోరమ హోటల్,
  • హోటల్ స్వాగత్ గ్రాండ్ మిర్యాలగూడ,
  • అతిథి లాడ్జి,
  • శివమ్ రూమ్లో,

  ఛాయా   సోమేశ్వర ఆలయానికి వెళ్లిన ఉన్నాయి

ఛాయా సోమేశ్వర ఆలయ చేరుకునే మార్గాలు ( Ways to reach Chaya Someswara Temple)

రోడ్డు మార్గం,   ఛాయా సోమేశ్వర స్వామికి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జేబులో  ఆలయానికి అందుబాటులో ఉన్నాయి.  హైదరాబాదు నుండి ఛాయా సోమేశ్వర దేవాలయానికి 105   కిలోమీటర్ దూరంలో ఉంది.

  • హైదరాబాదు నుండి సోమేశ్వర టెంపుల్, 105 కిలోమీటర్,
  • మహబూబ్నగర్ నుండి సోమేశ్వర దేవాలయం, 100   కిలోమీటర్

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. చాయ సొమేశ్వర ఆలయం నల్గొండ జిల్లా ప్రధాన కేంద్రం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. 

రైలు మార్గం,   ఛాయా  సోమేశ్వర ఆలయానికి రైలు మార్గం నందు ప్రయాణం చేయవచ్చు.  హైదరాబాదులో ఉన్న  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు నాంపల్లి రైల్వేటేషన్ ద్వార    నల్గొండకు రైల్వే మార్గం అందుబాటులో ఉంది.

  •  సికింద్రాబాద్ (SEC,HYD)

 ఆలయానికి  మార్గం సౌకర్యం అందుబాటులో ఉంది

విమాన సౌకర్యం,  ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.  హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి నల్గొండ ప్రాంతానికి  విమానం సౌకర్యం ఉంది. అక్కడి నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.  ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నల్గొండ ఉంది.

ఛాయా సోమేశ్వర ఆలయ జాగ్రత్తలు (ఛాయా సోమేశ్వరాలయం జాగ్రత్తలు)

 సోమేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులు    తీసుకుంటున్న జాగ్రత్తలు.!  దేవాలయంలో వచ్చిన భక్తాడు  శ్వాస మీద దాశ ఉండాలి.  స్వామివారినిమొక్కేటప్పుడు కళ్ళు తెరుచుకొని మొక్కాలి.  స్వామివారిని  ఆలయంలో వచ్చిన భక్తాదుడు   మాస్ కంపల్సరిగా ఉండాలి.  సామాజిక దూరం పాటించాలి.  ఇతరులతో  దైవ భక్తుతో  మాట్లాడాలి.

ముగింపు

చాయ సొమేశ్వర ఆలయం ఒక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రముగా పేరుపొందింది. ఈ ఆలయం చూడటానికి ఒకసారి వెళ్లడం, ఆనందాన్ని, ప్రశాంతతను పొందడం తప్పక ఉంటుంది.

ఛాయా  సోమేశ్వర  ఆలయ తరచుగా అడిగే ప్రశ్నా జవాబులు (Chhaya Someswara Temple Frequently Asked Questions Answers)

 1.  ఛాయా  సోమేశ్వర ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.  మేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రంలో  నల్గొండ  జిల్లాలో  పానగల్ గ్రామంలో  ఈ ఆలయం ఉంది.

2.  ఛాయా సోమేశ్వర  ఏ రాష్ట్రంలో ఉంది.?
జవాబు.  తెలంగాణ రాష్ట్రంలో ఆలయం ఉంది.

3.  ఛాయా సోమేశ్వర ఆలయం పూజ సామ్యాలు.?
జవాబు.   ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఉదయం  ఐదు గంటల 30 నిమిషాలకు  ఆలయ పూజలు ప్రారంభమవుతాయి.

4.     ఛాయా సోమేశ్వర గర్భగుడిలో నీడ ఎక్కడినుంచి వస్తుంది.?
జవాబు.   ఛాయా సోమేశ్వర గర్భగుడిలో  గర్భగుడికి ముందున్న   నాలుగు స్తంభాల నుండి   నీడ ఒక స్తంభం  నాలుగు స్తంభాలు కలిసి ఒక స్తంభం గా నీడ  గర్భగుడిలో    శివలింగంపై పడుతుంది.

5.   ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు.   ఛాయా సోమేశ్వర ఆలయం  సౌకర్యం నల్గొండ లో ఏర్పోర్ట్ ఉంది.  అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

    ధన్యవాదాలు.!

ఆలయ చిరునామా 

చాయ సొమేశ్వర దేవాలయం,
పానగల్, నల్గొండ జిల్లా,
తెలంగాణ, భారతదేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *