పరిచయం,
శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలో ఈ దేవాలయం కొలువై ఉంది. మన రాష్ట్రంలో శివ క్షేత్రాలలో ప్రముఖమైన పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్నది. దివ్య క్షేత్రం సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయం.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో Sri Chalukya Kumararama Bhimeswara Swamy Temple ఉంది. ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారు కొలవై ఉన్నారు. అత్యంత మహిమాన తమైన దేవాలయం అంటారు.
సామర్లకోటలో భీమేశ్వర స్వామిని స్వయంభుగా కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల దీనికి కుమార రాము అనే పేరు వచ్చింది.
సామర్లకోట చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న భీమగుండం అనే పిలవబడుతున్న పుష్కరిణి స్నానం చేస్తారు.
సామర్లకోటకు వచ్చిన భక్తాదులు ఎత్తైన వృక్షాలతో భీమేశ్వర ఆలయం పక్కన నదులను చూస్తూ మైమరిచిపోతారు. స్వచ్ఛమైన అడవిలోవాతావరణంలో తేలిపోతారు.
శ్రీ చాలుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం రాజమండ్రి లోని కుమారరామపురంలో ఉంది. ఈ ఆలయం చాలుక్య సామ్రాజ్యంలోని భీమనియు ఆరాధించే గుడిగా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇది అనేక చాలుక్య స్థాపత్య వాస్తు శిల్పాల ఉదాహరణగా ఉంది.
కుమార రామ భీమేశ్వర ఆలయ సమయాలు (Kumararama Bhimeswara Temple Timings)
డ్రెస్సింగ్ కోడు ఏదైనా కొత్త దుస్తులు
- స్వామి వారు టికెట్ ధరలు
- స్పెషల్ దర్శనం 100 రూపాయలు
- దీర్ఘ దర్శనం 50 రూపాయలు
- సాధారణ దర్శనం 10 రూపాయలు
కుమార రామ భీమేశ్వర స్వామి పూజ మరియు అభిషేకాలు దర్శనం సమయాలు, కుమార రామ
- భీమేశ్వరి స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
- కుమార రామ భీమేశ్వరి స్వామి మధ్యాహ్నం 12:00 pm నుండి 4:00 pm వరకు పూజ కార్యక్రమం జరగవు.
- కుమార రామ భీమేశ్వర స్వామి సాయంత్రం వేళ 4:00 pm నుండి 8:00 pm వరకు పూజా కార్యక్రమంలో దొరుకుతాయి. తదుపరి ఆలయం తలుపులు మూసే వేల
కుమార రామ భీమేశ్వర స్వామి ప్రతిరోజు పూజ సమయాలు
- సోమవారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- గురువారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- శనివారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, కుమార రామ భీమేశ్వర స్వామి ఉదయం 5:00 am నుండి 12:00 pm మరియు 4:00 pm నుండి 8:00 pm పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
కుమార రామ భీమేశ్వర స్వామి అభిషేకాలు వాటి ధరలు
- ఏకాదశ రుద్రాభిషేకం ధరలు, 1016/-
- మహన్యాసపూర్ణక రుద్రాభిషేకం ధరలు, 770/-
- వివాహ కట్టుడి ధరలు, 700/-
- ఆకాశ దీపము ధరలు, 690/-
- లాగన్యాస పూర్వక రుద్రాభిషేకం మరియు అభిషేకం ధరలు, 360/-
- విహాన పూజ ధరలు, 120/-
- విహార పూజ అర్చన స్వర్ణ దర్శనం ధరలు, 70/-
- కేశఖండనము ధరలు, 70/-
- శ్రీ స్వామివారి చరిత్ర పుస్తకం ధరలు, 30/-
- లడ్డు ధరలు, 25/-
- పూజ ధరలు, 15/-
- నవగ్రహాలు పూజ ధరలు, 350/-
- శాశ్వత అన్నదానము, 10,116/-
- లక్ష పతి పూజ ధరలు, 2500/-
- రుద్రాభిషేకం ధరలు. 1000/
- హోమం ధరలు, 500/-
కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు ఇతర పథకాలు
- కార్తిక మాస పూజ పథకము: రూపాయలు 500/- కార్తీక మాసం నెల రోజులు గోత్రనామము చేయబడును.
- లింగోద్భవ పూజ పథకము: రూపాయలు 100/- మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాల పూజలలో గోత్రనామములు చేయబడును.
- పులిహోర ప్రసాద పథకము: రూపాయలు 3000/- 10 సంవత్సరాలు చెల్లించి శాశ్వత పులిహోర ప్రసాద పథకంలో చేరిన భక్తులు పేర్లు సంవత్సరంలో ఒకరోజు కోరిన రోజు రెండు కేజీల ప్రసాదం పంపించబడును.
- శాశ్వత అభిషేకం పథకం: రూపాయలు 2,116/- 10 సంవత్సరాలు చెల్లించే శాశ్వత అభిషేకం పథకాలలో చేరిన భక్తులకు పేరున సంవత్సరంలో ఒకరోజు కోరుకున్న రోజు శ్రీ స్వామివారి అభిషేకం చేయబడును.
కుమార భీమేశ్వర స్వామి ఆలయ అన్నదానము
- కుమార రామ భీమేశ్వర స్వామి అన్నదానం సత్రంలో ఉదయం 11:00 am నుండి 3 :00 pm . వరకు భక్తాదులకు అన్నదానం పెడతారు ,
- మరల సాయంత్రం 7:00 pm నుండి 8:00 pm వరకు పెడతారు.
కుమార రాము భీమేశ్వర స్వామి ఆలయ పండగలు
- ఉగాది
- సంక్రాంతి
- అమావాస్య
- కార్తీక మాసం
- మహాశివరాత్రి
- బ్రహ్మోత్సవాలు
కార్తీక మాసం మరియు మహాశివరాత్రి, ఆ రోజున పూజలు అభిషేకాలు చాలా ఘనంగా జరుగుతాయి. స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలు మరియు వంటకాలతో. కార్తీకమాసం రోజులలో తొమ్మిది రోజులు పాటు స్వామివారికి భక్తార్థులు. పూజలు అందిస్తూ ఉంటారు. స్వామివారికి పూజలు చేయడం వల్ల సర్వ దోషాలు పోతాయి. రథోత్సవం కూడా ఘనంగా జరుపుకుంటారు.రంగ రంగ వైభోగంగా మహాశివరాత్రి రోజున భీమేశ్వర స్వామి వారికి పూజలు ఘనంగా జరుగుతాయి.
కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర (Kumararama Bhimeswara Swamy Temple History)
కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తు శకం 892 సంవత్సరం నుండి 922 సంవత్సరం వరకు. మొదటి చాణుక్య భీమనుడు శ్రీ కుమార రామాన్ని రాజధానిగా చేసుకొని రాజ పాలన చేసి ఉండేవాడు. భీమేశ్వర స్వామి నందు అంతమైన భక్తి కలవాడే స్వామివారి ఆలయాన్ని ప్రాకార మండపాలని నిర్మించినట్టు చారిత్రిక ఆధారాలు ద్వారా తెలుస్తుంది.
భీమవరం గ్రామం పూర్వం చాణుక్య భీమవరం గా ప్రసిద్ధి చెందింది. శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్వం గోల్కొండ ను పరిపాలించిన. సుల్తాన్ వరకు అనేక రాజవంశాల పాలల్లో ఉన్నట్టు తెలుస్తుంది.
కుమార భీమేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో వాస్తు శిల్పాలు నిర్మాణం జరిగినట్లు. చరిత్ర ఆధారాలు చెబుతున్నారు.
అనేక రాజుల పరిపాలనలో సామర్లకోట పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు.
క్రీస్తు శకం 1340 సంవత్సరం నుండి 1466 సంవత్సరంలో కాకతీయ పాలనలో ఈ దేవాలయం పునర్ నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణం భక్తాదులకు ఆకర్షించుకునేలా ఉంటుంది. కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో స్తంభాలపై పురాణ రాయబడున్న రాత్రులు కనిపిస్తాయి.
ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత, (Other deities and importance in the temple)
కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇతర దేవతలు గురించి వాటి విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆలయం పక్కన కోనేరు ఉంది. స్నానం చేసుకుని దేవాలయంలోకి భక్తులు పోతూ ఉంటారు.
- కోనేరు పక్కన శివలింగం ఉంది.
- ధ్వజస్తంభం
- వినాయకుడి విగ్రహం
- దత్తాత్రేయ స్వామి విగ్రహం
- సరస్వతి దేవి
- భావన నారాయణస్వామి
- అయ్యప్ప స్వామి దేవాలయం
- శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం
- బాల త్రిపుర సుందరి దేవి ఆలయం
- శ్రీకాల భైరవుడు
- మారేడు చెట్టు
- నవగ్రహాలు
- నాగల పుట్ట
- నాగుల విగ్రహాలు.
చాలా దేవుళ్ళు ఉన్నారు దేవుడికి కృతజ్ఞత గుర్తింపు కూడా ఉంది. సాక్షాత్తు కుమార రామస్వామి శివలింగం ప్రదర్శించినట్టు చరిత్ర చెబుతుంది. శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దివ్య క్షేత్రంలో ఈ క్షేత్రం ఒకటి అంటారు. ఈ దేవాలయానికి భక్తాదులు ప్రతినిత్యం పూజ కార్యక్రమం చేసుకోవడానికి వస్తూ ఉంటారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. కట్టడానికి దాదాపు కొన్ని రోజులు పట్టింది. క్రీస్తు శకం 829 నుండి క్రీస్తుశకం 922 వరకు చాణిక్యరాజాల పరిపాలనలో ఈ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ కట్టడానికి బంగారు నాణ్యాలు చాణిక్య పరిపాలన భీముడు అనే రాజు ఆలయానికి ఇచ్చారు. ఎత్తైన రాయితో బలమైన రాయితో బలమైన గోడలు నిర్మించారు.
ఈ దేవాలయం రెండు అంతస్తులో ఉంది. గర్భగుడిలో శివలింగం 14 అడుగుల హైటుతో పటిక బెల్లం రూపంలో శివలింగం ఉంది. గజ స్థంబాలు కొన్ని వందల్లో ఉన్నాయి ఆలయం చుట్టూ చెట్లు మరియు కోనేరు వంటి సరస్సు ఉంది. ఈ దేవాలయానికి రావడానికి నాలుగు స్తంభాల గజగోపురాలు నుండి దారులు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనలో ఆలయం అభివృద్ధి చెందిందని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో చెప్పారు. స్ట్రక్చర్ అద్భుతంగా ఉంది వాస్తు శిల్పాలు. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటివి అన్ని పురాణం చెబుతుంది. గోపురం మీద శిల్పాలు తెలుగుదనం కోరుతుంది.
స్ట్రక్చర్ దేవాలయంలో చాలా అద్భుతంగా ఉంది. కాంతి దీపాలతో అల్లరితున్న ఈ దేవాలయం గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం కలర్ తెలుపు మరియు బంగారు కలర్ లో ఉంటుంది.
ఆలయ నిర్మాణం పాత పద్ధతిలో
ఈ ఆలయం కట్టడానికి పాద పద్ధతులు వాడేవారు ముఖ్యంగా బెల్లం సున్నం ద్రవ్యంతో ఈ ఆలయం కింద నుండి పై దాక పాత పద్ధతులు ఈ ఆలయం నిర్మించారు. ఒక్క రాయ బరువు 100 కేజీల నుండి 200 కేజీల వరకు ఉంటుంది. ఆనాటి మానవులు ఈ ఆలయాన్ని కట్టాలంటే చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. రాత్రి అనక పగులు అనక ఈ ఆలయాన్ని చాలా చక్కగా నిర్మించారు. ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి పొందింది.
రూములు వాటి వివరాలు (Staying facilities)
కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం దేవస్థానానికి వచ్చిన భక్తులకు రూములు చుట్టుపక్కన ప్రదేశంలో ఉన్నాయి. లేకపోతే కాకినాడ సిటీకి వెళ్లి అక్కడ రూమ్ లో తీసుకోవచ్చు. రూములు మరియు లాడ్జి మరియు హోటల్స్ వంటి వసతులు దొరుకుతాయి. తక్కువ ధరలకు మనకైతే దేవాలయం చుట్టూ పక్కల ప్రాంతంలో దొరుకుతాయి. ఒకరోజు చార్జి రూములు ఎంత అంటే 1500 రూపాయలు నుండి 2000 రూపాయలు వరకు మీకైతే రూముకు తీసుకోబడుతుంది. ఒక రూమ్ లో 5 మంది ఉండవచ్చు. వాటి పేర్లు ఈ క్రింద రాయబడి ఉంటాయి.
- స్పెన్సికా డిజైన్ హోటల్ కాకినాడ,
- గ్రాండ్ కాకినాడ జి ఆర్ టి హోటల్,
- రాయల్ పార్క్ హోటల్ కాకినాడ,
- శ్రీకృష్ణ రివర్ వ్యూ కాకినాడ,
- హోటల్ సంగీత గ్రాండ్ కాకినాడ,
- హోటల్ గ్రాండ్ కాకినాడ,
- హోటల్ కార్తికేయ రెసిడెన్సి కాకినాడ,
కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు రూములు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. లేకపోతే సిటీ కాకినాడకు పోయి. మీరైతే రూమ్ లో తీసుకొనవలెను.
కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయ చేరే మార్గాలు ( Kumararama Bhimeswara Swamy Temple way to reach)
రోడ్డు మార్గం, కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తాదులకు ప్రతినిత్యం వస్తూ ఉంటారు వారికి రోడ్డు మార్గం చాలా సులువైన మార్గమని చెప్పవచ్చు. రెండు ప్రాంతాల నుండి రవాణా మార్గము నందు చాలా ఉపయోగం పడుతుంది. భీమేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు ద్విచక్ర వాహనాలు ఈ దేవాలయం దగ్గర అయితే ఉన్నాయి.
- హైదరాబాదు నుండి సామర్లకోట, 477 km
- బెంగళూరు నుండి సామర్లకోట, 859 km
- చెన్నై నుండి సామర్లకోట, 652 km
- తిరుపతి నుండి సామర్లకోట, 613 km
సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు రోడ్డు ప్రయాణం అయితే భక్తాదులు చాలా సౌకర్యంగా పోతారు.
రైలు మార్గం, సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానానికి రైల్వే మార్గం ఉంది. మన రెండు ప్రాంతాల నుండి దేవస్థానానికి రేలా మార్గం భక్తాదులకు ప్రతినిత్యం రైలు వస్తూ ఉంటాయి. వారికి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. భక్తాదులు ఈ దేవాలయం దగ్గరికి కార్తీక మాసంలో ఎక్కువ భక్తాదులు వస్తూ ఉంటారు.
- హైదరాబాద్ (Hyd,SEC)
- బెంగళూరు (SBC)
- చెన్నై (MAS)
- తిరుపతి (TPTY)
భీమేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి రైలు మార్గం అయితే భక్తాదులకు ఉంది.
విమాన మార్గం,
సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులు విమానం మార్గం అయితే దేవాలయం దగ్గరికి ఉండదు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి విమానం మార్గమైతే ఉంది. అక్కడినుండి రోడ్డు ప్రయాణం చేయవలెను.
- rotorcra
- single engine land
- Seaplane
సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి విమానం మార్గం అయితే లేదు. రాజమండ్రి కి ఉంది. అక్కడి నుండి దేవాలయం దగ్గరికి రోడ్డు ప్రయాణం అయితే చేయాలి.
జాగ్రత్తలు
సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం దగ్గరకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు పాటిద్దాం. సామాజిక దూరం పాటించాలి. మాస్ లేనిచో దేవాలయంలోకి ప్రవేశం లేదు. రెండు ఫీట్లు నుండి ఐదు ఫీట్ల దూరం పాటించాలి. మీరు దేవాలయానికి వెళ్లే ముందు డబ్బు మరియు బంగారం వంటి జాగ్రత్త పెట్టుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ముగింపు
ముగింపు, సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కోరుకున్న కోరికలను కుమారస్వామి నెరవేరుస్తారని. భక్తాదులో ఎక్కువగా నమ్ముతారు. సాక్షాత్తు కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ దేవాలయానికి భక్తాదులో ఎక్కువగా వస్తూ ఉంటారు.
ప్రశ్నలు జవాబులు
1.సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో సామర్లకోట పట్టణంలో ఈ దేవాలయం ఉంది.
2.సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయం పూజ సమయాలు.?
జవాబు. సామర్లకోట భీమేశ్వర స్వామి దేవాలయం పూజా సమయాలు ఉదయం 5:00 am నుండి ప్రారంభం అవుతుంది.
3.ఈ దేవాలయం ఏ పాలనలో నిర్మించబడింది.?
జవాబు. కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం చోళుక్య పాలనలో నిర్మించబడింది.
4.ఈ దేవాలయంలో శివలింగం ఎన్ని అడుగుల్లో ఉంటుంది.?
జవాబు. కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం 14 అడుగుల హైట్ లో పటిక బెల్లం రూపంలో ఉంటుంది.
5.ఈ దేవాలయం ఎన్ని అంతస్తులో ఉంటుంది.?
జవాబు. కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం అంతస్తుల ఉంటుంది.
మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మా బ్లాగును (BLOG )ఫాలో అవ్వండి.